నెల రోజుల వ్యవధిలో మరో రైలు ప్రమాదం.. !

ప్రభుత్వాలు ఎంత జాగ్రత్త తీసుకుంటున్న ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు తగ్గడం లేదు. నెల రోజుల క్రితం కంచ‌న్ జంగా ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదం జరిగిన ఘ‌ట‌న ఇంకా మ‌రచిపోక ముందే మ‌రో రైలు ప్ర‌మాదం…

ప్రభుత్వాలు ఎంత జాగ్రత్త తీసుకుంటున్న ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు తగ్గడం లేదు. నెల రోజుల క్రితం కంచ‌న్ జంగా ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదం జరిగిన ఘ‌ట‌న ఇంకా మ‌రచిపోక ముందే మ‌రో రైలు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున జార్ఖండ్‌లో ముంబైకి వెళ్లే రైలు పట్టాలు తప్పడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో 60 మంది గాయపడ్డారు.

జార్ఖండ్‌లోని చ‌క్ర‌ధ‌ర్‌పూర్ స‌మీపంలో ఓ గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పి మ‌రో ట్రాప్‌పైకి గూడ్స్ రైలు బోగీలు ఒర‌గ‌డంతో అదే లైన్‌లో వ‌చ్చిన హౌరా- ముంబై ఢీకొట్ట‌డంతో 18 బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌గా 60 మందికి పైగా గాయాల‌యైన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

టాటానగర్, హౌరా, జార్ఖాండ్ కు చెందిన హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు రైల్వే అదికారులు. టాటానగర్ – 06572 290324, చక్రధర్‌పూర్- 06587 238072, రూర్కెలా- 06612501072, 06612500244, హౌరా- 9433357920, 03326382217 అలాగే.. రాంచీ-27811-5067. హౌరా స్టేషన్- 033-26382217, 9433357920, షాలిమార్- 6295531471, 7595074427, ఖరగ్‌పూర్- 03222-293764, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్- ఆటో నంబర్ 5599222020 040, నాగ్‌పూర్- 7757912790‌ల నంబర్లతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటయ్యాయి.

9 Replies to “నెల రోజుల వ్యవధిలో మరో రైలు ప్రమాదం.. !”

  1. మరి దేశంలో అల్లకల్లోలాలు సృష్టించేది ఎలా ? మోదీని దింపేది ఎలా ?

    ఇది ట్రైలర్ మాత్రమే , ముందున్నది ముసళ్ళ పండగ

  2. Union Minister Arjun Munda on Wednesday (August 9) informed that there has been a substantial reduction in train accidents over the years. The Union Minister said the number of train accidents in the country have dropped sharply from 473 in the fiscal year 2000-01 to just 48 in the fiscal year 2022-23.

    During a press briefing, Munda highlighted that the average annual count of train accidents from 2004 to 2014 was 171. However, this figure saw a notable decrease to an average of 71 per year in the subsequent period spanning from 2014 to 2023.

  3. ప్రమాదం అంటే దైవికంగా జరిగేది కాబట్టి, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది

    కావాలని, అంటే సిగ్నల్స్ కు నల్లగుడ్డ కప్పేసి, పట్టాల శీలలు విప్పదీస్, సిగ్నల్ వ్యవస్థను నాశనం చేసే సెక్యులర్ బ్యాచ్ చేసేది ప్రమాదం కాదు, కుట్ర, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు

    రాహుల్ గాంధి వార్నింగ్ ఇచ్చాడు కదా దేశమంతా కిరోసిన్ జల్లి ఉన్నది ఎప్పుదైనా మండిపోవచ్చు అని. అలాగే మందుతున్నది. పార్లమెంట్ లోనే వార్నింగ్ ఇచ్చాడు రాబోయే రోజుల్లో ప్రజలు తిరగబడి అల్లర్లు చే(యి)స్తారు అని, అదే మొదలైంది.

    ఇదివరకు బాంబులు పేల్చి చంపేవారు. ఇప్పుడు రైలు పట్టాలు పీకి చంపుతారు. రాహుల్ గాంధీ అండ్ కో చెప్పిన భవిష్యపురాణం నిజం చేయకుండా వదలరుగా

  4. ప్రమాదం అంటే దైవికంగా జరిగేది కాబట్టి, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది

    కావాలని, అంటే సిగ్నల్స్ కు నల్లగుడ్డ కప్పేసి, పట్టాల శీలలు విప్పదీస్, సిగ్నల్ వ్యవస్థను నాశనం చేసే సెక్యులర్ బ్యాచ్ చేసేది ప్రమాదం కాదు, కుట్ర, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు

    1. ఇదివరకు బాంబులు పేల్చి చంపేవారు. ఇప్పుడు రైలు పట్టాలు పీకి చంపుతారు. రాహుల్ గాంధీ అండ్ కో చెప్పిన భవిష్యపురాణం నిజం చేయకుండా వదలరుగా

      1. రాహుల్ గాంధి వార్నింగ్ ఇచ్చాడు కదా దేశమంతా కిరోసిన్ జల్లి ఉన్నది ఎప్పుదైనా మండిపోవచ్చు అని. అలాగే మందుతున్నది. పార్లమెంట్ లోనే వార్నింగ్ ఇచ్చాడు రాబోయే రోజుల్లో ప్రజలు తిరగబడి అల్లర్లు చే(యి)స్తారు అని, అదే మొదలైంది.

    2. ఎప్పుడూ ప్రమాదం జరిగిన ఇవే మాటలా? దీని వెనకాల విద్రోహ శక్తులు ఉంటే దమ్ముంటే బయటకి తీసుకు రండి. మోదీ ప్రభుత్వం అంత చేతగానిదా? అంతేగాని మంగళవారం సామెత చెప్పినట్టు ప్రతి పక్షాలపై నోరు పారేసుకోకండి. ఎకకడైనా ప్రమాదం జరగడం ఆలస్యం..మీ నోటి వెంట ఇవే మాటలు వస్తాయి. ఆ కవచ్ పరికరాలు పెట్టినట్లు అయితే ఇలాంటివి పునరావృతం కావు కదా? దీనికి కూడా సెక్యులర్లే అడ్డా?

      1. మోడీకి చేతకాకే కదా ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్నే నాశనం చేస్తున్న శక్తులకు అండగా నిలబడి తమవంతు దేశద్రోహాన్ని చేస్తున్న ప్రతిపక్షాలను అణచలేకపోతున్నది. మోడికి చేవ ఉంటే బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులకు అండగా నిలబడే రాక్షసిని, దేశాన్ని చీల్చి హైందవజాతిని నాశనం చేయాలనుకునే నీచులను, స్వదేశీబ్రాండ్ విదేశీ నీచుడి కుట్రలను అణచలేకపోబట్టే కదా ఈ దరిద్రం. పాకిస్తాన్ ప్రేమికులకు చైనా తొత్తులకు బలం పెరగటానికి మోడీ అసమర్ధతే కదా కారణం

        1. నేను అడిగింది ఏంటి! మీరు చెప్పేదేంటి! ఆవు వ్యాసంలాగా చైనా పాకిస్తాన్ అని కథలు చెప్తున్నారు. రైల్వేలో ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయే కనిపెట్టండి. ప్రజలను పన్నుల పేరుతో హింసించడం తప్ప ఈ బిజెపికి ఏం చాతకాదు. జీఎస్టీపై గడ్కరీ గారే తలంటారుగా! 😂

Comments are closed.