మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పటికిప్పుడు రాజమౌళి కూడా చెప్పలేడు. ఈ గ్యాప్ లో తెరపైకి రాబోతున్నాడు మహేష్. అయితే అతడు కనిపించడు. అతడి గొంతు మాత్రం వినిపిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా హిట్టయిన ది లయన్ కింగ్ కు సీక్వెల్ వస్తోంది. మఫాసా పేరిట తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో మహేష్ బాబు గొంతు వినిపించబోతోంది.
సినిమాలో ముఫాసా పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెబుతున్నాడు. త్వరలోనే మహేష్ వాయిస్ తో ముఫాసా తెలుగు ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. మహేష్ డబ్బింగ్ తో టాలీవుడ్ లో ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ వచ్చింది.
వ్యక్తిగతంగా మహేష్ కు లయన్ కింగ్ అంటే చాలా ఇష్టం. తన కొడుకు, కూతురుతో కలిసి ఈ సినిమాను చాలాసార్లు చూశానని ప్రకటించిన మహేశ్.. తన మొబైల్ వాల్ పేపర్ గా కూడా లయన్ కింగ్ నే పెట్టున్నాడు. ఇప్పుడు ఏకంగా ఈ ప్రాజెక్టులో భాగమయ్యాడు.
ఈ సినిమాలో మరో రెండు కీలక పాత్రలకు బ్రహ్మానందం, అలీ వాయిస్ అందిస్తున్నారు. ముఫాస్ ఎర్లీ లైఫ్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారు. 26న ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ అవుతుంది.
Chala baguntundi movie…Mahesh voice tho inka nagin tundi sequel.. First part lo nani dubbing cheppadu simba ki
edi sequel kadu prequel..mundu part..lion king father di
vc estanu 9380537747
Call boy jobs available 8341510897
veedi voice kosam movie evvaru vellaru
అది సింహం క్యారెక్టర్. మేక కాదు.
దానికి సింహం లాంటి గొంతు ఉన్నవాడు చెబితేనే బాగుంటుంది.
యన్టీఆర్, ప్రభాస్ , రాంచరణ్ లో చెబితే బాగుంటుంది.
జనం పట్టించుకోరు
అది సింహం అనే మహేష్ చేత చెప్పిసున్నారు
కానీ పార్ట్ వన్ లో విలన్ క్యారెక్టర్ కి చెప్పిన జగపతిబాబు వాయిస్ మాత్రం సూపర్