వంద రోజుల్లో బాబు ఇంకా అక్కడే..!

చంద్రబాబు నాయుడు దృష్టిలో వంద రోజులు అంటే ఎప్పటినుంచి? ఆయన ఈ మాట చెప్పిన ఇవాల్టి నుంచి వంద రోజులు లెక్క వేసుకోవాలా?

ఒక పార్టీ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము ప్రకటించిన హామీలన్నీ ఎప్పటికి నెరవేరుస్తారో ఏమో ఆ వివరాలను ప్రజలకు తెలియజేయడానికి కొన్ని డెడ్ లైన్లు పెడుతుంది. సాధారణంగా 100 రోజుల్లోగా ఫలానా పనులన్నీ పూర్తి చేస్తాము, ఫలానా హామీలను నెరవేరుస్తాము లాంటి మాటలు కొత్తగా ర్పడిన ప్రభుత్వాలు నుంచి వినిపిస్తూ ఉంటాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా అలాగే జరిగింది. వంద రోజుల్లోగా ఏయే హామీలను నెరవేరుస్తామో రేవంత్ రెడ్డి రకరకాల మాటలు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు తన రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు గెలిచి, పరిపాలన పగ్గాలు చేతబట్టి దాదాపుగా 50 రోజులు గడిచిపోయాయి. గెలిచిన వేడి మీద తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాలు, అమలు చేసిన హామీలు మినహా ఆ తర్వాత ప్రభుత్వంలో ఒక రకమైన అప్రకటిత స్తబ్దత ఉందని చెప్పాలి. శ్వేత పత్రాలు విడుదల చేయడం, జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పరిపాలనలో ఇలా నాశనం చేశాడు.. అలా నాశనం చేశాడు.. అంటూ నిందలు వేయడం తప్ప జరుగుతున్నది ఏం లేనేలేదు. తాజాగా చంద్రబాబు నాయుడు 100 రోజులు అనే పాట ప్రారంభించారు. అది కూడా ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సంబంధించిన మాట కాదు.

వంద రోజుల్లోగా రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతాం అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. తద్వారా రాష్ట్రంలోని వ్యవస్థలన్ని గాడి తప్పి ఉన్నాయని ప్రజలకు సంకేతాలు పంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జగన్ మీద బురద చల్లడం తప్ప మరొక కార్యక్రమం ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందనే మాట ప్రజల్లో వ్యాపిస్తోంది. వ్యవస్థలను గాడిలో పెట్టడం అంటున్నారంటే రాబోయే వంద రోజులపాటు కూడా జగన్ మీద బురద చల్లుతూ మాత్రమే బతికేస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడు దృష్టిలో వంద రోజులు అంటే ఎప్పటినుంచి? ఆయన ఈ మాట చెప్పిన ఇవాల్టి నుంచి వంద రోజులు లెక్క వేసుకోవాలా? లేదా, గెలిచినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వంద రోజులు లెక్కవేసుకోవాలా అనేది ప్రజల సందేహం. ఆప్షన్ టు అయితే గనుక ఇప్పటికే 50 రోజులు గడిచిపోయాయి. మిగిలిన 50 రోజుల్లో పూర్తి చేస్తారా? లేదా ఇంకా వంద రోజులు గడువు తీసుకుంటారా అనేది సందేహం. వ్యవస్థలను గాడిలో పెట్టడానికి 100 రోజులు కావాలని అనడం ద్వారా ఆ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా పరిపాలన మొదలు కాదు అనే సంకేతాలు పంపుతున్నారు చంద్రబాబు నాయుడు.

మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు కదా అనే నమ్మకంతో ప్రజలు ఆయనకు పాలన అప్పగిస్తే కేవలం వ్యవస్థలు గాడిలో పెట్టడానికే వంద రోజులు గడువు అడగడం చిత్రంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

36 Replies to “వంద రోజుల్లో బాబు ఇంకా అక్కడే..!”

  1. getting the system under control and make it deliver what it supposed to deliver would be the biggest achievement for any government/leader, CBN sir is on right track, kudos sir!!

    అదే మన మా-డా-ముం-డ అయితే 100 రోజుల్లో ఎన్ని scams చేశాడో కదా GA??

        1. ఏమి చేపితిరి రంగనాధ .. అసెంబ్లీ రాంకులు కట్టడము క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, ఎరా ఒరేయ్ అని మంత్రులు bhUtuhlu మాట్లాడాము క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, మూడు పెళ్లిళ్లు అని మాట్లాడడము క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, ఇష్టం వాచినట్టు తిట్టడం క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, ఒక్కడికి లేదు పార్టీ లో సంస్కారం .. మీరు నీతులు చెప్తున్నారు ..

          1. సంస్కారం గురుంచి మీరే మాట్లాడాలి… దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవినీతిపరుల కొమ్ము కాచే మీరే నీతులు చెప్తుంటే మేము చెప్పకూడదా?

          2. టాపిక్ బాలే డైవర్ట్ చేశారు .. character assassination ane pedha పదాలు వాడవు .. మీ వాళ్ళ భుతూ పురాణం లేవనేతితే .. మాట మార్చేసావు .. అతి తెలివి..

          3. అతి తెలివితేటలూ నీవే అని అర్ధం అవుతోంది….. సంస్కారం, నీతులు గురించి పెట్టావు కాబట్టి నేను వాటికి రిప్లై ఇచ్చాను….. భూతుల గురించి చెప్పుకోవాలంటే అసెంబ్లీలోనే పా *తే *స్తా నా * కొ *డ *కా, షర్మిలకి ప్రభాస్ మీద పుకార్లు, ఎన్టీఆర్ కి ఆ *డో *ళ్ల పిచ్చి, etc…… చాలా ఉన్నాయి..

        2. ఏమి చేపితిరి రంగనాధ .. bolli, mudu pellilu, rankulu kattadamu .. ivi kanapadave meku .. ఒక్కడికి లేదు పార్టీ లో సంస్కారం .. మీరు నీతులు చెప్తున్నారు ..

  2. ఈ బోకు గాడేం చేయడు.అమరావతి మాత్రం చేయాలనుకుంటాడు.మోడీ అది చేయనీయడు.సినేమా బాగుంటది

  3. అమరావతి పై మీ స్టాండ్ కరెక్ట్ బాబు గారు..అలాగే జిల్లాల పునరవిభజన కూడా రద్దు చేసి పాత 13జిల్లాలను మాత్రమే కొనసాగించాలి.లేదా కొత్త జిల్లా కేంద్రాలను మునిసిపల్ కార్పొరేషన్ లుగా ప్రకటించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలి.

  4. నీ చెత్త వ్రాతలకు సారాంశం చివ్వరి వాక్యంలో పూర్తి చేస్తావె? జగ్గడు 220 సార్లు బిచ్చమ్ వేసాను, 2 సార్లు బిచ్చమ్ వెయ్యలేక పోయారా అని అడుక్కున్నట్టు ఉంది. ఏం అనుభవం ఉందని జగ్గడుకి ’19 లో వోట్ వేశారు మరి? జగ్గడు రాష్ట్రాన్ని చేసిన చెత్తకు, 1825 రోజులు కూడా సరిపోవు. సంతోషించు 100 రోజులు అని సిబిఎన్ సెలవు ఇచ్చారు.

  5. నీ చెత్త_వ్రాతలకు సారాంశం చివ్వరి వాక్యంలో పూర్తి చేస్తావె? జగ్గడు 220 సార్లు బిచ్చమ్_వేసాను, 2 సార్లు బిచ్చమ్_వెయ్యలేక పోయారా అని అడుక్కున్నట్టు_ఉంది. ఏం అనుభవం_ఉందని జగ్గడుకి ’19 లో వోట్ వేశారు మరి? జగ్గడు రాష్ట్రాన్ని చేసిన_చెత్తకు, 1825 రోజులు కూడా సరిపోవు. సంతోషించు 100 రోజులు అని సిబిఎన్ సెలవు ఇచ్చారు.

  6. _నీ_చెత్త_వ్రాతలకు సారాంశం చివ్వరి_వాక్యంలో పూర్తి చేస్తావె? జగ్గడు_220 సార్లు బిచ్చమ్_వేసాను, 2 సార్లు బిచ్చమ్_వెయ్యలేక పోయారా అని అడుక్కున్నట్టు_ఉంది. ఏం అనుభవం_ఉందని జగ్గడుకి_’19 లో వోట్ వేశారు మరి? జగ్గడు రాష్ట్రాన్ని చేసిన_చెత్తకు, 1825 రోజులు కూడా సరిపోవు. సంతోషించు 100 రోజులు అని సిబిఎన్ సెలవు ఇచ్చారు.

  7. _నీ_చెత్త_వ్రాతలకు_సారాంశం_చివ్వరి_వాక్యంలో పూర్తి చేస్తావె? జగ్గడు_220 సార్లు బిచ్చమ్_వేసాను, 2 సార్లు_బిచ్చమ్_వెయ్యలేక పోయారా_అని అడుక్కున్నట్టు_ఉంది. ఏం అనుభవం_ఉందని జగ్గడుకి_’19 లో వోట్ వేశారు మరి? జగ్గడు రాష్ట్రాన్ని చేసిన_చెత్తకు, 1825 రోజులు కూడా సరిపోవు. సంతోషించు 100 రోజులు అని సిబిఎన్_సెలవు ఇచ్చారు.

  8. జగ్గడు_రాష్ట్రాన్ని చేసిన_చెత్తకు, 1825 రోజులు కూడా సరిపోవు. సంతోషించు 100 రోజులు అని సిబిఎన్_సెలవు ఇచ్చారు.

  9. కేవలం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 28 వేల కోట్లు ఇక కాంట్రాక్టర్లు కు 25 వేల కోట్లు విద్యుత్ సంస్థల కు ఒక లక్ష కోట్ల బకాయిలు ఇవన్నీ ఎవరు తీరుస్తారు

  10. ఉడ్హ్యోగులకు 28 వేల. కాంట్రాక్టర్లు కి 30 వేలకోట్లు విద్యుత్ సంస్థ లకు పెట్టినవి ఒక లక్షా కోట్లు ఇలాఎంతో అప్పు ఉంది గతం లో ఎవరు ఇంత విధ్వంసం చెయ్య లేదు

  11. బటన్ లు నొక్కటమె పరిపాలన కాదు! అబిరుద్ది, సంగ్షెమం రెండూ బలెన్సె గా ప్రబుత్వం నడవాలి.

      1. ఏంటిది మీరు 5 మేము 14. .ఇలా అయితే ఎలా? ప్రజలు కోరి బాబు గారిని తెచ్చుకున్నారు. ఆయనకి సమయం ఇవ్వండి. అన్ని పక్కాగా చేస్తారు. ఒకరి రెండు సంవత్సరాలు గడిచాక మాట్లాడండి అంతే గాని మొదటి రోజునుంచి ఏంటి ఈ గోల? ఒక వేళా బాబు పాలనా సరిగాలేక పోతే మల్లి మీరే గా గెలిచేది అప్పుడు చూపించండి మీ పాలన అంతవరకు కొంచం ఓపిక పట్టండి. ఇలా ఊపిరి సలప గుండా గొడవ చేస్తే ఎవరికీ ఉపయోగం?

  12. Kootami government was elected for development and not for freebies. Yes, they gave promises because beggars were becoming deciding factor. But if we let beggars decide policy then Andhra will become the joke of India and the world. That is why Kootami promised them, but everyone knew that the focus will be only on development after they got elected. So, promises will be provided but in a very selective fashion. Jagan gave freebies to everyone, you saw the result finally right. So, freebies whether given or not public voting style does not change. It is better for Kootami to just focus on development and not get into this freebies business. Which is what they will do. Now, go and pluck you hair ra GA.

    1. Jai TDP/CBN — king of development: మనుషులకి కష్ట పడటం అలవాటు చెయ్యాలి ఉచితం అంటే ఎలా? ప్రపంచ దేశాలు ఎక్కడ ఉచితం అన్నయో అక్కడ సంక నాకి పోయాయి. బాగా అభివృద్ధి జరుగుతే ప్రజలు కూడా డబ్బు సంపాదించే పనిలో బిజీ గా వుంటారు .. ఫ్రీ డబ్బు కోసం ఎదురు చూడరు. ఆత్మ న్యూనత భావం రాదు. ఉచితగా డబ్బులు తింటే మనిషి కి కాంఫిడెన్స్ తగ్గి అడుక్కుతినే అలవాటు మొదలవుతుంది. ఈ BC లకు ఎందుకు రిజర్వేషన్స్? ఒక్కోడు బలిసి కొట్టుకో ట్టు న్నాడు. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశం వెనక పాడటానికి కారణం ఈ ఫ్రీ బిఎస్ చస్తే రిజర్వేషన్స్.

    2. Jai TDP/CBN — king of development: మనుషులకి కష్ట పడటం అలవాటు చెయ్యాలి ఉచితం అంటే ఎలా? ప్రపంచ దేశాలు ఎక్కడ ఉచితం అన్నయో అక్కడ సంక నాకి పోయాయి. బాగా అభివృద్ధి జరుగుతే ప్రజలు కూడా డబ్బు సంపాదించే పనిలో బిజీ గా వుంటారు .. ఫ్రీ డబ్బు కోసం ఎదురు చూడరు. ఆత్మ న్యూనత భావం రాదు. ఉచితగా డబ్బులు తింటే మనిషి కి కాంఫిడెన్స్ తగ్గి అడుక్కుతినే అలవాటు మొదలవుతుంది. ఈ BC లకు ఎందుకు రిజర్వేషన్స్? ఒక్కోడు బలిసి కొ ట్టు కో ట్టు న్నా డు.

    3. well said. TDP has the mandate to change this bad practice. IF TDP stop all useless schemes and fully focus on development state will shine automatically people will have prosperous life.

  13. Jai TDP/CBN — king of development: మనుషులకి కష్ట పడటం అలవాటు చెయ్యాలి ఉచితం అంటే ఎలా? ప్రపంచ దేశాలు ఎక్కడ ఉచితం అన్నయో అక్కడ సంక నాకి పోయాయి. బాగా అభివృద్ధి జరుగుతే ప్రజలు కూడా డబ్బు సంపాదించే పనిలో బిజీ గా వుంటారు .. ఫ్రీ డబ్బు కోసం ఎదురు చూడరు. ఆత్మ న్యూనత భావం రాదు. ఉచితగా డబ్బులు తింటే మనిషి కి కాంఫిడెన్స్ తగ్గి అడుక్కుతినే అలవాటు మొదలవుతుంది. ఈ BC లకు ఎందుకు రిజర్వేషన్స్? ఒక్కోడు బలిసి కొ ట్టు కో  ట్టు న్నా డు.

Comments are closed.