అన్ని పదవుల్లో కెల్లా టీటీడీ చైర్మన్ పదవి గొప్పదిగా భావిస్తారు. ఆ పదవి దక్కితే జన్మ ధన్యం అని భావించే నాయకులు కోట్లలో వుంటారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో తరించే మహాభాగ్యం కలుగుతుందనే భక్తి భావనతో టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తుంటారు. అలాంటి గొప్ప పదవి ఆఫర్ చేసినా… వద్దని సున్నితంగా తిరస్కరించిన నాయకుడున్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ నాయకుడే టీడీపీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.
టీడీపీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు… వేమిరెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. వైసీపీకి నెల్లూరు కంచుకోట. ఆ జిల్లాలో వైసీపీ తుడిచి పెట్టుకుపోవడానికి ప్రధాన కారణం వేమిరెడ్డి లాంటి వారు టీడీపీలో చేరడమే అని చంద్రబాబు నమ్ముతున్నారు. వైసీపీకి చెందిన కొందరు నాయకులతో విభేదించి వేమిరెడ్డి దంపతులు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.
నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు నుంచి ఆయన భార్య ప్రశాంతిరెడ్డి బరిలో దిగారు. ఆర్థికంగా వేమిరెడ్డి సంపన్నుడు. అలాగే వేమిరెడ్డికి వ్యక్తిగతంగా మంచి పేరు వుంది. వేమిరెడ్డిని పనిగట్టుకుని వైసీపీలోని ఒకరిద్దరు బయటికి పంపారనే ఆవేదన ఆయన సామాజిక వర్గంలో వుండింది. అందుకే నెల్లూరులో వైసీపీ చావుదెబ్బతిన్నది.
ఈ నేపథ్యంలో వేమిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలిసింది. టీటీడీ చైర్మన్ పదవిని ఆఫర్ చేయగా.. వద్దని వినమ్రంగా ఆయన తిరస్కరించారని తెలిసింది. వ్యాపారాల రీత్యా బిజీగా వుంటానని, స్వామివారి సేవకు తగిన సమయం కేటాయించలేనని చంద్రబాబుకు వేమిరెడ్డి చెప్పారని సమాచారం.
వేమిరెడ్డి తిరస్కరణతో చంద్రబాబు ఆశ్చర్యానికి గురైనట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. తాను గౌరవం తప్ప, మరేదీ టీడీపీ నుంచి కోరుకోవడం లేదని వేమిరెడ్డి తేల్చి చెప్పినట్టు టీడీపీ నేతలు పేర్కొన్నారు. అందుకే వేమిరెడ్డికి టీడీపీ విపరీత ప్రాధాన్యం ఇస్తోంది.
“అలాగే వేమిరెడ్డికి వ్యక్తిగతంగా మంచి పేరు వుంది”
ఏదీ మంచివాడు, సౌమ్యుడు, నమ్మకస్తుడు మాదిరిగానా?
సంపన్నుడు మిస్.అయ్యావ్!!
పాపం మంచివాడు కాబట్టే మన అన్నయ్య దగ్గర దెబ్బ తిన్నాడు….పార్టీలో ఇంకా ఎవరైనా మంచి వాళ్ళు మిగిలి వుంటే urgent గా బైటికి తొలేయండి GA…😂😂
అంటే రామారావు మంచి వాడు కదా…ఎందుకంటే చంద్రబాబు చేతిలో వెన్నుపోటు పొడిచి చంపాడు కదా…
ఎన్నాళ్లు పాడతారు ఇదే పాచిపాటా. ఇప్పటి ఓటర్ల లో కనీసం ఒక 50% శాతం మంది పుట్టలేదు అది జరిగినప్పుడు. వాళ్లకి అది అనవసరం కూడా.
అవసరం ఉన్నా లేకపోయినా చరిత్ర మారదు కదా!
చరిత్ర లతో ఇప్పటి జరుగుతున్న వాటితో సంబంధం ఏంది చెప్పండి… ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్ళు లేని బాధ మనకు ఎందుకు చెప్పండి
ఎంతసేపు చరిత్రలోనే వుందామ
veedike disha dikku ledu…malli veedi inkollaki cheppadam……Thu ….anniya charitra kuda maradu…….t u g l a k t a r a v a a t a . . . . s y c o g a d e a n i e p p u d u c h p p p u k o . . . . p u k a..
….anniya charitra kuda maradu…….t u g l a k t a r a v a a t a . . . . s y c o g a d e a n i e p p u d u c h p p p u k o . . . . p u k a..
పధవి కోసం తండ్రిని హెలికాప్టర్ ఎక్కించాడు కదా మన అన్న
GA nuvvu try cheyyi ..rojaa laaga ticket pettukovachu offline lo
పాపం…YCP లో ఉన్నప్పుడు సైకో అన్న అహంకారం వల్ల…TDP లో ఏ పదవి వద్దు గౌరవం ఇస్తే చాలు అంటున్నట్లుంది…అన్నా మజాకా
పాపం…YCP లో ఉన్నప్పుడు !సైకో అన్న !అహంకారం వల్ల…TDP లో ఏ పదవి వద్దు గౌరవం ఇస్తే చాలు అంటున్నట్లుంది…!అన్నా !మజాకా
Your article itself prove that JAGAN is pyscho
ఒక mla పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే జగన్ నీకు సైఖో అయ్యాడు…రామారావు నీ ఏకంగా వెన్నుపోటు పొడిచి చంద్రబాబు చంపించి తెలుగు దేశం పార్టీ నీ లాక్కున్నాడు కదా…చంద్రబాబు నాయుడు నీకు ఎలా కనిపిస్తున్నాడు సైకో నా, పెద్ద సైఖోన్న, బోసి డి కె నా….
OREY PSYKO VEDHAVA mundu nuvve neevelativadivo telusthundu nee bathukentha nuvvu jagan ni anevadivaa
ultimate ga BR Naidu gari ki decide ayyendi but ilanti feelers vadulutaru anthe bayataki.
article nijame ayite, aayana goppode.
REDLANU VADULUKUNNA JAGAN REDDY
ఆయనకు కొడాలి, వంశీ, lk parvathi, పోసాని , కొమ్మినేని లాంటి వాళ్ళు వుండగా వేరే వాళ్ళు ఎందుకు చెప్పండి
ఈ ఆర్టికల్ తో గే రెడ్డి గాడీనీ చె-ప్పు-తో కొట్టినట్లే కదా!!
ఈ ఆర్టికల్ తో గే-రె-డ్డి-గాడీనీ చె-ప్పు-తో కొట్టినట్లే కదా!!
ఈ ఆర్టికల్ తో-గే-రె-డ్డి-గాడీనీ-చె-ప్పు-తో కొట్టినట్లే కదా!!
“మనవాళ్ళు ఒట్టి వెధవాయలోయ్” అనే గిరీశం మాట గుర్తుకు తెస్తోంది పై కామెంట్స్ చూస్తుంటే…అందులోను గ్రేట్ ఆంధ్రా అంటే వారి వ్యూయర్స్ ఎలా మాట్లాడుతారో తెలిసిందే. దేనినైనా నెగెటివ్ థింకింగ్ చేసి పలకటం లో వారికి వారే సాటి.
కావాలన్నా తిడతాం. వద్దన్నా తిడతాం