జగన్ ఎక్కడికి వెళ్ళినా అదే సీన్

వైసీపీ ఎందుకు ఓడింది అంటే ఈ రోజుకీ ఆ పార్టీకి అర్థం కావడంలేదు. ఓటమి కూడా చాలా భయంకరంగా ఉంది. ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు రాలేదు. అయిదేళ్ళ పాలనలో తప్పులు జరగలేదు అని…

వైసీపీ ఎందుకు ఓడింది అంటే ఈ రోజుకీ ఆ పార్టీకి అర్థం కావడంలేదు. ఓటమి కూడా చాలా భయంకరంగా ఉంది. ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు రాలేదు. అయిదేళ్ళ పాలనలో తప్పులు జరగలేదు అని ఎవరూ అనలేదు, కానీ ఒప్పులు కూడా చాలానే జరిగాయి.

చాలా వర్గాలు లబ్ధి పొందాయి. అందువల్ల ఓటమి అయినా కనీసమైన సంఖ్యలో సీట్లు రావాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడమే వైసీపీ నేతలను ఆలోచింపచేస్తోంది. ఎన్నికల ముందు జగన్ సభలకు జనాలు వచ్చారు అంటే వారిని తోలుకొచ్చారు అని అంతా అనుకున్నారు. కానీ ఎన్నికలు లేవు, పార్టీ ఓడిపోయింది. అయినా జగన్ ఎక్కడికి వెళ్ళినా జనమే జనం కనిపిస్తున్నారు. ఆయన రాక కోసం ఎదురుచూపులు చూస్తూ కేరింతలతో స్వాగతం పలుకుతున్న వారు ఉన్నారు.

జగన్ అచ్యుతాపురం సెజ్ బాధితులను పరామర్శించడానికి అనకాపల్లికి వస్తే రోడ్లు నిండిపోయేలా జనం కనిపించారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం సీట్లు కూటమి గెలుచుకుంది. వైసీపీ అభ్యర్ధులు భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు. అయినా జగన్ కోసం జనం భారీ ఎత్తున వేచి ఉండటం చూస్తే జగన్ ప్రజాకర్షణ శక్తి అలాగే ఉంది అనిపించకమానదు.

ఎక్కడో లోపం ఉంది వైసీపీలో అని కూడా అనిపిస్తుంది. జనం ఉన్నారు. ఆదరణ ఉంది. పార్టీకి దీనిని కనెక్ట్ చేయడంలోనే పొరపాట్లు జరిగాయని అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ మేలుకుని తగిన విధంగా మార్పు చేర్పులు చేసుకుని జనంలోకి వస్తే ఆదరణ దక్కుతుంది. అయితే వైసీపీ తీరు మారాలి. పూర్వంలా ఉండరాదు. ప్రజలతో పార్టీ జనాలతో మమేకం అయితేనే రాజకీయ పార్టీగా జీవం జవం ఉంటుంది అప్పుడే వైసీపీకి 2029 ఎన్నికల మీద ధీమా వస్తుంది. ఆ పని వైసీపీ అధినాయకత్వం చేతులలో చేతలలో ఉంది.

45 Replies to “జగన్ ఎక్కడికి వెళ్ళినా అదే సీన్”

  1. అన్నయ్యకి లండన్ లోనే రోడ్డు మీద వొంగొని దణ్ణాలు పెట్టేసారు, అనకాపల్లి ఎంత?

    ఇప్పుడు ప్రతిపక్షం అయితే మాత్రం, అన్నయ్య లెవల్ కి ఆమాత్రం ఖర్చు పెట్టలేరా, జనాన్ని రోడ్డు మీదకి తోల్కు రాలేరా?

  2. రాజు బయటకి వచ్చినప్పుడు జనాలు ఈలాగే వస్తారు, బిందెలో పాలు పోయిమంటేనే నీళ్ళు పోసి పోతారు…

  3. జగన్ జల్సాలు.. జీవోలు…

    జీఓ నెంబర్ : 160

    లోటస్ పాండ్ లో ఉన్న జగన్ ఇంటికి సిసి కెమెరాల ఖర్చు : రూ.2 కోట్లు

    లోటస్ పాండ్ లో బాత్ రూమ్ కోసం : రూ.12 కోట్లు

    జీఓ నెంబర్ : 279

    తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ “వ్యూ కట్టర్” కోసం రూ:13.25 కోట్లు .

    జీవో నెంబర్ : 139

    తాడేపల్లి ప్యాలెస్ లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండటానికి : రూ.8.50 కోట్లు

    మన ఇంట్లో పనికి అయితే, మహా అయితే, రోజుకి వెయ్యి తీసుకుంటున్నారు. ఇక్కడ కోట్లు ఇచ్చేసారు

    జీవో నెంబర్ : 146

    తాడేపల్లి ప్యాలెస్ లో ట్రాన్స్ ఫార్మర్ కోసం : రూ.97 కోట్లు

    తాడేపల్లి ప్యాలెస్ లో సిసిటీవీ, సోలార్ ఫెన్సింగ్ కోసం రూ.31.25 కోట్లు

    తాడేపల్లి ప్యాలెస్ లో ఏసి పెట్టటానికి రూ.8 కోట్లు

    320 KVA DG సెట్ కోసం : రూ.97 లక్షలు

    తాడేపల్లి ప్యాలెస్ లో లైట్ లు పెట్టటానికి : రూ.11.50 కోట్లు

    ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న ఇన్వర్టర్ పీక్కుని వచ్చి, తాడేపల్లి ప్యాలెస్ లో బిగించటానికి : రూ.11 కోట్లు

    జీవో నెంబర్ : 132

    జగన్ ఇంటికి వెళ్ళే రోడ్డు వేయటానికి, 1 కిమీ రోడ్డుకి, : రూ.55 కోట్లు

    జీవో నెంబర్ : 308

    జగన్ ఇంట్లో కుర్చీలు, టేబుల్స్ కొనటానికి రూ.39 కోట్లు

    జీవో నెంబర్ : 133

    జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళటానికి, రోడ్డుకి ఫెన్సింగ్ వేయటానికి రూ.99 లక్షలు

    తాడేపల్లి ప్యాలెస్ లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్ తో గ్రిల్స్ పెట్టటానికి : రూ.99 లక్షలు

    తాడేపల్లి ప్యాలెస్ లో దొడ్లు కట్టటానికి : రూ.43.50 కోట్లు

    జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్ట్స్ , గేట్స్ శాస్వతంగా పెట్టటానికి రూ.98 లక్షలు

    జీవో నెంబర్ : 329

    తాడేపల్లి ప్యాలెస్ లో కూలర్ లు పెట్టటానికి రూ. 9 కోట్లు

    జీవో నెంబర్ : 330

    తాడేపల్లి ప్యాలెస్ లో కిటికీలు పెట్టటానికి రూ.73 కోట్లు

    జీవో నెంబర్ : 329

    జగన్ ప్రమాణస్వీకారానికి ఎలెక్ట్రికల్ లైటింగ్ పెట్టటం కోసం : రూ.22 కోట్లు

    జీవో నెంబర్ : 1737

    జగన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయటానికి, జెరెసులాం వెళ్ళినందుకు : రూ.22.52 కోట్లు

    జీవో నెంబర్ : 254

    జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో తాత్కాలిక పనులు కోసం ఖర్చు : రూ.22.50 కోట్లు

    జీవో నెంబర్ : 1609

    జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, 8 లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా

    జీవో నెంబర్ : 1742

    బూడి ముత్యాల నాయుడు ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, 12 లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా

    జీవో నెంబర్ : 1741

    దాడిశెట్టి రాజా ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా

    జీవో నెంబర్ : 1743

    పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా

    సాక్షిలో పని చేసే ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి జీతాలు

    సజ్జలకు ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవటానికి రూ.1.50 లక్షలు

    సజ్జలకు ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కోవటానికి రూ.3 లక్షలు

  4. సేమ్ టూ సేమ్ హీరోలు రామ్ రవితేజ విజయ్ దర్శకుడు పూరి నిర్మాత చార్మీ ఇలానే అనుకుంటున్నారు.. మేము బయటకు వస్తే జనాలు ఎగపడుతున్నారు కానీ టికెట్ కొని సినిమా ki ఎందుకు రావడం లేదు అని…

  5. ఇలాగే ఒ వైసిపి కార్యకర్త గత 5 సంవత్సరాలు మొగాడు, జగన్ కు పాలాభిషేకం (Milk shower) చేస్తున్నారో అని, చివరికి ప్రజలు జగన్ ను కాలాభిషేకం (Leg Kick) చేశారు. పైన పాలు కనిపించింది గాని, కింద కాలు కనిపించ లేదు పాపం.

  6. అదే మరి, అయినా మురారి రీ రిలీజ్ అంటే అంత హడావుడి ఎందుకు అని రాసారు. మన జనాలు అంతే!

  7. జనాలది ఏముంది బాస్……. ఎవ్వరికి అభిమానులు లేరు చెప్పు? గాంధీ గారికి గాడ్సే కు …. అల్లూరి సీతారామరాజు గారికి…వీరప్పన్ కు కూడా….. అంతెందుకు మొన్న యూట్యూబ్ లొ తండ్రి కూతుళ్ళ వీడియో కు కూడా అసహ్యం గా వాగిన వెధవ లకు కూడా అభిమానులు ఉన్నారు……..

    వచ్చే సంవత్సరాలలొ జగన్ ఏమిటో ఆయనే తేల్చుకోవాలి..

    1. 2019. టిడిపి ఓటమి తరువాత ఇలా జనం వచ్చిన ఒక్క వీడియో ఉంటే link షేర్ చెయ్యి అన్నా మేము చూస్తాము….2023 జైల్ నుండి రిలీజ్ అవ్వక ముందు వరకు CBN మీటింగ్స్ లో జనమే లేరు

  8. EVM techniques Jagan ki telavadu kadaa and also negative propaganda, fabricated false news spreading, purchasing everything n everybody is very new to Jagan. That’s why he lost. BJP with Amit Shah support from Modi, anything and everything is possible. EC un willingness to count VVpat slips vis-à-vis votes in the M/C is classic example of manipulation

  9. జగన్ కి జనం వస్తె జనాకర్షణ అంటావు. అదే పవన్ లోకేష్ చంద్రబాబు కి వస్తె ఏదో వచ్చారు.. ఓట్లు మాత్రం వెయ్యరు అంటావు. ఇదే నా నీ జర్నలిజం విలువలు

  10. గుర్తుందా ఎల్ జి పాలిమర్స్ లో ఘటన జరిగినప్పుడు కంపెనీ ప్రతినిధులను పిలిపించుకుని బేరమాడుకుని నిక్కర్ రెడ్డి ప్రభుత్వ సొమ్ము ఇచ్చాడు… దానిని ప్రశ్నించిన రంగనాయకమ్మను వేదించాడు. నేడు అవేమీ లేవు నేరుగా కంపెనిని బాధ్యులను చేసి వారిచేతనే ప్రభుత్వం నష్ట పరిహారం ఇప్పించింది.

    1. beraladi vute 1 cr ela ippisthadu . CBN laaga GAIL fire accident jarigithe 22 lakhslau ippinchevadu ha ha . inka thappadu annattu 1 cr ippisthunadu . this is Jagan success

      1. ఎవ్వఁద్ర నువ్వు ఇంత ఎర్రి పువ్వు లాగ ఉన్నావు .. చదువుకుంటున్నావా లేక ప్రెటీమ్ లో 5/- తీసుకొని అన్న కాంటీన్ లో తిని ఇక్కడ సొల్లు రాస్తున్నావా

  11. Dappu bagane kodutunnavu..bakalu bagane oodestunnavu..sigganipinchatledara neeku..rastram padaipoi kolukuntuntundani vadiki kullu putti pichi munda kodukulaga poramboku matalu,rothaPukarlu puttinchi rastranni nashanam chese vadi modda bagane kudustunnavu ra langa munda kodaka..nuvvu samaja hitham kore journalist Ara..labbe munda kodaka

    .nee lantollu sani kompalo vallammukune adolla kanna dagulbaji munda lu ra yedhava lamdi kodaka..neelantollu ee bhumathaki bharam ra lekin munda..neelu Leni bavilo PADI rallaki tala badukoni chavara rotha lathkore ga

Comments are closed.