వినాయక చవితికి ముందు కొద్ది రోజుల పాటు ఓ గ్యాసిప్ చక్కర్లు కొట్టింది. ఎవరో మహిళ చాంబర్, కౌన్సిల్ ను సంపద్రిస్తున్నారని, ఓ దర్శకుడి బాగోతం బయటపడుతుందని. దాంతో ఎవరా దర్శకుడు.. ఎవరా మహిళ అని చాలా మంది మీడియా జనాలు అరా తీసారు కానీ తెలియలేదు.
అయితే దర్శకుడు కాదు.. నృత్య దర్శకుడు అని ఐడియా రాలేదు. అప్పుడు తెలియలేదు. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ జానీ ఉదంతం బయటకు వచ్చాక క్లారిటీ వచ్చింది.
ఈ వ్యవహారం సినిమా పెద్దల చుట్టూ, కౌన్సిల్, చాంబర్ చుట్టూ కొన్నాళ్లు తిరిగినట్లు తెలుస్తోంది. అన్ని ఎవిడెన్స్ లు బలంగా వుండడం, క్రిమినల్ కేసుకు సంబంధించినది కావడంతో, కొన్ని రాజీ యత్నాలు జరిగాయని టాక్ వినిపిస్తోంది. కానీ చివరకు పోలీస్ ల దగ్గరకే వెళ్లమని పెద్దలు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
బాధిత మహిళ పోలీసుల వద్దకు వెళ్లి తన దగ్గర వున్న అన్ని అధారాలు చూపించడంతో, వ్యవహారం ముందుకు వెళ్లింది. కేసుకు సంబంధించి చాలా పకడ్బందీగా అన్ని అధారాలు వున్నట్లు తెలుస్తోంది.
ఓ బలమైన క్రిమినల్ కేసుకు సంబంధించిన అన్ని అధారాలు వుండడంతో కేసు కట్టారు. ప్రస్తుతం దర్యాప్తులో వుంది కేసు. జానీ మాస్టర్ ప్రస్తుతం అజ్ఞాతంలో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ జానీ మాస్టర్ ను కేసు తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుండమని అదేశించింది.
ఏ మాట కా మాటే భయ్యా, ఆ లేడీ డాన్స్ మాస్టర్ చాలా బాగుంటుంది…
ఇల్లు కానీ ఒకడు ఏడుస్తుంటే చూర్లో ఉన్న చుట్ట కాలిందని ఇంకొకడు ఏడ్చాడంట
Pacha hamas ilaane vuntaaraa
Nuvvu eppudu chusavu??????
ఈడి తురక బుద్ది పొనిచ్చుకొలెదు ..రెప్ చెసింది కాక మతం మారి పెళ్ళి చెసుకొవాలట
దానికి వాడి పెళ్ళాం కూడ సపొర్ట్ …వారెవ్వా ఎమి జాతె ..గుడ్డలిప్పి నవరంద్రాల్లొ గుంటురు కారాం ముద్దలి దొపాలి
correct gaa cheppavu
MADHALO RELIGION ENDUKU BROTHER….
Matham ni thitadhu andharu allaga vundaru
ఏదో పెద్ద లీడర్ అన్నట్లు అజ్ఞాతం లో ఉన్నట్లు రాసారు, పరారీ లో కాదా?
GA konchem Anantha babu gurinchi kuda konchem rayochu kada
vc available 9380537747
love jihad lu ekkadano levu.. mana chuttu thirige vedale chesthunnaru. anduku veede pedda example
Call boy jobs available 9989793850
Call boy works 9989793850