టీటీడీ కోసం ఆ ఇద్దరూ!

టాలీవుడ్ నుంచి పలువురు టీటీడీ మెంబర్ పదవి కోరుకుంటున్నారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు రాఘవేంద్రరావు వీరిలో ముందు వరుసలో వున్నట్లు తెలుస్తోంది.

టీటీడీ బోర్డు చైర్మన్, మెంబర్ పోస్ట్ లు అన్నవి హాట్ కేక్ ల్లాంటివి. అందరికీ అవే కావాలి. ముఖ్యంగా బాగా డబ్బున్న వాళ్లు కేవలం హోదా కోసం టీటీడీ మెంబర్ పోస్ట్ లు కోరుకుంటారు. రాజ‌కీయ పదవులు కావు అవి. కానీ వాటి ప్రత్యేకత వేరు. అందుకే పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల దగ్గర నుంచి సాదా రాజ‌కీయ నాయకుల వరకు టీటీడీ మెంబర్ గా వుండాలనుకుంటారు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో వున్న బోర్డ్ రద్దయింది. కొత్త బోర్డు ఇప్పటి వరకు ఇంకా రాలేదు. ఈ లోగా టీటీడీ కి ఓ ఎగ్జిక్యూటివ్ అధికారిని, మరో అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించారు. కానీ బోర్డు నియామకం చేసే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఓ ఛానెల్ అధినేతకు చైర్మన్ పదవి ఇస్తారని టాక్ వుంది. కానీ అది కేవలం గ్యాసిప్ మాత్రమే అని కూడా వార్తలు వున్నాయి. జ‌నసేన నేత, పవన్ సోదరుడు నాగబాబు కూడా ఈ పదవిని కోరుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఖండించారు.

చైర్మన్ గా ఎవరు అవుతారు అన్న సంగతి పక్కన పెడితే, టాలీవుడ్ నుంచి పలువురు టీటీడీ మెంబర్ పదవి కోరుకుంటున్నారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు రాఘవేంద్రరావు వీరిలో ముందు వరుసలో వున్నట్లు తెలుస్తోంది. మురళీమోహన్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే అశ్వనీదత్, రాఘవేంద్రరావు మాత్రం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా మరి కొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి కానీ, వీరి పేర్ల ముందు వారి పేర్లు చిన్నవి కావడం, తెలుగుదేశంతో వీరికి వున్నంత బంధాలు వారికి లేకపోవడం వల్ల అవి పెద్దగా బయటకు వినిపించడం లేదు.

జ‌నసేనకు సంబంధించి టాలీవుడ్ లో మెంబర్ పోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ లు కొందరు వున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా వినిపిస్తున్న పేర్లలో నాగబాబు, నిర్మాత విశ్వప్రసాద్, దర్శకుడు త్రివిక్రమ్ ల పేర్లు వున్నాయి. కానీ వారు నిజంగా ఆశిస్తున్నారో లేదో తెలియదు.

అయితే ఈ దఫాలో మాత్రం టాలీవుడ్ జ‌నాలకు పదవులు ఇస్తారా అన్నది అనుమానంగానే వుంది. పలువురు ఎమ్మెల్యేలు వున్నారు. ఎమ్మెల్యే టికెట్ రాని వారు వున్నారు. ఇంకా చాలా మంది వున్నారు. పైగా జ‌నసేన కోటా కొంత ఇవ్వాలి. పైగా తెలంగాణ, తమిళనాడు, నార్త్ ఇండియా ఇలా చాలా మందికి అకామిడేట్ చేయాలి. తమిళనాడుకు చెందిన తెలుగు మూలాలున్న ఒకరికి ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇలా చాలా మంది ఈ పదవి కోరుతున్నవారు వున్నందున టాలీవుడ్ వరకు టీటీడీ మెంబర్ పదవి వస్తుందో రాదో కాస్త అనుమానమే అన్న టాక్ రాజ‌కీయ వర్గాల్లో వినిపిస్తోంది.

21 Replies to “టీటీడీ కోసం ఆ ఇద్దరూ!”

    1. పచ్చ లంగా కొడుకులు…..ఇంట్లో ఆడోళ్ళ గురించి రాస్తారు…

      మనం తిరిగి రాయగానే …ఏడుస్తారు…..నీ(జా)తిలే!ని కొ!!జ్జా సాని పుత్రులు.

  1. 1) ఈఏడాది అమ్మఒడి ఇవ్వలేము : లోకేష్

    2) ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టలేం: నారాయణ

    3) ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు : నాదెండ్ల మనోహర్

    4) ఆరోగ్యశ్రీ ఇవ్వలేం ఆయష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి: పెమ్మసాని

    5) ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు 1200 కట్టాల్సిందే : చంద్రబాబు

    6) మా సూపర్ సిక్స్ హామీలు చూస్తేనే నాకు భయమేస్తుంది, హామీలు అమలు చేయలేను : చంద్రబాబు

    7) ప్రతి మహిళకు నెలకు 1500 ఊసే లేదు

    8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

    9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు మొదలయిన 4 పోర్టులు,17 మెడికల్ కాలేజీల పనులు ఆగిపోయాయి

    10) ఒక్క పథకం ఇవ్వలేదు కానీ .. 32 వేల కోట్లు అప్పులు మాత్రం చేశారు.

    11) నాడు నేడు ఆగిపోయింది,ఐబీ సిలబస్ రద్దు ట్యాబ్ లు ఇస్తే విద్యార్థులు చెడిపోతారని పచ్చ మీడియాలో వక్ర కథనాలు

    ఐపాయ.. 50 రోజుల్లోనే చేతులెత్తేశారు

    1. 1) గత 5 ఏళ్ళు అమ్మఒడి అని చెప్పి పన్నులు వేసి భలే మోసం చేసాము : జగన్

      2) ఖజానాలో డబ్బు లేదు రోడ్లు వెయ్యలేము : బుగ్గన

      3) cps రద్దు ఎన్నికలలో జగన్ హామీ అమలు చేయడం లేదు : సజ్జల రెడ్డి

      4) జాబ్ కేలండర్ లేదు : చెల్లుబోయిన

      5) మధ్య నిషేధం లేదు : జగన్ రెడ్డి

      6) మా నవరత్నాలు బొచ్చు రత్నాలు : గోరంట్ల మాధవ్

      7) తిరుపతి లడ్డూలు అమ్ముకుంటాం ,దర్శనం టికెట్స్ కూడా : రోజా రెడ్డి

      8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

      9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు వచ్చిన ఇండస్ట్రీస్ ని కాలుష్యం పేరిట వెళ్లగొడతాము : అంబటి , పేర్ని నాని

      10) 10 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేశారు.

      11) డ్వాక్రా , అంగన్ వాడి ఆగిపోయింది – పెద్ది రెడ్డి భూముల కబ్జా ఆగలేదు

      ఐపాయ.. 5 ఏళ్ళు , ఇప్పుడు 11 సీట్స్ బెంగళూరు పాలస్ లో హీరోయిన్స్ తో …

      1. 1) 14 -19 లేని పన్నులు కొత్తవి ఏమొచ్చాయి – ఇప్పుడు బాబు ఏమి తగ్గించాడు.

        2) ఖజానాలో డబ్బు లేదు పథకాలు ఇవ్వలేము అని బాబు ఎందుకు ఏడిచాడు.

        3) cps రద్దు అని హామీ ఇచ్చిన బాబు దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు.

        4) జగన్ జాబ్ కేలండర్ కింద ఇచ్చిన 1,50,000 సచివాలయ ఉద్యోగులే ఇప్పుడు అక్కరకు వచ్చారు.

        5) చీప్ లిక్కర్ చీప్ గా ఇస్తాను అన్న బాబు ఎందుకు ఇవ్వడం లేదు.

        6) మా సూపర్ సిక్స్ ఉత్తర్ ప్లాప్ – పూ-లో-కేశీ

        7) తిరుపతి లడ్డూలు, రూములు, భూములు అన్ని అమ్ముకుంటాం – పావలా

        8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

        9) సంపద సృష్టి పక్కన పెడితే .. పథకాలు మట్ట గుడిపి పంచుకుంటున్నాము.

        10) 14 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేశారు – దోచుకుంటున్నారు.

        11) డ్వాక్రా , అంగన్ వాడి ఆగిపోయింది – హెరిటేజ్ సొమ్ములు ఆగలేదు.

        ఇలాగె 5 ఏళ్ళు ప్రజలని ఘోరంగా మట్ట గుడిపిస్తాడు.

      2. 1) 14 -19 లేని పన్నులు కొత్తవి ఏమొచ్చాయి – ఇప్పుడు బాబు ఏమి తగ్గించాడు.

        2) ఖజానాలో డబ్బు లేదు పథకాలు ఇవ్వలేము అని బాబు ఎందుకు ఏడిచాడు.

        3) cps రద్దు అని హామీ ఇచ్చిన బాబు దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు.

        4) జగన్ జాబ్ కేలండర్ కింద ఇచ్చిన 1,50,000 సచివాలయ ఉద్యోగులే ఇప్పుడు అక్కరకు వచ్చారు.

        5) చీ!ప్ లి!క్కర్ చీప్ గా ఇస్తాను అన్న బాబు ఎందుకు ఇవ్వడం లేదు.

        6) మా సూపర్ సిక్స్ ఉత్తర్ ప్లాప్ – పూ-లో-కేశీ

        7) తిరుపతి లడ్డూలు, రూములు, భూములు అన్ని అమ్ముకుంటాం – పావలా

        8) ఎక్కడ చూసినా హ!త్యలు, అ!త్యా!చా!రాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

        9) సంపద సృష్టి పక్కన పెడితే .. పథకాలు మ!ట్ట గు!డిపి పంచుకుంటున్నాము.

        10) 14 ల!క్ష!ల కో!ట్ల అ!ప్పులు మాత్రం చేశారు – దో!చు!కుంటున్నారు.

        11) డ్వాక్రా , అంగన్ వాడి ఆగిపోయింది – హెరిటేజ్ సొమ్ములు ఆగలేదు.

        ఇలాగె 5 ఏళ్ళు ప్రజలని ఘో!రంగా మ!ట్ట గు!డి!పి!స్తాడు.

      3. 1) 14 -19 లే!ని పన్నులు కొత్తవి ఏమొచ్చాయి – ఇప్పుడు బాబు ఏమి తగ్గించాడు.

        2) ఖజానాలో డబ్బు లేదు పథకాలు ఇవ్వలేము అని బాబు ఎందుకు ఏడిచాడు.

        3) cps రద్దు అని హామీ ఇచ్చిన బాబు దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు.

        4) జగన్ జాబ్ కేలండర్ కింద ఇచ్చిన 1,50,000 సచివాలయ ఉద్యోగులే ఇప్పుడు అక్కరకు వచ్చారు.

        5) చీ!ప్ లి!క్కర్ చీప్ గా ఇస్తాను అన్న బాబు ఎందుకు ఇవ్వడం లేదు.

        6) మా సూపర్ సిక్స్ ఉత్తర్ ప్లాప్ – పూ-లో-కేశీ

        7) తిరుపతి లడ్డూలు, రూములు, భూములు అన్ని అమ్ముకుంటాం – పావలా

        8) ఎక్కడ చూసినా హ!త్యలు, అ!త్యా!చా!రాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

        9) సంపద సృష్టి పక్కన పెడితే .. పథకాలు మ!ట్ట గు!డిపి పంచుకుంటున్నాము.

        10) 14 ల!క్ష!ల కో!ట్ల అ!ప్పులు మాత్రం చేశారు – దో!చు!కుంటున్నారు.

        11) డ్వాక్రా , అంగన్ వాడి ఆగిపోయింది – హెరిటేజ్ సొమ్ములు ఆగలేదు.

        ఇలాగె 5 ఏళ్ళు ప్రజలని ఘో!రంగా మ!ట్ట గు!డి!పి!స్తాడు.

  2. పచ్చ ల0గా కొడుకులు…..ఇ0ట్లో ఆ(డో)ళ్ళ గురించి రాస్తారు…

    మనం తిరిగి రాయగానే …ఏడుస్తారు…..నీ(జా)తిలే!ని కొ!!జ్జా సాని పుత్రులు.

  3. 1) గత 5 ఏళ్ళు అమ్మఒడి అని చెప్పి పన్నులు వేసి భలే మోసం చేసాము : జగన్

    2) ఖజానాలో డబ్బు లేదు రోడ్లు వెయ్యలేము : బుగ్గన

    3) cps రద్దు ఎన్నికలలో జగన్ హామీ అమలు చేయడం లేదు : సజ్జల రెడ్డి

    4) జాబ్ కేలండర్ లేదు : చెల్లుబోయిన

    5) మధ్య నిషేధం లేదు : జగన్ రెడ్డి

    6) మా నవరత్నాలు బొచ్చు రత్నాలు : గోరంట్ల మాధవ్

    7) తిరుపతి లడ్డూలు అమ్ముకుంటాం ,దర్శనం టికెట్స్ కూడా : రోజా రెడ్డి

    8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

    9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు వచ్చిన ఇండస్ట్రీస్ ని కాలుష్యం పేరిట వెళ్లగొడతాము : అంబటి , పేర్ని నాని

    10) 10 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేశారు.

    11) డ్వాక్రా , అంగం వాడి ఆగిపోయింది – పెద్ది రెడ్డి భూముల కబ్జా ఆగలేదు

    ఐపాయ.. 5 ఏళ్ళు , ఇప్పుడు 11 సీట్స్ బెంగళూరు పాలస్ లో హీరోయిన్స్ తో …

  4. ఇంకో ఆరు నెలల తరువాతైనా పంచాయితీ ఎన్నికలు పెట్టె ద!మ్ము బాబుకి వుందా…

    బడ్జెట్ పెట్టె ద!మ్మేలే!ని ము0జ ఇక ము0దు అన్నిటికి ఎ(గనా)మం పెట్టుకుంటూ పోతాడు.

    ఇప్పటికే సూపర్ సిక్స్ ప్లస్ అని అన్నిటికి నామం పెట్టేసాడు…

    ప్రజలు తిరగబడటానికి ఎదురు చూస్తున్నారు…

    నల్లపిల్లి పరదాల చీప్ మినిస్టర్ ప్రజల్లోకి వచ్చే ద!మ్ము వుందా?

    ఎవడో దాడి అంటూ నల్లపిల్లి పరదాల కోసం నాటకాలు చేసిన డెడ్ చీప్ మినిస్టర్ ప్రజల్లోకి వచ్చే ద!మ్ము వుందా??

    గా0జా కొట్టిన భజన స!న్నా!సులు తొ0గున్నారు…

    పథకాలు మ!ట్ట కు(దిపి)స్తున్నా ప్రశ్నించలే!ని నిన్ను నమ్మి బాబుకి ఓటేసిన కాపులు ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు…

    దీని కోసమేనా మాకు రాజ్యాధికారం కావాలని కా!పులు తె!గ ని(లిగా)రు.

    కా!పునే!స్తాం పథకం ఎత్తేసినా అడగలే!!ని స!న్నా!సి కోసమా మీరు పని చేసింది.

Comments are closed.