విజ‌య‌మ్మ‌తో జేసీ ప్ర‌భాకర్‌రెడ్డి భేటీ!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌ల్లి విజ‌య‌మ్మ‌తో టీడీపీ సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి భేటీ అయ్యారు. వీళ్లిద్ద‌రి భేటీ రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌గ‌న్‌తో జేసీ బ్ర‌ద‌ర్స్…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌ల్లి విజ‌య‌మ్మ‌తో టీడీపీ సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి భేటీ అయ్యారు. వీళ్లిద్ద‌రి భేటీ రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌గ‌న్‌తో జేసీ బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయంగా తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే.

2014లో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు అనంత‌పురం సాక్షి ఎడిష‌న్ కార్యాల‌యం ఎదుట జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి దీక్ష‌కు దిగి .. జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న త‌ల్లిని కూడా దూషించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో జేసీ వైఖ‌రిపై వైసీపీ శ్రేణులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డాయి. 2019లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాగానే, ఆయ‌న వాహ‌నాల‌కు సంబంధించి కేసును ఎదుర్కొన్నారు. కొంత కాలం జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు, ప్ర‌స్తుత తాడిప‌త్రి ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి క‌డ‌ప సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు.

2024లో ప్ర‌భుత్వం మారింది. ఈ నేప‌థ్యంలో విజ‌య‌మ్మ‌ను జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి క‌లుసుకోవ‌డం వెనుక కార‌ణం ఏమై వుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైఎస్సార్ కుటుంబంతో జేసీ కుటుంబానికి రాజ‌కీయ సంబంధాలున్నాయి. వైఎస్సార్ కేబినెట్‌లో జేసీ దివాక‌ర్‌రెడ్డి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత రెండో సారి వైఎస్సార్ మంత్రి వ‌ర్గంలో దివాక‌ర్‌రెడ్డికి చోటు ద‌క్క‌లేదు. అయిన‌ప్ప‌టికీ వైఎస్సార్ కుటుంబంతో స్నేహ సంబంధాలున్నాయ‌ని దివాక‌ర్‌రెడ్డి ప‌లుమార్లు కామెంట్స్ చేశారు.

ప్ర‌స్తుత త‌రుణంలో విజ‌య‌మ్మ‌తో భేటీకి కార‌ణం ఏంటో ప్ర‌భాక‌ర్‌రెడ్డి చెబితే త‌ప్ప ఎవ‌రికీ తెలిసే అవ‌కాశం లేదు. హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్‌లో విజ‌య‌మ్మ ఇంటికి ప్ర‌భాక‌ర్‌రెడ్డి అదే ప‌నిగా వెళ్లారంటే, ఏదో ఒక కార‌ణం ఉంటుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

21 Replies to “విజ‌య‌మ్మ‌తో జేసీ ప్ర‌భాకర్‌రెడ్డి భేటీ!”

  1. ///వైఎస్సార్ కుటుంబంతో జేసీ కుటుంబానికి రాజ‌కీయ సంబంధాలున్నాయి. వైఎస్సార్ కేబినెట్‌లో జేసీ దివాక‌ర్‌రెడ్డి ఉన్న సంగ‌తి తెలిసిందే.///

    అయ్యొ! నిజమా! రాజ రెడ్డి కాలం నుంది ఈ రెండు కుటుంబాలకి పడదు.

    వైఎస్సార్ దయతొ జేసీ దివాక‌ర్‌రెడ్డి మంత్రి కాలెదు. అప్పటికె అయన మంత్రి, అనంతపురానికి కొంగ్రెస్స్ లొ పెద్ద దిక్కు. అయితె వైఎస్సార్ వల్లె అయనకి రెండవ సారి మత్రి పదవి రాలెదు.

  2. ఎదో దారిన పోతూ మర్యాదపూర్వకం గా వెళ్లి కలిసి ఉంటాడులే..

    నువ్వెళ్ళి పుసుక్కున్న బెంగుళూరు లో ఆ పొట్టోడికి చెప్పేయమాకు.. అసలే.. చిత్తుగా ఓడిపోయిన పుట్టెడు దుఃఖం లో ఉన్నాడు.. ఇప్పుడీ విషయం చెపితే.. గుండె ఆగిపోగలదు.. పొట్టోడికి..

    1. అవునా… మరి ఈ జేసీ రెడ్డి విజయమ్మ ని కలిసిన వార్త సాక్షి లో వచ్చిందేమో చూసుకోమ్మా..!

      చంద్రబాబు ని భయపెట్టేదే అయితే.. సాక్షి ఎందుకు కళ్ళు మూసుకుందమ్మా..?

      సాక్షి కూడా చంద్రబాబు కి అమ్ముడుపోయిందా..?

      అరెరే.. ఇక మిగిలింది నువ్వొక్కడివే.. నీలి వార్తలు వండి వార్చడానికి..

    2. అవునా… మరి ఈ జేసీ రెడ్డి వి జయమ్మ ని కలిసిన వార్త సాక్షి లో వచ్చిందేమో చూసుకోమ్మా..!

      చంద్రబాబు ని భయపెట్టేదే అయితే.. సాక్షి ఎందుకు కళ్ళు మూసుకుందమ్మా..?

      సాక్షి కూడా చంద్రబాబు కి అమ్ముడుపోయిందా..?

      అరెరే.. ఇక మిగిలింది నువ్వొక్కడివే.. నీలి వార్తలు వండి వార్చడానికి..

  3. Hyd lotus palace లో తల్లి

    తాడేపల్లి palace లో పెళ్లాం

    BLR Yelahanka palace లో sy’ko సింహం

    London palace లో ఆ రెండు

    అమెరికా లో అల్లుడు (మేన్)

    మొత్తానికి భలే ఫ్యామిలీ

  4. ఉత్తర దక్షిణ ధ్రువాలు లాంటోళ్ళు కూడా కలుస్తున్నారు….కానీ అన్న తో మాత్రం ఎవరు కలవడం లేదు….

  5. జిసిగాడు కు!క్క లాంటోడు…

    కొన్ని సార్లు అరుస్తుంది, కొన్ని సార్లు తోకాడిస్తూ కాళ్ళ దగ్గర తిరుగుతుంది.

    అయినా దానికి ఒక గుప్పెడు మెతుకులు వేసి మనం పట్టించుకోము.

    గతంలో జగన్ వలనే తాడిపత్రి మునిసిపాలిటీ దక్కిందని ఇదే జేసీ దణ్ణం పెట్టాడు.

    అంతకు ముందు వైఎస్సార్, విజయమ్మ ని అవమానించేలా మాట్లాడాడు.

    రొటీన్ చెక్ అప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఎదురుపడ్డారు పలకరించుకున్నారు, తప్పేముంది. శత్రువైన ఎదురుపడితే గౌరవించే సంస్కారం సీమ లో వుంది కదా.

  6. జిసిగా!డు కు!!క్క లాంటోడు…

    కొన్ని సార్లు అ!రు!స్తుం!ది, కొన్ని సార్లు తో!కా!డిస్తూ కా!ళ్ళ దగ్గర తిరుగుతుంది.

    అయినా దానికి ఒక గుప్పెడు మెతుకులు వేసి మనం పట్టించుకోము.

    గతంలో జగన్ వలనే తాడిపత్రి మునిసిపాలిటీ దక్కిందని ఇదే జేసీ ద!ణ్ణం పెట్టాడు.

    అంతకు ముందు వైఎస్సార్, విజయమ్మ ని అవమానించేలా మాట్లాడాడు.

    రొటీన్ చెక్ అప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఎదురుపడ్డారు పలకరించుకున్నారు, తప్పేముంది.

    శత్రువైన ఎదురుపడితే గౌరవించే సంస్కారం సీమ లో వుంది కదా.

  7. జిసిగా!డు కు!!క్క లాంటోడు…

    కొన్ని సార్లు అ!రు!స్తుం!ది, కొన్ని సార్లు తో!కా!డిస్తూ కా!ళ్ళ దగ్గర తిరుగుతుంది.

    అయినా దానికి ఒక గుప్పెడు మెతుకులు వేసి మనం పట్టించుకోము.

    గతంలో జగన్ వలనే తాడిపత్రి మునిసిపాలిటీ దక్కిందని ఇదే జేసీ ద!ణ్ణం పెట్టాడు.

    అంతకు ముందు వైఎస్సార్, విజయమ్మ ని అవమానించేలా మాట్లాడాడు.

    రొటీన్ చెక్ అప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఎదురుపడ్డారు పలకరించుకున్నారు, తప్పేముంది.

    శ!త్రు!వైన ఎదురుపడితే గౌరవించే సంస్కారం సీమ లో వుంది కదా.

  8. జి!!సి!!గా!డు కు!!క్క లా0టోడు…

    కొన్ని సా!ర్లు అ!రు!స్తుం!ది, కొన్ని సార్లు తో!కా!డిస్తూ కా!ళ్ళ దగ్గర తిరుగుతుంది.

    అయినా దానికి ఒక గుప్పెడు మెతుకులు వేసి మనం పట్టించుకోము.

    గతంలో జగన్ వలనే తాడిపత్రి మునిసిపాలిటీ దక్కిందని ఇదే జేసీ ద!ణ్ణం పెట్టాడు.

    అంతకు ముందు వైఎస్సార్, విజయమ్మ ని అవమానించేలా మాట్లాడాడు.

    రొటీన్ చెక్ అప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఎదురుపడ్డారు పలకరించుకున్నారు, తప్పేముంది.

    శ!త్రు!వైన ఎదురుపడితే గౌరవించే సంస్కారం సీమ లో వుంది కదా.

  9. జే!సీ గా!డు కు!!క్క లా0టో!!డు…

    కొన్ని సా!ర్లు అ!రు!స్తుం!ది, కొన్ని సార్లు తో!కా!డిస్తూ కా!ళ్ళ దగ్గర తి!రు!గు!తు0ది.

    అయినా దానికి ఒక గు!ప్పెడు మెతుకులు వేసి మనం పట్టించుకోము.

    గతంలో జగన్ వలనే తా(డిప)త్రి మునిసిపాలిటీ దక్కిందని ఇదే జే!సీ ద!ణ్ణం పెట్టాడు.

    అంతకు ముందు వైఎస్సార్, విజయమ్మ ని అవమానించేలా మాట్లాడాడు.

    రొటీన్ చెక్ అప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఎదురుపడ్డారు పలకరించుకున్నారు, తప్పేముంది.

    శ!త్రు!వైన ఎదురుపడితే గౌరవించే సంస్కారం సీమ లో వుంది కదా.

  10. జే!సీ గా!డు కు!!క్క లా0టో!!డు…

    కొన్ని సా!ర్లు అ!రు!స్తుం!ది, కొన్ని సార్లు తో!కా!డిస్తూ కా!ళ్ళ దగ్గర తి!రు!గు!తు0ది.

    అయినా దానికి ఒక గు!ప్పెడు మెతుకులు వేసి మనం పట్టించుకోము.

    గతంలో జగన్ వలనే తా(డిప)త్రి మునిసిపాలిటీ దక్కిందని ఇదే జే!సీ ద!ణ్ణం పెట్టాడు.

    అ0తకు ము0దు వై(ఎస్సా)ర్, వి(జ!య)మ్మ ని అవమానించేలా మాట్లాడాడు.

    రొ!టీ!న్ చె!క్ అ!ప్ కోసం హా!స్పిట!ల్ కి వెళ్ళినప్పుడు ఎదురుపడ్డారు పలకరి0చుకున్నారు, తప్పేము0ది.

    శ!త్రు!వైన ఎదురుపడితే గౌరవించే సంస్కారం సీమ లో వు0ది కదా.

  11. జేసీ న(కు)క్క లా0టోడు…

    కొన్ని సార్లు అరుస్తు0ది, కొన్ని సార్లు తోకాడిస్తూ కాళ్ళ దగ్గర తి(రుగు)తు0ది.

    అయినా దానికి ఒక గుప్పెడు మెతుకులు వేసి మనం పట్టించుకోము.

    గతంలో జగన్ వలనే తాడిపత్రి మునిసిపాలిటీ దక్కిందని ఇదే జేసీ దణ్ణం పెట్టాడు.

    అ0తకు ము0దు వై(ఎస్సా)ర్, వి(జ!య)మ్మ ని అవమానించేలా మాట్లాడాడు.

    రొటీన్ చెక్ అప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఎదురుపడ్డారు పలకరి0చుకున్నారు, తప్పేము0ది.

    శత్రువైన ఎదురుపడితే గౌరవించే సంస్కారం సీమ లో వు0ది కదా.

Comments are closed.