ఎమ్బీయస్‍: జగన్ పరాజయ కారణాలు 02

జగన్ బిసి హోరుతో కమ్మ, కాపు, రెడ్డి, ద్విజ వర్గాలన్నీ ఏకమయ్యాయి. వారిలో అధికాంశం వైసిపికి వ్యతిరేకంగా ఓటేశారు.

అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ప్రయోగాలు చేపట్టి జగన్ దెబ్బ తిన్నాడని మొదటి వ్యాసంలో రాశాను. సోషల్ ఇంజనియరింగ్ చేస్తున్నా అంటూ కులస్పృహ విపరీతంగా ఉన్న ఆంధ్ర సమాజంలో సమీకరణాలు మార్చేయబోయాడు. కాంగ్రెసుకు రెడ్లు, కాపుల మద్దతు, టిడిపికి కమ్మలు, బిసిల మద్దతు సాంప్రదాయంగా ఉంటూ వచ్చింది. తక్కిన అగ్రకులాల (ద్విజవర్గాలు అంటాను)లో ఎక్కువ మంది టిడిపికి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలలో ఎక్కువమంది కాంగ్రెసుకి మద్దతుగా ఉంటూ వచ్చేవారు. కాంగ్రెసు ఓటు బ్యాంకంతా వైసిపికి షిఫ్ట్ అయిపోయింది. 2014-19 మధ్య బాబు కాపు, బిసిల మధ్య బాలన్సు చేయబోయి, యిద్దరి ఆగ్రహాన్నీ చవి చూశారు. రెండు వర్గాల్లో అధికాంశం ఓటర్లు టిడిపికి వ్యతిరేకంగా, వైసిపికి అనుకూలంగా వేయడంతో జగన్ అధికారంలోకి వచ్చాడు.

ఇక వచ్చిన దగ్గర్నుంచి టిడిపిని ఎలా క్షీణింప చేయాలా అన్నదానిపైనే దృష్టి పెట్టాడు. ఏం చేసినా కమ్మలు టిడిపిని విడిచి పెట్టరు కాబట్టి, వాళ్లను ఆకర్షించే, కనీసం అనునయించి తన పట్ల సానుకూలంగా చేసుకునే ప్రయత్నం బొత్తిగా చేయలేదు. బాబుపై కోపంతో యావత్తు కమ్మలపై కక్ష కట్టినట్లు వ్యవహరించి, బాబు విధానాలతో ఏకీభవించని కమ్మలతో బాటు, తటస్థులను కూడా దూరం చేసుకున్నాడు. నిజానికి 2019 ఎన్నికలలో కమ్మలలో 65% మంది మాత్రమే టిడిపికి ఓటేశారని కొన్ని సర్వేలు చెప్పాయి. కానీ జగన్ కమ్మల పట్ల స్నేహభావాన్ని కనబరచ లేదు. నిమ్మగడ్డ ఉదంతంలో ఆయనా, బాబు ఒకే కులానికి చెందినవారంటూ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి ఘోరమైన తప్పు చేశాడు. రాజకీయ సభలో మాట్లాడితే అదో దారి. ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఒక పర్టిక్యులర్ కులం వాళ్లు నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని మాట్లాడడం ‘నేను జనాభాలో ఒక సెక్షన్‌కు వ్యతిరేకం’ అని చెప్పుకున్నట్లే!

నియమాలు పాటించని వ్యక్తులు, రూల్సు అతిక్రమించే సంస్థలు అనేకం ఉంటాయి. కానీ వాటిలో కమ్మ వారి సంస్థల మీద మాత్రమే గురి పెట్టినట్లు వ్యవహరించింది జగన్ ప్రభుత్వం. అమర రాజా సంస్థ పర్యావరణాన్ని కలుషితం చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అనేక పరిశ్రమలు చేసే పనే అది. దానికై ప్రభుత్వం నోటీసులపై నోటీసులు యిస్తూ ఉంటుంది. వాళ్లు కోర్టుకి వెళుతూ ఉంటారు. వీళ్లు హెచ్చరికలు చేస్తూ ఉంటారు. కానీ అమరరాజా కేసులో మాత్రం కరంటు సరఫరా ఆపేశారు. పర్యావరణ హానికి, కరంటు సప్లయికి లింకేమిటి? గల్లా జయదేవ్ సరిదిద్దుకుంటాం అని చెప్పకుండా రాష్ట్రం నుంచి పరిశ్రమను తరలించేస్తాం అని బెదిరించారు. అది తప్పయితే దానికి ప్రతిగా సజ్జల ‘పోతే పొండి’ అనడం మరీ తప్పు. ఏ ప్రభుత్వ ప్రతినిథీ పారిశ్రామిక వేత్త నుద్దేశించి అలా మాట్లాడడు. సజ్జల స్టేటుమెంటుపై రగడ వచ్చినపుడు ముఖ్యమంత్రి కలగచేసుకుని దిద్దుబాటు స్టేటుమెంటు యివ్వాల్సింది. కానీ అదేమీ చేయలేదు.

ఎందుకంటే జగన్ సమాజాన్ని కమ్మ-నాన్ కమ్మగా విడదీసి బలపడదా మనుకున్నాడు. ఎవరికి రుచించినా, రుచించకపోయినా అమెరికాలో జ్యూయిష్ లాబీలా ఆంధ్రలో కమ్మ లాబీ చాలా బలవత్తరమైనది. మేధస్సు, ధనం, కఠోర పరిశ్రమ, చొరవ, పలుకుబడి, ఐకమత్యంతో వాళ్లు అన్ని రంగాల్లోకి ప్రవేశించి ఎగబాకి, ఆ రంగంలో అంతకు ముందు ఎస్టాబ్లిష్ అయినవారిని తోసిరాజని కొన్నిట్లో శాసించే స్థాయికి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా వారి ప్రభావం కొంతమేరకే ఉన్నా ఆంధ్ర విడిపోయాక మితి లేకుండా పోయింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతం విడిపోతానన్నపుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఆంబేడ్కర్ అలా ఏర్పడే రాష్ట్రం కమ్మ-రెడ్డి కులాల మధ్య కురుక్షేత్రంగా మారుతుందని హెచ్చరించాడు. మూడేళ్ల తర్వాత తెలంగాణతో కలవడం వలన ఆ వాతావరణం పలచబడింది. ఇప్పుడు మళ్లీ పాత ఆంధ్ర ఏర్పడింది కాబట్టి సిసలైన కురుక్షేత్రం తిరిగి వచ్చేసింది.

కమ్మ-రెడ్డి సమీకరణం విషయంలో 1953 నాటికి 2014 నాటికి మధ్య తేడా రావడానికి కారణం 1983లో తెలుగుదేశం ఏర్పడ్డం! ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వ్యతిరేకిస్తూ శ్రీశ్రీ ‘‘తెలుగు రాజ్యమేర్పడితేను, తొలి వజీరు రెడ్డి, తాగడానికి కుళ్లునీళ్లు, తినడానికి గడ్డి!’’ అన్నాడు. ఇప్పుడైతే రెడ్డే వజీరు (ముఖ్యమంత్రి) అవుతాడని చెప్పే పరిస్థితి లేదు. కమ్మలకే ఎక్కువ ఛాన్సుంది. జనాభాలో వాళ్లు ఎంత శాతం ఉన్నారనేది యిక్కడ ప్రధానాంశం కాదు. వారు ఎంతమందిని యిన్‌ఫ్లుయెన్స్ చేయగలరు, ఎంతమంది చేత ఓట్లు వేయించగలరు అనేది ముఖ్యం. హిట్లర్ ఎదిగే కాలంలో జర్మనీలో యూదుల బలం ఎలా వుండేదంటే, ఫ్యాక్టరీ యజమానులు యూదులు, వర్కర్స్ యూనియన్ లీడర్లూ యూదులే. పత్రికాధిపతులూ, పాత్రికేయులూ, వ్యాపారస్తులూ, పారిశ్రామిక వేత్తలూ అందరూ యూదులే!

వారు కష్టపడి డబ్బు సంపాదించేవారు, దానితో అన్ని పనులూ సాధించేవారు. వాళ్లని ఎదిరించిన వారిని నిలవరించడానికి మేధోపరమైన, ధనపరమైన, సామాజికపరమైన అన్ని రకాల శక్తియుక్తులు కలిగి ఉండేవారు. ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ హిట్లర్ సాధారణ జర్మన్లను వారికి వ్యతిరేకంగా మలచుకున్నాడు. యూదులు వేరే మతస్తులు కావడం, సమాజంలో కలవకుండా తమ ఐడెంటిటీని విడిగి మేన్‌టేన్ చేయడం వలన అది సాధ్యపడింది. దానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఆంధ్రలో కమ్మలు వేరే జాతి వారు కాదు. సమాజంలో భాగమే. వారిని విడిగా ఎత్తి చూపించి మాట్లాడడం కుదరదు. కానీ సమాజపు ఆలోచనలను గాఢంగా ప్రభావితం చేయగలిగిన పత్రికా రంగం, సినిమా రంగం వారి చేతిలోనే ఉంది. విద్యపై శ్రద్ధ పెట్టి అడ్మినిస్ట్రేషన్‌లోను, న్యాయరంగంలోనూ అగ్రస్థానాల్లో ఉన్నారు. భూమి లావాదేవీల్లో, పరిశ్రమలు స్థాపించడంలో వారికి ఎదురే లేదు.

ఎన్నో దశాబ్దాలుగా సాగుతూ ఉన్న యీ విస్తరణ నేడు వందలాది ఊడలున్న మహా వటవృక్షంగా మారింది. జగన్ జస్ట్ ఐదేళ్ల కాలంలో దాన్ని వేళ్లతో సహా కూలగొట్టేయ గలనని అనుకుని, బొక్కబోర్లా పడ్డాడు. బయటకు కనబడకుండా ఒక్కో కొమ్మా విరుస్తూ పోతే ఎంతో కొంత సాధించేవాడేమో కానీ ఏకంగా కాండంపైనే గొడ్డలి ఎత్తేసరికి ఆ వర్గమంతా ఏకమైంది. జగన్ ఏం చేయబోయినా మీడియా యాగీ చేసింది, కోర్టు అడ్డుకట్టలు వేసింది. జగన్ ఓడడానికి స్వీయ తప్పిదాలు చాలా ఉన్నాయి. కానీ కమ్మవారిని రాంగ్ సైడ్ రబ్ చేయడం చేతనే చావుదెబ్బ తిన్నాడని నా అభిప్రాయం. కోర్టులు మొట్టికాయలు వేస్తూన్నా, మీడియా ఉతికి ఆరవేస్తున్నా, జగన్ తన పద్ధతి ఎందుకు మార్చుకోలేదు? తన దాడిని ఎందుకు స్లో చేయలేదు? కమ్మ వ్యతిరేకిగా ముద్ర వేయించుకుంటే వారితో పోటీ, స్పర్ధ, వైరం ఉన్న కులాలన్నీ తనను హీరోగా చూసి తన వెనుక ర్యాలీ అవుతాయని అంచనా వేయడం వలన!

ఉమ్మడి రాష్ట్రంలో కూడా యీ కమ్మ-రెడ్డి గోల ఉండేది. 2004లో బాబు ఓడిపోతాడని ఊహించలేక టిడిపి కులం కోణాన్ని పెద్దగా తేలేదు. కానీ కాంగ్రెసు గెలిచి, వైయస్ ముఖ్యమంత్రి అయి, 2009 నాటికి మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి టిడిపి కులాన్ని విపరీతంగా ప్రొజెక్టు చేసింది. వైయస్ హయాంలో రెడ్లకే అన్నీ దోచి పెట్టాడని, కమ్మలు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేశాడని సౌమ్యుడిగా పేరుబడిన మురళీ మోహన్ సైతం సభలో మాట్లాడారు. ఆ కాలంలో వ్యాపారంలో నష్టం వచ్చిన కమ్మ సంస్థలేమిటో ఆయనకే తెలియాలి. ఎవరు అధికారంలో ఉన్నా, కమ్మలు క్రమం తప్పకుండా ఎదుగుతూనే ఉన్నారు. ధనయజ్ఞంగా పేరుబడిన జలయజ్ఞపు కాంట్రాక్టర్లలో కమ్మవారే ఎక్కువ అని వినబడింది.

దురదృష్టమేమిటంటే అధికారులను కూడా కులం కోణంలో చూడసాగారు. ఓ పాతికేళ్లు సర్వీసు చేసి, ప్రమోషన్ తెచ్చుకుంటే కమ్మ కాబట్టి వచ్చిందని కాంగ్రెసు, రెడ్డి కాబట్టి వచ్చిందని టిడిపి అల్లరి చేసేవి. కులరీత్యా ఐఏఎస్‌ల జాబితాలు ప్రకటించేవి. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో యీ దరిద్రం వదిలింది, ఆంధ్రలో పెచ్చుమీరింది. కాంగ్రెసు స్థానంలో వైసిపి వచ్చింది, అదొక్కటే తేడా. 2014-19 మధ్య సాగిన టిడిపి పాలనలో చంద్రబాబుకు కమ్మ పక్షపాతి అనే ముద్ర పడింది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ పేరు లేదు. ఆంధ్ర రాజధాని ఎంపిక దగ్గర్నుంచి, ఆ కులస్తులే అక్కడ ఎక్కువగా పెట్టుబడి పెట్టడం, ప్రచారం చేయడం వలన ఆ ముద్ర స్థిరపడింది. గణాంకాల మాట ఎలా ఉన్నా పబ్లిక్ పెర్‌సెప్షన్ మాత్రం అదే. దాంతో 2019 ఎన్నిక కమ్మ-నాన్ కమ్మ ఎన్నికగా జరిగింది. కాపు, బిసి కులాల్లో చీలిక వచ్చింది. ద్విజ కులాలలో క్షత్రియులు వైసిపివైపు మొగ్గారు. దానాదీనా వైసిపి నెగ్గింది.

వైసిపి నెగ్గిన దగ్గర్నుంచి, యిది రెడ్ల రాజ్యం అనే టిడిపి ఆరోపించ సాగింది. వైయస్ కాలంలోనూ యిదే ఆరోపణ కానీ అంది అంత స్టిక్ కాలేదు. కానీ జగన్ విషయంలో ఆ మచ్చ అతుక్కుంది. కారణం ఏమిటంటే జగన్ చుట్టూ ఉన్న కోటరీ. ప్రతి ముఖ్యమంత్రికీ కోటరీ (ఆంతరంగిక బృందం) ఉంటుంది. వైయస్ కోటరీలో చూడండి, కెవిపి, ఉండవల్లి, జక్కంపూడి.. యిలా వివిధ కులాల వారున్నారు. చంద్రబాబు కోటరీలో చూడండి, యనమల, అచ్చెం నాయుడు, నారాయణ, అశోక గజపతి రాజు.. యిలా వివిధ కులాల వారున్నారు. మరి జగన్ చుట్టూ..? పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి.. అందరూ రెడ్లే. చుట్టూ ఉన్న అధికారులూ రెడ్లే! పబ్లిక్ పెర్‌సెప్షన్ ఎలా ఉంటుందో ఊహించండి. నోరు విప్పితే ‘నా బిసి, నా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ..’ అంటాడు కానీ దోచి పెట్టేదంతా రెడ్లకే అనుకోరూ?

ఈ పెర్‌సెప్షన్‌ను మరింతగా బలపడేట్లు చేయగలిగింది కమ్మ లాబీ. 2009లో బాబును గెలిపించడానికి కృషి చేసిన యీ లాబీ, 2024 వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో నైనా జగన్‌ను ఓడించి తీరాలనే కక్షతో పని చేసింది. ఎన్నికలయ్యాక కూడా జగన్‌ తిరిగి లేవకుండా పూర్తిగా భూస్థాపితం చేసేయాలని రంకెలు వేస్తోంది. ప్రపంచంలోని కమ్మలందరినీ (మరీ పేదలైతే తప్ప) ఏకత్రాటిపై తెచ్చి తన సంహారం కోసం పోరాడే బలమైన సైన్యంగా మార్చిన ఘనత జగన్‌దే! నాకు తెలిసి ఏ నాయకుడూ యింతలా ఏ కులాన్నీ యీ స్థాయిలో వ్యతిరేకం చేసుకోలేదు. ఈ లాబీ అనేక మంది తటస్థులుగా గోచరించే వ్యాఖ్యాతల ద్వారా మామూలు మీడియానే కాదు, సోషల్ మీడియాను, వాడుకోలిగింది. అనేక విషయాల్లో జగన్ యిమేజిని భ్రష్టు పట్టించింది.

ఇలా వ్యాఖ్యానించే వారందరూ పక్షపాతరహితులే అనే భ్రమ కల్పించడానికి వారికున్న ఎడ్వాంటేజి కమ్మల్లో చాలామంది కులసూచకాన్ని ధరించక పోవడమే! రెడ్లకు ఆ సౌకర్యం లేదు. వారందరూ తమ పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం చేత వీడియో ప్రారంభం కాగానే ‘ఇతను కులాభిమానంతో చెప్తున్నాడా?’ అని శ్రోత అనుమానించడం మొదలుపెడతాడు. వింతేమిటంటే కొందరు క్రైస్తవులే కాదు, హిందువుల్లోనూ రెడ్లు కాని వారు సైతం రెడ్డి అని పెట్టుకుంటారు. కమ్మలకు యీ సమస్య లేదు. చౌదరి అని పర్టిక్యులర్‌గా పెట్టుకున్న వారిని తప్పిస్తే, తక్కిన వారి విషయంలో పేరు బట్టి కమ్మ అనుకునే వీలు లేదు. చివర్లో రావు, మూర్తి, బాబు, కుమార్..యిలా జనరిక్‌గా ఉంటుంది. కొందరికి నాయుడు అని ఉన్నా అది అనేక కులాలు పెట్టుకునే పేరు కాబట్టి యితమిత్థంగా ఏమీ చెప్పలేరు.

ఆ కులానికి చెందకపోయినా ఆ పార్టీ పట్ల అభిమానం చేతనో, ఆర్థిక కారణాల చేతనో టిడిపికి అనుకూలంగా మాట్లాడేవారు కుప్పలుతెప్పలుగా ఉన్నారు. వీరంతా దశాబ్దాలుగా అవలంబిస్తున్న టెక్నిక్కు ఒకటుంది. రాజకీయ నాయకులందర్నీ తిడుతూ వచ్చి మన దృష్టిని ఆకర్షించి, మన ఆమోదాన్ని సంపాదిస్తారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ‘అందరిలోనూ లోపాలున్నాయి కానీ చంద్రబాబు లెస్సర్ ఈవిల్. మిగతా వాళ్లు బ్రహ్మరాక్షసులు. అందువలన యీసారికి యిలా పోనిచ్చి, టిడిపికి ఓటేసేద్దాం’ అంటారు. టిడిపి గెలవబోతోందని మనల్ని సైకలాజికల్‌గా డ్రైవ్ చేస్తారు. నాకు తెలిసి బాబు ముఖ్యమంత్రి అయినప్పట్నుంచి ఏ మీడియా ఏ ఎన్నికలోనూ బాబు ఓడిపోతాడని చెప్పలేదు. కానీ బాబు కొన్నిసార్లు ఓడిపోయారు. అంటే వీళ్లు ప్రజాభిప్రాయాన్ని ప్రతిధ్వనించటం లేదన్నమాట. ఇలాటి వాళ్లు 2019లో బాబు పరాభవం తర్వాత ముసుగులు తీసేశారు. ఫ్రమ్ డే వన్ జగన్ని తిట్ట నారంభించారు. దీన్ని వైసిపి దీటుగా ఎదుర్కోలేక పోయింది.

ఇక రెడ్ల విషయానికి వస్తే జగన్ పాలనలో తమకు ఒరిగిందేమీ లేదని వాళ్లు అసంతృప్తిగా ఉన్నారని నేను రాస్తే, కొందరు జగన్ కోటరీని చూపించి ‘ఇదిగో వీళ్లంతా రెడ్లు కారా?’ అని అడిగారు. ఈ పది, పదిహేనుమందికి మేలు కలిగితే రాష్ట్రంలో యావన్మంది రెడ్లకు మేలు కలిగినట్లా? కర్ణాటకలో లింగాయతుల్లా, మహారాష్ట్రలో మరాఠాల్లా, ఆంధ్రప్రదేశ్‌లో రెడ్లు రాజకీయాలను నమ్ముకున్నవారు. కాంట్రాక్టు వ్యాపారాల్లో సంపాదిస్తూ, రాజకీయ జూదం ఆడుతూ, పదవులు అనుభవిస్తూ, నెగ్గినా ఓడినా అనుచరగణాన్ని పోషిస్తూ వస్తారు. వాళ్లకు కావలసినది, ఊరిలో తమ మాటే చెల్లుబాటు చేసుకునే ఆధిపత్య ధోరణి. ఆస్తులు ఆర్పేసుకునైనా దాని కోసం పాకులాడతారు. జగన్ వాళ్లని సరిగ్గా అక్కడే దెబ్బ కొట్టాడు.

నెల్లూరు అంటే ఎప్పణ్నుంచో రెడ్ల ఆధిపత్యంలో ఉన్న జిల్లా. అన్ని పార్టీలలోనూ వాళ్లే నాయకులు. ఆ జిల్లా చాలక పక్కనున్న ప్రకాశం, దూరంగా ఉన్న వైజాగ్‌కి కూడా వెళ్లారు. అలాటిది వాళ్ల కంచుకోటలోనే అనిల్ కుమార్ యాదవ్‌ వంటి బిసిని మంత్రిని చేసి నెత్తిన కూర్చోబెడితే సహిస్తారా? టిక్కెట్ల పంపిణీకి వచ్చేసరికి నరసరావు పేట వంటి కమ్మ-రెడ్డి పోటాపోటీగా ఉండే నియోజకవర్గానికి అనిల్‌ను మారిస్తే అక్కడి వారు సహిస్తారా? పోనీ అనిల్ ఏమైనా సౌమ్యుడా? వారెంత, వీరెంత అని నోరు పారేసుకుని రెడ్లను తొక్కేశా అని విర్రవీగే మనిషి. వేమిరెడ్డి వంటి హితైషి, బలమైన నాయకుడు వైసిపి వీడడానికి కారణమయ్యాడు.

అలాగే గుంటూరు జిల్లాలో కమ్మ, రెడ్డి సమాన స్థాయిలో పోరాడే చోట రెడ్లను కాదని, ఎస్సీ ఐన మేకతోటి సుచరితను మంత్రిగా, అదీ హోం మంత్రిగా చేస్తే, ఎన్నికల వేళ మంగళగిరిలో రెండు సార్లు నెగ్గిన ఆళ్ల రామకృష్ణా రెడ్డిని పక్కన పెట్టి బిసికి టిక్కెట్టిస్తే రెడ్లు ఏమనుకుంటారు? ‘మేమంతా చేతకానివాళ్లమా?’ అనుకోరూ! అక్కడే కాదు, అనేక దశాబ్దాలుగా రెడ్లు పెత్తనం చలాయించే రాయలసీమలో సైతం రెడ్లను తోసిరాజని, మైనారిటీలకు, ఎస్సీలకు, బిసిలకు పదవులు కట్టబెట్టిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. (పదవులు పోవడమే కాదు, ఆర్థికంగా కూడా రెడ్లు నష్టపోయారన్న అంశం తర్వాతి వ్యాసాల్లో రాస్తాను) నరసరావుపేటలో ఉన్న కమ్మ ఎంపీని తీసేసి, అతని స్థానంలో వేరే సుదూర ప్రాంతం నుంచి బిసిని తీసుకురావడం, కమ్మల కంచుకోట అయిన హిందుపురంలో బాలకృష్ణతో ఢీకొనడానికి బిసి అభ్యర్థిని పెట్టడం కమ్మలను మండించదూ? క్షత్రియుల కంచుకోట ఐన నరసాపురంలో ఎంపీ అభ్యర్థిగా బిసిని పెడితే వాళ్లు భగ్గుమనరూ?

ఇలా ఆధిపత్య కులాలన్నిటినీ తొక్కేసి, బిసిలను ప్రమోట్ చేయడానికి కారణమేమిటి? పైన చెప్పినట్లు టిడిపి బలాన్ని క్షీణింప చేయాలంటే దానికి మద్దతుగా ఉన్న కమ్మలను తొక్కేయాలి, బిసిలను అక్కున చేర్చుకుని టిడిపికి దూరం చేయాలి అనే వ్యూహమే. గతంలో నేతలందరూ అణగారిన వర్గాలకు అండగా ఉంటామంటూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జపం జపించేవారు. వారిలో ఆర్థికంగా బలమైన వారు సంఖ్యాపరంగా తక్కువే. జగన్ వచ్చాక బిసి కూడా చేర్చాడు. బిసిలను ఎస్సీలతో కలిపి బ్రాకెట్ చేయడమే తప్పు. రిజర్వేషన్ల కోసం ‘మేం సామాజికంగా వెనకబడి ఉన్నాం’ అని బిసిలు క్లెయిమ్ చేస్తారు తప్ప, ఆర్థికపరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, పలుకుబడి పరంగా కానీ వాళ్లు ఎస్సీల కంటె ఎన్నో సోపానాల పైన ఉన్నారు. మానసికంగా కూడా వారిది అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ మెంటాలిటీయే తప్ప ఎస్సీ మెంటాలిటీ కాదు.

బిసిలను దువ్వడంలో జగన్‌కు మరో వ్యూహం కూడా ఉంది, తను తప్ప వైసిపిలో వేరే అగ్రకుల నాయకుణ్ని లేకుండా చేయడం! ఎవరైనా ఎక్కడైనా బలంగా ఉంటే, వారి స్థానంలోనో లేక వారి సమాన స్థాయిలోనో ఒక బిసిని పెట్టి వారి ప్రాధాన్యత తగ్గించడం, బలహీన పరచడం! ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారుచేస్తున్నా అంటూ ఎవరికీ పెద్దగా బలం లేకుండా చేసి, ‘తనొక్కడే రాజు తక్కిన వాళ్లందరూ బంటులే, తోసి పడేస్తే కిక్కురుమనకుండా పడిపోవాల్సిన వారే’ అనే సంకేతాన్ని యిచ్చాడు. ఇది యితనితో ప్రారంభం కాలేదు. ఇందిరా గాంధీ ఎప్పుడో చేసి చూపించింది. నెహ్రూ జమానాలో రాష్ట్రాల్లో బలమైన నాయకులుండేవారు. జాతీయ వ్యవహారాలు ఎలా ఉండాలో అందరూ కలిసి నిర్ణయించేవారు. నెహ్రూ అనంతరం ప్రధానిగా శాస్త్రిని, ఇందిరను ఎన్నుకోవడంలో వీరంతా భాగస్వాములే.

ఇందిర 1966లో ప్రధాని అయ్యాక యిది బాగా లేదనుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రుల ప్రాబల్యాన్ని తగ్గిస్తేనే జాతీయంగా తన స్థాయి పెరుగుతుంది, తన మాటకు ఎదురు చెప్పేవారు లేకుండా పోతారు అని లెక్క వేసింది. కానీ ఓపిక పట్టింది. 1970 డిసెంబరులో పాక్‌పై యుద్ధంలో గెలిచి వారి దేశాన్ని రెండుగా చీల్చిన ఘనతను దేశప్రజలందరూ ఇందిరకు కట్టబెట్టడంతో మూడు నెలల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఇందిర ఘనవిజయం సాధించింది. ఇక తన ప్లానును 1971-72లలో అమలు చేసింది. లింగాయతుల పాలనలో ఉన్న కర్ణాటకలో దేవరాజ్ అర్సు వంటి బిసిని 1972 మార్చిలో ముఖ్యమంత్రిని చేసింది. శుక్లా కుటుంబ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌లో పిసి సేఠీని 1972 జనవరిలో చేసింది. రాజస్థాన్‌లో బర్కతుల్లా ఖాన్ అనే ముస్లిమును 1971 జులైలో చేసింది. బిహార్‌లో భోలా పాశ్వాన్ శాస్త్రి అనే ఎస్సీని 1971 జులైలో చేసింది. యుపిలో రాజపుట్‌ను తప్పించి కమలాపతి త్రిపాఠీని అనే బ్రాహ్మణుణ్ని 1971 ఏప్రిల్‌లో చేసింది. బెంగాల్‌లో తనకు ఆత్మీయుడైన సిద్ధార్థ శంకర్ రాయ్‌ను 1972 మార్చిలో చేసింది.

వీళ్లలో రాయ్, అర్సు మాత్రమే నిలదొక్కుకున్నారు. సేఠీ 3 ఏళ్లు మాత్రమే ఉన్నాడు. శుక్లా మళ్లీ వచ్చేశాడు. త్రిపాఠి, బర్కతుల్లా, పాశ్వాన్ అందరూ రెండేళ్లే ఉండగలిగారు. ఇక ఆంధ్ర విషయానికి వస్తే, కాబినెట్ మొత్తమంతా రెడ్లే కనబడుతున్నారని గమనించి, 1969 తెలంగాణ ఉద్యమాన్ని సాకుగా చూపి, బ్రహ్మానంద రెడ్డిని తీసేసి అతని స్థానంలో బ్రాహ్మణుడైన పివి నరసింహారావుని 1971 సెప్టెంబరులో ముఖ్యమంత్రిగా చేసింది. పివి భూసంస్కరణలు చేపట్టడంతో భూస్వామ్య వర్గాలైన కమ్మ, రెడ్డి ఏకమయ్యారు. జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభించి, పివిని దింపేదాకా ఊరుకోలేదు. తర్వాతి రోజుల్లో దేశప్రధానిగా ఎంతో పేరు తెచ్చుకున్న పివి 15 నెలలకే అసమర్థ ముఖ్యమంత్రి అనిపించుకుని గద్దె దిగాల్సి వచ్చింది.

11 నెలల రాష్ట్రపతి పాలన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరినైనా ఎంచుకోవాల్సి వచ్చినపుడు రెడ్డిని కాకుండా, కమ్మవారి మద్దతున్న తెలంగాణ వెలమ ఐన జలగం వెంగళరావుని ఎంచుకుంది ఇందిర. ఎన్టీయార్ వచ్చాకనే కమ్మవారు ఆర్థికంగా, రాజకీయంగా బలపడ్డారని కొందరు వాదిస్తూంటారు. అది తప్పు. కమ్మలు ఆర్థికంగా ఎప్పణ్నుంచో బలపడుతూ వచ్చారు. ఇంకా బాగా ఎదగడానికి, కాంగ్రెసులో రాజకీయంగా బలపడడానికి వెంగళరావు సహాయపడ్డారు. జాతీయ స్థాయి నాయకుడి మాటకు ఎదురు లేకుండా చూడడానికై రాష్ట్రస్థాయిలో బలమైన వాళ్లని మార్చడం కాంగ్రెసు ఒక్కటే చేసింది అనుకోవడానికి లేదు. బిజెపి కూడా చేసింది, చేస్తోంది. మహారాష్ట్రలో ఫడణవీస్‌ను, హరియాణాలో నాన్-జాట్‌ను ముఖ్యమంత్రిగా చేయడం, యిటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎవరూ ఊహించినివారిని తేవడం… యిలాటివి చేస్తోంది.

రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, జిల్లా స్థాయి నాయకులతో యిలాటి ఆటలు ఆడతాడు. ప్రాంతీయ పార్టీల్లో తను, తన కుటుంబం తప్ప వేరే ఎవరినీ ఎదగకుండా చేస్తాడు. కరుణానిధిని స్టాలిన్ కోసం వైగోని, దేవెగౌడ కుమారస్వామి కోసం సిద్ధరామయ్యను తప్పించడం యిలాటిదే. టిడిపిలో బాబు తర్వాత ఎవరు? అంటే లోకేశే అని సమాధానం వచ్చేట్లా టిడిపి సీనియర్లు సైడ్‌లైన్ అయ్యారు కదా, వైసిపిలో జగన్ సైతం యివే ప్రయోగాలు చేశాడు. పదవిలో వచ్చిన ఐదేళ్లకు ఇందిర చేస్తే జగన్ రెండేళ్లకే మొదలు పెట్టాడు. బిసిల పేరుతో జిల్లా స్థాయిలో ఏ నాయకుడూ ఎదగకుండా చేశాడు. వేరే చోటి నుంచి తీసుకుని వచ్చి రుద్దాడు. నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్పడం విషయంపై తర్వాతి వ్యాసంలో రాస్తాను. దీనిలో ‘సోషల్ యింజనియరింగ్’ ఎలా చీదేసిందో మాత్రం రాస్తున్నాను. దీనికి జగన్ పెట్టిన పేరు సామాజిక న్యాయం. కానీ బిసిలకు యింత ప్రాధాన్యత యివ్వకూడదు అని ఎవరూ బహిరంగంగా అనలేదు. అంటే కులాహంకారిగా ముద్ర పడుతుందన్న భయం. నిజానికి చిరంజీవి పార్టీ పెట్టినపుడు తనపై కాపు ముద్ర పడకుండా ప్రజారాజ్యాన్ని బిసిల పార్టీగానే ప్రొజెక్టు చేశాడు. జ్యోతిబా ఫులేని తెలుగువారికి పరిచయం చేశాడు. బిసిలకే ఎక్కువగా టిక్కెట్లు యిచ్చాడు. అంతా శభాష్ అన్నారు కానీ ఓట్లేయలేదు. ఏకచక్రపురంలో ఉండగా తెచ్చిన అన్నంలో సగం కుంతి భీముడికే వడ్డిస్తే తక్కిన పాండవులు కిమ్మనలేదు, సోదరులు కాబట్టి. ఈనాటి సమాజంలో బిసిలకు సగం టిక్కెట్లిచ్చా అంటే హర్షించే జనం లేరు.

జగన్ బిసి హోరుతో కమ్మ, కాపు, రెడ్డి, ద్విజ వర్గాలన్నీ ఏకమయ్యాయి. వారిలో అధికాంశం వైసిపికి వ్యతిరేకంగా ఓటేశారు. జనాభాలో వారి శాతం బట్టి వారి ఓట్ల లెక్కలు వేయవద్దు. మేధోపరంగా కన్విన్స్ చేసో, కండబలం లేదా కాసుబలం చూపి ఒత్తిడి చేసో, వారు యితరుల చేత తాము చెప్పినవారికి ఓట్లు వేయించగల సామర్థ్యం కలవారు. టిడిపికి కాపుల మద్దతు లేకుండా చేయడానికి, ఎన్ని పదవులు యిచ్చినా, ఎన్ని పథకాలు అమలు చేసినా బిసిలపై జగన్ కురిపించిన ప్రేమ కారణంగా వారు వైసిపిని ఆదరించ లేదు. గోదావరి జిల్లాలలో కాపులకు, సెట్టిబలిజలకు పడదు. వైసిపి సెట్టిబలిజలకు ప్రాధాన్యత యివ్వడంతో కాపులు వేయలేదు. ఎస్సీలంటే కూడా కాపులకు పడదు. కోనసీమకు ఆంబేడ్కర్ జిల్లా పేరు పెట్టిన వివాదం దీనికి తోడైంది. సెట్టిబలిజలకు కూడా ఎస్సీలతో వైరమే. జిల్లా పేరు విషయంలో జరిగిన గొడవల్లో వారు కేసులు ఎదుర్కున్న కోపంతో వారూ వైసిపికి వేయలేదు. ఇలా జగన్ ఫెల్ బిట్వీన్ మెనీ స్టూల్స్. ఆసరాగా ముక్కాలి పీట కూడా మిగల్లేదు.

జగన్ కులపరంగానే కాక ఆర్థిక వర్గ పరంగా కూడా సమాజాన్ని వర్గీకరించాడు. బిసిలను ఒకే సమూహంగా చూడలేము. పైన చెప్పినట్లు స్థాయి పరంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందినవారు వారిలో ఎక్కువమంది ఉన్నారు. అందుకని ఎగువ వర్గాలతో కలిసి వైసిపికి వ్యతిరేకంగా ఓటేశారు. 2014-19 మధ్య కాపులను బిసిలలో చేర్చడం అంశంపై గందరగోళం చేసి అటు కాపులను, యిటు బిసిలను యిద్దర్నీ చంద్రబాబు దూరం చేసుకున్నాడు. ఈసారి జగన్‌కు అదే జరిగింది. కాపులకు పదవులు యిచ్చాడని బిసిలు, తమ స్థానాల్లో బిసిలకు టిక్కెట్లిచ్చాడని కాపులకు కోపాలు వచ్చి యిద్దరూ దూరమయ్యారు.

పదవులు పుచ్చుకున్న వారూ సంతోష పడలేదు. పదవి యిచ్చారు తప్ప అధికారం యివ్వలేదని వారు కోపగించుకున్నారు. కాపులు, బిసిలే కాదు, రెడ్లతో సహా ఏ కులానికి చెందినా సరే, అందరూ పేరుకి మాత్రమే సీట్లో ఉన్నారు కానీ స్వతంత్రంగా ఏమీ చేయగలిగినట్లు కనబడదు. అది యింకో విస్తృతాంశం. తర్వాత చెప్తా. ప్రస్తుతానికి గ్రహించవలసిన దేమిటంటే ఏ కులమూ ‘ఇది మన ప్రభుత్వం, దీన్ని నిలబెట్టాలి’ అనుకోలేదు. ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా వైసిపి ఓడిపోయింది చూడండి. ఇదీ కులపరమైన వైఫల్యం. ఇక జగన్ చేసిన మరో పెద్ద ప్రయోగం, సమాజాన్ని ఆర్థికవర్గాల పరంగా విడదీసి, తనకంటూ సాలిడ్ ఓటు బ్యాంకు నిర్మించుకోవాలని చూడడం. దాని పర్యవసానాలు వచ్చే వ్యాసంలో..!

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2024)

128 Replies to “ఎమ్బీయస్‍: జగన్ పరాజయ కారణాలు 02”

  1. మేధావి, ఎందుకు ఒక కులం పై నీకు ఇంత ద్వేషం?

    కమ్మలు యూదులా. అయితే జగన్ హిట్లరా?

    సిగ్గులేని బతుకు నువ్వునూ

  2. Hindupur kamma caste ki kanchu kota annatlu rasaru..Clarify cheyyagalara?

    Kevalam NTR aa tharwatha vari family vallu ledante ekkuvaga TDP win ayyindi kabatti Kamma caste ki antagattara

    1. హిందూపురం కమ్మ వాళ్ల కాదు ఎన్టీఆర్ అంటే అభిమ్మానం కుక్క నీ టీడీపీ నుంచి పెట్టిన గెలుతుంది. ఈ మధ్య వాళ్లు పెద్ద బర్రెను పెట్టారు!

  3. Never compare kammas with jews. Jews invented most of the things. They are the highest nobel prize receivers. Kammas are not smart at tall they r just average to below average

  4. మొత్తానికి జగన్ మంచే చేసాడు.ప్రజలకే అర్థం కాలేదు. నాకో అనుమానం.. ఎస్సీ మెంటాలిటీ వేరే ఉంటుందా, అది మథ్యతరగతితో కలవదా.. వారి కన్నా కింద ఉంటుందా?

  5. అటుతిప్పి ఇటుతిప్పి, కమ్మ వాళ్ల మీద ఇంకొంచెం అసూయ కలిగేలా చేసారు. అయినా నాలాటి వాళ్లకి బుద్ది రాదు. కష్టపడి పైకొచ్చిన ఎవరినైనా ఆదర్శంగా తీసుకుంటాను,

  6. టూకీగా చెప్పాలి అంటే ..టీడీపీ ని బలహీన పరచడానికి కమ్మలను బూచిగా చూపించడానికి వైసీపీ వాళ్ళు వాడిన విపరీతమైన బాషా, ప్రజల్లో రాను రాను అసహ్యము కలిగించింది .. దానికి తోడు కొంత మందికి డబ్బు పంచుతూ, మిగిలిన వాళ్ళకి కనీస సౌకర్యాలు .. అనగా రోడ్లు కూడా వెయ్యలేదు ..మీరు ఎప్పుడో రాసినట్టు హాఫ్ పోర్షన్ నమ్ముకుని ఎక్సమ్ రాసారు జగన్ గారు ..

  7. చాలా లోతైన బావిలో కూరుకుపోయారు….మీ గోబెల్స్ ప్రచారమే చివరకు మీ మెదళ్లను తినేస్తోంది…..మీరు చెప్పేవన్నీ అన్నయ్యకు ఎప్పుడో అర్థం అయ్యే కోనసీమ లో మనకు బాగా అలవాటైన కుల ఘర్షణలు చెయ్యబోయి బొక్కబర్లా పడ్డాడు….కాపులకు, శెట్టి బలిజలు ,ఎస్సీ లకు పడదని ఎవరు చెప్పారు….ఇన్ని రోజులు అధికారం కోసం మీరు ఆడుతున్న రాక్షస క్రీడ లను జనం బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే చిత్తు చిత్తు గా ఓడించారు…..అందుకే elections లో ఓడిపోగానే fake డ్రామాలు start చేశారు…. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే next మీరు చెయ్యబోయే కుల ఘర్షణలను ఎదుర్కోవడానికి కూడా జనం సిద్ధం గానే వున్నారు…..

    1. మీ లాస్ట్ లైన్ నిజం సర్ ..వీళ్ళు అప్పుడే రాష్ట్రంలో ఎదో అయిపోతోంది అని మొదలు పెట్టారు ..

    2. 1) ఈఏడాది అమ్మఒడి ఇవ్వలేము : లోకేష్

      2) ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టలేం: నారాయణ

      3) ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు : నాదెండ్ల మనోహర్

      4) ఆరోగ్యశ్రీ ఇవ్వలేం ఆయష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి: పెమ్మసాని

      5) ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు 1200 కట్టాల్సిందే : చంద్రబాబు

      6) మా సూపర్ సిక్స్ హామీలు చూస్తేనే నాకు భయమేస్తుంది, హామీలు అమలు చేయలేను : చంద్రబాబు

      7) ప్రతి మహిళకు నెలకు 1500 ఊసే లేదు

      8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

      9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు మొదలయిన 4 పోర్టులు,17 మెడికల్ కాలేజీల పనులు ఆగిపోయాయి

      10) ఒక్క పథకం ఇవ్వలేదు కానీ .. 32 వేల కోట్లు అప్పులు మాత్రం చేశారు.

      11) నాడు నేడు ఆగిపోయింది,ఐబీ సిలబస్ రద్దు ట్యాబ్ లు ఇస్తే విద్యార్థులు చెడిపోతారని పచ్చ మీడియాలో వక్ర కథనాలు

      ఐపాయ.. 50 రోజుల్లోనే చేతులెత్తేశారు

  8. e r r i p u k u l a n j a k o d a k a ……..overall g a a s y c o l a n j a k o d u k a n i n u v v e cheppi… kamma p e n t a t i n t a v e ….b e v a r s e l a n j a k o d a ka…… v a d o p i c h i k u k k a . . . a n d u k e t a r i m i k o t t a r u …………

  9. దీన్ని బట్టి చూస్తే పరదాల చాటు పులికేశి గాడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రాజకీయ ఉగ్రవాది

  10. అమ్మో, అన్నయ్య తీసుకున్న నిర్ణయాల్లో అంత నిగూఢార్థం ఉందా! తెలీనేలేదు!

    ఒక పిచ్చోడు చేసే వెకిలి చేష్టల్ని చూస్తూ, వాడు అందుకని నవ్వాడు, ఇలా ఆకాశం కేసి చూశాడు, ఈ స్టెప్ లతో డాన్స్ వేశాడు, లేకపోతే వాడు తోపు అని చెబితే ఎలా ఉంటుందో.. ఇది చదివితే అలా అనిపించింది.

  11. మొత్తానికి జగన్ రెడ్డి కులకుంపట్లు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఉన్నదంతా ఊడ్చి దోచుకుతిన్నాడు అని చక్కగా వివరించారు

    తాడేపల్లి పాలస్ కి 40 అడుగుల ఐరన్ డోమ్ 273 కోట్లు పెట్టి కట్టించుకుని

    సంవత్సరానికి 995 కోట్లు తో z+ సెక్యూరిటీ 3 షిఫ్టులు

    లండన్ లో కూతుర్లకు NSG కమాండోస్ తో రక్షణ ఇలాంటివి ఎన్నో చేసాడు ఒక్కటి రాయలేదు రెడ్డి గారిమీద ప్రేమతో

    1. అంటే అయన ఒక ఏడాది సెక్యూరిటీ తో పోలవరానికి కొత్త డయాఫ్రొమ్ వాల్ కట్టొచ్చు

  12. జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు . 

    ప్రతి సంవత్సరం 800 కోట్ల k-బ్యాచ్ స్వాహా

    జగన్ మనము అమెరికా లో లేము. మాంచి చెస్తే vote వేస్తారు అనుకో వద్దు . ఇలాంటి పొరం బొకు పనులు కుదా చెయ్యలి

  13. ..జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు . 

    ప్రతి సంవత్సరం 800 కోట్ల k-బ్యాచ్ స్వాహా

    ..జగన్ మనము అమెరికా లో లేము. మాంచి చెస్తే vote వేస్తారు అనుకో వద్దు . ఇలాంటి పొరం బొకు పనులు కుదా చెయ్యలి

  14. మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    1. మెగా డీఎస్సీపై మొదటి సంతకం

      సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు) ..

      రెండు అయ్యాయి అన్న .. స్క్రిప్ట్ మార్చు .. చెప్పేది అబ్బదం అయినా అతికినట్టు ఉండాలి

  15. జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు . 

    ప్రతి సంవత్సరం 800 కోట్ల k-బ్యాచ్ స్వాహా

  16. ..జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు .

  17. ..జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం ..అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 800 కోట్ల పార్టీ కార్యకర్తలకి ..దోచి పెట్టుచున్నాడు .

  18. టీడీపీ ఒక్కరోజులోనే చేసిన అభివృద్ది 

    1) జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలైన సచివాలయాలు , హెల్త్ క్లినిక్స్ , రైతు భరోసా కేంద్రలపై దాడులు , ఆస్తులు ద్వంసం 

    2) జగన్ తెచ్చిన ప్రజలకి రేషన్ సరుకులు తీసుకుని వెళ్ళే ప్రభుత్వ వాహనాలపై దాడులు

    3) విజయనగరంలో జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీల బోర్డులు పాడుచేయడం 

    4) దాడులు చేస్తూ ప్రజలని భయపెట్టడం , మరణాయుదాలతో రోడ్లపై స్వైరవిహారం చేయడం.

    ఒక్కరోజులోనే ఎంతో అభివృద్ది చేశారు. జగన్ ఈ అభివృద్దే కద చేయలేదని కోరుకుంది.

  19. కిడ్నీలు అమ్ముతున్న TDP గ్యాంగ్ 

    బెజవాడలో కిడ్నీ రాకెట్ కలకలం. 

    పెదలకు డబ్బు ఆశ చూపి,తప్పు డు పత్రాల సృ ష్టి

    గుంటూరులో పోలీసులను ఆశ్రయిం చిన బాధితుడు

    బాధితుడు పెన TDP గ్యాంగ్ మల్లి దాడి

    విజయవాడ ఆస్ప త్రిలో కిడ్నీ మార్పి డి

  20. ప్రపం చ బ్యాం కు సదస్సు లో నిపుణుల ప్రశం సలు 

    ఒక్క రూపాయీ లాంఛ్ లేకుండా 2.6 లక్ష కోట్ల రూపాయీ ని నేరుగా ప్రజలకు పంపిణి 

    2019లో ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చి న వ్య వస్థ ఓ అద్భు తం

    వైఎస్ జగన్ సచివాలయాలతో సమున్న త సేవలు

    గ్రామ స్థాయిలోనే సమస్య లు పరిష్కా రం

    గ్రామ, వార్డు సచివాలయాల ద్వా రా పెన్షన్లు, నెలవారీ కేటాయిం పులు లాం టి సం క్షేమ ప్రయోజనాలను అం దజేయడం తోపాటు పౌరుల అవసరాలను గుర్తిం చి తీర్చు తున్న ట్లు తెలిపారు.

  21. ప్రపం చ బ్యాం కు సదస్సు లో నిపుణుల ప్రశం సలు 

    ఒక్క రూపాయీ లాంఛ్ లేకుండా 2.6 లక్ష కోట్ల రూపాయీ ని నేరుగా ప్రజలకు పంపిణి 

    2019లో ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చి న వ్య వస్థ ఓ అద్భు తం

    వైఎస్ జగన్ సచివాలయాలతో సమున్న త సేవలు

    గ్రామ స్థాయిలోనే సమస్య లు పరిష్కా రం

  22. ..ప్రపం చ బ్యాం కు సదస్సు లో నిపుణుల ప్రశం సలు 

    ఒక్క రూపాయీ లాంఛ్ లేకుండా 2.6 లక్ష కోట్ల రూపాయీ ని నేరుగా ప్రజలకు పంపిణి 

    2019లో ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చి న వ్య వస్థ ఓ అద్భు తం

    వైఎస్ జగన్ సచివాలయాలతో సమున్న త సేవలు

    గ్రామ స్థాయిలోనే సమస్య లు పరిష్కా రం

  23. పిల్లలపై పిడుగు! ఫీజు రీయిం బర్స్ మెం ట్కు ఎసరు

    ఫీజు రీయిం బర్స్ మెంట్, వసతి దీవెన చెల్లిం పులకు ఎసరు అప్పు చేసైనా కట్టి తీరాల్సిం దేననియాజమాన్యా ల ఒత్తిడి సర్టిఫికెట్లు చేతికి రాకపోవడం తో విద్యా ర్థుల అగచాట్లు ఇన్నా ళ్లు సాఫీగా సాగిన విద్యా రం గం లో ఒక్క సారిగా కుదుపు షెడ్యూ ల్ ప్రకారం ఇవ్వా ల్సి న రూ.1,300 కోట్ల ఫీజు రీయిం బర్స్ మెంట్ను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం

  24. సుస్థిరాభివృ ద్ధి లక్ష్యా ల్లో ఏపీ ముం దడుగు

    గత ప్రభుత్వం లో సీఎం జగన్ విప్లవాత్మ క చర్య లే ఇం దుకు కారణం

    పలు రం గాల్లో ముం దు వరుసలో రాష్ట్రం 

    2023–24 సుస్థిరాభివృ ద్ధి లక్ష్యా ల పురోగతి నివేదిక స్ప ష్టీకరణ 

    మాతా, శిశు మరణాలు భారీగా తగ్గుదల 

    15.60% నుం చి 6.06%కి తగ్గిన పేదరికం 

    విద్య లో పెరిగిన నాణ్య త.. ఎలిమెంటరీ, ఉన్న త విద్య లో పెరిగిన ఎన్రోల్మెంట్ 

    ఆస్ప త్రుల్లోనే కాన్పు లు 99.98 శాతం 

    ఆరోగ్య శ్రీతో నాలుగిం టమూడోవం తుకు పైగా కుటుం బాలకు ఆరోగ్య ధీమా

  25. పార్టీ, కులం, మతం, ప్రాంతం చూడకుండా జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని అనుభవించిన పచ్చ గుల గాళ్ళు అప్పట్లో వైసీపీలోకి వెళ్లి నిజమైన కార్యకర్తలని పక్కకునెట్టి బాగానే సంపాయించుకున్నారు.

    అంతటితో వారి గుల తీరలేదు…

    పసుపుపతి బాబు వస్తే అంతకంటే డబల్ సంపాయించుకోవచ్చు.

    అలాగే పేదలని హింసించవచ్చు, వాళ్ళ ఆస్తులు లాక్కోవచ్చు, వాళ్ళ ఆడపిల్లలని చెరచవచ్చు, వాళ్ళని చంపవచ్చు. కేసులు లేవు…కనీసం పోయినవాళ్ల శవాలు కూడా దొరికే పరిస్థితి లేదు.

    ఆంధ్రులారా సినిమా ఇప్పుడే మొదలయింది…పేర్లు అయిపోయాయి…

    అసలు సినిమా ఇంకో 2 నెలల్లో మొదలెడతారు.

    ఇలా కూడా దోచుకోవచ్చా అని ప్రజలు సంబ్రమాశ్చర్యాలతో తన్మయం చెందేలోపు

    మీ జేబులు లూటీ అయిపోతాయి. ప్రజల పేరుమీద చేసే అప్పులు ఆవిరి అయిపోతాయి.

    1. ఇసుక మద్యం గనులు మట్టి లో చేసిన దోపిడీ చేసిన చెత్త పాలన వల్ల అల్లా వచ్చింది మీకు రిజల్ట్

  26. @రైటర్ గారు .. ఆర్టికల్స్ సంబంధము లేని కామెంట్స్ డిలీట్ చేస్తాను అన్నారు .. కింద చేత మీకు కనపడలేదా ..

  27. ఈ వ్యాసంలో రాసినది అంతా పొల్లుపోకుండా అక్షరసత్యం … ఏమైనా గురువుగారు లేట్ అయినా గురితప్పకుండా విషయం పట్టారు

  28. మీరు ఎంత రాసిన అసలు ఉత్తరాంధ్ర లో ఈ కులపు వాసనే ఉండదు . ప్రజలు కులాల వ రీ గా ఓట్లు వేస్తారు అనుకోవడం అవి వేకం . పాలకొండ ఎచ్చెర్ల లాంటి చోట కమలం గుర్తు ఇంకా గ్లాస్ తో గెలిచారు .అలాంటి పాలన చేశాడు . కేవలం కమ్మ ద్వేషం వల్లనే ఓడిపోయాడు అనేది ఎంత మాత్రం కాదు . అతను చేసిన అన్నయ్య మయిన పాలన వల్లనే ఒడి పోయాడు .కేవలం 10 వెలు వేసేసి. ఇక తన్నుకు చావండి అంటే అదేమి గొప్ప? పెంచిన పవర్ బిల్. లు. ఎవరు కట్టేది చార్జీ ల మోత. ఇంటి పన్నులు పెంపు . ఇవన్నీ ఉంటాయి . సపోజ్ ఆ 20 వెలు అందుకొన్న వ్యక్తి ఇసుక రేపు ఎంత పెట్టి కొంటాడు ? గతం లో పోల్చి చూసుకోడా ? ప్రజలు 10 వెలు వేసేస్తే ఏదో గొప్ప అయిపోయి మీకి ఓట్లు వేసేస్తారు అనుకోడం అవివేకం అక్కడే జగన్ పొర బద్దాడు. ప్రజ్ల ల సంపా ధన బాగా పెరిగింది .మెరుగయిన రోడ్లు లు జాబ్ లు ఇలాంటివి అడుగుతున్నారు .

    1. ఇప్పడు కనీసం ఆ 10 వేలు ఇచ్చే దిక్కు లేదు.

      తగ్గిస్తా అన్న కరెంట్ బిల్ తె!గ్గి0చే ద!!మ్ము వుందా??

      ఇంటి పన్ను 14-19 కంటే ఏమి పెరగలేదు. పెరిగిందనుకుంటే తె!గ్గి0చే ద!!మ్ము వుందా??

      లక్షన్నర సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు జగన్.

      1500 కిమీ రోడ్లు వేసాడు.

      ఇప్పుడు మీరేమి పీకుతారో చెప్పండి.

        1. షుగర్ పేషెంట్ .. ఉచ్చా ఆగడం లేదు..కాబోలు

          అర్జెంటు గా జగన్ రెడ్డి ని మళ్ళీ సీఎం చేసేసి.. వాడు పడేసే ముష్టి తింటూ బతకొచ్చని.. కొందరి సోంబేరుల ఆశ..

      1. 36 రాజకీయ హత్యలు డీటెయిల్స్ దొరికాయా లోకనాధం గారు..?

        పాపం.. జగన్ రెడ్డి బిజీ గా ఉండి .. వినుకొండ మాత్రమే వెళ్ళాడు.. మిగతా 35 మందిని మీ పార్టీ లో ఎవ్వరూ పరామర్శించలేదెందుకో మరి..

        ఈ ప్రశ్నలకు సమాధానం లేకనేనా.. అసెంబ్లీ కి డుమ్మా కొడుతున్నారు జగన్ రెడ్డి సారూ..

        మీ కింద నలుపు చూసుకోండి లోకనాధం గారు.. తర్వాత కాపీ పేస్ట్ కామెంట్స్ రాసుకోవచ్చు..

        1. జగ్గదు మిగిలిచిన బకాయిలు సుమారు ఒక.లక్ష నలభయి వేల కోట్లు ఉద్యోగులు కు కాంట్రాక్టర్లు కు. ఆరోగ్య శ్రీ ఫీ జు పథకం లాంటివి అన్ని కల్పి తే. ఇంతకన్నా ఎక్కువ .ఇక మూసుకొని 58 నెలలు ఆగండి

      2. సరే అయితే మీ నియోజకవర్గం లో జగన్ కు వోట్ వేసి గెలిపించుకోండి మాకేమీ అభ్యంతరం లేదు… కానీ మీ అభిప్రాయాల్ని అందరికీ రుద్ధ కండి

    2. 1) ఈఏడాది అమ్మఒడి ఇవ్వలేము : లోకేష్

      2) ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టలేం: నారాయణ

      3) ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు : నాదెండ్ల మనోహర్

      4) ఆరోగ్యశ్రీ ఇవ్వలేం ఆయష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి: పెమ్మసాని

      5) ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు 1200 కట్టాల్సిందే : చంద్రబాబు

      6) మా సూపర్ సిక్స్ హామీలు చూస్తేనే నాకు భయమేస్తుంది, హామీలు అమలు చేయలేను : చంద్రబాబు

      7) ప్రతి మహిళకు నెలకు 1500 ఊసే లేదు

      8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

      9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు మొదలయిన 4 పోర్టులు,17 మెడికల్ కాలేజీల పనులు ఆగిపోయాయి

      10) ఒక్క పథకం ఇవ్వలేదు కానీ .. 32 వేల కోట్లు అప్పులు మాత్రం చేశారు.

      11) నాడు నేడు ఆగిపోయింది,ఐబీ సిలబస్ రద్దు ట్యాబ్ లు ఇస్తే విద్యార్థులు చెడిపోతారని పచ్చ మీడియాలో వక్ర కథనాలు

      ఐపాయ.. 50 రోజుల్లోనే చేతులెత్తేశారు

      1. ఇప్పటి వరకు మొదలయిన 4 పోర్టులు,17 మెడికల్ కాలేజీ లు ఎక్కడ ఉన్నయి. ఆవి ఉంది సాక్షి లొనె!

        ధమ్ముంటె అవి ఎక్కడ ఉన్నయి, వాటి మీద ఇప్పటికి ఎంత కథ్ కర్చ్ చెసారొ చెప్పు

      2. CBN and alliance would face same music as jagan faced after 5 years if the alliance won’t fulfill promises. It seems It’s almost unlikely they would come back in power due to CBNs notorious PATHETIC LIES

        1. చేసిన స్కాం లో దొరికి పోకుండా ఎక్కడయినా పా రి పొంది . పెద్ది రెడ్డి గాడు చేసిన ఘాతికాలు చూస్తే గుండె తరుక్కు పోతుంది . ఇప్పుడు పాప పచ్చి కబుర్లు చెప్పడం కుదరదు లె

        2. పెద్ది. రెడ్డి పాపల పుట్ట పగులుతుంది . గాబరా వద్దు వచ్చి రెండే నెలలు ఆయుతుందు గాబరా వద్దు

      3. ఆంధ్ర ప్రజల కోసం జగన్ రెడ్డి ఉత్తుత్తి బటన్స్ నొక్కి ఎందుకు మోసం చేసాడు?

        అదే జగన్ పాలస్ లకి , పెద్ది రెడ్డి భూములకు ,రోజా ,నాని ,అంబటి అవసరాలకి డబ్బు సర్దుబాటు ఎలా?

      4. p a l a c e l o j a g g a d u k h a l i . . . . v e l l i v a d i m o d d a g u d u . b e v a r s e l a n j a k o d a k a . . . 2 n e n a l a l k e j a g g a d u a n n i i c h t a a d a a . . . . u c h a a p u k o l a k a p o t e . . . p a l a c e k i p o . . ; p u k a …

  29. వైసిపి కి మీడియా బలం పర్శిశ్రామిక వేత్త ల బలం లేదు అనుకోవద్దు .బాగా నే ఉంది . T v 9. N t. V 10. T v jagan palana గురించి బాగానే ప్రచారం చేశాయి ఇక సోషల్ మీడియా వైసిపి నే బలంగా ఉంది డిజిటల్ మీడియం లో i dream లాంటి వి ఇంకా ఎన్నో ఛానెల్స్ ఇక ఇన్ఫ్యూన్సర్స్. ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలక పల్లి లాంటి వాళ్ళు జర్నలిస్టు సాయి ఎంతో మంది జగన్ కు మద్దతు గానే పని చేసారు . ఇక బడ పారిశ్రామిక వేత్త లు కు కొడవ్వ లేదు వైసిపి కి

  30. ///ఎమ్బీయస్‍: జగన్ పరాజయ కారణాలు 02////

    అసలు మీరు పెట్టిన హేడ్డింగ్ ఎమిటి? మీరు రాస్తుంది ఎమిటి? కమ్మ-రెడ్డి సమీకరణం, జ్యూయిష్ లాబీ, హిట్లరు… అంటూ కెవలం కులాల మీద పడి ఎడిస్తె ఎలా? జగన్ పరాజయనికి అసలు కారణాలు ఎమిటి?

      1. over smart , scruples less intellectual who uses his pseudo (ir)rationalistic arguments to influence innocent gullible readers and still tacti fully try to escape criticism referring some vague mild contractions in his all political articles. He is somehow compelled or corrupted by GA.

        He got very good analytical skill which he better use on non-political subjects as his political bias is dictated by GA or his inherent hatred of particular caste or love to JAMOREd.

  31. జగన్ ఒటమి కి మొదటి కారణం అబిరుద్దిని పక్కన పెట్టి పూర్తిగా సంక్షేమం మీదె ఫొకుస్ చెయటం. ఈ కారణం చూపిస్తూ జగన్ బారీగా ఒడిపొబొతున్నాడు అని ప్రశాంత్ కిషొరె ఆనాడె చెప్పాడు.

    .

    రెండవ కారణం 151 సేట్లు వచ్చాయి అని పూర్తిగా నియత్రుత్వ దొరనితొ వ్యవహరించటం. జగన్ తొ చాల దగ్గరిగా పని చెసిన IAS విజయ్ కుమార్ జాఫెర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లొ ఒటమి గురించి ఎమన్నరు అంటె… 76 ఎళ్ళ పైగా ఉన్న ప్రజాస్వమ్యం లొ ప్రజలు అనుభవిస్తున్న life and liberty, freedom of speech లంటి ప్రదమిక అంశాల ఉల్లంగన జరిగితె ప్రజలు సహించరు. ఘొరమయిన ప్రదమిక ఉల్లంగనలు జరిగి, ప్రజలలొ భయం అన్నది వచ్చింది. ఇలా అయితె ఎంతటి వారు అయినా అధికారం కొల్పొవలసిదె!

  32. This is all unnecessary

    Please don’t deviate the topics with all full clarity kutami was won by EeWi Em only

    Main stream medial knows this but still deviating this why you guys are still killing democracy

    1. పాపం.. ఈవీఎంలు మేనేజ్ చేయొచ్చని మోడీ కి తెలియదు కాబోలు..

      తెలిసినా.. చంద్రబాబు కి మాత్రం సహాయం చేసి.. ఇప్పుడు కేంద్రం లో మెజారిటీ లేక అదే చంద్రబాబు మీద ఆధారపడి బతుకుతున్నాడు..

      ఎంతటి త్యాగం..!!

      మరి 2019 లో కూడా జగన్ రెడ్డి ఈవీఎంలు మేనేజ్ చేసే ఉంటారు కదా..అప్పుడు డెమోక్రసీ చచ్చిపోయినట్టు కాదా..

      మీరు చేస్తే సంసారం.. మీకు నచ్చని వాళ్ళు చేస్తే వ్యభిచ్చరమా.. విశ్వనాధా ..!

    2. అర్ధమైంది సార్.మెదడు మోకాలులో ఉండటమంటే ఏమిటో మీరే నిరూపించుకున్నారు.

  33. ఓటమికి ఇదా ANALYSIS and కారణం??

    అంటే అంతా EVM ల మోసం అని మా LEVEN చెడ్డి చెప్పింది పచ్చి అపddaమా??

    ఇలాంటి వాళ్లు సలహదారులు గా ఉండబట్టే

    “Leven చెడ్డి” ఇ0తలా M*dda గుడిసిపోయాడు..

    కానీ రా రే.. ఇలాగే continue చెయ్

  34. ఓటమికి ఇదా ANALYSIS and కారణం??

    అంటే “అంతా EVM ల మోసం” అని మా “LEVEN చె’డ్డి” చెప్పింది పచ్చి అపddaమా బాపనా??

    ఇలాంటి వాళ్లు సలహదారులు గా ఉండబట్టే

    “Leven చెడ్డి” ఇ0తలా M*dda గుడిసిపోయాడు..

    కానీ రా రే.. ఇలాగే continue చెయ్

  35. ఓటమికి ఇదా ANALYSIS and కారణం??

    అంటే “అంతా EVM ల మోసం” అని మా “LEVEN చె’డ్డి” గాడు చెప్పింది, పచ్చి అపddaమా బాపనా??

    ఇలాంటి వాళ్లు సలహదారులు గా ఉండబట్టే

    “Leven చె’డ్డి” ఇ0తలా M*dda గు’డిసిపోయాడు..

    కానీ’ రా రే’.. ఇలాగే continue చెయ్

  36. ఓటమికి ఇదా ANALYSIS and కారణం??

    ‘అంటే “అంతా EV’M ల మోసం” అని మా “LEVEN చె’డ్డి” గాడు చెప్పింది, ప’చ్చి అపddaమా బాపనా’??

    ఇలాంటి వాళ్లు సలహదారులు గా ఉండబట్టే

    “Leven చె’డ్డి” ఇ0తలా M*dda గు’డిసిపోయాడు..

    కానీ’ రా రే’.. ఇలాగే continue చెయ్

  37. జగన్ పతనానికి నిజమైన కారణాలు!!

    1. కక్ష సాధింపులు, రాజరికపు పోకడలు, అక్రమ కే.-సులు

    RRR, Dr సుధాకర్, శిరోముండనం, రాజధాని రైతుల పై 3 వేల కే.-సులు. అనేక మంది టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులు. పేస్ బుక్ పోస్టులపై కూడా CID తో తీవ్ర చర్యలు తీసుకొవటం. రాజ్యాంగ భద్ద పదవులని, కోర్ట్లులని కూడా లెక్కచేయక పోవటం. చంద్రబాబు ని ఇరికించి జైలు లో పెట్టటం.

    2. పరిపలనలొ అనుభవం లెకపొవటం, తు.-గ్ల.-క్ నిర్ణయాలు – చంద్రబాబు మీద కొపంతొ ఆమరవతిని నాశనం చెయాలి అని చూడటం. పోలవరం లొ రివర్స్ టెండరింగ్, విశాక లొ లూలూ గ్రూప్ అమరావతిలో సింగపూర్ కన్సార్టియం పెట్టుబడుల ఓప్పందాల రద్దు చెయటం.

    3. పెట్టుబడులు, పారిశ్రామిక అభిరుద్ది మీద ద్రుష్టి పెట్టకపోవటం. పారిశ్రామిక ఆబిరుద్ది ని రాజకీయాల్ని విడివిడిగా చూడలేకపోవటం. అమర్ రాజా బ్యాటరీస్, కియా మోటార్స్ పై అనవసరపు రాదంతం.

    4. కెవలం కొన్ని బ్రండ్లకె అవకాసం కల్పిస్తూ అధిక ధరలకు నాసిరకం మద్యం అమ్మటం. అదే మధ్య నియంత్రణ అంటూ ప్రజలని మభ్య పెట్టటం.

    5. వై.-స్ వివేకా హ.-త్య వెనుక ఉన్నవారిని సమర్ధించటం. వై.-స్ షార్మిల, వై.-స్ వి.-జ.-య.-మ్మ, వై.-స్ సునీత ల తిరుగుబాటు.

    6. మంత్రుల బూ.-తు.-లు, అతి చేష్టలు. లోకేష్, భువనేశ్వరులను దారుణంగా నిందించటం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై అనవసరపు మాటలు.

    7. పరిపాలలో పారదర్శకత, జవాబుదారీతనం లెకపోవటం. GO లని సైతం ఆన్లైన్ లో పెట్టకపోవడం. విశాకలొ విజయ సాయి భూ దందా!మితి మీరిన ప్రచర యావ! తప్పని తెలిసినా ప్రబుత్వ భవనలకి పార్టి రంగుల వెస్తూ వెల కొట్లు కర్చు చెయటం. పాసు పుస్తకాల మీద, కుల ద్రువీకరణ లాంటి వాటి మీద కూదా జగన్ పొటొలు వెసుకొవటం.

    8. తాము తప్పులు చేస్తున్నాం అని తెలిసినా, సరిదిద్దుకొకపొగా విపరీతంగా సమర్ధించుకోవటం. బులుగు మీడియా లో గొబ్బెల్స్ ప్రచారం తో నెట్టుకు రావచ్చు అని బులుగు మీడియా పై అతిగా ఆధారపడటం

  38. జగన్ పతనానికి నిజమైన కారణాలు!!

    1. కక్ష సాధింపులు, రాజరికపు పోకడలు, అక్రమ కే.-సులు

    RRR, Dr సుధాకర్, శిరోముండనం, రాజధాని రైతుల పై 3 వేల కే.-.సులు. అనేక మంది టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులు. పేస్ బుక్ పోస్టులపై కూడా CID తో తీవ్ర చర్యలు తీసుకొవటం. రాజ్యాంగ భద్ద పదవులని, కోర్ట్లులని కూడా లెక్కచేయక పోవటం. చంద్రబాబు ని ఇరికించి జైలు లో పెట్టటం.

    2. పరిపలనలొ అనుభవం లెకపొవటం, తు.-.గ్ల.-.క్ నిర్ణయాలు – చంద్రబాబు మీద కొపంతొ ఆమరవతిని నాశనం చెయాలి అని చూడటం. పోలవరం లొ రివర్స్ టెండరింగ్, విశాక లొ లూలూ గ్రూప్ అమరావతిలో సింగపూర్ కన్సార్టియం పెట్టుబడుల ఓప్పందాల రద్దు చెయటం.

    3. పెట్టుబడులు, పారిశ్రామిక అభిరుద్ది మీద ద్రుష్టి పెట్టకపోవటం. పారిశ్రామిక ఆబిరుద్ది ని రాజకీయాల్ని విడివిడిగా చూడలేకపోవటం. అమర్ రాజా బ్యాటరీస్, కియా మోటార్స్ పై అనవసరపు రాదంతం.

    4. కెవలం కొన్ని బ్రండ్లకె అవకాసం కల్పిస్తూ అధిక ధరలకు నాసిరకం మద్యం అమ్మటం. అదే మధ్య నియంత్రణ అంటూ ప్రజలని మభ్య పెట్టటం.

    5. వై.-.స్ వివేకా హ.-.త్య వెనుక ఉన్నవారిని సమర్ధించటం. వై.-.స్ షార్మిల, వై.-.స్ వి.-.జ.-.య.-.మ్మ, వై.-.స్ సునీత ల తిరుగుబాటు.

    6. మంత్రుల బూ.-.తు.-.లు, అతి చేష్టలు. లోకేష్, భువనేశ్వరులను దారుణంగా నిందించటం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై అనవసరపు మాటలు.

    7. పరిపాలలో పారదర్శకత, జవాబుదారీతనం లెకపోవటం. GO లని సైతం ఆన్లైన్ లో పెట్టకపోవడం. విశాకలొ విజయ సాయి భూ దందా!మితి మీరిన ప్రచర యావ! తప్పని తెలిసినా ప్రబుత్వ భవనలకి పార్టి రంగుల వెస్తూ వెల కొట్లు కర్చు చెయటం. పాసు పుస్తకాల మీద, కుల ద్రువీకరణ లాంటి వాటి మీద కూదా జగన్ పొటొలు వెసుకొవటం.

    8. తాము తప్పులు చేస్తున్నాం అని తెలిసినా, సరిదిద్దుకొకపొగా విపరీతంగా సమర్ధించుకోవటం. బులుగు మీడియా లో గొబ్బెల్స్ ప్రచారం తో నెట్టుకు రావచ్చు అని బులుగు మీడియా పై అతిగా ఆధారపడటం

    1. ఆయనకీ ఇవన్నీ తెలియక కాదు దర్యోధనుడు చావు కి కారణం రాయమని. ధృత రాష్ట్రాన్ని ను అడిగితే ఏమి చెప్తాడు ఈయనా అంతే

  39. మీ హెడ్డింగ్ కి రాసిన కంటెంట్ కి ఏమయినా లింక్ ఉంటోందా? మెయిన్ పాయింట్ చెప్పకుండా ఏదేదో రాస్తారు.

    అసలు కారణం, జగన్ ఒక చారుచక్షుడు (గుడ్డిరాజు) లాగా చుట్టూ వున్న భటాచోర్స్ (సకల శాఖ మంత్రి & కో) చెప్పిందే విని ప్రజలతో, కార్యకర్తలతో పూర్తిగా సంబంధం తెంచుకున్నారు. నేను అన్నిటికి అతేంద్రుయుణ్ణి అనే ఫీలింగ్ ఎప్పుడు ఎవరికీ రాకూడదు. చంద్రబాబు అయినా జగన్ అయినా పని చేస్తేనే ప్రజలు గుర్తిస్తారు లేకపోతే కర్ర విరిచి ఇలాగే వాతలు పెడతారు.

    ఈ కులాలు మతాలు… తప్పేట్లు తాళాలు… ఎప్పుడూ ఉండేవే. కులాల వలనే గెలుపు ఓటములు ఉంటాయా? నాయకుడి బిహేవియర్, పరిపాలన ప్రభావం ఉండదా? ఒక ఆర్టికల్ లో సరిపోయేదానికి ఎందుకు ఇన్ని పార్ట్శ్.. చాదస్తం కాకపోతే? ముందు జగన్ ఎందుకు నాయకుడిగా ఓడిపోయేడో చెప్పండి, తరవాత వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో, కులాలు మతాలు సమీకరణాలు ఎలా ఇంపాక్ట్ ఇచ్చేయో తీరికగా రాద్దురుగాని… మీ ఆర్టికల్స్ లో డేటా పాయింట్స్, ఈక్వేషన్స్ ఇప్పుడు ఎందుకు? ఆల్రెడీ పోస్టుమార్టం చాలా మంది చేసేరు, యూట్యూబ్ మొత్తం అవే వున్నాయి..

    1. M b s అనేవాడు గురిచ్చి ఫాలో అయితే మీకు ఈ అనుమానం రానే రాదు .

    2. over smart , scruples less intellectual who uses his pseudo (ir)rationalistic arguments to influence innocent gullible readers and still tacti fully try to escape criticism referring some vague mild contractions in his all political articles. He is somehow compelled or corrupted by GA.

      He got very good analytical skill which he better use on non-political subjects as his political bias is dictated by GA or his inherent hatred of particular caste or love to JAMOREd.

  40. Perfect analysis: too much outright hatred on kammas and too much emphasis on sc bc etc and too much personal attack on PK , and switching the MLAs in different places with over thinking and ultimately bungled in all these places with brain less equations and lost golden opportunity. To cap it all too much arrogance not listening to anyone only certain advisors -led to his disaster election results, and it seems it’s almost impossible to revive now

  41. Liquor policy valla votes dooram.

    Barya barthalaadya chichu….. Pthakalu Anni mahilalki andichadam

    Roads levu

    Liquor tiskonchindi babe ani voice ledu

    Racharikam pokada

    Paradalu musugulu chetlu narakadam

    Lekkaki minchi salaha darulu, khajana Kali.

    Ye matri kanisam aayaa sekha meeda impact lekunda palana sagela cheyadam

    Button nokkadam tappa em ledani prajalake tana chestala valla prove cheyadam

    Kulala variga jananni vidadoiyadam

    Sarpanch kathallo naagadu lekunda cheyadam

    Chelli ni thalli ni pattinchukoka povadam

    Press meet petti govt policy vivarana telapaka povadam…

    Inka unnayi….

  42. Oka Vela Jagan gelichi unte ide points mention chesi atagaadu chesina social engineering, shifting of MLAs, the importance that he gave to the SCs, BCs & minorities was the main triumph card for his unanimous win ani tega raasevaadu…

  43. అసలు పలనా చేతకాక చతికిల పడితే

    “అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ప్రయోగాలు చేపట్టి జగన్ దెబ్బ తిన్నాడని”

    అంతడేమిటీ ఈయన

  44. అద్భుతంగా రాశారు.నేను చదివిన ఎన్నికల విశ్లేషణల్లో నాకుతెలిసి ఇంత కంటే గొప్పగా మీరు కూడా రాసి ఉండకపోవచ్చు.చాలా సంతోషం.

  45. ఈడి కంటే మా వీధిలో తోపుడు బండి మీద కూరగాయలు అమ్మే జగ్గమ్మ చెప్పిన కారణాలే చాలా apt గా ఉన్నాయి.

  46. బీసీ లు వెయ్యకుండా టీడీపీ కి 57 % ఓట్లు వచ్చినాయ మీరన్న కమ్మ కాపు రెడ్డి జనాభా ఎంత బీసీ లు మాదిగ లు వెయ్య బట్టే టీడీపీ జనసేన బీజేపీ సునామి సృష్టించేయ్ జగన్ ఇక జన్మలో న్యూట్రల్ వోటింగ్ తెచ్చుకోలేడు ఇంత అప్పుతెచ్చి రోడ్స్ పోలవరం చెయ్యలేదు కాంగ్రెస్ బలపడటం ఖాయం 2019 లో జనసేన వోటింగ్ కన్నా 2029 లో తక్కువ తెచ్చుకొంటుంది పగటి కలలు మాని వాస్తవం లో ఉండటం మంచిది న్యూట్రల్ వోటింగ్ బలం లేకుండా ఎవరు గెలవలేరు

    1. బిసిలు టిడిపికి వేయలేదని రాశానా నేను? వ్యాసం సరిగ్గా చదవండి. జగన్‌ను ఏ కులమూ ఓన్ చేసుకోలేదని రాశాను. 2019లో బిసిలు, కాపులు యిద్దర్నీ బాబు పోగొట్టుకున్నట్లే 2024లో జగన్ పోగొట్టుకున్నాడని రాశాను. హి ఫెల్ బిట్వీన్ ఆల్ ద స్టూల్స్ అని కూడా రాశాను.

      1. “జగన్‌ను ఏ కులమూ ఓన్ చేసుకోలేదని రాశాను.” – ఇది నిజం. అధ్వాన్నమైన, అరాచక పాలన చూసాక అన్ని కులాలవారికీ జగన్ అంటే అసహ్యం పుట్టింది

  47. //ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా వైసిపి ఓడిపోయింది చూడండి//

    దళితులు రాజశేఖర్ రెడ్డికి, వారి కుటుంబసభ్యులకి మాత్రమే ఊడిగం చేయాలా, వేరే పార్టీలకి ఓట్లు వేయకూడదా? డాక్టర్ సుధాకర్, ఓం ప్రతాప్, డ్రైవర్ సుబ్రమణ్యం, డాక్టర్ అచ్చెన్న తదితర ఘటనల తర్వాత కూడా దళితులు ఓట్లు వేస్తారని ఎలా అనుకున్నారు

    1. Thappudu hamilu ani yela cheptav just 50 days aiyindi ..chala samayam vundi atleast wait for 1year.First mi leader evm annadu taruvatha thappudu hamilu annadu.Why are just blindly following him .are you worried that CBN will fullfill all those and so you are targeting him now only?

  48. చాల బాగా రాసారు! రొచ్చులో సారీ రోటిలో కులాన్ని తొక్కి తర్కపు తొక్కుడు లడ్డూ వడ్డించారు.

  49. ఈ ఎనాలిసిస్ లో మీరు మొత్తం కులాల కోణం లోనే చూసారు. అంటే ఇష్యూ బేస్డ్ లో ఆంధ్ర ప్రజలు అస్సలు ఓట్లు వెయ్యరా?

    ఉదాహరణికి పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, అమరావతి?

    పార్ట్ 2 లో అయినా ఇతర కారాణాలిని అనలైజ్ చేస్తారని నమ్ముతున్నాను.

  50. ఓటమికి ఇదా ANALYSIS and కారణం??

    అంటే అంతా EVM ల మోసం అని మా LEVEN చెడ్డి చెప్పింది పచ్చి అపddaమా??

    ఇలాంటి వాళ్లు సలహదారులు గా ఉండబట్టే

    “Leven చెడ్డి” ఇ0తలా M*dda గుడిసిపోయాడు..

    కానీ రా రే.. ఇలాగే continue చెయ్

  51. జగన్ ఓడడానికి స్వీయ తప్పిదాలు చాలా ఉన్నాయి. కానీ కమ్మవారిని రాంగ్ సైడ్ రబ్ చేయడం చేతనే చావుదెబ్బ తిన్నాడని నా అభిప్రాయం.

    This is correct!

  52. There were multiple articles in this website that said this – Brahmana, Khatriya, Vaisya, Kamma caste wont vote for Jagan. So Jagan should not focus on them , but should focus only on those who support him.

  53. There were multiple articles in this website asking Jagan not to waste time on communities that dont support him. They suggested that he should not focus on Brahmin, Kshatriyas, Vaisyas or Kammas. It appears that Jagan felt the same.

  54. sannasi jagan ah kulam mida kopam tho Amarvathi nasanam chesadu . Polavaram retendering kuda ade karanam . Ilanti manushulu inka yeppudu cm kakudadu. Chala pramadam society ki

  55. మీకు పారి*తోషకం ఇచ్చే వెం*కట రెడ్డి గారు సొం*త ము*ఠా నీ పెట్టీ మరీ క*మ్మ, కా*పు సామా*జిక వ*ర్గ ఆడ*వారి పట్ల బూ*తులు రాసే*వాడు, ఇదే వె*బ్సైట్ లో.

    1. ఆ అస*భ్య కామెంట్లు మాత్రం అలాగే వుండేవి, మోడ*రేట్ చేయకుండా.

      వాటిని ప్యాల*స్ పులకే*శి కి చూపించి అతనూ వేసే బిచ్చం ఎరుకునేవాడు. ఆ బిచ్చం లో కొంత మీకు పదేశావాడు.

  56. జగన్ మీద టైం పెట్టడం వేస్ట్. రెడ్డి కులంకు నాయకుడు కావాలంటే, జగన్ ను పక్కన పెట్టేసి ఇంకో రెడ్డిను వెతుక్కోవటం బెటర్. జగన్ కన్నా చాలా బెస్ట్ వున్నారు రెడ్లలో. ఇలా చేస్తే రెడ్ల కుళంకు పనికొస్తాడు, రాష్ట్రానికి పనికి వొస్తాడు.

  57. జగన్ మీద టైం పెట్టడం వేస్ట్. రెడ్డి కులంకు_నాయకుడు కావాలంటే, జగన్ ను పక్కన_పెట్టేసి ఇంకో రెడ్డిను_వెతుక్కోవటం బెటర్. జగన్ కన్నా చాలా బెస్ట్ వున్నారు_రెడ్లలో. ఇలా చేస్తే రెడ్ల_కుళంకు పనికొస్తాడు, రాష్ట్రానికి_పనికి వొస్తాడు.

  58. Ante issue basis meeda evaru Jagan ki vyatirekanga vote veyya leda. Kevalam kulam kosamena? Pillalu mattu ku banisa avutunnarani e parents alochincha leda. Prajalanu inta takkuva ga anchana veyadam tappu kada

  59. మరి ఇన్ని తప్పులు చేస్తూ వుంటే, మీరు ఎవ్వరూ అప్పట్లో చెప్పలేదు,

    గ్రేట్ ఆంధ్ర వెనకటి రెడ్డి కూడా తాన తందానా అని సమర్ధించే వాడు.

    ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నారు.

  60. సినిమా టికెట్స్ గురించి అన్నయ్య కి ఎందుకండీ ? ఆ టికెట్స్ పేదవాళ్లకు అందు బాటులో ఉండాలి అన్ని అనుకోవడం ఏంటి ? ఫిలిం ఇండస్ట్రీ అంతా వ్యతిరేఖం అవ్వదా ? ఆది ఏఁయినా సొరకాయ / మినప్పప్పు ఆ సామాన్యుడు కి అందు బాటులో ఉండడానికి .. డబ్బులు ఎక్కువ అయినవాళ్లు చూస్తారు….

  61. హిందువుల్లో రెడ్లు కానీ వారు సైతం రెడ్డి అని తోక పెట్టుకుంటారు.

    అసలురెడ్డి అనేది కులమే కాదు.. అని అందరికి తెలుసు నువ్వు కొత్తగా కనుక్కున్నట్టు చెపుతున్నావ్

  62. మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలకి వెళ్ళాలిసిన సంపద నీ,

    మైనింగ్ అధికారి రెడ్డి ద్వారా ఎలా దోచుకున్నాడో, ప్రజలకి అర్థం అయింది.

    ఈ 5 ఏళ్ల లో కేవలం మైనింగ్ లో కమీషన్ ద్వారానే కనీసం ఒక 76, 452 కోట్లు వెనక వేసుకుని వుంటాడు మీరు చెబుతున్న నాయకుడు అని చెప్పబడే వాడు.

    ఇంకా ఇసుక, మద్యం, స్థలాలు ..అబ్బో

    ఒక్క దానిని వదలలేదు.

  63. హిందువుల్లో రెడ్లు కానీ వారు సైతం రెడ్డి తోక లు పెట్టుకుంటారు..////////

    ఇది నీకు కొత్తగా ఉందేమో అసలు రెడ్డి అనేది కులమే కాదు..

  64. ఇంతకీ ఈయన చెప్పొచ్చేదేమిటంటే జగన్‌గారు తన స్వకులస్తులకు కాకుండా, బీసీలకి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు దాంతో ఆ వర్గాలు కసి పెట్టుకుని వైసీపీని ఓడించారు అని. ఇది జగన్ గారు పాడినపాటే (పేదవారు-పెత్తందార్లూ). ప్రసాద్ వాజ్ ఎండ్ ఈజ్ హిజ్ మాస్టర్స్ వాయిస్. అమెరికాలో కూచున్న నాకు, హైదరాబాద్‌లో కూచున్న ప్రసాద్, ఇద్దరమూ ఒకటే – ఆంధ్రా వోటర్స్ ఆలోచనలు తెలియవు

Comments are closed.