ఈకాలం ఎవ్వరు, ఎప్పుడు, ఎలా ట్రోలింగ్ కు గురవుతారో చెప్పలేని పరిస్థితి. తమ ప్రమేయం లేకపోయినా తిట్లు తింటుంటారు చాలామంది ప్రముఖులు. మొన్నటికిమొన్న నాగార్జున విషయంలో అదే జరిగింది. ఇప్పుడు చిరంజీవి కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కుటుంబ సమేతంగా వెళ్లిన చిరంజీవి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగారు. ఇంటికెళ్లే హడావుడిలో ఉన్నారు.
సరిగ్గా అదే టైమ్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఒకరు చిరంజీవితో సెల్పీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఇంటికెళ్లే ఆత్రుతలో ఉన్న చిరంజీవి, తనకు అడ్డంగా వచ్చిన ఆ ఉద్యోగి వీపు మీద చేయి వేసి మెల్లగా ముందుకు నెట్టారు.
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమాని అడిగితే సెల్ఫీ కూడా ఇవ్వని చిరంజీవి అంటూ అప్పుడే కొంతమంది ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరికొంతమంది మాత్రం చిరంజీవిని వెనకేసుకొచ్చారు.
మొన్నటికిమొన్న నాగార్జున విషయంలో కూడా ఇదే జరిగింది. ముంబయి ఎయిర్ పోర్టులో హడావుడిగా వెళ్తున్న నాగార్జునతో సెల్ఫీ దిగేందుకు విమానాశ్రయంలో పనిచేసే ఏ వ్యక్తి ప్రయత్నించాడు. ఆ విషయం నాగార్జునకు కూడా తెలిసేలోపే, అతడి సిబ్బంది సదరు వ్యక్తిని పక్కకు తోసేశారు.
తర్వాత విషయం తెలుసుకున్న నాగార్జున, తన తప్పు లేకపోయినా సారీ చెప్పారు. మరోసారి ముంబయి వెళ్లినప్పుడు, ఆ వ్యక్తిని దగ్గరకు పిలిపించుకొని మరీ అతడితో సెల్ఫీ దిగారు.
Chiranjeevi గారి మీద ఎప్పుడూ trolls వుండవు GA…..కడుపుమంట తో ఆయన మీద విషం కక్కడమే వుంటుంది……గుర్తుపెట్టుకో….
vadoka lavada gadu. Nee buildup, mahatma gandhi range lo undhi kadha. Nee lantolla valle, andhra MG pothundi
Ga waste site
Chiru ki eppati nuncho head weight ekkuva just he forcefully acted infront of media also as well on the screen
Yes. correct
మెగాస్టార్ కాబట్టి సున్నితంగా పక్కకు నెట్టారు.. అదే మా బాలయ్య అయితే రెండవసారి కూడా అడ్డం వచ్చిన వాడి గూబ పగిలేది… అది మా ఎల్లో మీడియా వేరే విధంగా కవర్ చేసేది..బాలయ్య టచ్ చేసారని ఆనంద పడిపోయిన అభిమాని అని
జనం పట్టించుకోరు
Maghastar ane pogaru
Chiru gadu oka lofour
మాములుగా ఈయన బైట బాగానే నటిస్తాడు, ఈసారి అలసిపోయి నటన మర్చిపోయినట్లున్నాడు.
😂😂 correct ga chepparu
గరికిపాటి ఉంటే పోజులు బాగా ఇచ్చేవాడేమో
2019 june నుండి – 2024 june 3 వరకు ఎన్నెన్నో దారుణాలు చేశారు YSRCP నాయకుడు & mla లు మంత్రులు.. ఎప్పుడు కూడా వాళ్ళని పల్లెత్తుమాట అనడం చూడలేదు ఈ Great Andhra..ఎప్పుడు చూడు Mega family పైన TDP పైన పడి ఏడవటం ఈ great andhra కి అలవాటు.. మీరు మారరు రా.. అందుకే ప్రజలు మారారు 2024 లో
కాళ్ళకి అడ్డం పడితే,మన పిల్లల్నైన పక్కకి జరుపుతాం. ఇదేదొ పెద్ద ఘోరం అన్నట్లు బిహేవియర్ అంట. అర్దం చేసుకొకుండ వెంటపడి,అడ్డుపడి, మీదపడుతుంటే తొయ్యక తీరిగ్గా ఫోటోకి ఫోజులు ఇస్తారా ..
Veedu okka sadist mentality