కుప్పంలో వైసీపీ కార్యాల‌యం మూసివేత‌

కుప్పంలో చంద్ర‌బాబునాయుడిని కూడా ఓడించి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీని ఖాళీ చేయించాల‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ల‌లు క‌న్నారు. చంద్ర‌బాబును ఓడించ‌డం సంగ‌తేమో గానీ, వైసీపీ దారుణంగా ప‌రాజ‌యం పాలైంది. ఇక కుప్పం విష‌యానికి…

కుప్పంలో చంద్ర‌బాబునాయుడిని కూడా ఓడించి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీని ఖాళీ చేయించాల‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ల‌లు క‌న్నారు. చంద్ర‌బాబును ఓడించ‌డం సంగ‌తేమో గానీ, వైసీపీ దారుణంగా ప‌రాజ‌యం పాలైంది. ఇక కుప్పం విష‌యానికి వ‌స్తే… అక్క‌డ వైసీపీ కార్యాల‌యాన్ని మూసివేశారు. కార్యాల‌యం స్థానంలో త్వ‌ర‌లో హోట‌ల్‌ను తెర‌వ‌నున్నారు.

కుప్పం మున్సిపాల్టీలోని కొంద‌రు వార్డు స‌భ్యులు, అలాగే నియోజ‌క‌వ‌ర్గంలోని కొంద‌రు స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు చంద్ర‌బాబు సమ‌క్షంలో టీడీపీలో చేరారు. త్వ‌ర‌లో మ‌రికొంద‌రు చేరనున్నార‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలో కుప్పంలో వైసీపీని ఖాళీ చేయించేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావ‌డం మొద‌లు కుప్పంలో త‌న‌ను టార్గెట్ చేస్తుంద‌ని చంద్ర‌బాబు ఊహించ‌లేదు.

గ‌తానుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు అప్ర‌మ‌త్త‌మయ్యారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఉనికే లేకుండా చేయాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలో కుప్పంలో పార్టీ కార్యాల‌యాన్ని మూసేసుకునేలా బాబు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కాలం కుప్పం నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చూస్తున్నారు. ఇప్పుడు పుంగ‌నూరులో పెద్దిరెడ్డికే క‌ష్టంగా ఉంది.

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి కుటుంబం అడుగు పెట్టే ప‌రిస్థితి లేదు. ఇక కుప్పం వెళ్లి పెద్దిరెడ్డి చేయ‌గ‌లిగేదేమీ లేదు. కుప్పంలో వైసీపీ కి పెద్ది దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్సీ భ‌ర‌త్ పాత్ర నామ‌మాత్ర‌మే. కుప్పంలో మ‌ళ్లీ వైసీపీ కార్యాల‌యం తెరుచుకోవాలంటే ఎంత కాలం ప‌డుతుందో చూడాలి.

19 Replies to “కుప్పంలో వైసీపీ కార్యాల‌యం మూసివేత‌”

  1. ముందు వచ్చే ఎన్నికలకి అభ్యర్దులని ఇప్పటి నుంచే రెడీ చేసుకోమను లేదంటే అభ్యర్దులు దొర్రక్క నా తంటాలు పడాలి ...అప్పుడే ఏముండి ముందు ముందు ఉంది అసలు సిసలు పండగ
  2. వై సీ పీ వాళ్ల బిజినెస్ సెన్స్ కి జోహారు ఒక బిజినెస్ మూసేసిన వెంటనే ఇంకో బిజినెస్ ఓపెన్ చేసేసారు పార్టీ ఆఫీస్ మూసేసి రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు అట ఆ రెస్టారెంట్ పేరు అమరావతి అని పెట్టారు ..great . ఎంత ప్రాక్టికల్ కదా పాత బిజినెస్ అంత లాభదాయకం కాకపోయినా .. కొత్త బిజినెస్ బాగుండాలి అని కోరుకుందాము అమరావతి అనే పేరు వున్న బిజినెస్ ఫెయిల్ అవ్వాలి అని ఏ టీడీపీ వాడు కోరుకుంటారు చెప్పండి. wish you all the best paytms

  3. వై చీపి వాళ్ల బిజినెస్ సెన్స్ కి జోహారు

    ఒక బిజినెస్ మూసేసిన వెంటనే ఇంకో బిజినెస్ ఓపెన్ చేసేసారు

    పార్టీ ఆఫీస్ మూసేసి రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు మంచి ఆలోచన

    ఆ రెస్టారెంట్ పేరు కూడా అమరావతి అని పెట్టారు ..మంచి శుభపరిణామం

    పాత బిజినస్ అంత లాభదాయకం కాకపోయినా .. కొత్త బిజినెస్ బాగుండాలి అని అందరం కోరుకుందాము

    అమరావతి అనే పేరు వున్న బిజినెస్ ఫెయిల్ అవ్వాలి అని ఎవ్వరు కోరుకోరు కదా .

    1. రే B0 గ @M … మీ అమ్మగారు.. మా అందరితో కింద మీద పడి కష్టపడీ.. అమరావతి అనే దుకాణం ఓపెన్ చేస్తోంది ర.. అక్కడ మీ ఫామిలీ మొత్తం లపక్ తపక్ లే..పైకి రెస్టారెంటు లోపలేమో.. ఎప్పటిలాగే.. నువ్వు చెప్పులు లెక్కపెట్టుకునే.. కార్యక్రమమే..

      మీ తెలుగు D0 N గ l@ B0 గ @M గాళ్ళకి అర్ధం అయ్యేలా.. అధికార పార్టీ అండదండలు ఉన్నాయని సింబాలిక్ గా అమరావతి అని పేరు పెట్టారు రోయి …

      నువ్వు బైట కూకో నేను లోపల.. మీ అమ్మగారిని నవయవ్వనం పువ్వుని ఆడించి తరువాత.. నీ ఆవిడని కుదేసుకుని.. కూతురిని నంచుకుని.. నీ అక్కగారి పువ్వుని భోంచేసి మంచం దిగుతా.. ఈలోపల.. ప్యాకెట్లు రెడీ చెయ్యర ల 0 జ K0 D @K@

      ఎప్పటిలాగే.. అలసిపోయిన.. నా మొగ్గ కి మర్దన.. చేసుకో.. మా డా గ

      1. జగన్ కి 11 ఎందుకు వచ్చాయా అని నేను తెగ ఆలోచించాను .. అర్థమౌతుంది నీలాంటి చె త్త నా కొ డు కు లు వలన అని .. మంత్రుల దగ్గర నుంచి నీలాంటి వె ధ వ నా కొ డు కు ల వలెనే వాడు మరి అంత దారుణంగా ఓడిపోయాడు . ఎరా నీకు అ మ్మ / ఫా మి లీ లేదా ? మీ వాళ్ళని నువ్వు రాసినట్లు చేసినట్లు ఉన్నావు 5 ,10/- కోసం .

        1. ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వొచ్చినవాళ్లు మట్టి కరిచి పోయారు .. అనడు రావణుడు .. ఈనాడు .. ……….

  4. బాబు పేరు చెబితేనే అప్పు పుట్టడం లేదు.

    మేనిఫెస్టో చూస్తావుంటే భయం వేస్తుంది అంటున్నారు.

    లోకేష్, పవన ఏదడిగినా టైం కావాలి నేర్చుకుంటున్నాము, స్టడీ చెయ్యాలి అని చెబుతున్నారు. పేపర్ పులుల ఆర్భాటాలు తప్పించి పనులు ఎక్కడివక్కడ ఆపేశారు.

    ఇవ్వలేకపెన్షన్ లబ్ధిదారుల కోత.

    గ్యాస్ సీలిండర్లు అడిగితే మోడీ గుంతలో తన్నాడు.

    ఉచిత బస్సు వారానికొకసారి హాస్పిటల్ కి వెళ్లే రోగులకు మాత్రమేనట. దాని కోసం మళ్లీ స్టడీ చేస్తున్నాము అని కాలయాపన.

    మానిఫెస్టోల గురించి పట్టించుకోని, ఓట్ల తేడాలు గురించి పట్టించుకోని ఎలక్షన్ కమిషన్, సూపెర్మ్ కోర్ట్ ప్రజలకి అవసరమా…

    పోను పోను బీహార్ సంస్కృతీ మొత్తం ఇండియా వ్యాపించేలా కాప్ పంచాయతీలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ పచ్చ సన్నాసులు ఇసుకలా ప్రభుత్వ స్థలాలు బొక్కేస్తున్నారు.

  5. సులభ కాంప్లెక్స్ కింద మార్చాల్సింది,

    ప్యాలస్ పులకేశి గాడు గేటు దగ్గర నిలబడి రూపై వసూలు చేసుకునే వాడు.

  6. ఒరే! మీ దుంపతెగ! మీరు కావాలనే మా పార్టీ కార్యాలయం స్థానంలో వచ్చే హోటల్ కి అమరావతి అని పేరు పెడుతున్నారు కదా?! మా అన్నని ఇంకా కుళ్ళబొడవటం అన్యాయం!..😀

Comments are closed.