సెప్టెంబర్ 1న సీనియర్ హీరో బాలకృష్ణ 50 ఏళ్ల సినిమా ప్రస్ధాన వేడుకలు ప్లాన్ చేసారు. తేదేపా అధికారంలోకి వచ్చింది. టాలీవుడ్ జనాలు ఇప్పుడు మళ్లీ బాహాటంగా తేదేపాకు అనుకూలంగా కనిపిస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో బాలయ్య సినిమా ప్రస్ధాన వేడుకలు భారీగా చేయాలని తలపెట్టారు. ఉభయ రాష్ట్రాల నుంచి భారీగా అభిమాన జనం వస్తారు. కానీ పెద్దలు ఎవరెవరు వస్తారు అన్నది పాయింట్.
ఇప్పటికే సోషల్ మీడియాలో తిరుగుతున్న ఇన్విటేషన్ లో మాత్రం ఏ ఒక్కరి పేర్లు లేవు. కానీ బాలయ్య యాభై ఏళ్ల పండగ అంటే నారా చంద్రబాబు నాయుడు రాకుండా వుంటారా? అల్లుడు లోకేష్ తప్పక వస్తారు. మరి వారితో పాటు డిప్యూటీ సిఎమ్ పవన్ కూడా వస్తారేమో? ఇటు తెలంగాణ నుంచి సిఎమ్ రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశాలు ఎక్కువ వున్నాయి.
కానీ ఈ పొలిటికల్ టచ్ కాదు. సినిమా రంగం సంగతేమిటి అన్నది పాయింట్. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ బాబాయ్ సన్మాన సభకు వస్తారా? అన్నది ఫస్ట్ క్వశ్చను. అక్కినేని నాగార్జున ఫ్యామిలీ సభ్యుల సంగతేమిటి? అన్నది రెండో క్వశ్చను. మెగాస్టార్ చిరంజీవి వస్తే సభకు వచ్చే నిండుదనమే వేరు. మంచు మోహన్ బాబు వుండనే వున్నారు. చంద్రబాబు-మోహన్ బాబు ఒకే వేదిక మీదకు వచ్చి ఎన్నేళ్లయిందో?
ఇలా అటు నందమూరి హరికృష్ణ, అక్కినేని, మెగాస్టార్, మంచు ఫ్యామిలీ జనాలు బాలయ్య అభినందన సభకు వస్తే ఆ లుక్ వేరుగా వుంటుంది. సభ షేక్ అవుతుంది. ప్రభాస్-బన్నీ-మహేష్ బాబు వస్తే ఇక చెప్పనక్కరలేదు. మొత్తం కూకట్ పల్లి చుట్టుపక్కల రోడ్లన్నీ జామ్ అయిపోతాయి. టాలీవుడ్ అంతా బాలయ్య కోసం వస్తుందనే అనుకోవాలి. ఏ సంగతి ఫంక్షన్ కు ఓ వారం ముందు తెలిసిపోతుంది.
..మూతవేత దిశగా టీడీపీ పార్టీ.
2029 లోపు బాబు చనిపోతాడు. లో.కి బాబు పార్టీని నడపలేడు, టీడీపీ పార్టీ క్లోజ్ అవుతున్నది
ఆంధ్ర కి పట్టి నా పచ్చ జాటి పీడ వదులుతుంది
Mundu-eleven-party-chusko….
Bro.. He don’t care…
మూతవేత దిశగా టీడీపీ పార్టీ.
2029 లోపు బాబు చనిపోతాడు. లో.కి బాబు పార్టీని నడపలేడు, టీడీపీ పార్టీ క్లోజ్ అవుతున్నది
ఆంధ్ర కి పట్టి నా పచ్చ జాటి పీడ వదులుతుంది
meeru levaddu.. alaane padukondi 2047 varaku…
🤣🤣🤣
నందమూరి హరికృష్ణ /// ప్రూఫ్ రీడర్స్ పెట్టుకోండి సర్ ..
🙂
Harikrishna family janalu means ntr,kalayan ram ani
borrabalayya tollywood ki emi peekadani sambaraalu
ఎంతైనా కడప జిల్లా మాజీ అభిమాన సంఘం అధ్యక్షుడు చేతులు పిసుకు0టూ స్టేజీ ఎక్కి, బాలయ్య డైలాగులతో న0గి మంగి స్పీచి ఇచ్చా0డ0టే ఆ కిక్కి వేరప్పా..
Chemba gadu su lli pisukunutunnadu appulu chesi sampadha srushtinchadaniki
that’s good no bro? at least he’s trying something good for society, that too at his age!!
కాకర్ల సుబ్బారావు గారు వస్తే ఆ పిచ్చితనమే వేరప్పా.
జనం పట్టించుకోరు
అఖిల్ ముప్పై ఏళ్ల ప్రస్థానం ఎప్పుడు
సెప్టెంబర్ 11 అయితే బాగుంటుంది
Avunu sir.. HE IS OSCAR AWARD WINNER.. expecting president and prime minister and other country presidents and pms
both telugu states had their own kingdoms so it will be sub- national level programme…