సంపద సృష్టించే బాబు నోట పేద మాటలు

ఎన్నికల్లో సంపద సృష్టించి అయినా పధకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు తీరా ఘనమైన మెజారిటీతో నెగ్గి అధికార పగ్గాలు చేపట్టాక ఖజానా ఖాళీ అయింది అని వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు. డబ్బుల్లేవు అని…

ఎన్నికల్లో సంపద సృష్టించి అయినా పధకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు తీరా ఘనమైన మెజారిటీతో నెగ్గి అధికార పగ్గాలు చేపట్టాక ఖజానా ఖాళీ అయింది అని వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు. డబ్బుల్లేవు అని ఏపీ పాలకుడు బేలగా చెబుతున్నారు.

ఖజానా ఖాళీ అయింది అని అంటున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో దీపం పధకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ని అందించే పధకానికి బాబు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన నోటి వెంట బీద పలుకునే వినిపించాయి. డబ్బులు లేవు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అన్ని వ్యవస్థలను నాశనం చేసింది అన్నారు. అయినా తాము పధకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

సూపర్ సిక్స్ అని ఉచిత హామీలు ఇచ్చినపుడు చంద్రబాబు సహా కూటమి పెద్దలు చెప్పింది సంపదను సృష్టించి పేదలకు పంచుతామని. అయిదు నెలల పాలనలో సంపద సృష్టి సంగతేమో కానీ అప్పులు మాత్రం అర లక్ష కోట్లకు చేరాయని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఏపీలో ఇంకా కూటమి హామీలు సగం అయినా తీరలేదు. ఉచిత సిలిండర్ పధకం ఈ ఏఅడికి కేవలం ఒకటికి మాత్రమే పరిమితం చేశారు. అయిదేళ్లకు పదిహేను సిలిండర్లు పొందాల్సిన లబ్దిదారులకు వారి వాటాలో రెండు సిలిండర్లు పోయాయని అంటున్నారు.

తల్లికి వందనం పధకం అమలు కాలెదని విద్యా సంవత్సరంలో సగం పైగా గడచిందని అంటున్నారు. ఇతర పధకాలూ అలాగే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. పధకాల గురించి అడిగితే బాబు డబ్బులు లేవని చెప్పడం పట్ల వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చినపుడు ఇవి గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఎంతో అనుభవం ఉండి విభజన ఏపీకి తొలి సీఎం గా చేసిన చంద్రబాబుకు ఏపీ ఖజానా పరిస్థితి మీద పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. ఉచితాలు అమలు చేస్తే ఏపీ శ్రీలంక అవుతుందని కూడా తెలుసు అని ఎద్దేవా చేస్తున్నారు. ఇవన్నీ తెలిసి వైసీపీ కంటే రెట్టింపు హామీలు ఇచ్చేసి ఇపుడు డబ్బులు లేవు అని చెప్పడం తగునా చంద్రబాబూ అంటున్నారు.

27 Replies to “సంపద సృష్టించే బాబు నోట పేద మాటలు”

  1. నవరత్నాలు అని అప్పులు లెక్క చెయ్యకుండా జగ్గడు బటన్ లు నొక్కాడు. ఏమైంది? ప్రజలు అంతే లెక్కగా ఇంకో రెండు రత్నాలు కలిపి పదకొండు ఇచ్చారు జగ్గడుకి. జగన్ ఖజానా కు ఎంత చిల్లు పెట్టింది సీబీఎన్ పవర్ లోకి వోస్తేనే కదా తెలిసేది? ఎడా పెడా సీబీఎన్ అప్పులు చేసి ప్రజలను మాయ చేసి, మళ్ళీ పన్ను రూపంలో ఆ ప్రేజల నుండే రాబట్ట లేక కాదు. సమస్య కు పరిష్కారం ఉంటే ఏడువు, అంతే గాని సమస్యలకు సమస్య చూబించకు జీఏ.

  2. _నవరత్నాలు అని అప్పులు లెక్క చెయ్యకుండా జగ్గడు బటన్ లు నొక్కాడు. ఏమైంది? ప్రజలు అంతే లెక్కగా ఇంకో రెండు రత్నాలు కలిపి పదకొండు ఇచ్చారు జగ్గడుకి. జగన్ ఖజానా కు ఎంత చిల్లు పెట్టింది సీబీఎన్ పవర్ లోకి వోస్తేనే కదా తెలిసేది? ఎడా పెడా సీబీఎన్ అప్పులు చేసి ప్రజలను మాయ చేసి, మళ్ళీ పన్ను రూపంలో ఆ ప్రేజల నుండే రాబట్ట లేక కాదు. సమస్య కు పరిష్కారం ఉంటే ఏడువు, అంతే గాని సమస్యలకు సమస్య చూబించకు జీఏ.

  3. _నవరత్నాలు అని అప్పులు లెక్క చెయ్యకుండా_జగ్గడు_బటన్ లు_నొక్కాడు.ఏమైంది? ప్రజలు అంతే లెక్కగా ఇంకో రెండు రత్నాలు కలిపి పదకొండు ఇచ్చారు జగ్గడుకి.జగన్_ఖజానా కు ఎంత చిల్లు పెట్టింది సీబీఎన్ పవర్ లోకి వోస్తేనే కదా తెలిసేది? ఎడా పెడా సీబీఎన్ అప్పులు చేసి ప్రజలను మాయ చేసి,మళ్ళీ పన్ను రూపంలో ఆ ప్రేజల నుండే_రాబట్ట లేక కాదు.సమస్య కు పరిష్కారం ఉంటే_ఏడువు, అంతే గాని సమస్యలకు_సమస్య చూబించకు జీఏ.

    1. జగన్ అన్ని పథకాలకు.. పంచటానికి అప్పులు చేసాడు.. బొల్లి గాడు ఇంకా ఏమి పంచకుండానే.. సూపర్ సిక్స్ అమలు చెయ్యకుండానే.. 40 వేల కొట్లప్పు చేసేసాడు.. అది 4 నెలలలో..! ఇది కదా.. $c@m లలోనే.. రికార్డు అంటే..

  4. హైదరాబాద్ నంచి అంత రెవెన్యూ వస్తున్న తెలగాణకే అప్పులు తప్పలేదు..విడిపోయి పెద్దగా ఆదాయం లేని ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఎలా తప్పుతాయి..?

    .

    ఎవరు అధికారం లోకి వచ్చినా అప్పు తగ్గేదికాదు..పెరిగేదే.

    .

    తగ్గింది అరాచకం, అకృత్యం, దోపిడీ – ఇది పెచ్చుమీరటం వాళ్లే అధికారం చేతులు మారింది.

  5. హైదరాబాద్ నంచి అంత రెవెన్యూ వస్తున్న తెలగాణకే అప్పులు తప్పలేదు..విడిపోయి పెద్దగా ఆదాయం లేని ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఎలా తప్పుతాయి..?

    .

    ఎవరు అధికారం లోకి వచ్చినా అప్పు తగ్గేదికాదు..పెరిగేదే.

    .

    తగ్గింది @‘అరాచకం, @‘అకృత్యం, @‘దోపిడీ – ఇది పెచ్చుమీరటం వాళ్లే అధికారం చేతులు మారింది.

  6. హైదరాబాద్ నంచి అంత రెవెన్యూ వస్తున్న తెలగాణకే అప్పులు తప్పలేదు..విడిపోయి పెద్దగా ఆదాయం లేని ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఎలా తప్పుతాయి..?

    .

    ఎవరు అధికారం లోకి వచ్చినా అప్పు తగ్గేదికాదు..పెరిగేదే.

    .

    తగ్గింది #’అరాచకం, #’అకృత్యం, #’దోపిడీ – ఇది పెచ్చుమీరటం వాళ్లే అధికారం చేతులు మారింది.

  7. హైదరాబాద్ నంచి అంత రెవెన్యూ వస్తున్న తెలగాణకే అప్పులు తప్పలేదు..విడిపోయి పెద్దగా ఆదాయం లేని ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఎలా తప్పుతాయి..?

    .

    ఎవరు అధికారం లోకి వచ్చినా అప్పు తగ్గేదికాదు..పెరిగేదే.

    .

    తగ్గింది #అరాచకం#, #అకృత్యం#, #దోపిడీ# – ఇది పెచ్చుమీరటం వాళ్లే అధికారం చేతులు మారింది.

  8. “హైదరాబాద్ నంచి అంత రెవెన్యూ వస్తున్న తెలగాణకే అప్పులు తప్పలేదు..విడిపోయి పెద్దగా ఆదాయం లేని ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఎలా తప్పుతాయి..?”

    .

    “ఎవరు అధికారం లోకి వచ్చినా అప్పు తగ్గేదికాదు..పెరిగేదే.”

    .

    “తగ్గింది అరాచకం, అకృత్యం, దోపిడీ – ఇది పెచ్చుమీరటం వాళ్లే అధికారం చేతులు మారింది.”

  9. నవరత్నాల్ ఇస్తా అని ఆశపెట్టి, సీట్ ఎక్కిన మావోడు 10 లక్షల కోట్లు అప్పు చేసి కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే పంచాడు..కొట్టేసిన మిగతా 7 లక్షల కోట్ల కోసం “అన్నా చెల్లెళ్ళు పోరాటం” చేస్తున్నారు తెలుసా??

  10. ఏదేమైనా కేవలం 5 ఏళ్లలో

    “లక్షల్లో ఉన్న సంపదని లక్ష కోట్లకి పెంచే” సత్తా, సామర్థ్యం మా లెవెన్ ‘చెడ్డీ కే సాధ్యం తెలుసా??

    అయినా ‘పేద అరుపులు అరుస్తూ సొంత తల్లీ చెల్లీ మీద ల0గా ‘చేష్టలు చేస్తూ అడ్డంగా దొరికిన A1నిలువు ‘గాడిద

  11. హైదరాబాద్ నంచి అంత రెవెన్యూ వస్తున్న తెలగాణకే అప్పులు తప్పలేదు..విడిపోయి పెద్దగా ఆదాయం లేని ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఎలా తప్పుతాయి..?”

    .

    ఎవరు అధికారం లోకి వచ్చినా అప్పు తగ్గేదికాదు..పెరిగేదే.

    .

    తగ్గింది #@“అరాచకం, #@“అకృత్యం, #@“దోపిడీ – ఇది పెచ్చుమీరటం వాళ్లే అధికారం చేతులు మారింది.

  12. ఏదేమైనా కేవలం 5 ఏళ్ల కే

    “లక్షల్లో ఉన్న సంపదని లక్ష కోట్లకి పెంచే” ‘సత్తా, సామర్థ్యం మా లెవెన్ ‘చెడ్డీ కే సాధ్యం తెలుసా??

    ‘అయినా ‘పేద ‘అరుపులు ‘అరుస్తూ సొంత తల్లీ చెల్లీ మీద ల0గా ‘చేష్టలు చేస్తూ అడ్డ0గా దొరికిన A1నిలువు ‘గాడిద

  13. ‘ఏదేమైనా కేవలం 5 ఏళ్ల కే

    “లక్షల్లో ఉన్న సంపదని లక్ష కోట్లకి పెంచే” ‘సత్తా, ‘సామర్థ్యం మా లెవెన్’ ‘చెడ్డీ’ కే ‘సాధ్యం తెలుసా??

    ‘అయినా ‘పేద ‘అరుపులు ‘అరుస్తూ సొంత ‘తల్లీ చెల్లి ‘మీద ల0గా ‘చేష్టలు చేస్తూ అడ్డ0గా దొరికిన A1నిలువు ‘గాడిద

  14. ‘ఏదేమైనా ‘కేవలం 5 ‘ఏళ్ల కే

    “లక్షల్లో ‘ఉన్న సొ0త స0పదని ‘లక్షకోట్లకి పె0చే” ‘సత్తా, ‘సామర్థ్యం మా లెవెన్’ ‘చెడ్డీ’ కే ‘సాధ్యం తెలుసా??

    ‘అయినా….

    ‘పేద ‘అరుపులు ‘అరుస్తూ సొంత ‘తల్లీ చెల్లి ‘మీద ల0గా ‘చేష్టలు ‘చేస్తూ అడ్డ0గా ‘దొరికిన A1నిలువు ‘గాడిద

  15. సరస్వతి పవర్ కంపనీలొ షర్మిలకి డివిడెంట్లె 200 కొట్లు వెల్లాయి అని గొప్పగా చెప్పుకున్నారు! మరి ఈ లెక్కన జగన్ భాగం క్రింద కి ఎంత వెల్లాయి? అలానె జగన్ పెరు మీదె ఉన్న మిగతా కంపానీలొ ఎంత వాటాలు వెల్లాయి!

    .

    పెదలకి, పెత్తందార్లకి యుద్దం అన్న ఈ పెద జగన్ కి ఇంత డబ్బు ఎలా వచ్చింది?

Comments are closed.