టీడీపీలో టీడీ జనార్ధన్ కీలక నాయకుడు. మీడియా ముందుకొచ్చి ఆయన మాట్లాడ్డం అరుదు. కానీ టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వెనుక నుంచి అన్నీ చక్కదిద్దుతుంటారు. అలాంటి నాయకుడు వైసీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. వైసీపీలోనే వుంటూ, జగన్ పేరు చెప్పుకుంటూ, పార్టీని వెనక్కి లాగే వాళ్లకు తక్కువేం లేదు. వైసీపీకి అందరినీ దగ్గర చేసే చొరవున్న నాయకుల అవసరం ఎంతో వుంది.
ఉదాహరణకు టీడీ జనార్ధన్‌ను తీసుకుందాం. బీజేపీ అంటే వామపక్షాలు ఇంతెత్తున ఎగిరిపడుతుంటాయి. ఏపీలో బీజేపీ భాగస్వామ్యం గల కూటమి అధికారంలో వుంది. ఈ నేపథ్యంలో కూటమిపై వామపక్షాలు నిత్యం విమర్శలు చేస్తూ వుండాలి. విచిత్రం ఏమంటే, కూటమి వ్యతిరేకించే వైసీపీపై ముఖ్యంగా సీపీఐ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇదే మరి టీడీపీలోని లాబీయిస్టుల ఘనత. ఎవరితోనైనా కలిసి మాట్లాడితే, ఎంతోకొంత సానుకూల వైఖరి ఏర్పడుతుంది.
వైసీపీలో అతిపెద్ద లోపం ఇదే. సొంత పార్టీ నేతల్నే జగన్‌కు దగ్గర కానివ్వరు. ఇక ఇతర పార్టీల నేతలకు జగన్ అపాయింట్‌మెంట్ గగనమే. జగన్ అధికారంలో వుండగా ఇతర పార్టీల నేతలతో భేటీ అయిన ఫొటోలు, వార్తల్ని చూసి వుండం. ఇదే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎం, సీపీఐ నేతలు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ రెండు పార్టీల నాయకుల్ని చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లిన నాయకుడు టీడీ జనార్ధన్. బాబుతో భేటీ సందర్భంలో వామపక్షాల నాయకులు వెనుక ఆయన కూచొని వుండడాన్ని చూడొచ్చు.
బాబుతో భేటీ నేపథ్యంలో వామపక్షాల నాయకులు కూటమిని బదులు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు కీలకం. వామపక్షాల్నే కాదు, చంద్రబాబును వ్యతిరేకించే పక్షాల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లడంలో టీడీపీలోని ప్రతి నాయకుడు కృషి చేస్తూ వుంటారు. ఇలాంటి పని వైసీపీలో అసలు కనిపించదు. కనీసం ఓడిపోయిన తర్వాతైనా సరైన రాజకీయం చేద్దామన్న ఆలోచన ఉన్నట్టుగా లేదు. అసలు మళ్లీ పూర్వ వైభవం కోసం వైసీపీ రచిస్తున్న వ్యూహ రచన ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
One ఛాన్స్ over.. No next ఛాన్స్..
Jeggulu live like a గ్రామ Dog.
Better to close ycp party! and merge it with congress
చెప్పు లో రాయి… కంటి లో నలుసు… ఓడి పోయాక జగన్ జీవితం లో గ్రేట్ ఆంధ్ర….ఎంత టార్చర్ పెట్టాలో అంత కంటే ఎక్కువే వుంది…
రోజు కో ఆర్టికల్ …జగన్ ను పీల్చి పిప్పి చేస్తుంది
“టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వెనుక నుంచి అన్నీ చక్కదిద్దుతుంటారు. అలాంటి నాయకుడు వైసీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు.”
పాపం, GA బాధ వర్ణనాతీతం. అన్నయ్యని “వెనుక” నుంచి చూసుకునే వాళ్ళు ఎక్కువయినట్లున్నారు, GA కి chance దొరకటం లేదు అనుకుంటా.. అన్నయ్య దగ్గర ఆ మాత్రం chance దొరకటం కోసం GA కి కూడా “వెనుక” నుంచి చక్కదిద్దుతుండే నాయకుడు అవసరం అనుకుంటా..
వాపుని చూసి బలుపు అనుకుంటే ఇలాగె ఏడుపులు మిగులుతాయి ..
అన్నకి కావల్సినోళ్లు అన్న వెనక ఉన్నారు ga …
సజ్జల ఉన్నాడుగా అన్నియ్య ని సాంతం నాకించటానికి ..
ఇంకా నయం YCP కి కావాలి ఒక CBN అని హెడ్డింగ్ పెట్టాల్సింది…ఇక మీ వల్ల కాదు కాని దుకానం ముసెయ్యండిరా ఆంధ్రాకి పట్టిన దరిద్రం వదిలిపోద్ది
ఇంకా నయం YCP కి కావాలి ఒక CBN అని హెడ్డింగ్ పెట్టాల్సింది…ఇక మీ వల్ల కాదు కాని దుకానం మూసెయ్యండిరా ఆంధ్రాకి పట్టిన <దరిద్రం వదిలిపోద్ది
ఇంకా నయం YCP కి కావాలి ఒక CBN అని హెడ్డింగ్ పెట్టాల్సింది…ఇక మీ వల్ల కాదు కాని **దుకానం **మూసెయ్యండిరా ఆంధ్రాకి పట్టిన **దరిద్రం **వదిలిపోద్ది
ఇంకా నయం Y.C.P కి కావాలి ఒక C.B.N అని హె డ్డింగ్ పెట్టాల్సింది…ఇక మీ వల్ల కాదు కాని దు కానం !మూసెయ్యండి రా ఆంధ్రా కి పట్టిన ద రిద్రం వదిలిపో ద్ది
!ఇంకా !నయం !YCP కి !కావాలి !ఒక !CBN !అని !హెడ్డింగ్ !పెట్టాల్సింది…!ఇక !మీ !వల్ల !కాదు !కాని !దుకానం !మూసెయ్యండిరా !ఆంధ్రాకి !పట్టిన !దరిద్రం !వదిలిపోద్ది
orey GA asalu ycp anedi party ye kadu ra nayana . Seva rajikiyam mida puttina party . Oka sari chusaru inka chalu . Nuvvu uraka TDP ki YCheapki compare cheyyaku . &&&&Pysco&&& gade pedda minus ah party ki
Orey nayana y cheep party just sevarajikiya party anthe . Oka sari chusaru inka chalu . Asala ah party pedda minus ah రయnarcissistic@@
Adi oka chetha party malli daniki nuvvu comparision tdp tho.