బాబుపై వైసీపీ నేత ఆర్కే అలుపెర‌గ‌ని పోరాటం

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిని ఓటుకు నోటు కేసులో దోషిగా నిల‌బెట్టాల‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (ఆర్కే) అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ మొద‌టిసారి అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వాన్ని…

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిని ఓటుకు నోటు కేసులో దోషిగా నిల‌బెట్టాల‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (ఆర్కే) అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ మొద‌టిసారి అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌ర‌చాల‌ని నాటి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుట్ర‌లు ప‌న్నార‌ని అప్ప‌ట్లో బీఆర్ఎస్ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఏ మాత్రం బ‌లం లేక‌పోయినా టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వేం న‌రేంద్ర‌రెడ్డిని చంద్ర‌బాబు నిలిపారు. ఇందులో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌ను కొనుగోలు చేయ‌డానికి అప్ప‌టి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆయ‌న ఇంటికి వెళ్లిన‌ట్టు కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

ఇదే కేసులో చంద్ర‌బాబును నిందితుడిగా చేర్చాల‌ని, అలాగే సీబీఐకి విచార‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కోరుతూ ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి రెండు వేర్వేరు పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టులో ఇవాళ జ‌స్టిస్ సుంద‌రేష్‌, జ‌స్టిస్ అర‌వింద్ కుమార్ బెంచ్ విచార‌ణ చేప‌ట్టింది.

ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు ప్ర‌మేయం వుంద‌ని, ఇందుకు ఆడియో, వీడియో సాక్ష్యాలున్నాయ‌ని ఆర్కే త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. ప్ర‌స్తుతం విచార‌ణ సాగుతోంది. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెల‌కుంది.

30 Replies to “బాబుపై వైసీపీ నేత ఆర్కే అలుపెర‌గ‌ని పోరాటం”

  1. ఆళ్ల రామకృష్ణారెడ్డి ని గెట్ అవుట్ .. గెట్ లాస్ట్ యూ ఇడియట్ .. అని కేస్ కొట్టేసింది ..

    ఇక అలుపెరగకుండా పోరాటం చేసుకోమను .. నీ కమల్ హాసన్ గాడిని

    1. ఎలా ర… B0 గ @M L@ nj @ K0 D@ K@…..

      బొల్లి గాడికి 55 రోజులు రాజమండ్రి లో లోపలేసి కూర్చోబెడితే 30మంది లాయర్ల టీం ను తీసుకొచ్చి బెయిల్ కోసం ట్రై చేస్తే.. లాయర్లందరిని న్యాయమూర్తి …. గెట్ అవుట్ .. గెట్ లాస్ట్ యూ ఇడియట్స్ లూటీ చేసిన లు Tc ఛా గాడిని బైటకు తీసుకెల్లా టానికి ఇంత మందా అనిఅంటూ..

      ఇంకోపక్క .. బొల్లి గాడిని చూస్తూ .. జి మూసుకుని ఓపక్కన కూర్చో ర బొల్లి గా అని అన్నాట్ట?

      1. L(లెవెన్) కొడకా… మీకు సిగ్గు అనేది రాదురా ..జగ్గా ని అడిగి లండన్ మందులు తెప్పించి కొని వాడురా. పొయ్యేట్టున్నావ్ త్వరలో.

        1. B0 గ @M L@ nj @ K0 D@ K@

          EC కి బాలినేని శ్రీనివాస రెడ్డి VVPAT Machines ఈవీఎం Random గా రీకౌంటింగ్ చెయ్యండి అంటే.. ఆలా చెయ్యము.. కేవలం మోక్ పోలింగ్ మాత్రమే పెడతాము అని ఎందుకంటున్నారు? ఈవీఎం లలో 99% బాటరీ ఎలా ఉంది పోలిగ్ రోజు 44% ఉన్నదీ కౌంటింగ్ రోజు 99% ఎలా వచ్చింది అని కంప్లైంట్ రైజ్ చేస్తే.. కంప్లైంట్ వెనక్కు తీసుకోండి అని బలవంతం ఎందుకు చేస్తోంది? ర B0 గ @M L@ nj @ K0 D@ K@

          పేపర్ బాలట్ పెట్టి మల్లి పోలింగ్ నిర్వహించే.. జి లో దమ్ముందా టీడీపీ కి?B0 గ @M L@ nj @ K0 D@ K@

        2. B0 గ @M L@ nj @ K0 D@ K@

          పేపర్ బాలట్ పెట్టి మల్లి పోలింగ్ నిర్వహించే.. జి లో దమ్ముందా టీడీపీ కి?B0 గ @M L@ nj @ K0 D@ K@

        3. EC కి బాలినేని శ్రీనివాస రెడ్డి VVPAT Machines ఈ. వీ. M Random గా రీకౌంటింగ్ చెయ్యండి అంటే.. అలా చెయ్యము.. కేవలం మోక్ పోలింగ్ మాత్రమే పెడతాము అని ఎందుకంటున్నారు?

          ఈ. వీ. M లలో 99% బాటరీ ఎలా ఉంది పోలిగ్ రోజు 44% ఉన్నదీ కౌంటింగ్ రోజు 99% ఎలా వచ్చింది అని కంప్లైంట్ రైజ్ చేస్తే.. కంప్లైంట్ వెనక్కు తీసుకోండి అని బలవంతం ఎందుకు చేస్తోంది? ర B0 గ @M L@ nj @ K0 D@ K@

      2. ఫ్రస్ట్రేషన్ కి అమ్మమొగుడిలా ఉన్నావు..

        అంతేలే.. 11 లో పెట్టి కుక్కని కొట్టినట్టు కొట్టారు..

  2. నీ బొంద! అప్పటలొ TDP కి బలం ఉంది. అయితె అందరినీ TRS లాగెసుకుంది.

    అప్పటి నుండె టెలీఫొనె టాపింగ్ చెసున్నారు అన్న విమర్స కూడా KCR మీద ఉంది.

  3. ఈ అళ్ళ రామ కిష్ణా రెడ్డి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటె అంత మంచిది. వీడు రజధాని రైతులని ఎలా మోసం చెసాడొ చెప్పనవసరం లెదు. అందుకె వీడికి కరకట్ట కమల్ హాసన్ అన్న బిరుదు కూడా అక్కడి రైతులు ఇచ్చారు.

    వీడికి… ఎక్కడ రజధాని కి బూమి ఇచ్చిన రైతులు తంతారొ అన్న భయంతొ సొంత నియొజికవర్గంలొ ప్రజల మద్య తిరిగె ద.-.మ్ము కూడా లెదు. ఇలా బులుగు మీడియాలొ వస్తె ఈ సన్నసి ఇంకా బ్రతికె ఉన్నాడు అని జనం తెలుసుకొవటమె తప్ప, వీడిని ఎవ్వడూ పట్టించుకొరు.

  4. ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని… కోర్టులను వేదికగా చేసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.

    .

    ఈ RK సన్నసి ఎంత న్యాయ పొరాటం చెసాడొ ఇక్కడె తెలిసిపొతుంది.

  5. మన dసిఎం pawan కళ్యాణ్ నాలుగో భార్య (అదే మీ సాక్ష్యాత్తు A1మహిళ) బుద్దిగా కాపురం చేసుకుంటూ హ్యాపీ గా రోజూ హనీమూన్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది .. 11 పిల్లలని కనాలని ఆశిస్తూ

  6. ఎక్కడో తెలంగాణా లో జరిగిన ఓటుకు నోటు కే సు గురించి అంద్రలో మంగళగిరి మాజీ మ్మెల్యే అయిన రామకృష్ణ కి ఎందుకో దీన్నే ఉర్లో పెళ్ళికి కు క్క ల హడావిడి అంటారు

Comments are closed.