ప‌వ‌న్‌ను త‌ప్పించిన మంచి ప్ర‌భుత్వం!

కూట‌మి స‌ర్కార్ వంద రోజుల పాల‌న పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌ల‌కు భారీ ఎత్తున వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని ఇచ్చారు. ఇది మంచి ప్ర‌భుత్వం అంటూ ఫుల్ పేజీ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం…

కూట‌మి స‌ర్కార్ వంద రోజుల పాల‌న పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌ల‌కు భారీ ఎత్తున వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని ఇచ్చారు. ఇది మంచి ప్ర‌భుత్వం అంటూ ఫుల్ పేజీ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం విశేషం. ఈ ప్ర‌క‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర అంశం ఏంటంటే… ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉనికే లేకుండా చేయ‌డం.

ప్ర‌క‌ట‌న‌లో చంద్ర‌బాబునాయుడి ఫొటో ఒక చోట వుంది. ప్ర‌క‌ట‌న చివ‌ర్లో ఈ కామెంట్‌ను కూడా త‌ప్ప‌క ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వుంటుంది.

“ఇక మీద‌ట కూడా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు, అవ‌స‌రాల‌కు అనుగుణంగా కూట‌మి ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని చంద్ర‌బాబు గారు హామీ ఇస్తున్నారు”

ఎన్నిక‌ల ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌ల్లో మాత్రం చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ హామీ ఇస్తున్న‌ట్టు పేర్కొన్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మంచి ప్ర‌భుత్వం ఎందుక‌నో ప‌వ‌న్‌ను త‌ప్పించింది. చంద్ర‌బాబుతో స‌మానంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అధికారంలో భాగం ఇస్తార‌ని జ‌న‌సేన నేత‌లు ఆశించారు. ఆచ‌ర‌ణ‌కు వ‌చ్చే స‌రికి అలాంటిదేమీ క‌నిపించ‌డం లేదు.

ఎన్నిక‌ల హామీల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని బీజేపీ ముందే తేల్చి చెప్ప‌డంతో వారి ఫొటోలు లేక‌పోయినా అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేసే బాధ్య‌త తామిద్ద‌రం తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోపై కూడా ఇద్ద‌రి ఫొటోలు ప్ర‌చురించారు. ఇప్పుడేమో మంచి ప్ర‌భుత్వం ప‌వ‌న్‌ను గుర్తించ‌డం లేదు. ఈ ప‌రిణామాల్ని జ‌న‌సేన ఎలా తీసుకుంటుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.

16 Replies to “ప‌వ‌న్‌ను త‌ప్పించిన మంచి ప్ర‌భుత్వం!”

  1. చాలా చొట్ల ఎవరి పొటొ లెదు.

    GA should stop this COW Stories and answer why Y.-.C.-.P rule compromised on COW GHEE?

    .

    What the need for compromising on ghee and laddu quality when temple is receiving huge donations?

    Why they changed the Nandini ghee which was supplying ghee for 50 years?

    Did they checked if the new supplier has that capability to deliver?

    When cow ghee is costing 800 per kg, why would any one will give it for 370 rupees?

    When you send 10 tankers back, why did not you cancel their agreement?

    When the supplier is adulterating with foreign butter, how come he escaped the quality checks so far?

    1. You mustvfeel.ashamed for spreading lies. You could be taught by CBN himself and that is why you are lying without any guilt. Even Nandini supplied ghee at the cost of 400 rupees and you are claiming that it is 800 shamelessly. Thuu nee brathuku cheda!!

  2. 😂😂😂….బాధపడకు GA….. మన పార్టీ ఖాళీ చేసే పనిలో పడి పాపం busy ఐపోయినట్టున్నాడు…. పాపం…

  3. When in opposition, TDP supporters trolled about using public money to put stickers on doors with Jagan photo but now within 100 days after comingbto power and even without achieving anything, Kootami government had asked government officials to go door-to-door and apply stickers with CBN photos. When there is no money to fulfill six guarantees, where did the money for stickers come from? Also, how are public funds and public machinery being used for publicizing Kootami parties? Now, whybare all self declared intellectual and TDP supporters silent?

Comments are closed.