ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంశాఖ మంత్రిగా ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడంలో అనిత విఫలమయ్యారని కూటమి నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మూడేళ్ల పాపపై హత్యాచారానికి పాల్పడడం సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తన శాఖపై అనితకు పట్టు లేకపోవడం వల్లే మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకోలేకపోతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అనితకు ఎంతసేపూ జగన్, ఆయన సతీమణి భారతిలపై విమర్శలు చేయడం ద్వారా, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్నారని సొంత పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ హోంశాఖ మంత్రిగా ఒక మహిళ ఉన్నప్పటికీ, ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని తప్పు పట్టారు. సొంతశాఖకు సంబంధించిన విషయాల కంటే, రాజకీయ విమర్శలకే అనిత ప్రాధాన్యం ఇస్తున్నారని రోజా తప్పు పట్టారు. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేయడంపై చంద్రబాబు, అనిత, పవన్‌కల్యాణ్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
మరీ ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా అనిత అట్టర్ ప్లాప్ అయ్యారని ఆమె విరుచుకుపడ్డారు. జగన్‌పై విమర్శలు చేయడానికే ఆమెకు సమయం సరిపోవడం లేదని రోజా తప్పు పట్టారు. విమర్శల నుంచి అనిత బయటపడాలంటే, తన శాఖపై పట్టు సాధించడం ఒక్కటే మార్గం. ఇప్పటికైనా అనిత రక్షణ చర్యలపై పోలీస్ ఉన్నతాధికారులతో సీరియస్‌గా సమీక్షించాల్సిన అవసరం వుంది.
vc available 9380537747
why can’t opposition leader question or hold a placard in assembly? He needs muhurtam from swami swaroopananda?
తిరుమల దర్శన యాపారం చేసి ఎన్ని కోట్లు సంపాదించావ్ నల్ల పి’ర్రల బర్రె??
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
అసలు Y.-.C.-.P ప్రబుత్వం లొ home minster ఎవరు చెసారు గుర్తుందా? ఆ home minster ఎప్పుడన్నా ప్రెస్స్ మీట్ పెట్టి తన శాక గురించి మాట్లాడారా?
అసలు అన్ని శాకల minster మన సజ్జలె కదా అంటావా?
Aa time lo home minister ante baratammaaaaaa ki se Ali chese manishi ani.
వచ్చిందండి బజారు గింజ..
ఎమె గింజా తిరుమలకు ఈ మద్య తగ్గించావ్..
ఒహ్ అదికారం లొ లెము కద tickets అమ్ముకొలెవ్ కదా
అబ్బో ఈమె టూరిజం మిన్సిటీర్ గా అన్నకు తాడేపల్లి ప్యాలెస్ కట్టించి సూపర్ సక్సెస్ అయ్యింది మరి
మా అన్నయ్య పాలనలో హోం మంత్రి సజ్జల గారు సూపర్ సక్సెస్..
కరెక్టే!! లేకపోతే నువ్వు, ja***, మీతో పాటు మీ బ్యాచ్ మొత్తం బొ*క్క లో చి*ప్ప*కూ*డు తింటూ ఉండేవాళ్ళు !!
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
ఆవిడ ఫెయిల్, ఈవిడ పాస్
“విమర్శల నుంచి అనిత బయటపడాలంటే, తన శాఖపై పట్టు సాధించడం ఒక్కటే మార్గం”…
roja gives press meet and GA gives advise to anitha…endhukura mee bathukulu…what did Roja do with her ministry? build palace to $uck upto psyko..
కోస్తే ఊరికి, పక్క ఊరికి కూడా సరిపోయే పం..
vc estanu 9380537747
Anitha madam Kante roja garu better in politics
తల్లీ మీ గవర్నమెంట్ లో ఉన్న హోమ్ మినిస్టర్స్ కంటే 100 రెట్లు బెటర్. నీవు చెప్పు మీ పాలనలో ఆడవారి మీద ఎటువంటి అఘాత్యాలు జరగలేదా.