రెండు మూడు నెలల తర్వాత పుంగనూరులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి పర్యటన ప్రశాంతంగా సాగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిధున్‌రెడ్డిని పుంగనూరులో అడుగు పెట్టనివ్వమంటూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు పట్టు పట్టారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు పుంగనూరు వెళితే చాలు రచ్చరచ్చ సాగింది.
ఈ నేపథ్యంలో ఇవాళ పుంగనూరులో మిధున్‌రెడ్డి పర్యటన ఉత్కంఠ రేపింది. పుంగనూరు వెళుతున్నానని, భద్రతా చర్యలు చేపట్టాలంటూ చిత్తూరు ఎస్పీకి మిధున్‌రెడ్డి ముందస్తుగా లేఖ రాశారు. ఈ సందర్భంగా తన పర్యటన షెడ్యూల్‌ను కూడా పంపారు. ఉదయం 10 గంటలకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాదర్‌ఖాన్ ఇంటికి, అలాగే 10-30 నుంచి 11 గంటల వరకు స్థానిక ప్రజలతో మున్సిపల్ కార్యాలయంలో వినతుల స్వీకరణ వుంటుందని చిత్తూరు ఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ముస్లింల పండుగ మిలాద్ నబీ ఉందని, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఇంటి వరకూ ఓకే అని, మున్సిపల్ ఆఫీస్‌కు వెళితే మత విద్వేషాలు జరిగే ప్రమాదం వుందంటూ పుంగనూరు అర్బన్ ఎస్ఐ సమాధానం ఇస్తూ మిధున్‌కు లేఖ రాశారు. కావున మున్సిపల్ కార్యాలయానికి వెళ్లొద్దని ఎస్ఐ కోరారు.
అయితే అవేవీ పట్టించుకోకుండా మిధున్‌రెడ్డి పుంగనూరుకు వెళ్లారు. దారి మధ్యలో చిన్నచిన్న అడ్డంకులు సృష్టించినా, చివరికి మిధున్‌రెడ్డి పర్యటన విజయవంతంగా పుంగనూరులో సాగింది. రెండుమూడు నెలల తర్వాత మిధున్ పర్యటన సక్సెస్ కావడంపై వైసీపీ శ్రేణలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
పిలెరు లొ గత పాతెళ్ళుగా నిన్ను నమ్ముకన్న వ్యక్తి చనిపొయాడు వెళ్ళి పరమర్శించావ్ అంతె ..
అర్థికంగా సహాయం చెస్తా అన్నావ్ బొంగు కూడా పట్టించికొలెదు
అతనెప్పుడు నీ పెరును రామకొటిలా జపించెవాడు
అతను చనిపొతె కనీసం 20 వెలమంది వచ్చారు చూడడానికి
నీతొ పాటు ముగ్గురు MLA లు వచ్చారు అతను చనిపొయినప్పుడు
మీ కుటుంబానికి మాన్వత్వం లెదని మరొసారి నిరూపించుకున్నావ్
https://youtu.be/EPBdrUSXYKY?si=NuURUfQJodCVB7hB
కూటమి పార్టీ అభిమానులు ,
డొక్కు ఫ్యాన్ పార్టీ అంత సన్నాసులు కాదు అని ఇంకోసారి ప్రూవ్ అయింది.
Please let me know who is having strong vote bank???
Siggu Leni brathukulu
like jagan and his dash dash…jagan is like king without clothes..
Evadidho kudiste tappa gelavaru
ప్రజాస్వామ్యము మీద నమ్మకం ఉన్న నాయకులు సీబీన్ అండ్ పవన్.పద్దతి గా మెల గండి రా..బ్రతికి పొండి.. కాదు కూడదు అని బలహీనత గా అనుకుంటే మాత్రం..సీబీన్, పవన్ ని కూడా లెక్కపెట్టుకోమ్..ఇక మీ ఇష్టం తరువాత.
vc estanu 9380537747
vc available 9380537747
యధా రాజా తదా ప్రజా అన్నారు..సైకో జగన్ ఏలా పెద్దిరెడ్డి & మీదున్అం రెడ్డి ఆలా.. రౌడీ, కాబజా & డోబిద్ది దారుల్లు.. జనాల 1000rs ఐచ్చి వేల కోట్లు దొబస్తునారు 💦..CBN ఎపుడు revenge & dirty పాలిటిక్స్ చేయరు.. తల్లి, చెల్లి కి అర్తం అయింది, సొంత బాబాయ్ మర్డర్ చేసిన ఇంక సైకో నీ నమ్మే వేదవాలకి ఏమి చెప్పలేం.. 🤦♂️.. Fake పార్టీ & fake స్టోరీస్ చెప్పి జగన్ ఆస్కార్ acting తో ఇన్ని రోజులు politics చేసాడు 🤣