ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా వైసీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కారణమని సీఎం చంద్రబాబు మొదలుకుని మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించడం మామూలైంది. ఇలాంటి ఆరోపణలు విని జనానికి కూడా విసుగైంది. బాధ్యతల నుంచి తప్పించుకోడానికి కూటమి నేతలకు ఇదో ఊతపదంగా మారిందనే విమర్శలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ విజయవాడ నగరంలోని కండ్రిక ప్రాంతంలో ఇళ్ల క్లీనింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన వైసీపీపై సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగు పడిందన్నారు. ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ఫైరింజన్లను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.
నిన్న కొందరు మళ్లీ వరద అంటూ విష ప్రచారం చేశారని మంత్రి నారాయణ వాపోయారు. దీన్ని వైసీపీ కుట్రగా భావిస్తున్నట్టు ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. అసత్య వరద ప్రచారంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు మంత్రి తెలిపారు. విష ప్రచారంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించడం గమనార్హం.
చంద్రబాబు పాలనా దక్షతను చూసి వైసీపీ విష ప్రచారానికి, కుట్రలకు దిగిందని మంత్రి ఆరోపించారు. ఇది సిగ్గుమాలిన, నీతిమాలిన చర్య అని ఆయన తూర్పారపట్టారు.
బోట్లతో జనాలను చంపేయాలని చూసిన పార్టీ జగన్ రెడ్డి పార్టీ..
మళ్ళి వరదలు అంటూ..ఇలా అబద్ధాలు సృష్టించి .. ఓట్లు వేయలేదని జనాల మీద పగ పట్టేసి కసి తీర్చుకోవాలని చూస్తున్న శాడిజం లో జగన్ రెడ్డి బతుకుతున్నాడు..
మొన్న పిఠాపురం లో జగన్ రెడ్డి పిచ్చి చేష్టలు చూస్తే.. పూర్తిగా మగ చంద్రముఖి గా మారిన జగన్ రెడ్డి అని చెప్పుకొంటున్నారు ఆంధ్ర జనాలు..
Why are you hiding the fact that people of Vijayawada have questioned Narayana about the relief programs taken up by government and the compensation being provided by the government? This had to Narayana leaving the place frustrated.
Why are you hiding the fact that people of Vijayawada have questioned Narayana about the relief programs taken up by government and the compensation being provided by the government? This development had made Narayana leave the place frustrated and had blamed YCP as usual.
Mee bratukulu entey na???Mee pillali meekey puttara leka….??
వామ్మో.. మనిషికొచ్చినంత కోపం వచ్చిందిగా..
నారాసురరక్తచరిత్ర అని రాసినప్పుడు.. మీ పిల్లలు మీకు పుట్టలేదు అనే విషయం అర్థమయినట్టుందిగా..
No one is napumsak than your isko kiskisko leader..lol
Why-are-you-hiding-the-fact-that-people-of-Vijayawada-have-questioned-Narayana-about-the-relief-programs-taken-up-by-government-and-the-compensation-being-provided-by-the-government? This-shocking-development-had-made-Narayana-leave-the-place-frustrated-and-had-blamed-YCP-as-usual.
vc estanu 9380537747
Call boy jobs available 9989793850