నిరంతరం ఏదో ఒక యాత్రతో ప్రజల మధ్య వుంటూ అధికారంలోకి వచ్చిన జగన్, ఆ తరువాత ప్రజల్ని మరిచిపోయాడు. ఫలితం చూస్తున్నాడు. అధికారంలో వుంటే విశ్రాంతి, ప్రతిపక్షంలో వుంటే పోరాటం పాలసీగా మార్చుకుంటే నమ్మడానికి జనం అమాయకులు కాదు.
అంతకు మునుపు వేరు. ఇపుడు వేరు. 2014 నుంచి ఐదేళ్లు ఆయన చేసిన యాత్రలు, పోరాటాలు, ఉపన్యాసాలు అన్నీ ప్రజలకి నచ్చాయి. ఒక అవకాశం ఇచ్చి చూడాలనుకున్నారు. ఇచ్చారు, చూసారు.
ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రసంగం విన్నవాళ్లు ముచ్చట పడ్డారు. నిరంతరం జనంలో వుంటూ, జనం తరపున మాట్లాడే ముఖ్యమంత్రి వచ్చాడనుకున్నారు. కానీ ఆయన కనబడడు, వినబడడు. సలహాదారుల పాలన సాగిస్తాడని వూహించలేకపోయారు. జగన్ సూపర్ సక్సెస్ తర్వాత చంద్రబాబు, పవన్ ఇక కోలుకోవడం కష్టం అని రాజకీయ పరిశీలకులు కూడా అనుకున్నారు. సరిగ్గా రెండేళ్లకే చతికిల పడిన చంద్రబాబుని లేచి నిలబెట్టిన ఘనత జగన్‌దే.
మంత్రులందరినీ డమ్మీలుగా మార్చి కేవలం సలహాదారుడే అందరి తరపున మాట్లాడడం గతంలో ఎపుడూ జరగలేదు. జరగదు కూడా. మళ్లీ జగన్ వస్తే తప్ప.
ముఖ్యమంత్రిగా తాను ప్రజలకి కనబడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూచుని పాలన సాగిస్తే చాలు అనే భ్రాంతికి జగనే గురయ్యాడా? లేదా సలహాదారుల కూటమి ఆయన్ని ఆ మాయలోకి నెట్టిందో తెలియదు. మంత్రులు, ఎమ్మెల్యేలకి కూడా కనబడకుండా, కేవలం నలుగురు సలహాదారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడమే పాలన అని జగన్ అనుకుంటే అది మూర్ఖత్వమా? అమాయకత్వమా? లబ్ధిదారులకి బటన్ నొక్కుతూ, నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు, అక్కచెల్లెమ్మ, అవ్వాతాతలు అని మంత్రం జపిస్తే ఓట్లేస్తారా?
తండ్రి వైఎస్ పేరుని పదేపదే స్మరించే జగన్, వైఎస్ నుంచి ఏమీ నేర్చుకోలేదు. తానే సర్వస్వం, తనకి అంతా తెలుసు అనుకోవడం జగన్ లక్షణం. అందరూ వుంటేనే తాను, అందరి నుంచి అన్నీ తెలుసుకుంటూ వుండడమే పాలన అని నమ్మిన వ్యక్తి వైఎస్. అందుకే ప్రజాదర్బార్‌లో సామాన్యుల కష్టాలు, సమస్యలు దగ్గరుండి వినేవాడు, పార్టీలోని అన్ని వర్గాల వారితో సన్నిహితంగా వుంటూ అనేక విషయాలు వాళ్లతోనే మాట్లాడించేవాడు. జగన్ కేవలం ఒక వర్గాన్నే చుట్టూ పెట్టుకుని, చివరికి ఆ వర్గానికి కూడా దూరమయ్యాడు.
వైఎస్ ఒకసారి నమ్మితే, వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లేవాడు. ఆయనని నమ్మిన వాళ్లు కూడా అంతే విధేయతతో వుండేవాళ్లు. ప్రతిపక్షంలో వుంటూ వైఎస్ పోరాటం చేస్తున్నపుడు, కాంగ్రెస్‌లోనే ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటున్న సమయాల్లో కూడా ఆయన విధేయులు వెంటే వున్నారు. ప్రలోభాలకి లొంగిపోలేదు.
వైఎస్ వారసుడిగా జగన్ కూడా అలాగే వుంటాడని అనుకున్నారు. వున్నాడు కూడా. అధికారం వచ్చిన తర్వాత కథ మారింది. సీనియర్ నాయకులకి కూడా గౌరవం లేదు, గుర్తింపు లేదు. అన్ని నిర్ణయాలు కోటరీవే. మాగుంట, వేమిరెడ్డి, లావు కృష్ణదేవరాయలు, ఆనం, కోటంరెడ్డి ఇలా చాలా మందిని జగన్ దూరం చేసుకున్నాడు తప్ప, వాళ్లు దూరం కాలేదు. చివరికి వాళ్లందరికీ అధికారం వచ్చింది, జగన్‌కి దూరమైంది.
ఘోర ఓటమి తర్వాత కూడా జగన్‌లో పెద్దగా మార్పులేదు. ఇప్పటికీ అదే కోటరీ. జగన్‌కి పాలన చేతకాదని రుజువు చేసిన కోటరీ. యుద్ధ విద్య తెలియని సేనాపతులతో యుద్ధం చేయగలనని నమ్మే పాలకుడు.
ఐదేళ్లు మీడియా ముఖం చూడని జగన్, ఇపుడు తన గొంతు వినిపించడానికి మీడియానే ఆశ్రయిస్తున్నాడు. మంత్రులకి కూడా ప్రవేశం లేని తాడేపల్లిలో కార్యకర్తల్ని, సామాన్య ప్రజల్ని కలుస్తున్నాడు. చేతులు కాలి చాలా కాలమైంది. చికిత్స అంత సులభం కాదు.
కేవలం చంద్రబాబు తప్పులు చేస్తే, పథకాలు ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం వస్తుందని జగన్ కలలు కంటున్నాడు. ఐదేళ్లు చాలా సుదీర్ఘ కాలం. జగన్ పాలన అంటేనే చాలా వర్గాలు భయపడిపోయి ఉన్నాయి. ఆ రేంజ్‌లో భయపెట్టాడు.
తప్పులు, వైఫల్యాల్ని సమీక్షించుకుని, విశ్లేషించుకుని తనని తాను మార్చుకుంటేనే జగన్‌కు భవిష్యత్తు. ఇది ప్రజల సలహా. లక్ష మంది సలహాదారుల కంటే ఒక సామాన్యుడు గొప్పవాడు.
నేనింతే, ఇలాగే వుంటా. చంద్రబాబుకి నేనే ప్రత్యామ్నాయం అనుకుంటే రాజకీయాల్లో శాశ్వత విశ్రాంతే. చరిత్ర తానే ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టిస్తుంది. అది పవన్ రూపంలో కనిపిస్తూ వుంది. జాగ్రత్త.
పవర్ లేని ఫ్యాన్ కేవలం ఒక ఇనుప వస్తువు మాత్రమే.
comments delete cheyadaaniki article enduku ra k u k k a…
ఎన్ని పోస్ట్ మోర్టమ్స్ చేస్తారు? అధికారం లో ఉన్నప్పుడు ఒక తప్పు కనపడలేదు.. ఆ ఓహో అని పొగిడి .. ఈరోజు నీతులు చెప్పి ప్రయోజనం లేదు
ఈ వెకిలి వెధవ చరిత్ర హీనుడై కాలగర్భంలో కలిసిపోయాడు, నువ్వు ఎంత గింజుకున్నా no use GA!!
నిరంతరమూ జనం గురించే ఆలోచిస్తూ కుటుంబానికి కూడా దూరమయ్యాడు. పిల్లలు ఒక చోట, కన్నతల్లి మరొక చోట, చుట్టాలు వేరొక చోట.
బాబాయి కానరానిచోట…😀
Super brother
vinasompu , kanuvimpu -పవర్ లేని ఫ్యాన్ కేవలం ఒక ఇనుప వస్తువు మాత్రమే.
mottaniki ne notitho pawan gaarini pogidav …
two lines are impressive….. యుద్ధ విద్య తెలియని సేనాపతులతో యుద్ధం చేయగలనని నమ్మే పాలకుడు…. నేనింతే, ఇలాగే వుంటా. చంద్రబాబుకి నేనే ప్రత్యామ్నాయం అనుకుంటే రాజకీయాల్లో శాశ్వత విశ్రాంతే. చరిత్ర తానే ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టిస్తుంది. అది పవన్ రూపంలో కనిపిస్తూ వుంది. జాగ్రత్త.
GA ..ee pani jagan adhikaram lo vunnapudu chesunte kontha vupayoga padedhi …Nuvvu kuda salahadaru pathra poshinchav. Anubhavinchandi.
Ippudu inapamukka ayyindi jersey 11
avataliadu edo anadu anukuntadu jarigidemo and jarugutundemo konchem over ga hint chestunav GA but you can wait and see what will be happen in feature don’t tension YS JAGAN will play and one more thing this is the last chance to cheating mixed pickle never ever will come.
LOL ..
Nuvvu kuda thadepalli kompa lo ki velli chepochu kada GA.. ikkada enduku mothukodam
Powerless FAN equal an rusty IRON, what a comparision, who ever the author may be
CM kana padalsina avasaram ledhani Mee m b prasad ye chala sarlu koosadu
GA… చివరి వాక్యం చాలా బాగుంది……నిజం చెప్పు GA నీకేమైనా అనిపిస్తోందా అది ఇనుప వస్తువు లాగా కాకుండ గాలి విచేలా అవుతుందని……..
జగన్ ను చూస్తున్నావ్ గా ఈ జన్మకు నాకు నమ్మకం కుదరడం లేదు దొర…
బాగా రాసారు.
500 కోట్ల కి యెల్లో మీడియా కి అమ్ముడిపోయావు అంటా గా
can you send me test email to kumarbe808 gmail
ఆఖరికి GA ని కూడా అమ్మేశారా అన్న .. మిమల్ని గెలిపించినా ప్రశాంత్ కిషోర్ ని ఇదే అన్నారు .. కస్టపడి పద యాత్ర చేసిన షెల్లీ ని ఇదే అన్నారు .. మీకు మంచి చెప్పినా అమ్ముడు పోయినట్టేనా .. మీకు పదకొండు ఎందుకొచ్చాయో అందరికి అర్ధం అయింది మీకు తప్పించి .. .కర్మ ..
సలహాదారులను దూరం పెట్టాలన్న విషయం, తన సలహాదారులు చెప్తేనే వింటారేమో. ఓడిపోవడం సమస్యకాదు, మీరు చెప్పినట్లు ప్రజలు బాబుకి ప్రత్యామ్నాయంగా పవన్ ని చూసుకుంటే పార్టీ ఉనికే ప్రమాదం. ఈ విషయాన్ని మీ వ్యాసాల ద్వారా కన్నా ఎవరైనా సలహాదారులతో చెప్పిస్తే వింటారేమో.
ఒక్కసారి నాలుగు నెలల క్రితం వరకు తమరి రాతలు. మరియు విజయ లక్ష్మి అక్కాయ్. M B.S ప్రసాద్. శ్రీని వాస్ మూర్తి వీళ్ళవి చూడండి అసలు పవన్ చేత కానీ వాడు చంద్ర బాబు కు సీన్ లేదు వయసు అయిపోయింది అని లోకేష్ ఉత్త శుద్ధ గాడు అని మేము చేసిందే పాలన.మా కు తపా ఇంకెవరికీ పాలన రాదు అని నమ్మి ఇలా మిగిలారు చివరాఖరికి
వీళ్ళు చేసిన ప్రచారం వాళ్ళు నమ్మరు కానీ జనాలు నమ్మలేదు .. అప్పటికి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు విన్నారా … అందుకే పెద్దలు అనేది వినాశకాలే విపరీత బుద్ది అని ..
సరిగ్గా ఇదే అందామనుకున్నా.. ఆ విజయలక్ష్మి, ఎవరో గానీ, కెగ మోసేసేది. అన్నయ్య కి తప్ప పాలన ఎవరికీ తెలియదు, తొక్క తోలు అంటూ. ఇప్పడు పత్తా లేదు.
AP King Ani oka daridrudu vunde vadu…..ippudu address ledu
small correction, విజయ లక్ష్మి గాడు అన్నాయ్ అక్కాయి కాదు sir, గమనించ ప్రార్థన
అవునా….. ఇలా ఆడపేరు పెట్టుకొని రాయడమా…… ఇలా అయితే అన్నాయి అక్కాయ్ రెండు వద్దు మూడో పేరుతొ పిలవాలి….
😀
dooranga undaalanukunnadu
Absolutely right. Like before just pushing the buttons for pensions to volunteers and money to poor would be enough to come back to power, never cared people. A politician even if you are CM, u should always mingle with public 24/7 and be in close touch with public. Never dependent on advisors. Now jagan is hibernating again behind curtains hoping and dreaming the failures of CBN breaking all his promises would bring him back to power so he would sleep till 2029 with that hallucination and fantasy, he never wakes up, gone
Emundi mama mana butler English?! Ilage kaniyyi, manchilo machhala puli!😂
Enti GA, Jagan thopu, Turumu ani cheppav elections mundhu.. ippudu ila maatladuthunnav.. 🙂 .. Social media lo Jagan ni sanka naakinchindhi nuve kadha ..
Jagan is a joke in Andhra politics, he proved himself to be unfit for politics and public service with his 5 year unruly rule. It is next to impossible for him to regain power in coming 15 to 20 years.
most stupidest, arrogant, vindictive person he is.
“పవర్ లేని ఫ్యాన్ కేవలం ఒక ఇనుప వస్తువు మాత్రమే. “
ending adiripoindi !!!
జగన్ పాలన అంటేనే చాలా వర్గాలు భయపడిపోయి ఉన్నాయి. ఆ రేంజ్‌లో భయపెట్టాడు.
Idhi highlight mottam post lo
Perfect Analysis but jagan me mata vinadu kada..
జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం.
ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ను తగ్గిస్తూ వస్తోం ది.
గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.
…20 లక్ష పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం.
జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం.
ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ను తగ్గిస్తూ వస్తోం ది.
గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.
అన్నీ తెలిసి కూడా అమాయకత్వం నటిస్తూ ఆర్టికల్స్ రాయడం లో నీకు నీవే సాటి వెంకీ.
//20 లక్ష పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం.
జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం.
ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ను తగ్గిస్తూ వస్తోం ది.
గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.
//
..20 లక్ష పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం.
..జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం.
..ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ..ను తగ్గిస్తూ వస్తోం ది.
..గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే ..సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.
Pavan alternative anedhi pedda joke. Babu Pavan kutami is bound fail miserably. But, at the same time, jagan should be cautious and should be with the people.
Good continue the same atitude .. remember “assembly gate takanivvam” dialogue. He is in assembly now and the rest are outside. Times change, things will never be the same again.
Yes..pawala is a big joke..it is just because of Babu, they got those seats..if he contested separately, Babu would have won anyways..
An excellent article.. Jagan garu salahadharulu avasaram ledhu manaki… prajalatho undandi prajale gelpistharu !!
ఆ సలహాదారులే లేకపోతే అన్నియ్యకి బిళ్ళ పెగలదు.
ఎదో సినిమా లో డైలాగ్ ఉంటుంది…..”చూసి చించిందా చూడకుండా చించిందా అని విలన్ హీరో ని అడుగుతాడు దానికి హీరో చించాక మల్ల ఎలా చించితే ఏంటి” అడుగుతాడు …ఆలా ఉంది ఇప్పుడు అన్న దూరం ఐన అన్న ని దూరం చేసిన బొక్క పడింది అన్న కె…..కదా …ఇప్పుడు ఈ సోది ఎందుకు ఇక ముందు చెయ్యాలి అనేది చూసుకోవాలి కానీ
చేసేది ఏమి లేదు సర్ .. అమరరాజా ఎందుకు వెళ్లిపోయిందో ఒప్పుకోగలడా, రోడ్స్ ఎందుకు వేయలేదో ఒప్పుకోగలడా, అమరావతి ని రాజధాని అని ఒప్పుకోగలడా, పధకాలు హామీలు అని కాకుండా ఏమైనా మాట్లాడగలడా. .. అభిమానులు కోసం సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ అవ్వమంటే అవదు ..
ఆ హీరో గారి “తమ్ముడే” సర్ .. ఇప్పుడు చించేసింది .. .
lol
🤣🤣🤣
🤣 lol
జగన్ దూరమయ్యాడా? దూరం చేసారా?
ఎవరైనా చెప్తే దూరం అవ్వటానికి వాడు వెర్రి వెంగలప్పా…అయినా బ్రహ్మండమైన మెజారిటీ ఇచ్చి పాలన చెయ్యరా అంటే…పాలస్ లు కట్టుకుని బైటికి రాకుండా ప్రజలకి దూరంగా…ఎప్పుడైనా బైటికి వచ్చినా రాజుగారి పెల్లాంలా పరదాలు కట్టుకుని తిరగమని ఎవడు చెప్తాడు…అయినా వాడు ఎవ్వరి మాట వినని మొండి ముండాకొడుకు అని మీరే చెప్తారు…మల్లి మీరే ఇలాంటివి రాస్తారు…మంచి అయితే అన్న గొప్పతనం…చెడు జరిగితే పక్కనోడి మీద తోసెయ్యటం…అయినా వాడిది ముగిసిన అద్యాయం…ఒక్క చాన్స్ అయిపొయింది…ఆంద్రాకి పట్టిన దరిద్రం వదిలింది
మళ్ళీ ఈ ముండగాడు రేపు బెంగుళూరు జంప్..
వీకేండ్ పోలిటిషియన్ వీడు.. వారాంతంలో రావటం గొట్టాల ముందు వాగటం ఇంత బురద చల్లడం పోవటం.
అవునురా రేయ్..గతంలో బుడుంగని హైద్రాబాద్ ఉరికే వాడివి ఇప్పుడు బెంగుళూరు పారిపోతున్నావేంటి ??
ఓహో హైదరాబాద్ లో నీ మిండడు ఉండాడనా..!
🤣
కాదు బ్రో… లోటస్ పాండ్ లో కాలు పెడితే షెల్లెమ్మ గువ్వ మీద తంతది అన్న ని , వదిన ని ..పైగా అమ్మ తో వదిన ఎదురుగా మాట్లాడ లేడు మాడా అన్నియ్య ..యెన్ని కష్టాలు వచ్చాయో సన్నీ బాబు కి
Mee..lagaa..Jagan..napumsakudu..kaadu..paaripovadaaniki.Musolodini..kurcheelo..kuurchobetti..Madhva Reddy..family..paalana..sagistunnaru..ani..ea..madyane..LP..TV..debate..lo..chepparu.
Mee badha varnanaatheetham..
ededo raasesukontunnaaru..
nee jagan reddy napumsakudu ani meere clarity icchesthunnaaru..
vaadu jump.. nuvvu picchi koothalu koosuko..
అవునా ..ఐతే వెళ్ళి లపాకి పూ కు నాకు..
mee..napumshakulaku..ade..kadaa..chetanayindi.
ముందు అసెంబ్లీ కి రమ్మను .. మీ రాంకులు గోల ఎవడికి కావాలి ..
Nice article….
మాట తప్పను, మడమ తిప్పను.. Ys బిడ్డని అంటూ వేలాది హామీలు ఇస్తే, నమ్మి ఆంధ్ర ప్రజలు చేసిన అతి పెద్ద ప్రయోగం “One chance experiment” అది BIG FAILURE అర్థం అయ్యి దాన్ని సరిచేసుకుని 2024 elections లో చెప్పు’తో కొట్టి కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కి కూడా పనికి రాని సన్నాసి నువ్వు అంటూ తీర్పు ఇచ్చారు..
Rahul ని ప్రదాని చెయ్యాలనే YS ఆశయాలని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ కే వెన్నుపోటు పొడిచి, దాని ఓటు బ్యాంక్ మొత్తం లాక్కునాడు..
ఈడి కి balam ఉంటే BJP వాడుకుంటు0ది కానీ హిందూ వ్యతిరేక ఉన్మాదిని అస్సలు సపోర్ట్ చేయదు.
TDP & JSP ఈ భూతాన్ని మళ్లీ అస్సలు లేవనియరు..
bolligadu pk gadu potthulu lekunda potichethe valla bathuku ento vallaki telusu prajalaki kuda telusu. anduke bolligadu pk gadini life trime vunchukuntada cheppu. mari jokes vestavu
bolligadu ok a mayala pakir gadu prajalani padhe padhe mosam cheydam vadiki alavate kadha.super six chusthe bayamestundhi ani ippudu edho nanganachi matalau matladuthunnadu. khajaalo 7000 crores vunnay cbn cm ayye time ki .
adhe jagan cm ayye time ki khajana lo 100 crores vunnayi.yanamala em mataldindo chusuko okasari.khajana khali. ela amalu chestavu navaratnalu ani kani jagan chesi chupinchandu manifesto implimentation. .prajalaki clear ga ardam ayindhi. jagan value.jagan vunnapudu padhakaluivvadam. 5 years vidya vaidyam raithu bharosa mahila sadhikaratha gdp lo no.1 ease of doing businees lo no.1 ila state deshanike rolemodel ga nilichindhi vidya vaidyam agriculture reforms lo. even corona time lo kuda padhakalu ichhindu. caronatimelo ap lo health system ela vundho andariki telusu, deshanike rolemodel .gadapa gadapakimla mp ministers ni kuda pampi prajala vaddaki palana andinchindu.
jagan chesin a mistake enti an te prajalaki anni cheyakudadhu. chesina kuda appudu konni appudu konni cheyali. 2 lakhs 30000 jobs okesari ichhindu adhi tappu. 5 years lo prathi years 50000 ichhi b vu nte bagundu.1lakh 30000investments vachhinayi ani cheppukovadam lo viphalam.
ఈ వ్యాసాల బట్టి అరికట్ల విజయ సాయి మనిషి అని క్లియర్ గా అర్ధం అవుతుంది ..సజ్జల మీద బురద బాగా చల్లిస్తున్నారు
శాంతి సాయి అక్రమ సంబంధం & సంతానం గుట్టు రట్టు చేసింది సజ్జల అని … దానికి ప్రతీకారం గా సజ్జల-విడదల మధ్య జరిగిన బాపట్ల బీచ్ హౌస్ రాస లీలల గురించి విజయ సాయి తవ్వుతున్నాడని తాడేపల్లి వర్గాల భోగట్టా
jagan yevvarikee dooram kaaledu
andari gundello unnadu
jagan ki padina votes dongatanam chesina dongala kootami
ఇలా స్వయం తృప్తి పొందండి ..తట్టుకోవడం కష్టమే .. తప్పదు ..
dongala kootami chaddi gang
Correct gaa EMI time lone raasthaarentabba ilaa
ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి.రెండు లక్ష కోట్ల దోపిడీ.
అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు
యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ
లోకేశ్ బినామీ దందా…కొనుగోలు 2500 ఎకరాలు. ప్రస్తుత విలువ రూ. 5500 కోట్లు
నారాయణ. కొనుగోలు 3,600 ఎకరాలు. ప్రస్తుత విలువ 14,400 కోట్లు
సుజనా భూదోపిడీ కొనుగోలు 2700 ఎకరాలు/ ప్రస్తుత విలువ రూ.
5000 కోట్లుమురళీమోహన్ రియల్ భేర కొనుగోలు 1053 ఎకరాలు. ప్రస్తుత విలువ 2120 కోట్లు
ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు, 196 ఎకరాలు. ప్రస్తుత విలువ 1000 కోట్లు
దళితులకు రావెల ద్రోహం, 55 ఎకరాలు. ప్రస్తుత విలువ 500 కోట్లు
లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది
ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి.రెండు లక్ష కోట్ల దోపిడీ.
అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు
యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ
లోకేశ్ బినామీ దందా…కొనుగోలు 2500 ఎకరాలు. ప్రస్తుత విలువ రూ. 5500 కోట్లు
నారాయణ. కొనుగోలు 3,600 ఎకరాలు. ప్రస్తుత విలువ 14,400 కోట్లు
సుజనా భూదోపిడీ కొనుగోలు 2700 ఎకరాలు/ ప్రస్తుత విలువ రూ.
5000 కోట్లుమురళీమోహన్ రియల్ భేర కొనుగోలు 1053 ఎకరాలు. ప్రస్తుత విలువ 2120 కోట్లు
ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు, 196 ఎకరాలు. ప్రస్తుత విలువ 1000 కోట్లు
దళితులకు రావెల ద్రోహం, 55 ఎకరాలు. ప్రస్తుత విలువ 500 కోట్లు
లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది
ఎందుకయ్యా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాను ఇంకా లేపడానికి ట్రై చేస్తున్నావు
రాష్ట్రానికి పట్టిన భూతాన్ని ప్రజలే “దూరం పెట్టారు”.. కాదు.. కాదు 11 అడుగుల గొయ్యి తీసి పూడ్చేశారు..
Raadu. Vachhina, inko ayidellu undadu. The counting has already begun!
“పవర్ లేని ఫ్యాన్ ఒక ఇనప వస్తువు మాత్రమే”
భయ్యో రాxxడ్ మర్చిపోయావు, ఇప్పుడే బాగా ఉపయోగం అన్నకు
“పవర్ లేని ఫ్యాన్ ఒక ఇనప వస్తువు మాత్రమే”
భయ్యో రా. –డ్ మర్చిపోయావు, ఇప్పుడే బాగా ఉపయోగం అన్న–కు
“పవxx ర్ లేని ఫ్యా. Xxxన్ ఒక ఇనప వస్తువు మాత్రమే”
భయ్యో! రా. –డ్ మర్చిపోయావు, ఇప్పుడే బాగా ఉపయోగం అన్న–కు
“పవxx ర్ లేని ఫ్యా. Xxxన్ ఒక ఇన. ప వస్తు వు మాత్రమే”..
భయ్యో! Fan రా. –డ్ మర్చిపోయావు, ఇప్పుడే బాగా ఉxపxయోxగం అxన్న-xకు
భయ్యో! Fan రా. –డ్ మర్చిపోయావు, ఇప్పుడే బాగా ఉxపxయోxగం అxన్న-xకు
ప్యాలస్ పులకేశి వెనుక ఆ ఫ్యాన్ రాడ్ బాగా లోతుగా దిగి పోయింది, పవన్ కొట్టిన గూటం దెబ్బ కి.
ప్రతి పార్టీకి అత్యున్నత నిర్ణాయక కమిటీ అని ఒకటి ఉంటుంది. కాంగ్రెస్ (CWC = Congress Working Committee ) , బీజేపీ (పార్లమెంటరీ బోర్డు), టీడీపీ , వామపక్షాలు (పోలిట్బ్యూరో ), జనసేన (PAC = Parliamentary Affairs Committee ) . నాకు తెలిసినంత వరకు వైస్సార్సీపీ కి ఇటువంటి కమిటీ ఉందని తెలియదు.
ఉంది. సజ్జల, పెద్దిరెడ్డి, వైవి, విసా, చెవిరెడ్డి దాంట్లో తోకలు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే తోకే పులిని ఆడించింది!…😀
ఇన్ని వాస్తవాలు తెలిసి కూడా అతన్ని ఇన్ని రోజులు పులి, పొట్టేలు అన్నావు కదరా గ్యాసాంద్ర గుంట నక్క..!
100 % వాస్తవం రాశారు
Ippati varaku nuvvu cheppindhi ok. Anna AP ni defame cheyadaniki,, alaa chesi Investments rakunda chalane prayatnam chestunnadani arthamayithe, AP Janalaki. Enti Anna paristhithi.