ఇప్పుడు ఎక్కడ చూసినా, విన్నా నీకు 15 వేలు, నీకు 18 వేలు, నీకు 15 వేలు అంటూ సెటైర్సే. సోషల్ మీడియా యాక్టివిస్టులు మంత్రి నిమ్మల రామానాయుడు గతంలో ఎన్నికల ప్రచారంలో నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 18 వేలు అంటూ చేసిన ప్రచారాన్ని మళ్లొకసారి తెరపైకి తీసుకొచ్చి, కూటమి ప్రభుత్వాన్ని వెటకరిస్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిఠాపురం పర్యటనలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడాన్ని తప్పు పట్టారు.
ఇదే సందర్భంలో గతంలో టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన తీరును అనుకరిస్తూ జగన్ తీవ్రస్థాయిలో అవహేళన చేశారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పోకనాటి వీధిలో వినాయకుడి ఊరేగింపు సందర్భంగా వైసీపీ నాయకులు డీజే సౌండ్ బాక్స్‌ల్లో నీకు 15 వేలు, నీకు 18 వేలు… అంటూ మీమ్స్ ప్లే చేయడంపై టీడీపీ బి.కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టీడీపీని కించపరిచేలా వైసీపీ వ్యవహరించిందనే కారణంతో బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా పాటలు వేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అయితే అధికారం వుంది కదా అని టీడీపీ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని వారు పేర్కొన్నారు. ఎవరో ఏవో పాటలు పెట్టుకుంటే వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయడం ఏంటని వారు ప్రశ్నించడం గమనార్హం.
neeku 15000/- neeku 15000, neeku 18000 ante case lu pedtaaraa bavundi ra mee pani
Ami chedamu Thamballapalli lo YCP de hava…
బావలు సయ్య అని పాట పెడితే ప్యాలస్ లో వినాశం కి 3 గంటలకి కోపం యెందుకు?
If TDP is so much worried, why don’t they implement the promises made during elections?
Assaley evm.batch ,,paruvu ledu….unna koncham paruvu kooda veelley teesukuntunnaru.yellow fools
vc available 9380537747
మన అన్నయ్య చేసిన కామెడీ video కూడా play చెయ్యాల్సింది GA…అప్పుడు కేసు కూడా పెట్టేవాళ్ళు కాదు…😂😂😂
జగన్ ఒవర్ యాక్షన్ చూసి నవ్వుతున్నరు.
.
అలానె జగన్ భార్య భరతి అప్పట్లొ ప్రతి పిల్లవాడికి 15 వేలు అని చెప్పిన ది కూడా విరల్ అవుతుంది.
ఆ కామెడీ videos కూడా play చెయ్యాల్సింది GA….😂😂😂…. అప్పుడైతే యే గొడవ లేకుండా అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు….😂😂
Public is happy and hence celebrating. New themes and memes eppudu vundeve.
చవితి పందిళ్ళకు పర్మిషన్ ఇచ్చేది భక్తి కార్యక్రమాలకా లేదా రాజకీయలకా ?
Manam ekanga chemadi photo tho chavithi vinayak udi baomma pettochu kadaa
Call boy works 9989793850
Ops గురించీ చెక్కాగాడు నాకు వదిలి మింగేయండి నేను చూసుకుంటాను అన్నాడుగా
మరి అది?
వీడు mana mesages మోడరేట్ చేస్తున్నాడు కానీ call boy VC available mesages మాత్రం పోస్ట్ అయిపోతున్నాయి
సైడ్ బిజినెస్ పెట్టావెంట్రా??
time waste, don’t waste your time commenting here
ఫిర్యాదు చేసినవారికి బుర్ర లేకపోతే కనీసం case నమోదు చేసేవారికైనా ఉండాలి కదా!
మీరు ఏమి చేసానా మేము కేసులు పెడతాం. టీడీపీ@