కాస్త ఆశ్చర్యకరమైన సంగతే. సీనియర్ హీరో నాగ్ కు 24 కోట్ల రెమ్యూనిరేషన్ అన్న మాట వింటే. అయితే ఇది నిజమే. తెలుగు సినిమాకు కాదు. పాన్ ఇండియా సినిమాకు.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తయారయ్యే పాన్ ఇండియా సినిమా కూలీ. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే సినిమాలో విలన్ షేడ్స్ వున్న డాన్ పాత్ర ఒకటి వుంది. దాన్ని చేయమని తెలుగు సీనియర్ హీరో నాగ్ కు ఆఫర్ వచ్చింది. చాలా హై రెమ్యూనిరేషన్ తో ఈ డీల్ కు నాగ్ ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు నాగ్ రెమ్యూనిరేషన్ సోలో హీరోగా అయిదారు కోట్లలోనే వుండేది. కుబేర సినిమాకు పది కోట్లకు పైగా తీసుకుని ఓకె చేసారని తెలుస్తోంది. అదే హయ్యస్ట్ అనుకుంటే ఇప్పుడు కూలీ సినిమా ఇంకా హయ్యస్ట్. కుబేర సినిమాలో పాత్రకు నాగ్ మాత్రమే కావాలని దర్శకుడు శేఖర్ కమ్ముల పట్టుదలగా వుండడంతో, మంచి రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసి తీసుకున్నారు నాగ్.
ఇప్పుడు కూలీ సినిమా కూడా అదే పరిస్థితి. పాన్ ఇండియా సినిమా కావడం, విలన్ షేడ్స్ వుండే డాన్ పాత్ర కావడంతో నాగ్ డిమాండ్ చేసారు. నిర్మాతలు ఓకె అన్నారు అదీ సంగతి. లోకేష్ కనకరాజ్ సినిమా అంటే చాలా క్రేజ్ వుంది మార్కెట్ లో. అందువల్ల ఎంత ఇచ్చినా అంతకు అంతా బిజినెస్ జరుగుతుంది.
ఇలా ఎన్ని చేస్తే ఎన్ కన్వెన్షన్ నష్టం కూడుతుందో?
Bolli gaani notla kattalu pampamanu ite
One more flop movie
Call boy jobs available 8341510897
Cal boy jobs available?
Villain ga nag excellent ga set avthaadu, ithey director correct ga vaadukovaali
జనం పట్టించుకోరు
అయినా థియేటర్లో చూడం
vc available 9380537747