ఇదేంటీ కొత్తగా.. ఈ అఫీషియల్ షో లు అని అనుకోవచ్చు. వివరంగా చెబుతా… పెద్ద సినిమాలకు, పెద్ద హీరోల సినిమాలకు ఫ్యాన్స్ షో లు వేసుకుంటారు. వీటికి ఛారిటీ ముసుగు కూడా వుంటుంది. ఓ థియేటర్ కు కెపాసిటీని బట్టి, పది లక్షలు, పదిహేను లక్షలు అని ఒక్క షో తీసుకుంటారు. అర్థరాత్రి దాటాక వేసేందుకు పర్మిషన్లు తెచ్చుకుంటారు.
షో కోసం డిస్ట్రిబ్యూటర్ కు పదిలక్షలు కడితే, థియేటర్ కు, పోలీసు బందోబస్త్ కు ఇలా అన్నింటికి కలిపి మరో అయిదు లక్షలు ఖర్చు చేస్తారు. పర్మిషన్ కోసం ఛారిటీ షో అని చూపిస్తారు. ఏదో సేవా సంస్థకు ఎంతో కొంత సాయం చేస్తామంటారు. మొత్తం మీద ఖర్చులు అన్నీ చూసుకుని వెయ్యి నుంచి మూడు వేల వరకు టికెట్ రేట్లు పెడతారు.
అయితే ఇలా చేయడం వల్ల ప్రైవేటు పార్టీలకు లాభం. ప్రభుత్వానికి అదనంగా పన్ను ఏమీ రాదు. అలాగే ఒక్కోసారి టికెట్ లు అమ్ముడు కాలేదని, పర్మిషన్ రాలేదని లాస్ట్ మినిట్ లో గొడవలు. ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కారం టైమ్ లో ఓ చిన్న పని ట్రయ్ చేసారు. డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అఫీస్ లోనే టికెట్ ఇంత అంటూ వసూలు చేసి, స్పెషల్ షో లకు టికెట్ లు ఇచ్చారు. థియేటర్ల దగ్గర అమ్మనివ్వకుండా. అది బాగానే సక్సెస్ అయింది.
అందుకే ఈసారి మరో అడుగు ముందుకు వేసి, అర్థరాత్రి షో లు, అలాంటి షో ఒక్కదారికీ భారీ రేటు వంతున నేరుగా ప్రభుత్వం ను పర్మిషన్ తేవాలనుకుంటున్నారు. ఉదాహరణకు ప్రభుత్వం అంగీకరిస్తే థియేటర్ కౌంటర్లో నేరుగా వెయ్యి రూపాయిలకు టకెట్ లు అమ్ముతారు. నేరుగా కొనుక్కుంటారు. ఎలాంటి తేడా వుండదు. పైగా ప్రభుత్వానికి ప్రతి టికెట్ మీద 150 వరకు పన్ను వస్తుంది.
ఇలా చేయడం వల్ల అర్థరాత్రి దాటాక వేసే ప్రతి షో నుంచి ఒకటికి మూడింతలు కలెక్షన్ కనిపిస్తుంది. బయ్యర్ కు బాగుంటుంది. తొలి రోజు కలెక్షన్లు కనిపిస్తాయి. 42 కోట్లకు నైజాం ఏరియా కొన్నారు కనుక బ్రేక్ ఈవెన్ సమస్య పెద్దగా వుండదు.
Ubhayulaku manchidhi
జూనియర్ కి ఇప్పుడు గుడ్డలు చించుకొని అర్దరాత్రులు పడిగాపులు కాసే ఫాన్స్ లేరు.వేలకు వేలు పెట్టి టికెట్ లు కొని చూసే వాళ్ళు అసలే లేరు.తను కష్టాల్లో వున్నపుడు దారుణమైన ఫ్లాపుల్లో వున్నా కొమ్ముకాసిన ఫాన్స్ బేస్ ని దూరం చేసుకున్నాడు.వీళ్ళు సినిమా టాక్ తో సంబంధం లేకుండా వుండే వీరాభి మానులు.వాళ్ళ విలువ..తన నుండి ఎం కోరుకున్నరో త్వరలో తెలుసు కోబుతున్నాడు.ఎం కోల్పోయాడో అతిత్వరలోనే తెలుస్తుంది. తన మీద రాబోయే ట్రోల్స్ ని డిఫెండ్ చేసే వాళ్ళు కూడా వుండరు. అప్పుడు అర్ధం అవుతుంది రూట్స్ వదల కూడదు అని.అల్ the బెస్ట్ ఫర్ దేవర!
Thank you sir for valuable information
Inka dengey
వచ్చెయ్ చీర కట్టుకొని
Orey erri gulabi mi mega abba kodukulaki morning show ke leru benefit show lu varaku enduku
Nuvvu cheppedi CBN or Balyo gurinchaa 😂😂😂😂😂😂
Dingey bey
Mokshu gadu okka movie kuda cheyyaledu ala aithe
Erri pushpam bali gaani movies okkati hit avvavu chusuko
హీరో ఎవరైనా సరే ( పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ ..) సినిమా బాగా వుంటే ఆడితే అందరికీ మంచిది.
ఇండస్ట్రీ మీద బతికే చిన్న జీవితాలు కి ఆసరా.
కానీ, ఎలెవన్వు మోహన్ రెడ్డి అధికారం లో వున్నపుడు,
పవన్ సినిమా లని కావాలి అని తొక్కెయ్యడానికి ట్రై చేసారు. అప్పుడు ఎన్టీఆర్ నోరు తెరిచి మాట్లాడలేదు. అది అందరికీ గుర్తు వున్నది.
NTR నోరు తెరిచి మాట్లాడితే ఎం అవుతాది ??
వాడికే దిక్కులేదు
ఇప్పుడు దేవర ఫుల్ ట్రోలింగ్ అవుతుంది చాలా . క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకొనే చరణ్ ఎం చేస్తున్నాడు ??
vc estanu 9380537747
vc available 9380537747
All the best
Devara Friends saif Batchtho kalisi Boatslo work chestu vuntadu, saif and friends Drugs,smuggling chestu vuntaru Jr ki teliyakunda.
oka situationlo thama Illegal Bussiness kosam Devarani champali anukuntaru..
Devara Interval Banglo oka Visham poosina Kathitho okaru podavadam valla Chanipothadu..
But Devara tappu chesi paraarilo vunnattu Villains Nammistaru villagersni..
Devara Son Devaraki totally reverselo Bayamtho Brathukuthu vuntadu..Devara tappu chesi paaripoyadu ani 2yrs nunchi kanapadtledu ani kopamtho vuntadu.
ala vuna timelo villain Batchlo okokarini JR laga vunde person champuthu vuntadu…
Devara vachi champuthunada,Devaraki inko koduku vunada ana suspensetho second half run avtundi..cut cheste andarni champuthundi Bayam natisthuna JR ey ani climaxlo Reveallo avtundi..
Devarani chanipoyadu ani.. evaru champaaro Teliyali vadni Champuthu ani chepadamtho..WHO KILLED DEVARA See in PART2 ani END avtunadi part1.
మేం మాత్రం థియేటర్లో చూడం