విశాఖలో కోర్టు పని మీద వచ్చిన మంత్రి నారా లోకేష్ వరసగా మూడు రోజుల పాటు అక్కడే గడిపారు. ఈ మధ్యలో పాఠశాలలకు వెళ్ళి ఆకస్మిక తనిఖీలు చేశారు. పార్టీ సమావేశాలు నిర్వహించారు. మీడియాతో మాట్లాడారు.
ఆయన ఎక్కడికి వెళ్ళినా తనకు వాస్తవాలు తెలియాలని అంటూ వచ్చారు. ఒక పాఠశాలకు వెళ్ళిన లోకేష్ అక్కడ తన కోసం చేసిన ఏర్పాట్లు చూసి తాను పాఠశాల అసలైన పరిస్థితి చూడాలనుకుంటే అలా దాచి ఉంచుతారేమిటి అని ప్రశించారు.
తనకు నిజాలు కావాలని ఆయన కోరారు. అంతేకాదు, విశాఖలో ఆమూలాగ్రం లోకేష్ చూడాలని అనుకున్నారు. అందుకు టైం కేటాయించారు. పార్టీ నేతలతోనూ మాట్లాడారు. అయిదేళ్ల పాటు ఏపీని పాలించిన వైసీపీ ప్రభుత్వం విశాఖ మీద దృష్టి బాగానే పెట్టింది.
ఇపుడు టీడీపీ కూడా అలాగే విశాఖ గురించి మాట్లాడుతోంది. ఆ మధ్యన విశాఖ వచ్చిన చంద్రబాబు కూడా తనకు విశాఖ సిటీ అంటే ఇష్టం అన్నారు. ఇపుడు విశాఖలో లోకేష్ కూడా పర్యటించి విశాఖను అభివృద్ధి చేస్తామని అంటూనే విశాఖలో తెలియని విషయాలు ఏమైనా చెప్పాలని కోరుకున్నారు.
విశాఖతో పాటు ఏపీ అంతటా భూ కుంభకోణాలు జరిగాయని వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని లోకేష్ చెప్పారు. అయితే విశాఖలో మూడు రోజులు గడిపిన లోకేష్ కి సీక్రేట్స్ ఏమైనా తెలిశాయా ఎవరైనా చెప్పారా అన్న చర్చ అయితే ఉంది. మరోసారి విశాఖ వచ్చినపుడు లోకేష్ ఆ విషయాలు మీడియాతో పంచుకుంటారేమో చూడాలి.
Call boy jobs available 8341510897
stop it. GA please block him.
s t op it. GA please B L O C K him.
అంటే ఏమి చేస్తావు రా
kammaravati lo varadalu vaste, rayala seema lo schools holiday endukura
అమరావతి లో రాలేదురా రెడ్డి కుక్క. రెడ్డి లంజకొడుకులు ఉన్న రాయలసీమ లో నే కాదు మొత్తం స్టేట్ అంతా ఇచ్చారు 😂😂😂
Vizag ki evaru emi chesina cheyakapoyina gelichedi gelavaboyedi eppudu kootame. We have caste balam and cader balam in Vizag. YCP and jaffa jagan can keep dreaming but he will never get a single seat in Vizag.
Whether anyone does anything or does not do anything Vizag will always vote for Kootami. We have caste balam and cader balam in Vizag. YCP and jaffa jagan can keep dreaming but he will never get a single seat in Vizag.
Whether anyone does anything or does not do anything Vizag will always vote for Kootami. We have caste balam and cader balam in Vizag. jaffa jagan can keep dreaming but he will never get a single seat in Vizag.