దాదాపు ఏడాది రోజుల కిందట అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు అవి. ఇప్పుడు తమ ప్రభుత్వంలో వాటిని సాధించి తీసుకువచ్చిన స్థాయిలో మంత్రులు చెప్పుకుంటూ ఉండడం తమాషాగా ధ్వనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబెరాయ్ గ్రూపు హోటళ్ల నిర్మాణానికి సంబంధించి.. పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెబుతున్న మాటలు చిత్రంగా ఉన్నాయి.
ప్రజలకు అందరికీ బహిరంగంగా తెలిసిన వ్యవహారమే గనుక.. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే శంకుస్థాపనలు చేశారు గాని, అప్పట్లో పనులు ముందుకు సాగలేదు.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కందుల దుర్గేష్. ఆ పనులు ఇప్పుడు మొదలవుతున్నాయి కనుక దానిని తన ఘనత గాను, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనత గాను గుర్తించాలని కోరుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలోనే ఓబెరాయ్ గ్రూప్ తో సుధీర్ఘ మంతనాల తర్వాత రాష్ట్రంలో విశాఖపట్నం సమీపంలో భోగాపురం అన్నవరం వద్ద, తిరుపతిలో, కడప జిల్లా గండికోట వద్ద మూడు సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆ గ్రూపు ఆసక్తి చూపించింది. పోయిన ఏడాది జూలైలో ఈ మూడింటికి గండికోట నుంచి వర్చువల్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు.
సాధారణంగా భారీ హోటల్ నిర్మించే సమయం నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి ఎక్కువ వ్యవధి తీసుకుంటారు. వాస్తవంగా పనులు ప్రారంభమయ్యేలాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కందుల దుర్గేష్ ఈ హోటల్స్ నిర్మాణం దిశగా గత ప్రభుత్వ హయాంలో అడుగులు పడనే లేదని.. ఈ సెప్టెంబర్ 30లోగా భోగాపురం వద్ద నిర్మాణ పనులు మొదలవుతాయని అంటున్నారు. మిగిలిన తిరుపతి, గండికోట ప్రాజెక్టుల విషయం ఆయన మాట్లాడడం లేదు.
జగనన్న జమానాలో శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టులలో రెండింటి నాటక ఎక్కించి ఒక్కటి మాత్రం ముందుకు తీసుకు వెళుతూ అది కూడా తమ ఘనత లాగా చెప్పుకోవడం దుర్గేష్ కు మాత్రమే చెల్లింది.
ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విషయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు తాము క్రెడిట్ తీసుకోవాలనుకోవడం సరైన ఆలోచన కాదు. ఆ విషయం నాయకులు తెలుసుకుంటే మంచిదని ప్రజలు అనుకుంటున్నారు.
అవును మరి అవి ఆయనగారి కష్టపడి సంపాదించిన డబ్బు తో కట్టాడు కదా పాపం !!
Ycp government chesina projects ni cbn chesadu Anni publicity chesukuntunaru
Adhi ycp government projects tdp cheyaledhu
Ycp best government
అరేయ్ లక్డి కా పూల్ …..బాబు కస్టపడి సంపాయించి ఏమి కట్టాడురా…
కనీసం వాడు పూలోకేశీ కోసం కూడా కష్టపడలేదు…..
ఎవడో చెమటని వాడి ఖాతాలో వేసుకున్నాడు….పచ్చ సాని పుత్రా
అ!రే!య్ లక్డి కా పూల్ …..బాబు కస్టపడి సంపాయించి ఏమి కట్టాడు!రా…
కనీసం వాడు పూలోకేశీ కోసం కూడా కష్టపడలేదు…..
ఎవడో చెమటని వాడి ఖాతాలో వేసుకున్నాడు….పచ్చ సాని పుత్రా
నీను ఎంకా పిచ్చి తగ్గలెదా?
neeku tagginda
p e n t a t i n t u k a l a k a l a m v a r d h i l l u …e e s a a r i 1 1 ku d a r a n i c h e t t u l e r u..
syco gademnna jebulo nunch itchadaa….kukka
orey pukunatham, bharati gudda lo evadi odda
Abba edi iknko saari cheppu.. siggu eggu vodilesina batch
నీచుడు జగన్ రెడ్డి కి హత్యలు , దోచుకోవటంలో అవార్డు ఇవ్వాలి , ఎన్నో ప్రాజెక్ట్స్ అటకెక్కించాడు నీచుడు జగన్ రెడ్డి
అన్న హాయం లో శంఖుస్థాపనలు జరిగినవాటిని బాబు కంటిన్యూ చేస్తున్నాడు. అన్న లాగ ఏమి తరిమికొట్ట లేదు. eg : లులు గ్రూప్ , అమరావతి etc . సో ఇది చాలా నయం
హోటల్స్, మాల్స్‌ని ర్మిస్తే పెద్దగా ఉపయోగం ఉండదు, ఐటీ, ఆటో, మైక్రో చిప్ లాంటి పరిశ్రమలు రావాలి.
Call boy jobs available 8341510897
హ! హ!! నిజమె!!
5 ఎళ్ళలొ ఎన్ని భరీ పెట్టుబడులొ! 13 లక్షల కొట్లాయె!!
Went to DAVOS and could not even get investments equal to special flight charges. Sad state of Lokesh and CBN between 2014 and 2019 which is repeating again.
papam vallu baaboru time nunchi try chesthunte malli 5yrs tharwatha ippudu start chesthunnaru….ee 5yrs mana anniyya ki manthanale saripoyay….KAVALANTE aa manthanala credit meere theskondi GA….😂😂
బొంగెం కాదు. 2016 లో వచ్చిన కియా రాజన్న తెచ్చాడు అని డబ్బా కొట్టే మీరు వేరే వాళ్ల గురించి చెప్తే చండాలం గా ఉంటది.
KIA came with central government’s approval.
When previous government announced the investments being made by Oberoi hotels group, yellow gang made a fake propaganda that there is no use of this investment as this would not create software jobs.
Now, this shameless yellow government is claiming this same investment that had MoU in 2022 as their win. What a foolish act by these immoral yellow gang and their barking supporters.
When previous government announced the investments being made by Oberoi hotels group, yellow gang made a fake propaganda that there is no use of this investment as this would not create software jobs.
Now, this shameless yellow government is claiming this same investment that had MoU in 2022 as their win. What a f00lish act by these immoral yellow gang and their blind supporters.
Prajalu emi anukovatan ledu
Rishikonda palace nu hotels ki ammesthnuaara Ani rasav Mallee ee twist emiti?
ఇలాగే ఒ వై సి పి కార్యకర్త గత 5 సంవత్సరాలు మొగాడు, జగన్ కు పాలాభిషేకం (Milk shower) చేస్తున్నారో అని, చివరికి ప్రజలు జగన్ ను కాలాభిషేకం (Leg Kick) చేశారు. పైన పాలు కనిపించింది గాని, కింద కాలు కనిపించ లేదు పాపం