కడప ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డి చెప్పినట్టే జరిగింది. కడప మేయర్ సురేష్‌బాబు ఇంటి దగ్గర టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెత్త వేసి తమ పంతం నెరవేర్చుకున్నారు. మూడు రోజులుగా కడపలో చెత్త తొలగింపుపై వివాదం నెలకుంది. చెత్త తొలగింపు కడప కార్పొరేషన్ పరిధిలోని వ్యవహారమని, ఆ పని చేయకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా మేయర్, కార్పొరేటర్లు ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడిన సంగతి తెలిసిందే.
కడప కార్పొరేషన్ పాలక మండలి తీరు మారకపోతే మేయర్ ఇంటితో పాటు కార్పొరేటర్ల ఇళ్ల దగ్గర చెత్త వేసేలా ప్రజల్లో చైతన్యం రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కడప మేయర్ ఇంటికి చెత్తను తీసుకెళ్లి పడేసి టీడీపీ నిరసన వ్యక్తం చేసింది.
టీడీపీ వైఖరిపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మేయర్ ఇంటి వద్ద చెత్త వేయడం ఏంటని వారు నిలదీస్తున్నారు. ఇలాగైతే తాము కూడా అదే పని చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం చెత్త అంశం కడపలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ, టీడీపీ శ్రేణులు మేయర్ ఇంటి వద్ద నిరసనకు దిగాయి, పోలీసులు ఇరుపక్షాలకు సర్ది చెప్పి పంపాయి.
Super
emayya M BS na coments anni block chesthunnav.
ఈ సైట్లో జ గ న్ కి వ్యతిరేకంగా ఏదైనా కామెంట్ పెడితే తీసేస్తారు అలాగే ఈ రచయిత గారు మొదట్లో కాస్త జ గ న్ వ్యతిరేక వార్తలు విశ్లేషణలు వాస్తవాలు రాశాడు మరి ఏమైందో ఈ సైట్ వాళ్ళు ఎవరైనా వార్నింగ్ ఇచ్చారేమో జ గ న్మోహన్ ముఖాన ఉ మ్మేయాల్సిన ప్రతి అంశాన్ని జ గ న్ తప్పేమీ లేదు అన్నట్టు రాశాడు
emayya M B S na vyakyalanni b l o c k chesthunnav
pulivendula chetta gaadi intimundu veyali
మీరూ మేయర్ ఇంటి ముందు చెత్త వెయ్యండి. ఎవరు వద్దన్నారు?
dont worry new type of culture we learn from our govt……
Call boy works 8341510897
ప్యాలస్ పులకేశి కి చెబితే ఖాకీ లాగు వేసుకుని చెత్త రిక్షా తొక్కుకుంటూ వచ్చి చెత్త పట్టుకెళ్ళి ప్యాలస్ లాన్పేట్టుకుని అమ్ముకుంటాడు.
nee lanti kukkalani kattina bandi
tho chettha l
nee laanti kukkalni katti
chettha bandi laagichaali
neelanti kukkalatho bandi laaginchaali
చెత్త మేయర్ అన్న మాట.
penta mla raa aajaanooo
1.బ్యాంకులు లోన్ లు ఇవ్వలేదని నేషనల్ బ్యాంకుల ముందు చెత్త పోశారు
2.కడప మేయర్ చెత్త పన్ను కట్టమన్నందుకు మేయర్ ఇంటి ముందు చెత్త పోశారు 1st ది వైసీపీ గుండాలు చేసిన పని
2nd ది కడుపు మండిన ఒక సామాన్యుడు చేసిన పని Both are not SAME