చంద్రబాబునాయుడు ఇచ్చిన ప్రతి హామీకి తాను బాధ్యత వహిస్తానని నమ్మబలికిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పందించాలని వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక, సోమాలియా దేశాల సరసర చేరుతోందని విమర్శించారన్నారు.
సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దివాలా తీస్తోందని విమర్శించిన చంద్రబాబు, ఎన్నికల సందర్భంలో జగన్ కంటే ఎక్కువ లబ్ధి కలిగిస్తానని చెప్పారన్నారు. బాబు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని తమ పార్టీ నేతలు అప్పట్లో విమర్శించారని సుధాకర్‌బాబు గుర్తు చేశారు. కానీ తాను చెబుతున్న హామీలన్నింటిని అమలు చేస్తానని చంద్రబాబు నమ్మబలికి, ఇప్పుడు మోసగిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.
చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తే చూడాలని తమ పార్టీ కోరుకున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం 50 రోజుల పాటు ఎదురు చూశామన్నారు. ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా అటకెక్కించారో చూశామన్నారు. తల్లికి వందనం పథకం దగ్గరికి వచ్చే సరికి ఏ విధంగా చేస్తున్నారో చూశామని ఆయన అన్నారు. అమ్మ ఒడికి కాపీ పథకమే తల్లికి వందనం అని అందరికీ తెలుసన్నారు. అమ్మ ఒడి కింద ఒక విద్యార్థికి మాత్రమే జగన్ రూ.15 వేల కోట్లు ఇస్తున్నాడని, తాను ఎంత మంది పిల్లలుంటే అందరికీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బాబు మాటల్ని తల్లులంతా నమ్మారన్నారు.
చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా ప్రవర్తిస్తారన్నారు. గత 50 రోజుల్లో చంద్రబాబు ద్వంద్వ విధానాల్ని చూడొచ్చన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ప్రకటించగా, దాన్ని గ్రాంట్ కింద ఇస్తున్నట్టు సంబరాలు చేశారన్నారు. ఏపీలో మాత్రం రూ.15 వేల కోట్లు ఇవ్వడం అద్భుతమైన వరం అని బాబు చెప్పారన్నారు. ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేశంలో మాత్రం ప్రత్యేకంగా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని, విభజన హామీల్లో ఉన్న వాటినే ఇచ్చారని బాబు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్‌లో చేయబోయే మోసానికి, హామీల్ని తుంగలో తొక్కడానికి ఇప్పటి నుంచే చంద్రబాబు గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారా? అనే అనుమానం వస్తోందని సుధాకర్‌బాబు విమర్శించారు.
ఏ సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చారో, ఇప్పుడే అదే సూపర్‌సిక్స్ చూస్తుంటే భయమేస్తోందని అంటున్నారంటే నమ్మక ద్రోహం చేస్తున్నారని అనుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. వీటిపై పవన్‌కల్యాణ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ye ooru raa babu needi ? maaji MLA na ?
15 వేలకు, 15 వేల కోట్లకు తేడా తెలియట్లేదురా తేడా నాయాలా?
ఎవడీ కొత్త గొర్రె.. ఎవరెవరో వచ్చేస్తున్నారు ఈ సైట్ లోకి..
ఆయా.. గొర్రె గారు.. 36 మంది రాజకీయ హత్యల వివరాలు పంపిస్తే.. పథకాల వివరాలు మేము అందిస్తాం.
ఢిల్లీ కి వెళ్లి ధర్నా చేసిన .. కొండెర్రిపప్ప ఒకడుంటాడు మీ పార్టీ లో.. వాడిని అడిగి వివరాలు అందించు..
S’yko simhanni adugu
Eeyana Peru eppuduu vinaledee….ycheap lo….
ఇప్పటికి 30 రోజులు , 9 సంత్సరాల బాలిక ….శవం కూడా దేరకలే .
మరి పవన్ ఎక్కడా ????
పవన్:
ఎన్నికల ముందు ఏపీలో 30 వేల మంది బాలికలు అదృశ్యం.
మరి ఇప్పుడు కనీసం శవం నిన్న పట్టుకుందా మన పవన్ అండ్ బాబు బ్యాచ్
Intaki jagan ekkada bangalore palace lo na
mi intlo….
“హస్తం” చూపిస్తున్నారు .. మేము కలిసేది అందులోనే అని చెప్తున్నారా ?
నవయుగ నిర్మాణ సంస్థ యజమాని రామోజీరావు డి . పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కించుకొని . 10-15 వేల కోట్లు దోచుకుంటున్నాడు.
అందుకే జగన్ re-రివర్స్ ట్రేడింగ్ వేళ్ళునపుడు, పాచ్చి కుట్రలు చేసి . జగన్ ను అధికారం లో నుంచి దించేసాడు
As promised, Kootami government very busy in generating wealth by destroying natural resources and levying taxes on people but they are scared about distributing this wealth to public in the name of guarantees that were promised as this wealth is being usurped by their 164 leaders and does not not have anything for people of the state.
To forget this cheating and understand this government, liquor rates had been made affordable and 25K tons of drugs were imported.
అయ్యో జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలందరికి పాలస్ లు కట్టించి ఇవ్వలేదా ?
అయ్యో జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలందరిని పది లక్షాధికారులని , మిలియనీర్లని చేయలేదా ?
అయ్యో జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలందరికి పెద్ది రెడ్డి దోచుకున్నట్టు భూములు పంచలేదా ?
1) ఈఏడాది అమ్మఒడి ఇవ్వలేము : లోకేష్
2) ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టలేం: నారాయణ
3) ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు : నాదెండ్ల మనోహర్
4) ఆరోగ్యశ్రీ ఇవ్వలేం ఆయష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి: పెమ్మసాని
5) ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు 1200 కట్టాల్సిందే : చంద్రబాబు
6) మా సూపర్ సిక్స్ హామీలు చూస్తేనే నాకు భయమేస్తుంది, హామీలు అమలు చేయలేను : చంద్రబాబు
7) ప్రతి మహిళకు నెలకు 1500 ఊసే లేదు
8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు
9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు మొదలయిన 4 పోర్టులు,17 మెడికల్ కాలేజీల పనులు ఆగిపోయాయి
10) ఒక్క పథకం ఇవ్వలేదు కానీ .. 32 వేల కోట్లు అప్పులు మాత్రం చేశారు.
11) నాడు నేడు ఆగిపోయింది,ఐబీ సిలబస్ రద్దు ట్యాబ్ లు ఇస్తే విద్యార్థులు చెడిపోతారని పచ్చ మీడియాలో వక్ర కథనాలు
ఐపాయ.. 50 రోజుల్లోనే చేతులెత్తేశారు
పచ్చ ల0గా కొడుకులు…..ఇ0ట్లో ఆ(డో)ళ్ళ గురించి రాస్తారు…
మనం తిరిగి రాయగానే …ఏడుస్తారు…..నీ(జా)తిలే!ని కొ!!జ్జా సాని పుత్రులు.
1) ఈఏడాది అమ్మఒడి ఇవ్వలేము : లోకేష్
2) ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టలేం: నారాయణ
3) ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు : నాదెండ్ల మనోహర్
4) ఆరోగ్యశ్రీ ఇవ్వలేం ఆయష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి: పెమ్మసాని
5) ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు 1200 కట్టాల్సిందే : చంద్రబాబు
6) మా సూపర్ సిక్స్ హామీలు చూస్తేనే నాకు భయమేస్తుంది, హామీలు అమలు చేయలేను : చంద్రబాబు
7) ప్రతి మహిళకు నెలకు 1500 ఊసే లేదు
8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు
9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు మొదలయిన 4 పోర్టులు,17 మెడికల్ కాలేజీల పనులు ఆగిపోయాయి
10) ఒక్క పథకం ఇవ్వలేదు కానీ .. 32 వేల కోట్లు అప్పులు మాత్రం చేశారు.
11) నాడు నేడు ఆగిపోయింది,ఐబీ సిలబస్ రద్దు ట్యాబ్ లు ఇస్తే విద్యార్థులు చెడిపోతారని పచ్చ మీడియాలో వక్ర కథనాలు
ఐపాయ.. 50 రోజుల్లోనే చేతులెత్తేశారు
1) గత 5 ఏళ్ళు అమ్మఒడి అని చెప్పి పన్నులు వేసి భలే మోసం చేసాము : జగన్
2) ఖజానాలో డబ్బు లేదు రోడ్లు వెయ్యలేము : బుగ్గన
3) cps రద్దు ఎన్నికలలో జగన్ హామీ అమలు చేయడం లేదు : సజ్జల రెడ్డి
4) జాబ్ కేలండర్ లేదు : చెల్లుబోయిన
5) మధ్య నిషేధం లేదు : జగన్ రెడ్డి
6) మా నవరత్నాలు బొచ్చు రత్నాలు : గోరంట్ల మాధవ్
7) తిరుపతి లడ్డూలు అమ్ముకుంటాం ,దర్శనం టికెట్స్ కూడా : రోజా రెడ్డి
8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు
9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు వచ్చిన ఇండస్ట్రీస్ ని కాలుష్యం పేరిట వెళ్లగొడతాము : అంబటి , పేర్ని నాని
10) 10 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేశారు.
11) డ్వాక్రా , అంగన్ వాడి ఆగిపోయింది – పెద్ది రెడ్డి భూముల కబ్జా ఆగలేదు
ఐపాయ.. 5 ఏళ్ళు , ఇప్పుడు 11 సీట్స్ బెంగళూరు పాలస్ లో హీరోయిన్స్ తో …
బాబు హామీలకి నేను బాధ్యతగా వుంటాను…
నన్ను నమ్మి ఓట్లు వెయ్యండి – పవన్ కళ్యాణ్
నమ్మారు, ఓట్లు వేశారు, గెలిపించారు.
పవన్ కి ప్రశ్నించే దమ్మలేకపోతే మీకు కూడా లేదా కాపులారా…
మీకు అండగా వున్న ప్రజలకి ద్రోహం చేస్తుంటే…
పథకాల్ని నీరుగార్చుతుంటే చూస్తూ వుంటారా…
మీరు ప్రశ్నించలేరా???
faku ..