వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను మంగళగిరి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన్ను విచారించనున్నారు. 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఆయన్ను పోలీసులు విచారించే అవకాశం వుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని ఇటీవల ఏపీ హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. రెండు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
గుంటూరు జైల్లో ఉన్న సురేష్‌ను పోలీసులు మంగళగిరికి తరలించారు. దాడికి ఎవరెవరు? ఎందుకు పాల్పడ్డారనే విషయాలపై పోలీసులు ఆరా తీసే అవకాశాలున్నాయి. ఇదే కేసులో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నాయకులు దేవినేని అవినాష్, జోగి రమేశ్ తదితరులకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది.
ఇందులో భాగంగా బెయిల్‌పై బయట ఉనన వారంతా విచారణ కోసం హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు పాస్‌పోర్టులను అధికారులకు సమర్పించారు. అయితే విచారణలో వైసీపీ నాయకులు తమకేమీ తెలియదని చెప్పారంటూ టీడీపీ అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. నందిగం సురేష్ కూడా నోరు తెరవలేదనో, తనకేమీ తెలియదని అన్నారని రేపటి టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తల్ని చదువుకోవచ్చు.
intoti daaniki vicharana enduko bolli gaadu palana gaaliki vadilesi, janaallo vibhadaalu penchutunnadu
అందుకేగా మీకు 11 ఇచ్చారు..
మీ జగన్ రెడ్డి జనాలకు పంగనామం పెట్టాలనుకొన్నాడు.. రివర్స్ లో జనాలే జగన్ రెడ్డి ని ఒంగోబెట్టి పంగనామం పెట్టారు…
ఇక మీకు శ్యామలా రెడ్డే గతి.. ఆ తర్వాత శ్రీ రెడ్డి.. దిగజారిపోతున్న సూచనలు..
Veedini maathram vadala kinda kummandi.
ప్యాలస్ పులకేశి కి ఇసు*క, గం*జాయి
కమీషన్ ఏజెం*ట్ ఇతను. మొన్న కూడా తనకి ఇంకా రావాల్సిన గంజాయి డబ్బు ఇంకా ప్యాలస్ కి యెందుకు జమ కాలేదు అని అతన్ని నేరుగా బెదిరిచడానిక్కే వెళ్ళాడు ప్యాలస్ పులకేశి అని అంటున్నారు, నిజమేనా!
ఈ నాకొడుకు కొవ్వు అంతా కరగాలి …. తిరుపతి MP ని చూసి బుద్ది తెచ్చుకొరా ..
అతను Doctor అయ్యి కూడా పద్దతిగా వుంటాడు ..
MP అయ్యాక కూడా నీ లెకి బుద్ది పొనిచ్చుకున్నావ్ కాదు
ఈ నా.,కొ.,,డుకు కొ.,,వ్వు అంతా కరగాలి …. తిరుపతి MP ని చూసి బుద్ది తెచ్చుకొ.,,,రా ..
అతను Doctor అయ్యి కూడా పద్దతిగా వుంటాడు ..
MP అయ్యాక కూడా నీ లెకి బుద్ది పొనిచ్చుకున్నావ్ కాదు
మీ పార్టి కొసం గుడ్డలిప్పుకొని పని చెసిన శ్రిరెడ్డి ని ఎంట్రా అలా వదిలెసి.
శ్యామలను తెచ్చుకున్నారు .
పాపం ఇది కూడా అ అల్లు అర్జున్ లా YCP మళ్ళి గెలుస్తుందని పప్పులొ కాలెసింది
మీ పార్టి కొసం గు.,డ్డలిప్పు.,,కొని పని చెసిన శ్రిరెడ్డి ని ఎంట్రా అలా వదిలెసి.
శ్యామలను తెచ్చుకున్నారు .
పాపం ఇది కూడా అ అల్లు అర్జున్ లా YCP మళ్ళి గెలుస్తుందని పప్పులొ కాలెసింది
Ycp లో అంతా ఇలాంటి నీచులే దీనికి కారణం పరమ నీచుడు జగన్ రెడ్డి
Ycp లో అంతా ఇలాంటి నీచులే దీనికి కారణం నీచుడు జగన్ రెడ్డి
వై సి పి లో అంతా ఇలాంటి నీచులే దీనికి కారణం పరమ నీచుడు జగన్ రెడ్డి
నాకు ఇప్పుడే అర్ధం అయింది వేడిని జగన్ కొట్టి కొట్టి {కొట్టి అంటే అర్ధం చేసుకోండి} వదిలాడు అదే బాధతో జగన్ జపం చేస్తాడు
లెవెన్ మోహన్ రెడ్డి కి కట్టాల్సిన కప్పం ( కమేషన్) కట్టలేదు అని కారాగారం లోని తన పార్టీ అభిమానుల అయిన పోలిసు లా ద్వారా ఆ డబ్బు త్వరగా కట్టమని బెదిరింపు చేస్తున్నారు అంట కదా.
మొన్న వెళ్లింది కూడా ఆ డబ్బు ఎప్పుడు కడతావ్ అని బెదిరిచడ నికి అని అంటున్నారు. నిజమేనా గ్రేట్ ఆంధ్ర
ఈ మరగుజ్జు మాటలు గతంలో ఒకసారి చూసుకో యిరవై మూడుబాబు అనిపించుకోకు
vc available 9380537747
vc estanu 9380537747
Call boy jobs available 9989793850
When is sakshi editor going to jail for horrible character assassin’s action of dr.jatwani…
Omg, jagan should seriously think about wife name from sakshi..it’s slowly cement ting a bad reputation for
8k per sqyds at shadnager
Above details 6303134248