కామ్రేడ్ కె.నారాయణ చాలా చురకైన నాయకుడు. హైదరాబాద్‌లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చేసింది. ఆ వెంటనే అక్కడ సీపీఐ నాయకుడు కె.నారాయణ వాలిపోయారు. నాగార్జునపై ఘాటు విమర్శలు చేశారు. నాగార్జున మంచి హీరో కావచ్చని, కానీ ఆక్రమణదారుడని విమర్శించారు. ఇంత కాలం చెరువు స్థలాన్ని ఆక్రమించి కన్వెన్షన్‌ను నడిపినందుకు నాగార్జున నుంచి పరిహారం వసూలు చేయాలని కూడా ఆయన కోరారు.
అయితే ఆక్రమణలపై భారీ డైలాగ్‌లు కొడుతున్న నారాయణ.. విజయవాడ కరకట్టకు ఎప్పుడెళ్తున్నాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా నది ఒడ్డున చంద్రబాబు నివాసం ఉన్నారని, అలాగే పలువురు ప్రముఖులు ఆ పరిధిలో గెస్ట్‌హౌస్‌లు కట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇంతకూ ఆ బిల్డింగ్‌లు కృష్ణా నదిలో లేదా ఒడ్డున ఉన్నాయా? లేవా? అలా ఉండొచ్చా? అనేది నారాయణ అయితే తేల్చుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కావున నారాయణ కరకట్టకు ఎప్పుడెళ్తారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నారాయణపై రాష్ట్ర ప్రజానీకం కోటి ఆశలు పెట్టుకుంది. ఆక్రమణలపై నారాయణకు ఉన్నంత అనుభవం మరెవరికీ లేదనే సంగతి అందరికీ తెలుసు.
బీజేపీతో టీడీపీ సంసారం చేస్తున్నా, తాము మాత్రం చంద్రబాబును లౌకిక వాదిగానే చూస్తామని చెప్పిన ధైర్యసాహసి నారాయణ. అందుకే ఆయన కరకట్టపై ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది. కరకట్టకు నారాయణ వెళ్లాలనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందా? అనేది తేలాల్సి వుంది అంటూ ప్రజలు కోరుతున్నారు.
kamma kamred bolli inti joliki enduku veltaadu kavalante chicken tini topic change chsestaadu
హైదరాబాద్ లో లోటస్ పాండ్ ఒక రౌండ్ వేసి పడగొట్టేసాక వస్తాడులే..
తొందరెందుకు..
Eedu oka Daridrudu…..kammanist
జగన్ 5 ఇయర్స్ ఏమీ పీకాడు
Cbn 2019 varaku emmi peekadu
Great Andhra next lotuspond anta ga
పైన శీర్శిక చూడగానే తలెత్తే ప్రశ్నలు
1) కూల్చివేతలు జరుపుతున్నది తెలంగానా ప్రభుత్వం ఐతే ఆంధ్రాలో ఉన్నవాటికి లింకు పెట్టడం ఏమిటి?
2) అక్కడ కూలుస్తున్నారు కనుక ఇక్కడా కూల్చాలనేది మీ ఉద్దేశం ఐతే వాటికొరకు ఇక్కడ ప్రతిపక్షంల్ ఉన్న వైకాపా ప్రశ్నించాలి కానీ అక్కడ నారాయణ ఏదో మాట్లాడాడని ఇక్కడ కూడా మాట్లాడమనడం ఎంతవరకు సమంజసం?
3)5 ఏళ్లు ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపానే ఆ పని ఎందుకు చేయలేకపోయింది?
4) ఫైనల్ గా ఒక బ్యూటిఫుల్ కొశ్చన్: “వయ్యెస్సార్ మా దారుస్సలాం గుమ్మ ముందు చెప్పులు వదిలి మా ముందు మోకాళ్లపై కూర్చుని మా ప్రాపకం కొరకు మోకరిల్లాడు” అన్న ఒవైసీల అక్రమ కట్టడాలగురించి మీరు ఎందుకు ప్రశ్నించరు? సరే, అలా ప్రశ్నించే ధైర్యం ఉంటే ఐదేళ్ల క్రిందట ఒవైసీనే నిలదీసేవారు కనుక అలాంటి ధరియం ఇప్పుడు కూడా ఎలాగూ రాదు. కనీసం నారాయనను ఐనా అడగొచ్చు కదా, ఒవైసీల ఆక్రమణల గురించి ప్రశ్నించమని?
మోకాలికి బోడు గుండుకి పెట్టడం జి.ఆ కి అలవాటే లెండి ..
Ga! నీ బుర్ర అపాన మార్గంలో ఉందా? కూల్చివేతలు జరుగుతుంది తెలంగాణాలో, నువ్వు అడుగుతుంది ఆంధ్రా పరిధిలో!
Call boy jobs available 8341510897
Nee yedupu chandrababu gurunchaa? Or Praja hitam gurinchaa
ఎందుకు వెళ్ళాలి?? పోరాటాలకు కామ్రేడ్స్ కావాలి కానీ ఓట్లు మాత్రం వెయ్యరు..చావండి
కమ్మోడికి కమ్మోడు ఎప్పుడు సహాయమే
కమోడ్ అడవుల్లో ఉన్న కమోడే
Is Nagarjuna not kamma?
పాపం మన వొడ్ల గింజా ..ఏకాకి ..
ఈయన గారు ఆ మధ్య కంటి ఆపరేషన్ చేయించుకున్నారనుకుంటా. ఈయనకు పచ్చవి తప్ప అన్నీ పిచ్చ పిచ్చగా కనిపిస్తాయి.. ఇలాంటి పనులు చేసే కాలు ఇరగొట్టుకున్నాడు నారాయణ!
Hydra anedi Hyderabad varake
karakatta AP maatram nidra povaalaaa
kammodaa
Nenu kamma Ani neekevaru cheppaaro vaallane adugu kulapi chodaa
Hydra anedi Hyderabad varake Ani koodaa teliyani YCP dogs
Lotus pond koolagottina tharuvaatha
monna nee comments article kanipinchaledu
ippudu raastunnaaa
jagan ki vyavastala management
telusaaa ?
Vaadiki palava cheyyadam raadu. Salahadaarulu lekundaa jalaga vedhava palana cheyyaledu.
appudu jagan ki 1650 vastayyani yevaro
chepparani bandla ganesh cheppadu
Ippudu kootami ki 160 seats Ani kk survey n Ashwini dutt cheppaaru
ippudu surveys annee ycp win avutadani
cheppaledaa
ipppudu survey lu ycp vastadani
cheppaayi
tdp jagan votes dongatanam chesi
gelisindi
Last time’ jalaga vedhava ade pani chesaadu. Donga votes tho.
paravaledu .. mandulu vadu .. ajirnaniki ..
last time article kanipichaledu
anduke ikkada neeku samaadhaanam
chepuunnaa
Neeku alavaate idi boothulu thittadam madhyalo doiradam
karakatta kompallo uchaposuko po
koolchavasaram ledu
Nuvvu ade pani cheyi
Next is lotus Pond. Hydra has no jurisdiction in AP
narayana tdp kaaryakartha
vc estanu 9380537747
vc available 9380537747
కరకట్ట మీద ప్రజావేదిక కూలగొట్టిన మీ నాయకుడు తరువాత ఎందుకు silent అయ్యాడు.
kammani moortula kanusannalalo vunna courtlu nu bharincha leka.
Neeku 😂 24/7 kamma japam (vaalladi neeku 😂 antha 😂 estama annayyaaaa
ఎప్పుడో 83 లో వొడ్ల నుంచి అధికారం లాగేసుకున్నారు అనే దుగ్ద ..
amaraavati seva kosame HYDRA sevalu Hyderabadu lo .
chandra baabu adbhuta aalochana HYDRA . antha amaravati real estate kosame HYDRA
జగన్ గాడు చస్తే ..
neevu munda mostaavaa?
neevu mun..da… mostaavugaa?
నారాయణ! ఓల్డ్ సిటీ హైదరాబాద్ పై కూడా ఓ లుక్ వేయండి సార్! మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఆక్రమణలు, కచరా కుటుంబ సభ్యుల ఆక్రమణలు ఇవన్నీ …. మీరు పరిశీలిస్తే జనం మీకు భవిష్యత్ లో సహకరించడం గురించి ఆలోచిస్తారు .
Kcr aithe correct nyayam chesthadu
Kamma Kamani Koothalu …………..
Nuvvu pakkka y cheep kada GA
ఎప్పుడు Sakshi Tower, Road No 1, Banjara Hills, Hyderabad-500034, India. కూల్చివేస్తున్నారు?
Lotus Pond సంగతి ఏమిటి?
హైడ్రా రియల్ పవర్ తెలిసేది అప్పుడే !