అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడే దిక్కులేదు!

తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే హీరోగా ముద్రపడాలని అల్లు అర్జున్ కు మనసులో ఉండకపోవచ్చు. మెగా ఫ్యామిలీ అనే గొడుగు కింద తానొక్కడే ఒంటరి అయ్యాననే భావన ఆయనకు ఉండి ఉండవచ్చు.…

తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే హీరోగా ముద్రపడాలని అల్లు అర్జున్ కు మనసులో ఉండకపోవచ్చు. మెగా ఫ్యామిలీ అనే గొడుగు కింద తానొక్కడే ఒంటరి అయ్యాననే భావన ఆయనకు ఉండి ఉండవచ్చు. కేవలం స్నేహ ధర్మం కోసం ప్రచారం కూడా చేయకపోయినప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రజలకు కనిపించి ఉండవచ్చు. అంతమాత్రాన ఆయన మీద జనసేన దళాలు పగబట్టవలసిన అవసరం లేదు.

ఎన్నికల ప్రచార సమయం నాటి వ్యవహారాలకు కొనసాగింపుగా.. కొన్ని మాటలు అనుకోవడం వలన వివాదం ముదిరి ఇవాళ జనసేన నాయకులు అల్లు అర్జున్ ను నిందించడం అనేది తమ బాధ్యత లాగా ప్రతిరోజు ఆ పని చేస్తున్నారు. తమాషా ఏమిటంటే అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు.

మెగా ఫ్యామిలీ అన్నప్పటికీ, బన్నీ ఫ్యాన్స్ అన్నప్పటికీ.. రాష్ట్రంలో ఉన్న అభిమానుల్లో 90 శాతం మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కావడం గమనించాల్సిన సంగతి. మెగాస్టార్, పవర్ స్టార్ విషయంలో ఈ సిద్ధాంతానికి కొంత మినహాయింపులు ఉన్నప్పటికీ.. తర్వాతి తరం హీరోల విషయానికి వస్తే.. కులాభిమానమే నటుల మీద అభిమానంగా మారిపోతూ వస్తున్నది.

ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో.. మెగా కాంపౌండ్ కు చెందిన హీరోలు అందరికీ ఆధరువుగా ఉన్న ఆ ఒకే ఒక్క సామాజిక వర్గం.. ఇప్పుడు జనసేన పార్టీని నెత్తిన పెట్టుకుంటున్నది. పైగా జనసేన అధికారంలో కూడా భాగస్వామిగా ఉండటంతో.. ఆ కులం వారెవరు పవన్ కళ్యాణ్ ను అతిక్రమించి మాట్లాడడం లేదు.

వైసీపీలో ఉన్న ఆ కులం నేతలు అల్లు అర్జున్ కు అనుకూలంగా మాట్లాడవచ్చు గాని.. అదే జరిగితే బన్నీ మీద పడిన రాజకీయ ముద్ర మరింత బలం, శాశ్వతం అవుతుందనే భయం ఆయన అనుకూలురలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కు మద్దతుగా ఎవరూ మాట్లాడడం లేదు.

ఈ విషయంలో మరో వాదన కూడా వినిపిస్తున్నది. ఎక్కడ ఏం మాట్లాడినా సరే.. ఒక చిన్న మాటను పట్టుకుని దాన్ని చుట్టూ వివాదం అల్లడానికి జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారని అల్లు అర్జున్ అభిప్రాయపడుతున్నారు. తాను గాని తనకు మద్దతు ఇచ్చే వాళ్ళు గానీ అసలు స్పందించకుండా ఉండిపోవడం ఒక్కటే ఇందుకు పరిష్కారం అని ఆయన భావిస్తున్నట్లు కూడా కొందరు చెబుతున్నారు. నిజంగా ఇలాంటి సంయమనం సమస్యకు ఒక మంచి పరిష్కారం అవుతుంది.

జనసేన నాయకులు తమ అధినాయకుడి కళ్ళలో ఆనందం కోసం అల్లు అర్జున్ ను తిట్టి తిట్టి అలసి, అక్కడితో ఊరుకుండిపోతారు.. అని ప్రజలు అనుకుంటున్నారు.

61 Replies to “అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడే దిక్కులేదు!”

  1. ఎమి మాట్లాడుతున్నవ్ రా మైదా పిండి!

    ఇక్కడ కూడా 90% ఒకె సామాజిక వర్గం ఎమిటి రా సన్నాసి!!

    నీ లాంటి వారి వళ్ళ, ముందు నీ సామాజిక వర్గానికి ఉన్న పరువు పొతుంది.

  2. అల్లు అర్జున్ కి వైసిపి మద్దతు ఉందిగా, 40% ఓటుబ్యాంకు వాడి సినిమా సూపర్ హిట్ అవుతుందిలే

  3. #Bycott AA మెగాస్టార్ లేకపోతే నువ్వెంత? నీ స్థాయి ఎంత? విలన్ లక్షణాలు ఉన్న ఈడు రాజకీయ విలన్ కి మద్దతు ఇస్తున్నాడు. తూ సిగ్గులేని ఎదవ

  4. మేనమామనే చేతులు కట్టుకుని నడిపించి, చేతులెత్తి దండం పెట్టించి అవమానించిన o అలగా నా’కొడుక్కి మద్దతు ఇస్తున్నావంటే నీ ఆటిట్యూడ్ ఏంటో తెలిసింది రా అల్లు అర్జున్. వేరేవాడైతే రక్తం సల సలా మరిగి, అలా చేసిన వాణ్ణి కొట్టి’ చ0పేసేవాడు.

    1. తమరికి జ్ఞానం తక్కువని తెలుస్తుంది. అలా కొట్టి కొట్టి చంపాలనుకుంటే, ముందు వరుసలో చిరంజీవి కుటుంబ పరువు తీసిన దగుల్బాజి చెంబుగాడు, తరువాత మెంటల్ బాలిగాడు వున్నారులే.

      1. ఎగతాళి చేసిన ఎర్ర బుక్ ఒకటో పేజీ దెబ్బకే ల0గా leven గాడు, ఆడి బ్యాచ్ ఒంటేలు పోసుకుని ఒక్కొక్కడు ‘ఆర్తనాదాలు చేసుకుంటూ కొందరు అండర్గ్రౌండ్ కి, A1 గాడు ఢిల్లీ కి, బెంగళూర్, నల్ల పిర్రల రోజా చెన్నై కి, ‘పిచ్చోడు లండన్ కి, ఇంకోడు అమెరికా కి పరుగో పరుగు.

  5. ముద్ర వద్దా GA…. మన పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడుతున్న AA కోసం మీరంతా అండగా నిలబడరా GA …😂 😂

  6. నాకు నేషనల్ అవార్డ్ వస్తే, పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు.. అందుకే శిల్పామోహన్ కి సపొర్ట్ చేస్తున్నా – ఇదీ బన్నీ, బన్నీవాస్ తో అన్నమాట !

    శిల్పామోహన్ కనీసం ప్రచారానికి రమ్మని కూడా పిలవలేదు.. ఏదో 3-4 సందర్భాల్లో వీళ్ళిద్దరూ వాళ్ళ భార్యల ద్వారా కలుసుకున్నారు..

    అయినా అక్కసు చూపించుకోడానికి ఇదొక అవకాశం అనుకున్నాడు నక్క !

  7. ప్రజలు ఏమనుకుంటున్నారో మీ తొట్టి బ్యాచ్ కి బాగా తెలుసు , అందుకే why not 175/175 అని 11 మాత్రమే కూడగట్టారు ..

  8. ఇవే సూక్తులు రజినీకాంత్ ని వైసీపీ వాళ్ళు బండ బూతులు తిడుతున్నప్పుడు చెప్పలేదే ?

    రజిని కాంత్ ని బాబు పిలిచాడు అందుకని వచ్చాడు సభ ధర్మం పాటించి బాబుని పొగిడాడు. వైసీపీ ని కానీ జగన్ ని కానీ ఏమి అనలేదు అయినా వైసీపీ వాళ్ళు అది మంత్రులు నోరేసుకుని బూతులు తిట్టారుగా. అప్పుడు లేవని నోరు ఇప్పుడు పుంఖాలు పుంఖాలు వ్యాసాలు రాస్తుంది ఏ? ఇంక అల్లు అర్జున్ తెగేవరకు లాగుతున్నాడని అందరకి అర్ధమయ్యింది అందుకే అందరు లైట్ తీసుకున్నారు

  9. ఇవే సూక్తులు రజినీకాంత్ ని వైసీపీ వాళ్ళు బండ బూతులు తిడుతున్నప్పుడు చెప్పలేదే ?

    రజిని కాంత్ ని బాబు పిలిచాడు అందుకని వచ్చాడు సభ ధర్మం పాటించి బాబుని పొగిడాడు. వైసీపీ ని ఏమి అనలేదు అయినా వైసీపీ వాళ్ళు అది మంత్రులు నోరేసుకుని బూతులు తిట్టారుగా. అప్పుడు లేవని నోరు ఇప్పుడు పుంఖాలు పుంఖాలు వ్యాసాలు రాస్తుంది ఏ? అయినా అల్లు అర్జున్ తెగేవరకు లాగుతున్నదని అందరకి అర్థం అయ్యింది అందుకే లైట్ తీసుకున్నారు

  10. ఇవే సూక్తులు రజినీకాంత్ ని మీ వాళ్ళు బండ బూతులు తిడుతున్నప్పుడు చెప్పలేదే ?

    రజిని కాంత్ ని బాబు పిలిచాడు అందుకని వచ్చాడు సభ ధర్మం పాటించి బాబుని పొగిడాడు. వైసీపీ ని ఏమి అనలేదు అయినా వైసీపీ వాళ్ళు అది మంత్రులు నోరేసుకుని బూతులు తిట్టారుగా. అప్పుడు లేవని నోరు ఇప్పుడు పుంఖాలు పుంఖాలు వ్యాసాలు రాస్తుంది ఏ? అయినా అల్లు అర్జున్ తెగేవరకు లాగుతున్నదని అందరకి అర్థం అయ్యింది అందుకే లైట్ తీసుకున్నారు

  11. ఇవే సూక్తులు రజినీకాంత్ ని వైసీపీ వాళ్ళు బండ బూతులు తిడుతున్నప్పుడు చెప్పలేదే ?

    రజిని కాంత్ ని బాబు పిలిచాడు అందుకని వచ్చాడు సభ ధర్మం పాటించి బాబుని పొగిడాడు. ని ఏమి అనలేదు అయినా మంత్రులు నోరేసుకుని బూతులు తిట్టారుగా. అప్పుడు లేవని నోరు ఇప్పుడు పుంఖాలు పుంఖాలు వ్యాసాలు రాస్తుంది ఏ? అయినా అల్లు అర్జున్ తెగేవరకు లాగుతున్నదని అందరకి అర్థం అయ్యింది అందుకే లైట్ తీసుకున్నారు

  12. అర్జున్ ఫ్యాన్స్ స్పందించకపోయిన వైసీపీ పెయిడ్ బ్యాచ్ అతని తరపున వకాల్తా పుచ్చుకొని బాగానే స్పందిస్తున్నారు, పుల్లలు పెడుతూ ఇష్యూని బానే సాగదిస్తున్నారుగా!

    ఇంకో టాక్ ఏమిటో తెలుసా? ఇటు జనసేన ప్రోక్సీ గా అబ్యూసివ్ కామెంట్స్ పెడుతుంది కూడా మన పెయిడ్ బ్యాచే అని పలువురు నెటిజన్ల అభిప్రాయం.

  13. నాకు తెలిసి బన్నీ ఫాన్స్ లో కాపులకంటే వేరే కులాలవాళ్ళు ఎక్కువమంది వున్నారు. చిరంజీవి కి కూడా అంతే…కేవలం కాపులే అంటే….అది మూర్ఖత్వమే.

    అయినా ఫాన్స్ ని కులాలవారీగా చూస్తే బాలిగేది లాగా సైడుకి వెళ్ళటమే.

    1. వచ్చావా పూకూనాథం??

      ఎక్కడ ఒంగోబడి దె0గించుకున్నావు రా ఇన్ని రోజులు?? మెల్లగా బైటకు వస్తున్నావ్?? నీ ‘యబ్బా నిన్ను గుర్రాలతో 11 ించులు దె0నిస్తా

      1. as soon as Jagan stepped down, this Lokanadham’s profile went private. Mr Lokanadham if you scared so much why did you post in such a gory language. You can critic in a dignified manner.

Comments are closed.