అధికార పార్టీ తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్ని కొనడం ఆనవాయితీగా మారింది. అధికారం లేకుండా ప్రతిపక్ష స్థానంలో కూచోడానికి నాయకులు అసౌకర్యంగా ఫీల్ అవుతున్న పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేయడానికి టీడీపీ సిద్ధమైందా? అంటే… ఔనని వైసీపీ అధికార పత్రిక కథనం చెబుతోంది. ఇవాళ్టి సాక్షి పత్రికలో వైసీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలుపై కథనం వెలువడింది.
ఈ కథనం ప్రకారం ఒక్కో రాజ్యసభ సభ్యుడిపై రూ.40 కోట్ల నుంచి రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టడానికి టీడీపీ సిద్ధమైంది. తమతో టీడీపీ టచ్‌లోకి వచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి వైసీపీ ఎంపీలు తీసుకెళ్లారని సమాచారం. అందుకే సొంత పత్రికలో కథనం రాయించినట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు.
రాజ్యసభలో టీడీపీకి చోటు లేదు. వైసీపీకి 11 మంది సభ్యుల బలం వుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమికి అపరిమితమైన ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ, రాజ్యసభలో చోటు దక్కాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. అంత వరకూ వేచి చూసే ఓపిక టీడీపీలో కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు తన మార్క్ ఫిరాయింపుల పర్వానికి తెరలేపినట్టు వైసీపీ ఆరోపిస్తోంది. అయితే టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యులెవరనేది చర్చనీయాంశమైంది.
వైసీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలు రాతలపై టీడీపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరుముగ్గురు మినహాయిస్తే, అందరికీ జగన్ ఫ్రీగానే అవకాశం ఇచ్చారని సమాచారం. ప్రస్తుతానికి టీడీపీలో చేరే ఎంపీలెవరూ లేరని తెలుస్తోంది. అయితే ప్రలోభాలకు గురై, టీడీపీ వైపు వెళితే వైసీపీ చేయగలిగేదేమీ లేదు.
every thing 2014 to 19 laane vundhi gaa
ఒరే ఒరే ఒరే, సా క్షి లో భలే నిజాలు రాసారు. అధికారం లేకుండా ఇబ్బంది పడుతూ కూర్చున్న వాళ్లకి 40 నుండి 70 కోట్లు ఎదురిచ్చి మరీ తెచ్చుకుంటారా?
హలో GA, మామూలు కామెంట్స్ కూడా మోడరేట్ చేస్తే, కామెంట్స్ పెట్టడానికి వ్యూయర్స్ వుండరు. ఆల్రెడీ బాగా తగ్గిపోయారు. చూసుకో
Veedu andariki bolli rogaanni antistaadu
/// ప్రజాప్రతినిధుల్ని కొనడం ఆనవాయితీగా మారింది////
అక్కడ ఎవరినీ కొనాల్సిన పని లెదు.
మునుగిపొయె పడవలొ ప్రయణం చెయటం అందరికీ ఇష్టం ఉండదు. ఎవరి ప్రాదాన్యతలు వారికి ఉంటాయి. అయినా వైసీపీ రాజ్యసభ సభ్యులతొ TDP కి వచ్చె లాభం ఎమి లెదు. బొహిశా BJP కి వెళ్తారు ఎమొ?
///సాక్షి పత్రికలో వైసీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలుపై కథనం వెలువడింది.///
///ఈ కథనం ప్రకారం ఒక్కో రాజ్యసభ సభ్యుడిపై రూ.40 కోట్ల నుంచి రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టడానికి టీడీపీ సిద్ధమైంది. ///
చూస్తుంటె YCP ని వదిలి వెల్లిపొతారు అన్న అనుమానం జగన్ కి వచ్చినట్టు ఉంది. అందుకె ఇలా కొనుగోలు అంటూ ముందుగానె వాళ్ళ మీద వత్తిడి తెస్తున్నరు.
///సాక్షి పత్రికలో వైసీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలుపై కథనం వెలువడింది.///
///ఈ కథనం ప్రకారం ఒక్కో రాజ్యసభ సభ్యుడిపై రూ.40 కో.-.ట్ల నుంచి రూ.70 కో.-.ట్లు పెట్టుబడి పెట్టడానికి టీడీపీ సిద్ధమైంది. ///
చూస్తుంటె Y.-.C.-.P ని వదిలి వెల్లిపొతారు అన్న అనుమానం జగన్ కి వచ్చినట్టు ఉంది. అందుకె ఇలా కొనుగోలు అంటూ ముందుగానె వాళ్ళ మీద వత్తిడి తెస్తున్నరు.
Looks like this advance defense statement as the 3rd class Rajysabha members will any way shift to BJP or TDP. By saying that TDP offering Rs 40crores,the intension is to blame/tarnish BJP/TDP when they are not even worth Rs 4 lakhs
అమ్మ ప్రేమ కూడా ఆయాల చేతిలో పెట్టి ఆ ఆయాల చేత కూడా పిల్లల తల్లితండ్రులు వాళ్ళ పిల్లలని చాలాబాగా చూసుకుంటారు అని చెప్పించగల డబ్బుతో afterall ఒక సభ ఎంపీ ని మెప్పించలేమా ? కొంచెం ఎక్కువ కరుసు అవుతుంది అంతే. ఆయా కూటి కోసం ఎంపీ పెజాసేవకోసం
Mammalni konandi ani meere rasinattu undi ee gissip article
ఆ చెత్తని కొనే అవసరం TDP కి లేదు… నువ్వు & సాచ్చీ కలిసి TDP ని blame చెయ్యటం కోసం ఈ సోది రాతలు రాస్తున్నారు
ఆ చెత్తని కొనే అవసరం TDP కి లేదు… నువ్వు & సాచ్చీ కలిసి TDP ని blame చెయ్యటం కోసం ఈ సోది రాతలు రాస్తున్నారు
Correct
సాక్షి లో చాలానే రాస్తుంటారులే.. జూన్ 3rd నాడు కూడా ఇంకేమి 9th వైజాగ్ లో ప్రమాణస్వీకారమే అన్నారు.. అది జరగలేదుగా.. ఇదికూడా అయ్యే వ్యవహారం కాదులెండి… డోంట్ వర్రీ..!
చూడబోతే, 40 – 70 కోట్లు అని ముందే రాసేస్తే.. ఓ పదికో పరకకో బేరం తెగొచ్చు అని Ex సకల శాఖా మంత్రి గారు సలహా ఇచ్చేరేమో అని నెటిజన్ల డౌట్అనుమానం..!
FAKE NEWS BY GA
వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరుముగ్గురు మినహాయిస్తే, అందరికీ జగన్ ఫ్రీగానే అవకాశం ఇచ్చారని సమాచారం.(ఆ ఇద్దరు ముగ్గురు ఎన్ని వందల కోట్లు ఇచ్చారంటావ్)
దాదాపు 75 % వైసీపీ నాయకులలో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు అని భావిస్తున్నారు . వాళ్ళందరూ పార్టీ మారాలని ఒక నిర్ణయానికైతే వచ్చారు. కానీ ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయం మీద ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తుండాగా , తరువాత స్థానంలో జనసేన వుంది. దీనికి కారణాలు క్రింది విధముగా వున్నాయి.
1 . టీడీపీ: టీడీపీ ఇప్పటికే హౌసేఫుల్ అయింది. అక్కడ చాలా ఉక్కపోతగావుంది క్రొత్తగా చేరేవారికి దీర్ఘ కాలంలో కూడా పెద్ద గా అవకాశాలు లేకపోవటం. ఈ పార్టీ ఆల్రెడీ క్రొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకొని 2029 టీం రెడీ అయింది. అందుకే టీడీపీ లో చేరటానికి సందేహిస్తున్నారు.
2 . బీజేపీ : బీజేపీకి ఆంధ్రాలో పెద్దగా అవకాశం లేదు . ఇప్పటి పరిస్థితులలో చంద్రబాబు ని కాదని బీజేపీ రాష్ట్రంలో రాజకేయం చెయ్యలేదు. దీనికి తోడు దేశవ్యాప్తముగా బీజేపీ ప్రభ తగ్గటం మొదలైంది. ఇటీవలి సాధారణ ఎన్నికలలో ఇది రుజువైంది. 2029 లో కేంద్రం లో అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువని ఈ నాయకుల ఆలోచన . అందుకే బీజేపీలో చేరడానికి వెనుకాడుతున్నారు.
3 . జనసేన: కొంతమంది వైసీపీ నాయకులూ జనసేన వైపు మ్రొగ్గుచూపడానికి ముఖ్య కారణం. ఈ పార్టీ కి కొన్ని జల్లాలో బలమైన నాయకత్వం ఇంకా అవసరం వుంది. జనసేనలో చేరితే క్రొత్త నాయకులకి కూడా అవకాశాలు ఉండవచ్చు.
4 . కాంగ్రెస్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తముగా మెరుగుపడుతుంది. ఈ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వం లోని ఇండియా కూటమి దాదాపు అధికారానికి దగ్గరగా వచ్చింది. ఇండియా కూటమి 2029 లో కేంద్రంలో అధికారంలోకి రావచ్చని జగన్ తో సహా చాలా మంది వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ కున్న నాయకులు కానీ , వోటుబ్యాంక్ కానీ కాంగ్రెస్ నుండి వచ్చిందే. అందుకే ఈ వోటుబ్యాంక్ మళ్ళి కాంగ్రెస్ వైపు వెళ్ళటం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. అందుకే పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్ళటానికే ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది.
సుబ్రహ్మణ్యం… దాదాపుగా అని అన్నది దాదాపుగా నువ్వు రెండోవాడివి కావచ్చు… మొదటివాడు ఎవరో చెప్పక్కర్లేదేమో… వాడే రాహుల్ గాంధీ…
బాబు పేరు చెబితేనే అప్పు పుట్టడం లేదు.
మేనిఫెస్టో చూస్తావుంటే భయం వేస్తుంది అంటున్నారు.
లోకేష్, పవన ఏదడిగినా టైం కావాలి నేర్చుకుంటున్నాము, స్టడీ చెయ్యాలి అని చెబుతున్నారు. పేపర్ పులుల ఆర్భాటాలు తప్పించి పనులు ఎక్కడివక్కడ ఆపేశారు.
ఇవ్వలేకపెన్షన్ లబ్ధిదారుల కోత.
గ్యాస్ సీలిండర్లు అడిగితే మోడీ గుంతలో తన్నాడు.
ఉచిత బస్సు వారానికొకసారి హాస్పిటల్ కి వెళ్లే రోగులకు మాత్రమేనట. దాని కోసం మళ్లీ స్టడీ చేస్తున్నాము అని కాలయాపన.
మానిఫెస్టోల గురించి పట్టించుకోని, ఓట్ల తేడాలు గురించి పట్టించుకోని ఎలక్షన్ కమిషన్, సూపెర్మ్ కోర్ట్ ప్రజలకి అవసరమా…
పోను పోను బీహార్ సంస్కృతీ మొత్తం ఇండియా వ్యాపించేలా కాప్ పంచాయతీలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ పచ్చ సన్నాసులు ఇసుకలా ప్రభుత్వ స్థలాలు బొక్కేస్తున్నారు.
బాగా కష్ట పడుతున్నవ్, ప్యాలస్ పులకేశి కోసం.
ప్యాలస్ రాత్రికి తన పక్క లో ప్లేస్ ఇస్తాడు ఏమో కనుక్కో.
Already గోరింట మాధv వాడి gu’dda లో పెట్టి ఉన్నాడు.. మరి ఈడు కూడా అంటే కష్టమేమొ
ante palace lo chala rooms unnai kada ….ani
మాట చెప్పినట్టు మోడీ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేదు కానీ, స్పీకర్ m*dda వంచి తనకి ప్రతిపక్ష హోదాని బిక్ష గా సాధించే దమ్మున్న 11 సింహం తెలుసా??
మాట చెప్పినట్టు మోడీ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేదు కానీ, స్పీకర్ m*dda వంచి తనకి ప్రతిపక్ష హోదాని బిక్ష గా సాధించే దమ్మున్న 11 సింహం తెలుసా??
ప్యాలస్ పులకేశి గాడు ఎంత పోరం*బోకు గాడు అంటే,
ఆ ఎంపీ లు అమ్ము*డు పోయిన దాంట్లో కూడా త*నకి వా*టా ఇవ్వమని అడుగుతాడు.
అంత బే*వార్స్ గాడు.
మరి వై సీపీ ఏం చేస్తుంది ..70 నుంచి 100 పెట్టడానికి “సిద్ధం” మా ?
కాంగ్రెస్ DK DCIK టచ్ లో పులివెందుల MLA
రాష్ట్ర ప్రతిపక్ష నేత టీడీపీతో టచ్ లో ఉన్నాడని రూమర్.
వీళ్ళు టీడీపీ , బీజేపీ లలోకి వచ్చినా రాకపోయినా ఒరిగేదేమీ లేదు. వీళ్ళు ఎలాగూ పార్లమెంట్ లో NDA ప్రభుత్వం పెట్టే అన్ని బిల్లులు అన్నింటికీ మద్దతు ఇస్తారు.
ఇదంతా వైసీపీ, బీజేపీ డ్రామా. ఏదో ఒక కూటమి అండ లేకుండా రాజకీయాలు చేయలేమని జగన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. టీడీపీ, జనసేన ఇప్పటికే కూటమిలో వున్న దృష్ట్యా NDA వైపు వెళ్ళలేడు, ఇక మిగిలింది INDIA కూటమి. INDIA కూటమిలో ఉండి పార్లమెంట్లో బిల్లులకి వ్యతిరేకిస్తూ మోడీ , షా ల క్రోధానికి గురి కాదల్చుకోలేడు .అలా అని INDIA కూటమిలో ఉంటూ పార్లమెంట్ లో NDA కి మద్దతు ఇస్తే INDIA కూటమి పక్షాలలో నమ్మకాన్ని కోల్పోతాడు.అందుకే తన ఎంపీ లను బీజేపీ, టీడీపీ లోకి పంపిస్తే ఈ సంకట పరిస్థితి నుంచి బయటపడవచ్చని జగన్ యోచిస్తున్నాడు. మరోవైపు తన ఎంపీ ల ఫిరాయింపులను ప్రోత్సహించాడని చంద్రబాబు మీద దుమ్మెత్తి పోయవచ్చు.
దీనికి టీడీపీ విరుగుడు కనిపెట్టాలి. వైసీపీ నుంచి రావాలనుకున్న ఎంపీ లను పార్టీలోకి తీకోకుండానే , వైసీపీలో ఉంచి NDA కి పార్లమెంట్ లో బిల్లులకి మద్దతు ఇచ్చే విధంగా చెయ్యాలి. అప్పుడు జగన్ విప్ ఇష్యూ చెయ్యాల్సిన పరిస్థితి కల్పించాలి. విప్ ఇష్యూ చేస్తే బీజేపీ నష్టం, ఇవ్వకపోతే INDIA పక్షాలలో జగన్ పలుచన అవుతాడు. మరో వైపు ఎవరైనా బీజేపీలోకి వెళ్తే అనర్హత కోసం ఒత్తిడి చెయ్యాల్సిన పరిస్థితి రావాలి.ఒత్తిడి చెయ్యకపోతే INDIA కూటమి లో జగన్ ని ఎవ్వర నమ్మరు.
ఇదంతా వైసీపీ, బీజేపీ డ్రామా. ఏదో ఒక కూటమి అండ లేకుండా రాజకీయాలు చేయలేమని జగన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. టీడీపీ, జనసేన ఇప్పటికే కూటమిలో వున్న దృష్ట్యా NDA వైపు వెళ్ళలేడు, ఇక మిగిలింది INDIA కూటమి. INDIA కూటమిలో ఉండి పార్లమెంట్లో బిల్లులకి వ్యతిరేకిస్తూ మోడీ , షా ల క్రోధానికి గురి కాదల్చుకోలేడు .అలా అని INDIA కూటమిలో ఉంటూ పార్లమెంట్ లో NDA కి మద్దతు ఇస్తే INDIA కూటమి పక్షాలలో నమ్మకాన్ని కోల్పోతాడు.అందుకే తన ఎంపీ లను బీజేపీ, టీడీపీ లోకి పంపిస్తే ఈ సంకట పరిస్థితి నుంచి బయటపడవచ్చని జగన్ యోచిస్తున్నాడు. మరోవైపు తన ఎంపీ ల ఫిరాయింపులను ప్రోత్సహించాడని చంద్రబాబు మీద దుమ్మెత్తి పోయవచ్చు.
దీనికి టీడీపీ విరుగుడు కనిపెట్టాలి. వైసీపీ నుంచి రావాలనుకున్న ఎంపీ లను పార్టీలోకి తీకోకుండానే , వైసీపీలో ఉంచి NDA కి పార్లమెంట్ లో బిల్లులకి మద్దతు ఇచ్చే విధంగా చెయ్యాలి. అప్పుడు జగన్ విప్ ఇష్యూ చెయ్యాల్సిన పరిస్థితి కల్పించాలి. విప్ ఇష్యూ చేస్తే బీజేపీ నష్టం, ఇవ్వకపోతే INDIA పక్షాలలో జగన్ పలుచన అవుతాడు. మరో వైపు ఎవరైనా బీజేపీలోకి వెళ్తే అనర్హత కోసం ఒత్తిడి చెయ్యాల్సిన పరిస్థితి రావాలి.ఒత్తిడి చెయ్యకపోతే INDIA కూటమి లో జగన్ ని ఎవ్వర నమ్మరు.