మరికొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతోంది హీరోయిన్ మేఘా ఆకాష్. తనకు నిశ్చితార్థం అయిన విషయాన్ని ఆమె వెల్లడించింది. ఆ తర్వాత కొంతమంది కోలీవుడ్ ప్రముఖులను ఆమె స్వయంగా కలిసి పెళ్లి శుభలేఖలు అందించింది.
ఇప్పుడీ ముద్దుగుమ్మ బ్యాచిలర్ పార్టీలో ఉంది. తన క్లోజ్ ఫ్రెండ్స్ కు ఆమె పార్టీ ఇస్తోంది. అందర్నీ తీసుకొని శ్రీలంకలో ల్యాండ్ అయింది. అక్కడ్నుంచి వరుసగా తన ఫొటోల్ని షేర్ చేస్తోంది.
మేఘా ఆకాష్ పెళ్లిపై చాలా రోజులుగా పుకార్లు వినిపిస్తూ వచ్చాయి. ఓ ప్రముఖ రాజకీయనాయకుడి కొడుకుతో ఆమె రిలేషన్ షిప్ లో ఉందంటూ ప్రచారం నడిచింది. దాన్ని నిజం చేస్తూ, కాంగ్రెస్ నేత కొడుకు సాయివిష్ణుతో ఎంగేజ్ మెంట్ చేసుకుంది మేఘా ఆకాష్. వీళ్లిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారట. ఇతడికి దుబాయ్ లో వ్యాపారాలు కూడా ఉన్నాయి.
తెలుగులో ఆమె ప్రామిసింగ్ సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. శ్రీవిష్ణుతో చేసిన రాజరాజ చోర సినిమా మాత్రమే ఆమెకు ఉన్నంతలో కలిసొచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా ఫ్లాపులు వెక్కిరించాయి.
ఇక లాభం లేదని భావించిన మేఘా ఆకాష్ 28 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయింది. పెళ్లి తర్వాత కెరీర్ కొనసాగిస్తుందా, కుటుంబ బాధ్యతలకే పరిమితమౌతుందా అనేది ప్రస్తుతానికి అస్పష్టం.
Call boy jobs available 8341510897
“ఇక లాభం లేదని…” నీ దిక్కు మాలిన perverted ఎనాలిసిస్ ఆపరా బాబు. కెరీర్ లో సక్సెస్ అయినా లేక పోయిన పెళ్లి తప్పదు. ఎంత మంది హీరోయిన్స్ కెరీర్ పీక్ లో ఉండగా పెళ్లి చేసుకోలేదు
vc available 9380537747
Bachelor life is best