వైఎస్ జగన్మోహన్రెడ్డి చెల్లి షర్మిల తనకు ప్రాణహాని వుందని డీజీపీకి ఫిర్యాదు చేయడం రాజకీయ రచ్చ, చర్చకు దారి తీసింది. ఆస్తుల వివాదం నేపథ్యంలో జగన్ చెల్లి షర్మిల తీరు కూటమికి ఆయుధాల ఇస్తోంది. తనకు రక్షణ కల్పించాలని షర్మిల కోరడాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుతో చర్చించి షర్మిలకు రక్షణ కల్పిస్తామని, ఆమె ప్రాణాల్ని, హక్కుల్ని కాపాడుతామని పవన్ అనడంపై వైసీపీ మండిపడుతోంది.
మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు ప్రాణహాని వుందని మెగా కుటుంబంలోని ఆడబిడ్డ మీడియా ముందుకొచ్చి తనపై ఆరోపణలు చేసిన విషయాన్ని పవన్‌కల్యాణ్ మరిచిపోయారా? అని నిలదీశారు. మెగా కుటుంబానికి చెందిన యువతి ప్రేమ వివాహం చేసుకుని, తనకు బాబాయ్ నుంచి ప్రాణహాని వుందని మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేయడాన్ని కాకాణి గుర్తు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది మహిళలు అఘాయిత్యాలకు గురైతే, పవన్ ఎందుకు స్పందించలేదని కాకాణి నిలదీశారు. ఇలాంటి వ్యక్తి షర్మిలకు భద్రత కల్పిస్తామని చెప్పడం విడ్డూరంగా వుందని కాకాణి తప్పు పట్టారు. ఇసుక, మద్యం మాఫియాలకు కూటమి నేతలే పాల్పడుతున్నారని, పవన్‌కు దమ్ముంటే వారిని తొక్కి నార తీయాలని పవన్‌కు హితవు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న రూ.1300 కోట్ల ఆస్తుల్లో తమ్ముడ, అక్కచెల్లెళ్లకు ఇచ్చారా? అని కాకాణి ప్రశ్నించారు. కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చాల్సిన అవసరం కూటమి నేతలకు వుందా? అని ఆయన నిలదీశారు.
చంద్రబాబు కి 1300 కొట్లు ఆస్తి ఉండటం ఎమిటి రా బెఫకూఫ్!
హెరిటెజ్ మొత్తం భవనెస్వరి గారిదె! ఆమె డబ్బు తొనె హెరిటెజ్ మొదలు పెట్తరు! ఆ share లన్ని అమె పెరునె ఉన్నయి. కాస్త తెలుసు కొని మాట్లాడు రా సన్నాసి!
vc available 9380537747
jagan is waiting for the count to reach 100 to step out?
Call boy works 9989793850
సా ము
There is lot difference between….
1) A teen age girl getting married secretly and asking protection from their parents
2) A grown up asking protection from her brother due to property disputes!!
అది మన బాబాయికి అతి కిరాతకం గా గుండెపోటు తెప్పించక ముందు కదా GA…… పాపం అప్పట్లో వుండే ఉత్తుత్తి డ్రామాలని….మన అన్నయ్య అరాచకాలతో పోల్చడం ఎందుకులే GA…..
మా బాబాయి ఆవేశ పరుడు, అతని నుండే తనకు తన భర్తకు ప్రాణ హాని ఉందని లైవ్ లో అవిడ చెబితే, తన మారణ ఆయుధాన్ని పోలీసువారికి సరండర్ చేసాడు. పిచ్చ సైకో ఫాన్స్ కు ఈ విషయం గుర్తు ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక కుప్పంలో 25 మంది యువతులు అద్ర్యుశ్యం అని జడ శ్రవణ్ కుమార్ FIR కాపీలు చూపిస్తూ మీడియాలో చెప్పాడు. కాబట్టి వీళ్ళు డైవర్షన్ రాజకీయం చేస్తారు గాని పరిపాలన చేతకాదు.
నీకు బలుపు బాగా ఎక్కింది రా గోవర్ధనా…….
తన బాబాయ్ నుండి ప్రాణ హాని వుంది అని కంప్లైంట్ ఇచ్చిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ గారు తన లైసెన్స్ గన్ police లకు ఇచ్చేసాడు.
మరి మీ జగన్ గారు ఆలా ఏమైనా చేశాడా……
నిజమే కానీ మెగా ఆడ బిడ్డ రోడు మీదకి వచ్చి తన భయాన్ని వ్యక్తం చేస్తే బాబాయ్ తన లైసెన్స్ తుపాకీ ని సరెండర్ చేసి నీకేం భయం లేదు తల్లి అని దైర్యం చెప్పారు కానీ అన్న లాగా kukk@ లని ఉసిగొల్పలేదు
ఏమి పోలిక రా తింగరి నాయాల
వార్ని! కోర్టుకే కన్నం వేసి ఫైళ్ళు ఎత్తుకుపోయే దొంగలు, రేవ్ పార్టీమీద పోలీసులు రైడ్ చేస్తే చల్లగా గోడదూకి జంప్ అయిన దొంగలు ఇంకొకళ్ళ గురించి విమర్శించడమా?!