ముంబాయికి చెందిన సినీనటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తనని వేధించాడు- అంటూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఆమె ఆరోపించడం కొత్త అనుమానాలకు తావిచ్చే అంశం.
కాదంబరీ జత్వానీ వెనుక కొందరు అధికార కూటమికి చెందిన వ్యక్తులు ఉన్నారని.. వారి ప్రోద్బలంతోనే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఈ కేసు విచారణను మళ్లీ తిరగతోడి వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ‘అత్యంత శక్తివంతమైన వ్యక్తులు’ అని కాదంబరి అంటుండగా.. ఆ జాబితా కింద వైసీపీలో తమకు గిట్టని నాయకులందరి పేర్లను చొప్పించి ఇబ్బంది పెట్టడమే అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, ముంబాయికి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లుగా.. ఆ తర్వాత అది వివాదంగా మారినట్లుగా పత్రికలలో నాలుగు రోజులు నుంచి వార్తలు వస్తున్నాయి. కాదంబరి తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో విద్యాసాగర్ ఆ గొడవ నుంచి బయటపడేయవల్సిందిగా వైసీపీ పెద్దలను ఆశ్రయించారని పత్రికల్లో వచ్చిన ఆరోపణ.
సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకునీ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతాను ఆదేశించడంతో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని బొంబాయికి పంపించి, ఆమె కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేయించి తీసుకువచ్చి జైల్లో పెట్టారు అనేది వినిపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు కూడా!
సదరు కాదంబరి జత్వానీ ముంబాయికి చెందిన ఒక పారిశ్రామిక వేత్తను కూడా.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలతో వేధించినట్లుగా ఆమె మీద ఫిర్యాదులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి మాటలను ఆధారంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులకు చెడ్డపేరు వచ్చేలాగా ఒక కుట్ర రచన జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో పోలీసులు నిష్పాక్షిక దర్యాప్తు చేస్తే, అసలు ఏం జరిగిందో నేరం ఎవరి వైపు ఉన్నదో.. బెదిరింపులు ఎవరు చేసి వివాదాన్ని రచ్చకీడ్చారో.. అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి
Sir ikkada enni perlu add chesina kuda ee case lo power ni misuse chesaru annadi nijam…..ee issue valla personal kavochu kani eppudite personal issue lo ki politicians enter ayyaro YCP vallu TDP ki chance ichinatle…..oka ammai meeda meru intha force use chesinapudu….meeku rivalry ayina TDP situation use chesukoni konni perlu extra add cheyyatam lo tappu em ledani na feeling 😃
యూట్యూబ్ లో విపరీతంగా కనిపించే విశాల్ గున్ని ఐపిఎస్ గారు కూడా మన డొక్కు ఫ్యాన్ పార్టీ బానిస ఐపిఎస్ ల బ్యాచ్ లో చేరి, అదికూడా ఒక ఆడ పిల్ల మీద ఇంత అరాచకం చేశారా !
ఇది నిజం ఐతే, ఐపిఎస్ లు కూడా ఇంత దిగజారి పోతే, బానిస బతుకు బతకడానికి ఐపిఎస్ లాటి పెద్ద చదువులు చదవడం యెందుకు?
IPS CAHDIVITE BAZARU VALLU KAAKUNDA KONCHEM CELEBRITIES NI PATTACCHU ANNA BHAVANA
Chesindem ledu…..gunni … publisity picchodu.
Chese vadu cheppukodu
ఇంతకీ ఆ కుక్క గాడు చేయలేదు అంటావా!
ఇంతకీ ఆ కు*క్క గాడు మంచి పిల్లోడు , ఆ హీరోయిన్ దే తప్పు అని సర్టిఫై చేస్తున్నావా వెంకట రెడ్డి గారు !
ఆ కు*క్క గాడు ఎంత డబ్బు పడేశాడు బిచ్చం కింద
Areyu ga lanjakoduka neku konchem kuda siggu lajja ijjathi manam undara kadupuki Anna tinavara
anta nippu gaalu aite eduru case pettochu kada………………nijam kabatte…emi cheyalo teleka…….ee ranku naatakaalu………………..
Aa pramukha parisramikhavetha name hide chesavantene idhi nijam Ani
Eevida ye cinemalo act chesaru? Mari paritala kuda ide panilo busy ga undevaadu, appudu emi baitaku raleda? Even maddelacheruvu also
vc estanu 9380537747
కుక్కల కి అవసరం ఉండొచ్చు, కనుక్కో!
జగన్ అర్జంట్ గా ఫారిన్ ఎందుకు వెళ్తున్నాడో?
Call boy works 8341510897
orey fake
మీ పార్టీ ఏంటో…మీ విధానాలు ఏంటో….మీ న్యూడ్ కాల్స్ గోల ఏంటో…..🙏🙏🙏 రా బాబు….
11 Reddy Ki nidra Leni ratrulu twaralo
11 లంగా గాడి కూతురు అయ్యుంటే ఇలానే చేసేవాళ్లా??
ఇలాంటి మాంచి పిల్ల పెళ్ళి చేసుకుంటా అంటే కుక్క
(ల) వద్దాన్నాడా?? ఇదేదో తేడా గా ఉందే
పేరులోనే ‘కుక్కల ఉన్న విద్యాసాగర్ కి ‘కుక్క బుద్ధి ఎక్కడ పోతుంది??
బాలివుడ్ బ్యూటీ.. కుక్కల విద్య ను పెళ్ళిచేసుకుంటా ఆన్నదా?? నిజమేనా??
some like dogs!
ఒక వెల నువ్వు చెప్పినట్టె Y.-.C.-.P నాయకుడి తొ అమెకు గొడవ ఉంటె.. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు.
అంతె కాని దొం.-.గ కె.-.సు పెట్టి అమె ను 40 రొజులు జైల్ లొ ఎలా పెట్టారు? అసలు అమెని వెదించాల్సిన అవసరం పొలీసులకి ఎమి వచ్చింది రా అయ్య! ఎక్కడొ ముంబాయి వెళ్ళి అమెని అర్రెస్త్ చెసి బెజవాడకి తెచ్చి 40 రొజుల పాటు రెమండ్ లొ పెట్టి హింసిస్తారా?
.
ఇక ఆమె ఎదొ చీప్ మనిషి అన్నట్టు చెపుతున్నావ్! ఆమె ఒక నటినె కాదు MBBS చెసిన ఒక Medical doctor కూడా! అమె తండ్రి ఆర్మి లొ పని చెస్తె, అమె తాలి RBI లొ పని చెసారు.
.
ఊరికె చెత్త రాసి సమర్దించుకొకు!! అదె ఎ హయాము లొ జరిగితె ఇప్పటికె ఒక పాతిక ఆర్టికల్స్ రాసెవాడివి!
ఒక వెల నువ్వు చెప్పినట్టె Y.-.C.-.P నాయకుడి తొ అమెకు గొడవ ఉంటె.. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు.
అంతె కాని దొం.-.గ కె.-.సు పెట్టి అమె ను 40 రొజులు జై.-.ల్ లొ ఎలా పెట్టారు? అసలు అమెని వేదించాల్సిన అవసరం పొలీసులకి ఎమి వచ్చింది రా? ఎక్కడొ ముంబాయి కి వెళ్ళి, అమెని అర్రెస్త్ చెసి, బెజవాడకి తెచ్చి 40 రొజుల పాటు రెమండ్ లొ పెట్టి హింసిస్తారా?
.
ఇక ఆమె ఎదొ చీప్ మనిషి అన్నట్టు చెపుతున్నావ్! ఆమె ఒక నటినె కాదు MBBS చెసిన ఒక Medical doctor కూడా! అమె తండ్రి ఆర్మి లొ పని చెస్తె, అమె తల్లి RBI లొ పని చెసారు.
.
అదె TDP హయాము లొ జరిగితె, గుండెలు బాదుకుంటూ ఇప్పటికె ఒక పాతిక ఆర్టికల్స్ రాసెవాడివి! ఊరికె చెత్త రాసి సమర్దించుకొకు!!
అయినా ఇంత మంది Y.-.C.-.P నాయకులు బట్టలు విప్పుకొని ఆడవారికి కాల్ చెస్తున్నరు అంటె, వారి విచ్చల విడితనం, ఎమి చెసినా తమకు ఎమి కాదు అన్న తెగింపు, వారి మానసిక క్రూరత్వం అర్ధం అవుతూనె ఉంది.
.
ఇలాంటి వారు మాత్రమె సై.-.కొ కింద Y.-.C.-.P లొ ఉండగలరా?
వై చీ పి నాయకులందరికి ఈ బట్టలు ఇప్పి తిరిగే అలవాటేందిరా అయ్యా..
మగవాళ్లేనా.. ఆ డ వాళ్లు కూడా ఇలానే ఉన్నారా వావి వరసలు లేకుండా ఆ డ వాళ్ళు కనబడితే చాలు ఈ వై ఛీ పి కి రా త క లం – కొ డు కు లు ఎంతటికైనా దిగజారతారు.ఈ విషయంలోవాళ్ళ అడుగులకి మఢుగులొత్తిన పాలకులకి పాలేర్లుగా మారిన అధికారులని ఏమనాలో అనేది ప్రపంచం మొత్తం మీద ఉన్న భాషల్లో కూడా ఉండి ఉండదు.ఈ రో త కొ డు కు ల అంగఅంగాలని కొలిమిలో పెట్టి కాల్చాలి.
లచ్చిం పార్వతి ఆశీస్సులతో ..
Ori dirty great andhra , She is showing clearly your ychief party leaders nude photos and voice records online
నీ కష్టం పగవాడికి కూడా వద్దు ఎంకటి..
సజ్జనుల మీద ఇన్ని అభాండాలా ? ముసలోడే గాని కళాకారుడే.
“Ycp లొ తమకు గిట్టని నాయకులందరి పేర్లను జోప్పించి ఇబ్బంది పెట్టడమే “
ఏమి రాతలు సామీ ఇవి…..
Reyu ga lanjakoduka neku konchem kuda siggu lajja ijjathi manam undara kadupuki Annam tinavara oka ammayi meda kuda thu ne batuku cheda
TDP అంటే దోపిడి..
కమ్మోడు అంటే దోపిడి..
కింద చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కరికి 10-15 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి.
మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్
రామోజీరావు
నందమూరి
పురందేశ్వరి
చంద్రబాబు
దగ్గుపాటి
అక్కినేని
రాయపాటి
సుజనా చౌదరి
సీఎం రమేష్
లింగమనేని
దగ్గుపాటి పురందేశ్వరి
గంటా జయదేవ్
లగడపాటి
కేశినేలేని
మురళీమోహన్
భవ్య కన్స్ట్రక్షన్స్
వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు
అక్కడ టాపిక్ ఎందిరా? నీ కాపీ పెస్టులు ఎంటి రా అయ్యా!
ఎదో పొట్టకూటి కోసం చేసుకుంటున్నాడు వొదిలేయండి ..
Ganta Jayadeva…..Ganta madhav kadu ….
Galla Jayadeva ra saami ….
Super Yenakata Reddy garu 👌దిగాజారి పొవాలంటే … మీరూ మీ boss తరావాతే ఎవారైనా. ఆయినా మీరు చూడని లోతులా ఏంటి !!! మా ఊహకందని లోతులకు దిగజారుతూ వెళ్తున్న మీ ప్రయాణానికి ఇవే మా శుభాకాంక్షలు 🥾👟👠🥾👟👠👡👢🥿
ఏంటీ ఇంతటి బ్యూటీ పెళ్లి చేసుకోమని అతగాడి వెంట పడిందా..
రాస్తే నమ్మే టట్లు ఉండాలి బ్రో
Super Yenakata Reddy garu 👌దిగాజారి పొవాలంటే … మీరూ మీ boss తరావాతే ఎవారైనా. ఆయినా మీరు చూడని లోతులా ఏంటి !!! మా ఊహకందని లోతులకు దిగజారుతూ వెళ్తున్న మీ ప్రయాణానికి ఇవే మా శుభాకాంక్షలు 🥾👟👠🥾👟👠👡👢🥿
Super👌దిగాజారి పొవాలంటే … మీరూ మీ boss తరావాతే ఎవారైనా. ఆయినా మీరు చూడని లోతులా ఏంటి !!! మా ఊహకందని లోతులకు దిగజారుతూ వెళ్తున్న మీ ప్రయాణానికి ఇవే మా శుభాకాంక్షలు 🥾👟👠🥾👟👠👡👢🥿
‘మా’ సంఘాలు, మహిళా సంఘాలు ఏమి చేస్తున్నాయి? ఒక మహిళ. నటి మీద ఇంతగా టార్చర్ చేస్తే అవి స్పందించవా?