టాలీవుడ్ లో అడియో కలకలం?

టాలీవుడ్ లో ఎవరైనా హీరోయిన్ తన దగ్గర వున్న అడియో రికార్డులు బయట పెట్టి, ఓ టాప్ డైరక్టర్ నిజ‌రూపం బయట పెట్టాలని అనుకుంటోందా?

టాలీవుడ్ లో ఎవరైనా హీరోయిన్ తన దగ్గర వున్న అడియో రికార్డులు బయట పెట్టి, ఓ టాప్ డైరక్టర్ నిజ‌రూపం బయట పెట్టాలని అనుకుంటోందా? ఇంతకీ హీరోయిన్ నా? మాజీ హీరోయిన్ నా? అసలు ఏం జ‌రుగుతోంది? గత వారం రోజులుగా టాలీవుడ్ లో ఇలాంటి ఎంక్వయిరీ ఒకటి నడుస్తోంది.

వినాయక చవితి వెళ్లాక ఓ హీరోయిన్ తన దగ్గర వున్న ఓ టాప్ డైరక్టర్ కాల్ రికార్డులు బయట పెడుతుంది అనే గ్యాసిప్ చక్కర్లు కొడుతోంది. సదరు హీరోయిన్ కు టాప్ డైరక్టర్ కు వున్న తగాయిదా ఏమిటి? అసలు ఎవరు వారు అన్నది తెలియదు.

కానీ ఈ విషయం వినిపించడం ప్రారంభమైన దగ్గర నుంచి ఒకటి రెండు చానెళ్ల రిపోర్డర్లు, వెబ్ సైట్ల రిపోర్డర్లు దీని మీదే ఎంక్వయిరీ మొదలు పెట్టారు. ఎవరు ముందుగా సదరు వార్తను బ్రేక్ చేయగలిగితే వాళ్ల మీడియాకు పేరు వస్తుంది కదా.. అందుకోసం.

ఇదంతా నిజ‌మా? ఊ.. ఉత్తుత్తి గ్యాసిప్ నా అన్నది తెలియదు. అయితే టాలీవుడ్ లో ఓ మాజీ హీరోయిన్ కు ఓ టాప్ క్లాస్ డైరక్టర్ మీద కోపం వుంది. అ హీరోయిన్ దగ్గర కొన్ని అడియో రికార్డులు వున్నాయనే టాక్ వుంది. అందువల్ల ఇదంతా అ హీరోయిన్ గురించేనా? లేక మరెవరైనా ఏదైనా సంచలనం సృష్టించబోతున్నారా? ఈ వార్తలు కొందరు రిపోర్టర్లను కిందా మీదా పడి ఎంక్వయిరీ చేసేలా చేస్తున్నాయి. కొందరు దర్శకులకు దడ పుట్టిస్తున్నాయి.

19 Replies to “టాలీవుడ్ లో అడియో కలకలం?”

  1. 😂😂😂…. అప్పటికి కూడా ఆ director మీద నీకున్న కడుపు మంట తగ్గదుగా GA… మన అన్నయ్య కు పరిపాలన చేతగాక చిత్తు గా ఓడిపోతే జనం మీద ఏడుస్తున్నవ GA….

    1. ఈవీఎం ల మీద గెలిచిన మీరు ఎప్పుడూ జగన్ మీద పడి ఏడుస్తూ ఉంటారు….. Ga తనకి నచ్చని వాళ్ళ మీద పడి ఏడుస్తాడు….ఇందులో పెద్ద వింత ఏముంది మిత్రమా 😀

  2. Srinagar కాలనీ ATM జంక్షన్ లో ఉండే సదరు హీరోయిన్ ఆడియో బైట పెడితే ఒక గాలి నీతులు చెప్పే పెద్ద చేప గిలగిల లాడుతూ ఉంటాడు అని టాక్.

  3. అరేయ్ ఏమి బతుకులు రా మీవి సిగ్గు ఎగ్గులేని బతుకులు కథ రా కుక్క

Comments are closed.