ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షనర్లపై కత్తి వేలాడుతోంది. ఎప్పుడెవరిపై కత్తి వేటు వేస్తారో తెలియని పరిస్థితి. సూపర్‌సిక్స్‌లో భాగంగా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. పింఛన్‌ను రూ.3 వేల నుంచి ఒక్కసారిగా రూ.వెయ్యి పెంచి, రూ.4 వేలు చేసిన ఘనత చంద్రబాబు సర్కార్‌కే దక్కుతుంది. అయితే పెద్ద సంఖ్యలో బోగస్ పింఛన్లు ఉన్నాయంటూ టీడీపీ అనుకూల మీడియా కొన్ని రోజులుగా రాతలు రాస్తోంది.
దీంతో పెన్షనర్లను మానసికంగా ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్న ప్రచారం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ సంఖ్యలో పెన్షనర్లపై వేటు వేస్తారనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పెన్షనర్లపై సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో బోగస్ పెన్షనర్లను ఏరివేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు కామెంట్స్ పెన్షనర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
పెన్షన్లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చి, ఏరివేత చర్యలు చేపడతారనే ఆందోళన మొదలైంది. కూటమికి ఓట్లు వేయలేదనే అనుమానంతో బోగస్ ముద్ర వేసి పెన్షన్ లేకుండా చేస్తారేమో అనే ఆందోళన నిజమైన లబ్ధిదారుల్లో వుంది.
గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల పేరుతో తమకు నచ్చిన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి, అన్ని రకాలుగా అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు అందకుండా చేసిన అనుభవం వుంది. అందుకే పింఛన్‌దారుల్లో భయం. అచ్చెన్నాయుడి వార్నింగ్ చూస్తే త్వరలో పింఛన్‌దారుల ఏరివేత మొదలయ్యేలా వుంది.
YCP బూచొళ్ళ బొగస్ పించన్లు పట్టుకుంటె మంచిదెగా!
Y.-.C.-.P బూచొళ్ళ బొగస్ పించన్లు పట్టుకుంటె మంచిదెగా!
YCP
TDP
bogus article
బొగస్ వాళ్ళకే భయము వేస్తుంది
CBN direct gaane chepthadu . YCP supporters ki pathakalu ivvanu ani . inthaku mundu cheppadu .
Nuvve kadhara monna cheppavu.. AP lo paydharikam 15 ninchi 6 ki taggindhi anna jamana lo Ani… So it’s not wrong
Your are late in reporting. Already 74K pensioners were removed within last 2 months and there will be more cut to beneficiaries in the future. Golden days where people had to wait for someone to die to get added into pension scheme are back.
I know someone who has cultivating land, her son is settled in US, she has a own house which is more than 1cr worth. She receives government pension. Now tell me what is wrong in filtering bogus pensioners ??
How do you know what was the criteria for removing these pensioners? Were they removed because they were above poverty line or were they removed because of their political alignment? What are the published rules for getting pension and why did not government publicize the reason for removing these pensioners? Also, why was the criteria for giving pensions not publicized during elections?
During elections it was said that all existing pensioners will be given pensions and no one will be removed and this is nothing but cheating people with false claims.
No sir, no pension was removed till date….. Every month there will some deaths.
So, 30,000 women got missed, 24,000 left villages due to lawlessness and remaining 20000 people died with heart attacks after getting to know secrets of creating wealth.
True..there are huge number of Bogus pensioners in AP. Many people with more than 15-20 acres land also claiming pensions every month..This doesn’t mean removing genuine pensioners. Understand the truth
జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం.
ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ను తగ్గిస్తూ వస్తోం ది.
గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.
ఒకపేటీఎంగాడు69వేలుఅంటాడు… ఈపేటీఎంగాడేమోఏకంగా19లక్షలంటున్నాడు… ఒరేపేటీఎం… ఆ19లక్షలమందిఅన్నయ్య151నుండి11కివచ్చాడనిబాధలోనోఆనందంలోనోచచ్చుంటారు… అన్నయ్యనిఓదార్పుయాత్రకుషిద్ధంచేసుకోమ్మను… షిద్ధమాాాాాాాాాాాాాాాా????????
what’s wrong if govt remove non-eligibles…
అనర్హులు ఐతే ఉన్నారు….ఎందుకు అంటే చాల మంది అప్పుడు ఆధార్ లో జన్మించిన సంవత్సరాన్ని మార్చుకున్నారు….అది ఎంత ల అంటే ఏకం గ ఆధార్ లో మార్పిడి కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరగాలి అనే ఉద్దేశం తో ప్రైవేట్ ఆధార్ సెంటర్ లని మూయించేసినతగా ….ఇంతలో కరోనా రావడం కూడా ఆ విషయం మీద పెద్దగా అందరు ద్రుష్టి పడలేకపోయింది
అసలు భయం ఎవరికి?
నిజంగా అర్హత ఉంటే తప్పకుండా ఇస్తారు…
ఈ ప్రభుత్వం మీద బురద చల్లే ముందు… వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్లకి ఇచ్చి ఉండచ్చు అని ఎందుకు అనుకోకుడదు?
In that case why did super six not mention the eligibility criteria for pensions in the manifesto and whybdid they claim that everyone receiving today will continue to receive pension amount?
When they needed votes, ALL 65+L pension beneficiaries were promised of 4K pension per month. When it comes to implementation, rules (not publicized) to filter out beneficiaries will apply and only party supporters will get pensions and others will have to wait in the queue wishing for someone else to die to get their pension. Nice way to cheat people, Sirjee.
There are definitely lot of bogus pensioners just like bogus ration card holders in the past. But most of the time govt will act only on those against them. If everyone gets it properly like Jagan’s term, it will not be considered an achievement and might fall to 11 seats, lol 🙂
బాబు పేరు చెబితేనే అప్పు పుట్టడం లేదు.
మేనిఫెస్టో చూస్తావుంటే భయం వేస్తుంది అంటున్నారు.
లోకేష్, పవన ఏదడిగినా టైం కావాలి నేర్చుకుంటున్నాము, స్టడీ చెయ్యాలి అని చెబుతున్నారు. పేపర్ పులుల ఆర్భాటాలు తప్పించి పనులు ఎక్కడివక్కడ ఆపేశారు.
ఇవ్వలేకపెన్షన్ లబ్ధిదారుల కోత.
గ్యాస్ సీలిండర్లు అడిగితే మోడీ గుంతలో తన్నాడు.
ఉచిత బస్సు వారానికొకసారి హాస్పిటల్ కి వెళ్లే రోగులకు మాత్రమేనట. దాని కోసం మళ్లీ స్టడీ చేస్తున్నాము అని కాలయాపన.
మానిఫెస్టోల గురించి పట్టించుకోని, ఓట్ల తేడాలు గురించి పట్టించుకోని ఎలక్షన్ కమిషన్, సూపెర్మ్ కోర్ట్ ప్రజలకి అవసరమా…
పోను పోను బీహార్ సంస్కృతీ మొత్తం ఇండియా వ్యాపించేలా కాప్ పంచాయతీలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ పచ్చ సన్నాసులు ఇసుకలా ప్రభుత్వ స్థలాలు బొక్కేస్తున్నారు.