సెప్టెంబర్ లో బిడ్డకు జన్మనిచ్చింది దీపిక పదుకోన్. పెళ్లయిన ఆరేళ్లకు రణ్వీర్ సింగ్, దీపిక దంపతులకు ఆడ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పాపకు పేరు పెట్టారు.
రణ్వీర్-దీపిక కూతురు పేరు దువా పదుకోన్ సింగ్. నిజానికి ఈ పేరును ‘దుఆ’గా పలకాలి. కానీ తెలుగులో దువా అనుకోవచ్చు. ఈ పేరుకు ప్రార్థన అని అర్థం. తమ ప్రార్థనలకు సమాధానంగా పాప పుట్టిందని, అందుకే ఆ అర్థం వచ్చేలా పేరు పెట్టామని దీపిక పదుకోన్ ప్రకటించింది. అయితే పాప ముఖాన్ని మాత్రం ఆమె బయటపెట్టలేదు.
ముంబయిలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో బిడ్డకు జన్మనిచ్చింది దీపిక. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఆమె 9 రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చిన తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది.
2013 నుంచి ప్రేమించుకుంటున్నారు రణ్వీర్-దీపిక. రామ్ లీలా సినిమా వాళ్లను ఒక్కటి చేసింది. అప్పట్నుంచి సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట.. 2018లో ఇటలీలో పెళ్లి చేసుకుంది. ఇన్నేళ్లకు వీళ్లు తల్లిదండ్రులయ్యారు.
మొత్తానికి సింగ్ ని కూడా పడుకోబెట్టింది.
faminism
Dua Padukone anta 😀😀
May God bless her. Why feet?
vc estanu 9380537747
ప్రార్ధన అని కూడా పెట్టుకోవచ్చు.. కాని అలాంటి సంస్కృత నామం లౌకికం కాదు కదా.. మత సామరస్యం.. మనో భావాలు.. దెబ్బతింటాయి కదా…
Call boy jobs available 9989793850