ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ఒకటే హడావుడి. రేషన్ డిపోలు, కాకినాడ పోర్టు, ఇంకా ఇంకా పలు చోట్ల. ఓ వారం పది రోజుల పాటు. అదంతా మంత్రి నాదెండ్ల మనోహర్ హడావుడినే. తనిఖీలు.. లెక్కలు… మాటల తూటాలు. ఇలా ఒకటేమిటి చాలా హడావుడి. సరిగ్గా అలాంటి హడావుడి ఓ వారం, పది రోజులు సాగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడన్నా నాదెండ్ల మనోహర్ అనే పేరు కనిపిస్తే, వినిపిస్తే ఒట్టు.
అసలు నాదెండ్ల మనోహర్ ఎక్కడ వున్నారు. ఏం చేస్తున్నారు? వారి మంత్రిత్వ శాఖల్లో ఏం జరుగుతోంది? కనీసం అప్పడప్పుడయినా జనసేన నాయకుడు, మంత్రి పవన్ పేరు కనిపిస్తోంది. ఏదో ఒక శాఖ రివ్యూ మీటింగ్ అనో, మరోటి అనో కాస్త కాకుండా కాస్త హడావుడి వుంది. నిజానికి పవన్ పేరు కూడా కనిపించేది తక్కువే. వరదులు ఇంత బీభత్సంగా వుంటే పవన్ జస్ట్ ఓ ప్రకటనకే పరిమితం అయ్యారు.
జనసేన కు వున్నది ముగ్గురు మంత్రులు. పవన్, మనోహర్, దుర్గేష్. దుర్గేష్ పోర్ట్ ఫోలియో పెద్దది ఏమీ కాదు. అందువల్ల పెద్దగా కనిపించలేదని అనుకోవడానికి లేదు. కానీ నాదెండ్ల పోర్ట్ ఫోలియో కీలకమైనదే. సివిల్ సప్లయిస్. ధరలు అందుబాటులో వుండేలా చూడాలి. ఇంకా చాలా చాలా వుంది చేయాలనుకుంటే. కానీ అస్సలు నాదెండ్ల ఏమి చేస్తున్నారో బయటకు అయితే రావడం లేదు.
నాదెండ్ల చేస్తుండి వుండొచ్చు. కవరేజి లేకపోయి వుండొచ్చు. అసలు కీలకంగా గమనిస్తే పవన్ కే అప్పుడప్పుడు కవరేజ్ తప్పిస్తే, జనసేనకు ఎలివేషన్ అన్నది లేదు. ఎలివేషన్ మొత్తం చంద్రబాబు, లోకేష్ కు తప్ప ఇంకెవరికీ వుండకూడదనే ప్లానింగ్ ఏమైనా వుందేమో?
Full page paper ads lo kuda CM photo thappa sambandhitha manthri photo kuda veyanappudu ila rayalsindhi…
Great Andhra is doing Elevation to 420 na. That is enough.
ప్రజలు టాక్స్ సొమ్ము తో 4 కోట్ల పఫ్స్ మెక్కడం కాదు రా leven.. ప్రజలు అవస్థల్లో ఉంటే ప్యాలెస్ లో పండి జల్సా చేస్తున్నావా??
😂😂😂…..all the best GA….
మనలాగ అన్ని శాఖలు…. చూసుకునే సకల వ్యక్తి లేడు కదా
Call boy jobs available 8341510897
vc available 9380537747
vc estanu 9380537747
అరే పోరంబోకు GA, నువ్వు ఎంత గింజుకున్నా 420 గాడు మళ్ళీ సీఎం అవ్వడు. ఎక్కువ లాక్కొకు తీగ తెగిపోతుంది
GA కాదు GA(Y)
He personally closed one Gandi near Raju gari prakruthi asramam yesterday, news chudavayya babu. Edo fake raseyyadame.
He did stopped some leaks near Prakruthi asramam.
ఎప్పుడు చుసిన జనసేన వాళ్ళు ఏమైపోయారు అని అడగడమే తప్ప పవన్ కళ్యాణ్ వస్తే అక్కడ ప్రజలు యంత ఇబ్బంది పడతారో మీకు తెలియదేమో కానీ మాకు తెలుసు
Abbooooo pedda cheppavule పాయెగా… వాడేమి దేవుడా ఓఓఓఓ మీద పడి ఏడవడానికి… వెళ్లుమాను చెప్పు తో కొడతారు
అబ్బో… పెద్ద చెప్పాడు
DCM అక్కడ వెళ్తే మురికి నీళ్లు వొంట్లో పోసి పంపిస్తారు తెలీదుగలే
Jagan ki alagey panpincharu june 4th na
జన సన్నాసులని కట్టడి చేసి వాడి ఆస్తులు పెంచుకుంటున్నాడు.