ఉద్యోగుల బ‌దిలీల‌కు డ‌బ్బు తీసుకున్నాడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌దిలీల ప్ర‌క్రియ మొద‌లైంది. సుమారు 15 విభాగాల్లో ఈ బ‌దిలీల్ని చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌ట్టింది. బ‌దిలీల‌ను ఆర్థికంగా సొమ్ము చేసుకోవ‌డంలో కొంద‌రు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు త‌ల‌మున‌క‌ల‌య్యారు. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్‌,…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌దిలీల ప్ర‌క్రియ మొద‌లైంది. సుమారు 15 విభాగాల్లో ఈ బ‌దిలీల్ని చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌ట్టింది. బ‌దిలీల‌ను ఆర్థికంగా సొమ్ము చేసుకోవ‌డంలో కొంద‌రు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు త‌ల‌మున‌క‌ల‌య్యారు. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్‌, మున్సిప‌ల్‌, పోలీస్‌శాఖ‌ల్లో పోస్టింగ్‌ల‌కు బాగా డిమాండ్ వుంది.

బ‌దిలీల్లో అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల చేతి వాటంపై టీడీపీ అనుకూల మీడియాలో కూడా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, త‌హ‌శీల్దార్లు, ఆర్డీవోలు, ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు, స‌బ్ రిజిస్ట్రార్ త‌దిత‌ర పోస్టులకు సిఫార్సు లేఖ‌లు ఇచ్చేందుకు డిమాండ్‌ను బ‌ట్టి ల‌క్ష‌ల్లో వ‌సూలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో తాజాగా స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కాకాణి మీడియాతో మాట్లాడుతూ బ‌దిలీల్లో భారీ మొత్తంలో డ‌బ్బు వ‌సూళ్లు చేశార‌ని ఆరోపించారు.

సోమిరెడ్డి ప్ర‌తిప‌క్షంలో వుంటే బ్లాక్ మెయిల్ చేయ‌డం, అధికారంలో వుంటే బెదిరించ‌డం అల‌వాట‌ని ఆయ‌న అన్నారు. సోమిరెడ్డి భారీగా అవినీతికి పాల్ప‌డుతున్న‌ట్టు ఆయ‌న ఆరోపించారు

6 Replies to “ఉద్యోగుల బ‌దిలీల‌కు డ‌బ్బు తీసుకున్నాడు”

  1. అప్పట్లో అనందయ్య తయారు చేసిన కోవిడ్ మందు అతన్ని బెదిరించి అంతా నువ్వు బ్లాక్ చేసావు కదరా వెధవ. ఐనకాడికి అమ్ముకొని సొమ్ము చెడు కున్నావు.

  2. ఈ కాణీ కి చెల్లనీ కోతి కాకాణి గాడే కదా, వాడి మీద కే*సుల ఫైల్స్ కోతులు కాజేశాయి అని చెప్పారు అప్పట్లో.

  3. కమ్మోడు అంటే దోపిడి.. 

    TDP అంటే దోపిడి.. 

    కింద చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కరికి 10-15 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి.

    మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్

    రామోజీరావు 

    నందమూరి

    పురందేశ్వరి 

    చంద్రబాబు

    దగ్గుపాటి

    అక్కినేని

    రాయపాటి 

    సుజనా చౌదరి 

    సీఎం రమేష్ 

    లింగమనేని

    దగ్గుపాటి పురందేశ్వరి

    గంటా జయదేవ్

    లగడపాటి

    కేశినేలేని

    మురళీమోహన్

    భవ్య కన్స్ట్రక్షన్స్

    వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు

Comments are closed.