ఎన్టీఆర్ ఎప్పుడు చూసినా కూల్ గా, పక్కింటి కుర్రాడిలా సింపుల్ గా కనిపిస్తాడు. కానీ అతడు వేసుకునే దుస్తులు, పెట్టుకునే యాక్ససిరీస్ మాత్రం కళ్లకు కనిపించేంత సింపుల్ కాదు. సెలబ్రిటీలంతా లక్షలు ఖరీదు చేసే దుస్తులు, యాక్ససిరీస్ వాడతారు. ఈరోజు తారక్ వేసుకున్న దుస్తులు కూడా అలాంటివే.
ముంబయిలో దేవర ట్రయిలర్ లాంచ్ కు హాజరయ్యాడు ఎన్టీఆర్. కాస్త డిఫరెంట్ గా ఉండే బ్లేజర్ లాంటిది వేసుకొచ్చాడు. చేతుల దగ్గర డిజైన్ కాస్త కొత్తగా ఉంది. సెన్స్ (Ssense) అనే బ్రాండ్ అది. దాని ఖరీదు అక్షరాలా 46వేల రూపాయలు.
ఆ బ్లేజర్ లోపల నలుపు రంగులో సింపుల్ రౌండ్-నెక్ టీషర్ట్ ధరించాడు. అమిరి అనే కంపెనీ షర్ట్ అది. దాని రేటు అటుఇటుగా 50వేల రూపాయలు.
ఇక ముంబయి ప్రమోషన్స్ లో తారక్ రెగ్యులర్ గా ఒకే రకమైన షూ వేసుకొని కనిపించాడు. బ్యాలెన్సిగా అనే కంపెనీకి చెందిన షూ అది. దాని ధర దాదాపు లక్ష రూపాయలు. ఏడాదిగా ఇదే బ్రాండ్ షూ వాడుతున్నాడు ఎన్టీఆర్.
ఇక ఈ హీరో రెగ్యులర్ గా ధరించే చేతి వాచీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎన్టీఆర్ దగ్గర ఓడమార్-పీగే బ్రాండ్ వాచీ ఉంది. దీని రేటు కోటి రూపాయల పైమాటే.
all the heroes and cricketers are highly over paid. no wonder they can spend 50K on a t-shirt
ఏదో డబ్బులు లెక్కలేదు కాబట్టి కొనుక్కోవడం తప్ప అంతకంటే మంచిబట్టలు బూట్లు అన్నీ కలిపి ఒక 25 వేలకు వస్తాయి
ఎన్నన్నా చెప్పు, మన సిల్క్, ఫైన్ కాటన్ నే మెరుగప్ప.
అడిడాస్ సముద్రం లో కొట్టుకువచ్చిన రి సైకిల్డ్ మెటీరియల్ తో చేసిన పోలో అయినా , చైనా వాడు రిసైకిల్డ్ టైర్ రబ్బర్ తో చేసిన రింక్ల్ ఫ్రీ ప్యాంటు అయినా వేస్ట్ అవి.
పవెన్ చెప్పుల రేటు గురించి యేడిచే వాళ్ళు గ్రేట్ ఆంధ్ర మొత్తం.
ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మీద పెమ కారిపోతుంది ఏమి.
Call boy jobs available 9989793850
బట్టలు ఉతికే వారు ఇచ్చిన inputs ఆ? లేక నువ్వే ఆ పనికి ఒప్పుకొన్నవ ?
GA.. nee site nee noru..nee vaagudu… Tarak danbulu Tarak battalu… Evari iataalu vallavi
aithe ippudu nee edupu enti? nee dabbulatho emi konukkoledu kada
vc available 9380537747
Devara movie trailer bagaledhu adhe old scenes
Devara trailer bagaledhu
Aa costly watches anevi ati pedda fraud, oa sari konnaka tirigi ammukolevu. Celebrities ki chala takkuva rate ke ichhi promote cheskuntai.
ఔరంగజేబ్ తన కుచ్చు టోపీ తానే అల్లుకునేవాడు.. వీళ్ళ కన్నా అతనే చాలా గొప్ప అనిబిస్తుంది…
అదొక్కటే కాదు.
తన అన్న దారశుకొవ్ నీ తనే చంపుకున్నాడు
తన తండ్రిని జీవితాంతం ఖైదీ చేశాడు
మీ తురకొల్లకు వాడు టోపీలు కుట్టింది మాత్రమే కనపడతా ది.
SSENSE అనేది ఒక ఈకామర్స్ ప్లాటుఫారం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ రిటైల్ ప్రైస్ కి దొరుకుతాయి, తెలుసుకొని రాయు GA
కట్ డ్రాయర్ ఏది వేసుకున్నాడో కనపడలేదా, దాని గురించి రాయలేదు?!…😜