ఉత్తరాంధ్రకు బాబు వరాలు ఇస్తారా?

ఉత్తరాంధ్ర వరదల్లో చిక్కుకుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకూ ఇటీవల భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు మూడు నాలుగు రోజుల పాటు జోరెత్తించాయి. వాగులు వంకలు అన్నీ కూడా పొంగిపొర్లాయి. అంతే…

ఉత్తరాంధ్ర వరదల్లో చిక్కుకుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకూ ఇటీవల భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు మూడు నాలుగు రోజుల పాటు జోరెత్తించాయి. వాగులు వంకలు అన్నీ కూడా పొంగిపొర్లాయి. అంతే కాదు వేలాది ఎకరాలలో పంట నష్టం సంభవించింది. కొండ చరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. కొన్ని చోట్ల వరదలతో ఊళ్లకు ఊళ్లే సంబంధాలు కట్ అయ్యాయి.

జలాశయాల్లో నీటి మట్టాలు పెరిగి రోడ్ల మీదకే వరదనీరు ప్రవహించింది. ఉత్తరాంధ్రలో వరద నష్టం అంతా ఇంతా కాదు, ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తి నష్టం భారీగానే ఉంది. ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బెజవాడ మునక అన్నది హైలెట్ అయిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర గోడు వెనక్కి పోయింది. ఉత్తరాంధ్ర సైతం అంతే స్థాయిలో నష్టపోయింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జనాలు ఆర్తిగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఆయన పర్యటిస్తారు. వరద సృష్టించిన బీభత్సానికి సంబంధించి వివరాలు సేకరిస్తారు ముఖ్యమంత్రి పర్యటన మీద అంతా ఆశలు పెట్టుకునారు వివరాలతో పాటు వరాలు కూడా బాబు ప్రకటిస్తారా అన్నది అందరిలోనూ కనిపిస్తున్న ఆశ.

ఊహకందని నష్టమే సంభవించింది అని అంటున్నారు. వరద సాయం చేసి ఆదుకోవాలన్నదే జనం కోరిక. బాబు పర్యటన నేపథ్యంలో ఆయన ఏ విధంగా స్పందిస్తారు, ఏ ప్రకటనలు చేస్తారు అన్నది చూడాలి.

27 Replies to “ఉత్తరాంధ్రకు బాబు వరాలు ఇస్తారా?”

    1. Skin disease vunte CBN ki problem kaani Jalaga vedhava kaanti daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu nikrushtudu psycho waste fellow vunte society ke problem

  1. విజయవాడ లో 4 లక్షల మందికి వరద ముంపు గురైతేనే బాబు ఫొటోలకోసం బోట్ రైడ్ బిల్డప్ ఇచ్చాడు. అంతేకాని వాళ్ళని కనీసం ఆదుకోలేదు. ముందస్తు హెచ్చరిక చేసే వ్యవస్థ వున్నా వాడుకోలేని దద్దమ్మ అయిపోయాడు…

    ఉగ్గబట్టి వుండు ఉత్తరాంధ్ర అధిక తీరం వున్న మీకు బాబు తూఫాన్ రూపంలో వస్తాడు. పచ్చ సాని పత్రికల బిల్డప్ తప్పించి మిమ్మల్ని ఆదుకునే వాడు ఉండడు. బిల్డప్ మాత్రం పెపంచ స్థాయిలో ఉంటుంది. మీ కర్మ కి మీరే బాద్యులు.

    1. మీ నీలి ప్రచారాలు జనం నమ్మే రోజులు పోయి చాలా కాలం అయిం దిరా సా ని కబుర్ల పూ క నా ధం

    2. జగ్గడు చలి జ్వరం వొచ్చి పడుకున్నాడు, సీబీఎన్ ప్రజల కోసం కష్ట పడుతున్నారని, మరల ’29 ఎన్నికలలో కూడా జగ్గడు ఓడిపోతాడని. నీ లాంటి వైసీపీ కార్యకర్తలు, ఇలా రాయక ఎలా రాస్తారు మరి.

    3. జగ్గడు_చలి_జ్వరం వొచ్చి_పడుకున్నాడు, సీబీఎన్ ప్రజల కోసం కష్ట పడుతున్నారని, మరల ’29 ఎన్నికలలో కూడా జగ్గడు ఓడిపోతాడని. నీ లాంటి వైసీపీ_కార్యకర్తలు, ఇలా రాయక ఎలా రాస్తారు మరి.

    4. జగ్గడు_చలి_జ్వరం_వొచ్చి_పడుకున్నాడు, సీబీఎన్ ప్రజల కోసం కష్ట పడుతున్నారని, మరల ’29 ఎన్నికలలో కూడా_జగ్గడు_ఓడిపోతాడని.నీ_లాంటి వైసీపీ_కార్యకర్తలు, ఇలా రాయక ఎలా రాస్తారు మరి.

    5. Jalaga vedhava palana raani daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu nikrushtudu Ani proved

      Vaado gajjikukka oka waste fellow. Vaaditho evaroo potthu pettukoru deenki grama simham single simham antoo build up ఇస్తారు YCP dogs

  2. Vijayawada lo varadhalu vasthe inni sarlu velli prajalani kalisi odharchina Jagan vutharandra ki varadhalu vasthe okka sari kuda prajalani kalavadaniki raledhani yedhuru chusthunna prajalu…

  3. అదెంతపని మొన్ననే కదా ఎలక్షన్ కి హోల్ ఆంధ్రకే వరాలు ఇచ్చారు బాబు గారు. ఉత్తరాంధ్ర ఒక లెక్కా.. అన్ని ఫ్రీ

  4. All previous promises have been successfully fulfilled and to gift people that were doing chandranna bhajana, new schemes in the name of flood relief will be announced and later will be fulfilled by saying that treasury is empty and by blaming Jagan and YCP. People have understood this and are not expecting anything but a chance in 2029 to show their power.

Comments are closed.