ఉనికి కోల్పోతున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

అధికారంలోకి రాక మునుపు జ‌న‌సేన అధ్య‌క్షుడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప్ర‌త్యేక గుర్తింపు వుండేది. వైసీపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ జ‌నంలో నిత్యం చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యేవారు. సీన్ క‌ట్ చేస్తే… కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రోజురోజుకూ ఆయ‌న రాజ‌కీయంగా…

అధికారంలోకి రాక మునుపు జ‌న‌సేన అధ్య‌క్షుడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప్ర‌త్యేక గుర్తింపు వుండేది. వైసీపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ జ‌నంలో నిత్యం చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యేవారు. సీన్ క‌ట్ చేస్తే… కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రోజురోజుకూ ఆయ‌న రాజ‌కీయంగా ఉనికి కోల్పోతున్నార‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కూట‌మి ప్ర‌భుత్వంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాత్ర నామ‌మాత్ర‌మైంది.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటుకు ముందు, ఆ త‌ర్వాత అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి జ‌నం మాట్లాడుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు కుద‌ర‌డానికి తానే చొర‌వ తీసుకున్న‌ట్టు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. తానే లేక‌పోయి వుంటే కూట‌మి అనేదే లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇంత వ‌ర‌కూ అంతా బాగుంది.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన కొత్త‌లో వైసీపీపై క‌క్ష తీర్చుకోడానికి ప్ర‌జ‌లు అప‌రిమిత‌మైన అధికారం ఇవ్వ‌లేద‌న్నారు. భారీగా హామీలు ఇచ్చామ‌ని, వాటిని నెర‌వేర్చాల్సిన పెద్ద బాధ్య‌త త‌మ‌పై వుంద‌ని ఆయ‌న అన్నారు. దీంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ సంథింగ్ డిఫ‌రెంట్‌గా ఉన్నార‌ని సానుకూల కోణంలో చ‌ర్చించుకున్నారు.

కానీ రోజులు గ‌డిచేకొద్ది ప‌వ‌న్‌క‌ల్యాణ్ తేలిపోతున్నారు. ఉప ముఖ్య‌మంత్రిగా కీల‌క‌మైన గ్రామీణ‌, పంచాయ‌తీరాజ్‌శాఖ‌ల‌ను తీసుకున్నారు. ఇంత వ‌ర‌కూ త‌న‌దైన ముద్ర ఆశాఖ‌ల‌పై వేసిన దాఖ‌లాలు లేవు. బ్లీచింగ్ పౌడ‌ర్‌కు కూడా డ‌బ్బుల్లేవ‌ని, గ‌త ప్ర‌భుత్వం నిధుల్ని ప‌క్క‌దారి మ‌ళ్లించింద‌నే విమ‌ర్శ‌ల‌కు ప‌రిమితం అయ్యారు. ఇంత‌కూ తాను ఏం చేస్తార‌నే విష‌యాన్ని మాత్రం చెప్ప‌డంలేదు.

గ్రామీణ‌, పంచాయ‌తీరాజ్ మంత్రిగా ఇంత వ‌ర‌కూ ఒక్క ప‌ల్లెకు కూడా వెళ్లిన‌ట్టు లేదు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తే స‌మ‌స్య‌లేంటో ఆయ‌న‌కు తెలిసొచ్చే అవ‌కాశం వుంది. గ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం కాకుండా, తమ ప‌నితీరు ఏంటో ఆచ‌ర‌ణ‌లో చూపితేనే ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. అధ్య‌యం పేరుతో కాల‌యాప‌న చేయ‌డం త‌గ‌దు. ప‌ని చేస్తూనే నిత్యం కొత్త పాఠాలు నేర్చుకోవ‌చ్చు. ఆ ప‌ని చేస్తే బాగుంటుంది. ఇప్ప‌టికైనా ప‌వ‌న్ త‌న ఉనికి చాటుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

48 Replies to “ఉనికి కోల్పోతున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌”

  1. BLUE POISION.

    MLA గా గెలవటం తొ పాటు 21 పార్టి సబ్యులు గెలిస్తె, ఉనికి కొల్పొతునట్టు నీకు అనిపిస్తుందా? ఎందుకు ఈ సొల్లు పాటలు!!

    .

    చంద్రబాబు, పవన్ ల మద్య సయొద్య కూడా బాగా ఉంది. రెండు పార్టిలు కలసి పని చెస్తున్నాయి. పవన్ తొ అనవసరంగా సున్నం పెట్టుకున్నం అని Y.-.C.-.P నెతలె బాదపడుతున్నరు.

    .

    అయినా నువు మాత్రం కళ్ళు తెరవలెదు.

  2. ఆచరణ అంటే ఎలా GA , మన మాజీ మంత్రులులాగా ప్రెస్సుమీట్లు పెట్టి తిట్లు(అసలు పదము నువ్వు మోడరేట్ చేస్తావ్) తిడుతూ కూర్చోవాలా ? పోలవరం అంటే నాకు అర్ధముకాలేదు అని ఒక మాజీ గారు సెలవు ఇచ్చారు .. అప్పుడు చెప్పలేదేమి నీతులు ..

  3. Venki dont you worry about Pawan kalyan. Firstly, Jana Sena is not a chillara party like YSRCP to set up to become a CM with a factionist mindset.It was set up by single mans’ burning desire to do good to the people as the conventional politics are . He knows his limitations in the numbers game and decided to play supporting role to CBN to keep the evil at Bay and he is willing to learn the nuances of governance instead of faking like Chris redy to create a total mess with he help from the likes lazy IAS officers of Ajay kallam Reddy and his ilk with zero talent.. So, he finished one task successfully i.e , he said “ADAH PATHALAM KI TOKKUTHA” AT TADEPALLI GUDEM.Other thing will come in a slow and steady manner as he is in no hurry to become CM and weep like crmnl cris redy an sharmi by invoking the name of kr00k yesr a every opportunity

  4. Venki dont you worry about Pawan kalyan. Firstly, Jana Sena is not a chillara party like YSRCP to set up to become a CM with a factionist mindset.It was set up by single mans’ burning desire to do good to the people as the conventional politics are . He knows his limitations in the numbers game and decided to play supporting role to CBN to keep the evil at Bay and he is willing to learn the nuances of governance instead of faking like Chris redy to create a total mess with he help from the likes lazy IAS officers of Ajay kallam Reddy and his ilk with zero talent.. So, he finished one task successfully i.e , he said “ADAH PATHALAM KI TOKKUTHA” AT TADEPALLI GUDEM.Other thing will come in a slow and steady manner as he is in no hurry to become CM and weep like crmnl cris redy an sharmi by invoking the name of kr0k yesr a every opportunity

  5. Venki dont you worry about Pawan kalyan. Firstly, Jana Sena is not a chillara party like YSRCP to set up to become a CM with a factionist mindset.It was set up by single mans’ burning desire to do good to the people as the conventional politics are . He knows his limitations in the numbers game and decided to play supporting role to CBN to keep the evil at Bay and he is willing to learn the nuances of governance instead of faking like Chris redy to create a total mess with he help from the likes lazy IAS officers of Ajay kallam Reddy and his ilk with zero talent.. So, he finished one task successfully i.e , he said “ADAH PATHALAM KI TOKKUTHA” AT TADEPALLI GUDEM.Other thing will come in a slow and steady manner as he is in no hurry to become CM and weep like crmnl cris redy an sharmi by invoking the name of kr00k father at every opportunity

  6. Venki dont you worry about Pawan kalyan. Firstly, Jana Sena is not a chillara party like YSRCP to set up to become a CM with a fctionist mindset.It was set up by single mans’ burning desire to do good to the people as the conventional politics are . He knows his limitations in the numbers game and decided to play supporting role to CBN to keep the evil at Bay and he is willing to learn the nuances of governance instead of faking like Chris redy to create a total mess with he help from the likes lazy IAS officers of Ajay kallam Reddy and his ilk with zero talent.. So, he finished one task successfully i.e , he said “ADAH PATHALAM KI TOKKUTHA” AT TADEPALLI GUDEM.Other thing will come in a slow and steady manner as he is in no hurry to become CM and weep like crmnl cris redy an sharmi by invoking the name of kr00k yesr a every opportunity

  7. Venki dont you worry about Pawan kalyan. Firstly, Jana Sena is not a chillara party like YSRCP to set up to become a CM with a factionist mindset.It was set up by single mans’ burning desire to do good to the people as the conventional politics are . He knows his limitations in the numbers game and decided to play supporting role to CBN to keep the evil at Bay and he is willing to learn the nuances of governance instead of faking like Chris redy to create a total mess with he help from the likes lazy IAS officers of Ajay kallam Reddy and his ilk with zero talent.. So, he finished one task successfully i.e , he said “ADAH PATHALAM KI TOKKUTHA” AT TADEPALLI GUDEM.Other thing will come in a slow and steady manner as he is in no hurry to become CM and weep like crmnl cris redy and his sister by invoking the name of kr00k yesr a every opportunity

  8. thank you GA for your concern….అదేంటో గాని మన అన్నయ్య కి తప్ప అందరికీ మంచి చెప్తావు….😂😂

  9. Venki dont you worry about Pawan kalyan. Firstly, Jana Sena is not a chillara party like YSRCP to set up to become a CM with a factionist mindset.It was set up by single mans’ burning desire to do good to the people as the conventional politics are . He knows his limitations in the numbers game and decided to play supporting role to CBN to keep the evil at Bay and he is willing to learn the nuances of governance instead of faking like Chris redy to create a total mess with he help from the likes lazy IAS officers of Ajay kallam Reddy and his ilk with zero talent.. So, he finished one task successfully i.e , he said “ADAH PATHALAM KI TOKKUTHA” AT TADEPALLI GUDEM.Other thing will come in a slow and steady manner as he is in no hurry to become CM and weep like crmnl cris redy an sharmi at every opportunity

  10. Venki dont you worry about Pawan kalyan. Firstly, Jana Sena is not a chillara party like YSRCP to set up to become a CM with a factionist mindset.It was set up by single mans’ burning desire to do good to the people as the conventional politics are . He knows his limitations in the numbers game and decided to play supporting role to CBN to keep the evil at Bay and he is willing to learn the nuances of governance instead of faking like Chris redy to create a total mess with he help from the likes lazy IAS officers of Ajay kallam Reddy and his ilk with zero talent.. So, he finished one task successfully i.e , he said “Adah pathaaalam loki thokkuthaa ” at GUDEM.Other thing will come in a slow and steady manner as he is in no hurry to become CM and weep like crmnl cris redy an sharmi by invoking the name of kr00k yesr a every opportunity

  11. ఉనికి చాటుకోవాలి అంటే మీ ద్రుష్టి లో ఏంటి నోరేసుకుని పడిపోవాలి….అడ్డమైన కూతలు కొయ్యాలి….అంతే న ….కానీ బాగా కష్టపడుతున్నారు రెండు పార్టీ ల మధ్యన మంట పెట్టడానికి

  12. రోజు అధికారులతో సమీక్ష చేయడం ఉనికి కోల్పోవడం ఐతే 151 నుండి 11 కి పడి విపక్ష హోదా లేదు సభ కి రాను అని చెప్పి వారానికి రెండు సార్లు బెంగుళూరు తాడేపల్లికి shuttle చేస్తే ఉనికి నిలుపుకున్నాట్ట

  13. గతం లో మంత్రులు ఎంత బిజీ గ ఉండేవారు అంటే తమ శాఖల ద్వారా కొన్న వాహనాలకు డబ్బులు కట్టకపోతే బ్లాక్ లిస్ట్ లోకి పంపాయించారు ఇంకొకరు లీజూ కి తెచ్చిన వాహనాలకు మెంటెనెన్సు డబ్బులు కూడా ఇవ్వలేకపోతే అప్పటికప్పుడు రోడ్ మీద పోతున్న కుటుంబాల దగ్గర నుండి వాహనాలు లాక్కొని కాన్వాయ్ లోకి పెట్టె పరిస్థితి ఇంకా అధికారులు ఎలా ఉన్నారు పనులు మర్చిపోయి సోంబేరులు అయ్యి ప్రభుత్వ దస్త్రాలు కూడా తగలపెట్టడానికి కూడా వెనకాడడం లేదు….వాళ్ళ శాఖల మీద అవగహన కూడా పోయింది కాబట్టి అధ్యయనం చేయడాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు

  14. గతం లో మంత్రులు ఎంత బిజీ గ ఉండేవారు అంటే తమ శాఖల ద్వారా కొన్న వాహనాలకు డబ్బులు కట్టకపోతే బ్లాక్ లిస్ట్ లోకి పంపాయించారు ఇంకొకరు లీజూ కి తెచ్చిన వాహనాలకు మెంటెనెన్సు డబ్బులు కూడా ఇవ్వలేకపోతే అప్పటికప్పుడు రోడ్ మీద పోతున్న కుటుంబాల దగ్గర నుండి వాహనాలు లాక్కొని కాన్వాయ్ లోకి పెట్టె పరిస్థితి

  15. అవును పవన్ కళ్యాణ్ కి ప్రజలు 2019 లో 151 ఇస్తే ఈసారి కేవలం 11 తెచ్చుకున్నాడు అందుకే ఉనికి కొల్పోతున్నాడు నీకు తెలిసిందా కడుపుకు అన్నం తినే GA

  16. నిజాలు మాట్లాడదాము .. పవన్ గారు బాబు గారికి సపోర్ట్ చెయ్యటం తనకే మంచిది అయ్యింది. 2024 లో పవన్ సొతంగా పోటీ చేస్తుంటే ఇంత బాగా 21/21 వచ్చేవి కాదు. టీడీపీ క్యాడర్ అంత బాగా ఓట్లేశారు. 2024 కి ముందు పవన్ కళ్యాణ్ కి ఉనికి వుంది అంటే కొచం ఆశ్చర్యమే. ఇది బాబు గారి వేవ్. కొంత వరకు కలిసి వొచ్చింది టీడీపీ కి కానీ ఆయనే అంతటికి కారణం అని వైసీపీ వాళ్ళు, మీ GA వాళ్ళు డప్పుకొడితే నమ్మే వాళ్ళు లేరు.

  17. G***a muyyi ra GA. Pawan sir is God. He is taking time to learn and make policy. Brainless fellow jagan made useless decisions and finally got 11 seats. We have a 100% strike rate with 21 seats. And you are crying on us. Usesless GA.

  18. ఉనికి కోల్పోయాడా ? emi GA. మనసు గాని దొబ్బిందా ?
    కులం ని కూడా దాటి అన్నివర్గాల వారికి చెరువు అయ్యాడు పవన్..
    ఇప్పుడు సిబిఎన్ తరువాత సిఎం ఎవరు అంటే మొదటి పేరు పవన్ రెడ్నో పేరు లోకేష్..
    మనం మాత్రం లిస్ట్ లోనే లేము
    1. అందులో తప్పు ఏముంది? లోకేష్ చదువు, టీడీపీ మీద వున్నా పట్టు, రాష్ట్రమంతా వున్నా నెట్వర్క్ అతను నతురల్ గా లీడర్ అవుతాడు. కళ్యాణ్ గారికి ఏమి మర్యాద తగ్గకుండా కొన్ని వాస్తవాలు- జనసేన కు రాష్ట్రము మొత్తం క్యాడర్ లేదని పవన్ గరే చెప్పారు. ప్రజానాలు ఎలా మేనేజ్ చెయ్యాలో మనకు తెలీదు టీడీపీ కి బాగా తెలుసు అని చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థుల్లో మరియు 2029 లో కూడా పవన్ కి టీడీపీ తో కలిసి పోటీచేయటం బెటర్ ఆప్షన్. టీడీపీ కి జన సేన కి ఇదే మంచిది. మర్యాద ఇవ్వటం వేరు నెత్తి మీద పెట్టుకోవటం వేరు. పవన్ కి చాలా మర్యాద ఇస్తున్నారు. ఇది మంచిది కదా. ఎందుకు పవన్ కి లోకేష్ కి పోటీ పెట్టటం?

    1. బాగా చెప్పావు బ్రో…. ఈ GA గాడి మీదకి ఒకసారి వస్తె అప్పుడు వీడికి క్లారిటీ వస్తుంది,ఎవరి ఉనికి కోల్పోతుంది అని

Comments are closed.