ఎప్పుడైనా వైసీపీ ఇట్లా చేసిందా?

పార్టీని, ప్ర‌భుత్వాన్ని ఎలా నడ‌పాలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు… తామిచ్చిన హామీల అమ‌లుపై కంటే, వైసీపీని మ‌రింత బ‌ద్నాం చేయ‌డానికే టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది.…

పార్టీని, ప్ర‌భుత్వాన్ని ఎలా నడ‌పాలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు… తామిచ్చిన హామీల అమ‌లుపై కంటే, వైసీపీని మ‌రింత బ‌ద్నాం చేయ‌డానికే టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇదే జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు మ‌ధ్య ఉన్న తేడా.

అధికారానికి జ‌గ‌న్ కొత్త కావ‌డంతో హామీల అమ‌లుపై ఆత్రుత ప్ర‌ద‌ర్శించారు. ఇదే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హామీల అమ‌లు త‌న‌కు సంబంధ‌మే లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించడాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. ఘోరంగా ఓడిపోయిన వైసీపీని ప్ర‌జ‌ల‌కు ఇంకా విల‌న్‌గా చూపేందుకే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించ‌డాన్ని చూడొచ్చు.

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో ప్ర‌తి రోజూ ఒక మంత్రి, ఇద్ద‌రు ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలుండేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. వైసీపీ బాధితులంతా వారికి విన‌తిప‌త్రాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. వీటిలో నిజ‌మైన స‌మ‌స్య‌లెన్నో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ప్ర‌తిరోజూ వంద‌లాది మంది వైసీపీ ప్ర‌భుత్వ బాధితులు టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి క్యూ క‌డుతున్నార‌ని, జ‌గ‌న్ స‌ర్కార్ ఎంత‌గా వేధించిందో అనే సంకేతాలు పంపుతున్నారు.

టీడీపీని చూసి ఇప్పుడు జ‌న‌సేన అదే ప‌ని చేస్తోంది. ఎప్పుడెప్పుడు ఎవ‌రెవ‌రు పార్టీ కార్యాల‌యంలో వుంటారో షెడ్యూల్ విడుద‌ల చేశారు. టీడీపీతో పాటు జ‌న‌సేన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీ బాధితుల నుంచి విన‌తిప‌త్రాలు స్వీక‌రిస్తారు.

ఈ ర‌కంగా మ‌న‌మెప్పుడైనా చేశామా? అంటూ వైసీపీ సోష‌ల్ మీడియాలోనే ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఎప్పుడూ చేయ‌లేదు. ఎందుకంటే వైసీపీలో జ‌గ‌న్‌తో స‌హా రాజ‌కీయ దృక్ప‌థం ఉన్న నాయ‌కులెవ‌రూ లేరు. ఒక‌వేళ ఎవ‌రైనా ఉన్నా, వారిని దూరం పెట్టారు. అధికారాన్ని తెచ్చుకున్న‌ది త‌మ కోస‌మే త‌ప్ప‌, మ‌రెవ‌రినో బాగుప‌ర‌చ‌డానికి కాద‌న్న‌ట్టు వైసీపీ నేత‌లు దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించారు.

వైసీపీ కేడ‌ర్‌ను విస్మ‌రించిన ప‌లితాన్ని ఇప్పుడు అనుభ‌విస్తున్నారు. ఇప్ప‌టికైనా త‌మ ప్ర‌త్య‌ర్థుల నుంచి వైసీపీ రాజ‌కీయం, ప‌రిపాల‌న నేర్చుకుంటే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

10 Replies to “ఎప్పుడైనా వైసీపీ ఇట్లా చేసిందా?”

  1. ఆలా హడవుడి చేసి తిరునామం పెడతాడు కాబట్టే చంద్రునికి “మచ్చ” ల మిగిలిపోయాడు. Ofcourse ఇష్టులు అది చంద్రుని “వెన్నెల మచ్చ” అంటారు. ఇక “వై” CP అన్నదే ప్రశ్నతో మొదలు ఇక దాని జవాబు ప్రజలు ఇచ్చేసారు.

  2. జగన్ మూలంగా బాధితులకు అండ గా టిడిపి, జేఎస్పీ పార్టీ లు సపోర్ట్ గా ఉంటున్నాయి. కాని టిడిపి, జేఎస్పీ మూలంగా బాధితులు అస్సలు లేరు కాబట్టి, వైసిపి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు, అని మటుకు రాయడు ఈ గ్రేట్ ఆంధ్రా, చెత్త రాతలు తప్ప.

  3. ఇసుక దొరకడం లేదు రా బాబు … పదివేలు ఇసుక , పద్నాలుగు వేలు చెప్తున్నారు అయినా దొరకడం లేదు .

    ఫ్రీ గా ఇచ్చిన దొరకడం లేదు . I dont know whats happening

  4. 20 లక్ష పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం. 

    జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం. 

    ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ను తగ్గిస్తూ వస్తోం ది. 

    గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.

  5. ..20 లక్ష పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం. 

    ..జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం. 

    ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ను తగ్గిస్తూ వస్తోం ది. 

    గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.

  6. బాబు పేరు చెబితేనే అప్పు పుట్టడం లేదు.

    మేనిఫెస్టో చూస్తావుంటే భయం వేస్తుంది అంటున్నారు.

    లోకేష్, పవన ఏదడిగినా టైం కావాలి నేర్చుకుంటున్నాము, స్టడీ చెయ్యాలి అని చెబుతున్నారు. పేపర్ పులుల ఆర్భాటాలు తప్పించి పనులు ఎక్కడివక్కడ ఆపేశారు.

    ఇవ్వలేకపెన్షన్ లబ్ధిదారుల కోత.

    గ్యాస్ సీలిండర్లు అడిగితే మోడీ గుంతలో తన్నాడు.

    ఉచిత బస్సు వారానికొకసారి హాస్పిటల్ కి వెళ్లే రోగులకు మాత్రమేనట. దాని కోసం మళ్లీ స్టడీ చేస్తున్నాము అని కాలయాపన.

    మానిఫెస్టోల గురించి పట్టించుకోని, ఓట్ల తేడాలు గురించి పట్టించుకోని ఎలక్షన్ కమిషన్, సూపెర్మ్ కోర్ట్ ప్రజలకి అవసరమా…

    పోను పోను బీహార్ సంస్కృతీ మొత్తం ఇండియా వ్యాపించేలా కాప్ పంచాయతీలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ పచ్చ సన్నాసులు ఇసుకలా ప్రభుత్వ స్థలాలు బొక్కేస్తున్నారు.

    1. 99.99%చేసేసారు…మామయ్యమేనిఫెస్టోనేమామయ్యగుద్దలోనూకిపంపించారుప్రజలు… వాళ్లకిఅభివృద్ధికావాలిబిచ్చంవేసేమేనిఫెస్టోపిచ్చకుంట్లపథకాలుకాదురా పూకునాధరావూ…

Comments are closed.