సభ్యత్వ నమోదులో జనసేనను చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీ సభ్యత్వంపై దృష్టి సారించింది. సభ్యత్వ గడువును ఆ పార్టీ పొడిగించింది. గతంలో ఎప్పుడైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా?
వైసీపీ దృష్టిలో జనసేన చీమతో సమానం. అలాంటి జనసేనే ఎన్నికల్లో వైసీపీ కంటే రెట్టింపు ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెట్టింది. బండ్లు ఓడలు కావడం అంటే ఇదే మరి. ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితులు ఉండవని వైసీపీ నాయకులకు తెలియదని అనుకోలేం. అయితే అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికెక్కి నోరు పారేసుకుంటూ వుంటారు. ఇందుకు ఏ పార్టీ అతీతం కాదు.
ఇదిలా వుండగా సభ్యత్వ నమోదుపై వైసీపీ అసలు దృష్టి పెట్టడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా సభ్యత్వం చేయించాలన్న ధ్యాసే ఆ పార్టీకి లేకపోయింది. ఏనాడూ వైసీపీ సమావేశాల్ని నిర్వహించిన పాపానపోలేదు. గ్రామ స్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వైసీపీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించారో ఆ పార్టీ పెద్దలకే తెలియదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. పార్టీని పట్టించుకోకపోవడం వల్లే అత్యంత ఘోరమైన ఫలితాలను పొందారు.
కనీసం ఇప్పటికైనా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం వుంది. ఈ విషయమై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచించాలి. వైసీపీకి కొత్త రక్తాన్ని ఎక్కించాలి. కొత్త ముఖాల్ని పరిచయం చేయాలి. కాస్త విషయ పరిజ్ఞానం, హుందాతనం వున్న నాయకుల్ని అధికార ప్రతినిధులుగా నియమించాలి. వైసీపీకి పెద్దరికాన్ని తీసుకొచ్చేలా అధికార ప్రతినిధుల మాటతీరు వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో కొత్త నియామకాలు చేట్టాలి. బాగా పని చేసే నాయకులకు ప్రమోషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేసినప్పుడే పార్టీ పునర్వైభవం సాధిస్తుంది. ఆ దిశగా వైఎస్ జగన్ ఆలోచించాలని వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.
Ipudu ychip lekunte em kadu le. Kangaru padaku
Not now, YCP closed permanently , they are now joining in actual congress under Rahul Gandhi Ji leadership
Party nirmanam antey palace Lu kattinantha easy kadhu..
నీ ఆర్టికల్స్ ఎలా వున్నాయి అంటే .. ఇళయరాజా మెలోడియస్ ట్యూన్స్ కి సిరివెన్నెల రచన చేస్తున్నట్టు వున్నాయి రా బాబాయ్.
నాకు ఒక చిన్న అనుమానం. అసలు ఏ పార్టీ లో అయినా సభ్యులుగా చేరి… అవతలి పార్టీ వారికి టార్గెట్ కావడం ఎందుకు? సైలెంట్ గా అన్నీ విషయాలను అవగాహన చేసుకుని ఎవడు మంచి చేస్తాడు అనుకుంటే వాడికి ఓటు వేస్తే సరిపోతుంది కదా? ఇక నాయకులు మరియు వారికుటుంబాలు అంటే తప్పదు అనుకోండి. సామాన్య ప్రజలు పార్టీలలో చేరడం ఎందుకూ అని? వారికి రాజకీయపరమైన ఆసక్తి ఉంటే తప్ప.
AP lo prati paksham ayna adhikara paksham ayna JSP ne. idi oka track record.
Jai Kootami , Jai NDA , Jai AP – Jai hind
Nee Asha tappinchi valluki dabbule kavali inkemi vaddu dabbu pedithe adikaram vatchesthindi anukune vallu
Then only Two parties will going to rule the AP …I.e. TDP & Janasena
175/175 గెలిచే పార్టీ కి ఇంకా సభ్యత్వలు,కార్యకర్తలు ఎందుకు??
“మొగుడి పార్టీ” ని చూసి నాలుగో పెళ్లాం పార్టీ నేర్చుకోవాలా?? మొగుడి పార్టీ లో విలీనం ఐతే ఎలా ఉంటది??
మా జగన్ రెడ్డి కి ఇప్పుడు కావాల్సింది “పార్టీ సభ్యత్వం” కాదు .. “శవాల సభ్యత్వం”..
ఎక్కడైనా శవాలు ఉంటె చెప్పండి.. అక్కడ రాబందులా వాలిపోతాడు ..
సురభి నాటకాలు ప్రదర్శిస్తాడు ..
తైతక్క లాడతాడు..
రోడ్ షో చూపిస్తాడు.. దారి మధ్యలో ముద్దులు పెడతాడు.. సెల్ఫీలు దిగుతాడు..
మధుసూదన్ రావు.. నీ సంగతి తేలుస్తా.. అంటూ ఊగిపోతాడు..
వెంటనే బెంగుళూరు వెళ్ళిపోతాడు..ఏసీ ఆన్ చేసుకుని గురక పెట్టి నిద్రపోతాడు..
నీకు పదిహేను వేలు రా 😜
వైసీపీ దృష్టిలో జనసేన చీమతో సమానం……pk gari range yemiti…sycho gadi range yemitho telusa ra neeku….pk gari cores of fans vunnaru…..nijaithi ga poti cheyalani athani alochana anduke aa result vachhindi…..donggodi laga mosalu sympathy ni base chesukuntte …pk gari tho ee sympathy star ki polika great bro
pichi psycho pichi kukka pk ki commonsence
leni idiots guddigaa kaapu ano marokati ano
psycho fans unnaru
psycho pk gaadu pichi kukkalaa oogipoyi
arusthadu
సభ్యత్వ నమోదు నా! ఇంకా అర్ధం కాకపొతె ఎలా?
అన్న ద్రుష్టి లొ YCP అంటె జగన్. జగన్ ని చూసె వొట్లు వెస్తారు తప్ప, మంత్రులు, ఎం.ఎల్.ఎ లు, కార్య కర్త్నలు బలతొనొ , సబ్యులు తొక్క.. తొటకూరా.. చూసి కాదు కదా!
సభ్యత్వ నమోదు నా! ఇంకా అర్ధం కాకపొతె ఎలా?
అన్న ద్రుష్టి లొ YCP అంటె జగన్. జగన్ ని చూసె వొట్లు వెస్తారు తప్ప, మంత్రులు, ఎం.ఎల్.ఎ లు, కార్య కర్త్నలు బలతొనొ , సబ్యులు తొ.-క్క.. తొటకూరా.. చూసి కా.-దు కదా!
సభ్యత్వ నమోదు నా! ఇంకా అర్ధం కాకపొతె ఎలా?
అన్న ద్రుష్టి లొ Y.-C.-P అంటె జగన్. జగన్ ని చూసె వొట్లు వెస్తారు తప్ప, మంత్రులు, ఎం.ఎల్.ఎ లు, కార్య కర్త్నలు బలతొనొ , సబ్యులు తొ.-క్క.. తొటకూరా.. చూసి కా.-దు కదా!
సభ్యత్వ నమోదు నా! ఇంకా అర్ధం కాకపొతె ఎలా?
సభ్యత్వ నమోదు నా! ఇంకా అర్ధం కాకపొతె ఎలా?
అన్న ద్రుష్టి లొ Y.-C.-P అంటె జ.-గ.-న్.
జ.-గ.-న్ ని చూసె వొట్లు వెస్తారు తప్ప, మంత్రులు, ఎం.ఎల్.ఎ లు, కార్య కర్త్నలు బలతొనొ , సబ్యులు తొ.-క్క.. తొటకూరా.. చూసి కా.-దు కదా!
సభ్యత్వ నమోదు నా! ఇంకా అర్ధం కాకపొతె ఎలా?
అ.-న్న ద్రుష్టి లొ Y.-C.-P అంటె జ.-గ.-న్.
జ.-గ.-న్ ని చూసె వొట్లు వెస్తారు తప్ప, మంత్రులు, ఎం.ఎల్.ఎ లు, కార్య కర్త్నలు బలతొనొ , సబ్యులు తొ.-క్క.. తొటకూరా.. చూసి కా.-దు కదా!
సభ్యత్వ నమోదు నా! ఇంకా అర్ధం కాకపొతె ఎలా?
అ.-న్న ద్రుష్టి లొ Y.-C.-P అంటె జ.-గ.-న్.
సభ్యత్వ నమోదు నా! ఇంకా అర్ధం కాకపొతె ఎలా?
అ.-.న్న ద్రుష్టి లొ Y.-.C.-.P అంటె జ.-.గ.-.న్.
జ.-.గ.-.న్ ని చూసె వొట్లు వెస్తారు తప్ప, మంత్రులు, ఎం.ఎల్.ఎ లు, కార్య కర్త్నలు బలతొనొ , సబ్యులు తొ.-.క్క.. తొటకూరా.. చూసి కా.-దు కదా!
YCP
jagan
మా “ల0గా leven” గాడు “శవాలకి సభ్యత్వం” యిస్తాడు, మనుషులకి కాదు..
Pawan is great leader , aa jagan nechudutho polchi pawan gaarini avamaninchaku …
Building strong.
Basement weak.
అప్పట్లో కాంగ్రెస్ టైంలో పాదయాత్ర టైమ్ లో రాష్ట్రం లో వున్న స్మశాన లో వున్న కాటి కాపరీ లా ఫోన్ నంబర్ల అన్ని ప్యాలస్ పులకేశి ఫోన్ లో వుండేవి అంట.
ఎవరియాన్ చనిపోతే, ప్యాలస్ పులకేశి కి sms చేస్తే, 10 వేలు వెంటనే ఆ కాటి కాపరీ కి పంపేవాడు. అతని మరణం వోదర్పు కోసం పార్టీ వాళ్ళు వెళ్లి పేపర్లో వేపించేవాళ్ళు.
ఇప్పుడు మార్చరీ, అంబులెన్సు డ్రైవర్లు తో నెట్వర్క్ పెట్టుకున్నాడు ప్యాలస్ పులకేశి.
ఫోన్ లో కూడా రింగ్ టోన్. శ*వం శ*వం శ*వం.. అని వుంటది ప్యాలస్ పులకేశి ఫోన్ లో.
పార్టీ అధ్యక్షుడుగా ఆరికట్ల వెంకటరెడ్డి గాడిని నియమించాలని నా ప్రధాన డిమాండ్
దాదాపు 75 % వైసీపీ నాయకులలో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు అని భావిస్తున్నారు . వాళ్ళందరూ పార్టీ మారాలని ఒక నిర్ణయానికైతే వచ్చారు. కానీ ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయం మీద ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తుండాగా , తరువాత స్థానంలో జనసేన వుంది. దీనికి కారణాలు క్రింది విధముగా వున్నాయి.
1 . టీడీపీ: టీడీపీ ఇప్పటికే హౌసేఫుల్ అయింది. అక్కడ చాలా ఉక్కపోతగావుంది క్రొత్తగా చేరేవారికి దీర్ఘ కాలంలో కూడా పెద్ద గా అవకాశాలు లేకపోవటం. ఈ పార్టీ ఆల్రెడీ క్రొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకొని 2029 టీం రెడీ అయింది. అందుకే టీడీపీ లో చేరటానికి సందేహిస్తున్నారు.
2 . బీజేపీ : బీజేపీకి ఆంధ్రాలో పెద్దగా అవకాశం లేదు . ఇప్పటి పరిస్థితులలో చంద్రబాబు ని కాదని బీజేపీ రాష్ట్రంలో రాజకేయం చెయ్యలేదు. దీనికి తోడు దేశవ్యాప్తముగా బీజేపీ ప్రభ తగ్గటం మొదలైంది. ఇటీవలి సాధారణ ఎన్నికలలో ఇది రుజువైంది. 2029 లో కేంద్రం లో అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువని ఈ నాయకుల ఆలోచన . అందుకే బీజేపీలో చేరడానికి వెనుకాడుతున్నారు.
3 . జనసేన: కొంతమంది వైసీపీ నాయకులూ జనసేన వైపు మ్రొగ్గుచూపడానికి ముఖ్య కారణం. ఈ పార్టీ కి కొన్ని జల్లాలో బలమైన నాయకత్వం ఇంకా అవసరం వుంది. జనసేనలో చేరితే క్రొత్త నాయకులకి కూడా అవకాశాలు ఉండవచ్చు.
4 . కాంగ్రెస్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తముగా మెరుగుపడుతుంది. ఈ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వం లోని ఇండియా కూటమి దాదాపు అధికారానికి దగ్గరగా వచ్చింది. ఇండియా కూటమి 2029 లో కేంద్రంలో అధికారంలోకి రావచ్చని జగన్ తో సహా చాలా మంది వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ కున్న నాయకులు కానీ , వోటుబ్యాంక్ కానీ కాంగ్రెస్ నుండి వచ్చిందే. అందుకే ఈ వోటుబ్యాంక్ మళ్ళి కాంగ్రెస్ వైపు వెళ్ళటం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. అందుకే పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్ళటానికే ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది.