మ‌హారాష్ట్ర‌లో ఈవీఎంల ట్యాంప‌రింగ్‌?

మ‌హారాష్ట్ర‌లో మ‌హాయుతి కూట‌మి గెలుపును అంగీక‌రించ‌డానికి ప్ర‌త్య‌ర్థులు సిద్ధంగా లేరు. ఈ గెలుపుపై శివ‌సేన (యూటీబీ) నేత సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇది ప్ర‌జాతీర్పు కానే కాద‌న్నారు. ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేసి,…

మ‌హారాష్ట్ర‌లో మ‌హాయుతి కూట‌మి గెలుపును అంగీక‌రించ‌డానికి ప్ర‌త్య‌ర్థులు సిద్ధంగా లేరు. ఈ గెలుపుపై శివ‌సేన (యూటీబీ) నేత సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇది ప్ర‌జాతీర్పు కానే కాద‌న్నారు. ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేసి, ఎన్డీఏ గెలుస్తోంద‌ని ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌హావికాస్ అఘాడీ (ఇండియా కూట‌మి) ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బొక్క బోర్లా ప‌డింది.

ఎన్డీఏ కూట‌మి తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 220కి పైగా స్థానాల్ని అధికార కూట‌మి సొంతం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో సంజ‌య్ రౌత్ కామెంట్స్ ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే…

ఇది ప్ర‌జ‌ల నిర్ణ‌యం కాద‌న్నారు. ఈ ఫ‌లితాల‌ను చూసి ప్ర‌జ‌లు కూడా ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. షిండేకు 60, అజిత్‌ప‌వార్‌కు 40, బీజేపీకి 125 సీట్లు రావ‌డం సాధ్య‌మేనా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎన్డీఏ నేత‌లు ఏదో గోల్‌మాల్ చేశార‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. ఫ‌లితాల స‌ర‌ళి చూస్తుంటే, ఏదో త‌ప్పు జ‌రిగిన‌ట్టు సందేహం క‌లుగుతోంద‌ని సంజ‌య్‌రౌత్ అన్నారు. త‌మ సీట్ల‌ను వాళ్లు దోచుకున్నార‌ని ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం.

శివసేన‌ను చీల్చిన ఏక్‌నాథ్ షిండే, అలాగే ఎన్సీపీని చీల్చిన అజిత్‌ప‌వార్‌పై మ‌రాఠా ప్ర‌జ‌లు కోపంతో ర‌గిలిపోతున్నార‌ని ఆయ‌న అన్నారు. వాళ్ల మోసాన్ని మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు ఏ విధంగా మ‌రిచిపోతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. కొన్ని నెల‌ల క్రితం జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ‌కు స్ప‌ష్ట‌మైన ఆధిక్యం వ‌చ్చింద‌ని, ఇప్పుడెలా మారాయ‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. అందుకే ప్ర‌జాతీర్పుపై అనుమానం క‌లుగుతోంద‌ని ఆయ‌న అన్నారు.

50 Replies to “మ‌హారాష్ట్ర‌లో ఈవీఎంల ట్యాంప‌రింగ్‌?”

  1. అవినీతి ఆరోపణలు, బాంబు పేలుళ్ళు జరిగిన తర్వాత కూడా 2009 లో కాంగ్రెస్, న్సీపీ లు గెలిచాయి, ఇప్పుడు అలాంటివి ఏమీ లేనప్పుడు గెలవడం లో ఆశ్చర్యం ఏముంది?

  2. మహారాష్ట్ర వీరుడు శివాజీ ని, సావర్కర్ ని ఓన్ చేసుకోరు, కాశ్మిర్ లో జరిగింది ఫేక్ ఎన్కౌంటర్ అని ఫరూక్ అబ్దుల్లా అంటే ఔను నిజమే అంటాడు శరద్ పవార్. ఇలా ప్రతీ విషయం లో దేశం పట్ల ద్వేషం ప్రదర్శిస్తుంటే సగటు ఓటర్ ఎలా సమర్దిస్తాడు?

    1. ఆ సంజయ్ రౌతుగానికి ఇవ్వు… ఖాళీనే… మధ్యలో మామయ్యని కూడా కాన్ఫరెన్స్ లో తీసుకో… త్రీసమ్…

      అయ్యో మామయ్యకు ఫోన్ లేదు ఆయన నంబర్ ఆయనకే తెల్వదు కదా…

  3. మన జగన్ రెడ్డి 2024 లో చిత్తు చిత్తు గా ఓడిపోయాక.. ఢిల్లీ లో మోడీ మెడలు వంచే ప్రోగ్రాం పేరుతో..ధర్నా చేసినప్పుడు.. జగన్ రెడ్డి కి సంఘీభావం తెలిపిన నాయకుల్లో .. ఈ సంజయ్ రౌత్ కూడా ఒకడు..

    ..

    హబ్బా.. జగన్ రెడ్డి ఫ్రెండ్స్ అందరూ ఇంతేనన్నమాట..

    ఓడిపోగానే.. ఈవీఎంల పైన తోసేసి.. తడిగుడ్డ వేసుకుని పడుకొంటారు ..

    ..

    ఎక్సమ్ ఎందుకు ఫెయిల్ అయ్యావురా అని అడిగితే..ఎక్సమ్ గది ఈశాన్యం వైపు బరువెక్కువైంది అని చెప్పాడంట..

    వీళ్ళు గెలిస్తే గొప్ప.. అదే పరాయోడు గెలిస్తే తప్పు..ఎదో మతలబు..

  4. ఈవీఎం ల ద్వారా వోటింగ్ జరిగినప్పుడు vv పాట్ లు కూడా లెక్కించటమే మంచిది ఎందుకంటే మన కు ప్రత్యర్థులైన ఏ చైనా వాడో వాటిని హాక్ చేస్తే మనకు వ్యతిరేకులైన వాడిని వాళ్లకు అనుకూలమైన వాళ్ళను గెలిపిస్తారు అందుకు రెండవ స్తానం లో వున్నా అభ్యర్థి vv పాట్ లు లెక్కించాలంటే లెక్కించవలసిందే

  5. ఈవీఎం ల ద్వారా వోటింగ్ జరిగినప్పుడు vv పాట్ లు కూడా లెక్కించటమే మంచిది ఎందుకంటే మన కు ప్రత్యర్థులైన ఏ చైనా వాడో వాటిని హాక్ చేస్తే మనకు వ్యతిరేకులైన వాడిని వాళ్లకు అనుకూలమైన వాళ్ళను గెలిపిస్తారు అందుకు రెండవ స్తానం లో వున్నా అభ్యర్థి vv పాట్ లు లెక్కించాలంటే లెక్కించవలసిందే

  6. EVM.ల..టాంపరింగ్..100%..జరుగుతోంది. ఇండియాలో..ప్రజాస్వామ్యము..ఖూనీ..అవుతోంది. న్యాయ..వ్యవస్థలు..బష్టుపట్టి..పోయాయి, CBI..EDI..లను..ప్రత్యర్థులపై..విచ్చలవిడిగా..ఉసికొల్పుతున్నారు. దేశము..క్లిష్టపరిస్థితిల్లో..వుంది. ప్రజలు..మేల్కోవాలి. ప్రపంచములో ..ఇండియా..ప్రతిష్ట..మసక..బారుతోంది. మోసకారి..చంద్రబాబు..మోడీతో..కలిసిన..తరువాతే..ఇదంతా..జరుగుతోంది. AP..లో..ఎలక్షన్..రోజు..ఓట్లకు..కౌంటింగ్..రోజు..ఓట్లకు..49..లక్షల..ఓట్ల..తేడావుంది, ఒరిస్సా..లో..42..లక్షల..తేడా..వుంది. మహారాష్ట్రలో..90..లక్షల..తేడా..వుంది.ఈ..వెబ్సైటు..చూడండి.

    –https://votefordemocracy.org.in/

    1. అయ్యా.. సుధీరు ..

      జగన్ రెడ్డి నడిపే వెబ్సైట్లు, జగన్ రెడ్డి సొంత మీడియా లో వచ్చే కథనాలు ఇక్కడ ఏడవొద్దు..

      మీ దగ్గర పక్కాగా లెక్కలుంటే.. సుప్రీం కోర్ట్ కి వెళ్లొచ్చు.. ఈ దేశం లో న్యాయం జరిగే అత్యున్నత అవకాశాలున్న వ్యవస్థ అదొక్కటే..

      నీ జగన్ రెడ్డి కి కోర్టుల మీద నమ్మకం లేకపోతే.. ఇక బెంగుళూరు పాలస్ లో కూర్చుని సొంత మీడియా కి రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకుని ఏడవటమే..

      నువ్వు చెప్పినట్టు లెక్కల్లో బొక్కలుంటే.. కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలు ఎందుకు ప్రెస్ స్టేట్మెంట్స్ తో వదిలేస్తున్నారు.. నీ జగన్ రెడ్డి ఎందుకు ఫైట్ చేయడమే లేదు..?

      భయమా..? అనుమానమా..?

      ఏది ఉన్నా.. అది మీ చేతకానితనమే..

      నిందలు వేయడం సులభం.. నిరూపించడం కష్టం..

      మీ లెక్కల్లో నిజాయితీ ఉంటె.. ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేడు.. నిజానికి ఉన్న బలం అలాంటిది..

      ట్రై చేసుకోండి.. మీ నిజాయితీ నిరూపించుకోండి..

      1. AP..కోర్టులు..ఎలా..పనిచేస్తున్నాయో..కనబడుట..లేదా? జగన్..టైం..సోషల్..మీడియా..కేసులకు..వెంటనే..బెయిల్..వచ్చేది, CBN..టైములో..అదే..కేసులపైనా..జైలుకు..పంపుతున్నారు. రాజును..బట్టి..రూల్స్..మారుతున్నాయి.

        1. 11 ఏళ్లుగా కనీసం కోర్ట్ కి కూడా వెళ్లకుండా.. బెయిల్ మీద ఉన్న క్రిమినల్స్ గురించి కూడా మీరు ప్రశ్నించి ఉంటె.. నా నోరు మూత పడిపోయేది..

          మీ విషయం లో తప్పు ఒప్పయింది.. అందులో మీకు లోపాలు కనపడవు..

          మీకు నష్టం జరిగిందని అనిపించగానే.. సొంత మనుషులతో సొంత మీడియా లో కాకుల్లా అరవడం అలవాటు చేసుకొన్నారు..

          మీ జగన్ రెడ్డి తెలిసిన ఒకే ఒక మంత్రం.. ఒక అబద్ధాన్ని వంద సార్లు వంద మంది చేత చెప్పిస్తే.. నిజం అయిపోతుందని భ్రమల్లో బతుకుతున్నాడు..

          1. CBN..మీద..కేసులు..30..ఏళ్ళగా..పెండింగ్..వున్నాయి. రామోజీ..మీద..మార్గదర్శి..2200..వేల..కోట్లు..కేసు..వుంది. ముందు..వాటి..గురించి..మాట్లాడు, త్వరువాత..జగన్..పై..మాట్లాడుదాము.

          2. మీరు ఆవేశం లో నిజాలు మింగేస్తున్నారు..

            లేదా..

            జగన్ రెడ్డి ని కాపాడుకోవడం కోసం మీరు దిగజారిపోతున్నారు..

            చంద్రబాబు మీద 30 ఏళ్లుగా కేసులుంటే.. అది అతని ఎన్నికల అఫిడవిట్ లో చూపించాలి..

            ఒకసారి చంద్రబాబు అఫిడవిట్ చూసుకోండి.. అతను అబద్ధాలు చెప్పాడు అనుకుంటే.. అతని ఎన్నిక రద్దు చేసే అవకాశం కూడా ఉంది మీ జగన్ రెడ్డి కి..

            ..

            ఇక పోతే జగన్ రెడ్డి 11 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు అని రాసాను.. చంద్రబాబు స్కిల్ స్కాం కేసుతప్పితే మారె కేసులోనూ బెయిల్ మీద లేడు కదా..

            రామోజీ ని లాగుతారు.. అదొక సంతృప్తి మీ నీలిగొఱ్ఱెలకు.. అతను పొలిటిషన్ కాదు.. అతని గురించి చర్చించాల్సిన అవసరం లేదు.. నా డిస్కషన్ ఎప్పుడు ఓటు అడిగే రాజకీయం మీద మాత్రమే..

            పైగా రామోజీ చనిపోయాడు .. ఆ విషయం మర్చిపోయారా..? ఇంకా ఆ భయం లోనే బతుకుతున్నారా..?

          3. మీ..అవినీతికి..ఆద్ద్యుడు..రామోజీ..కదా? ఏ..మాత్రము..తెలివి..లేని ..CBN..ను..వెనకనుండి ..నడిపింది..ఆయనే..కదా?ఆయన్ను..ఎలా..మర్చి..పోతాము. పేపర్లు..అడ్డుపెట్టుకొని..నిజాలను..భూస్థాపితము..చేస్తూ..ఎన్నాళ్ళు..మోసము..చేస్తారు, బహుశా..CBN..ఉన్నంత..వరకే. అది..మర్చిపోవద్దు.

          4. ఒకసారేమో తెలివిలేని చంద్రబాబు ని రామోజీ నడిపాడు అంటారు..

            ఇంకోసారేమో.. చంద్రబాబు ఉన్నంతవరకు నడుస్తాయి అంటారు..

            ఒకటి మాత్రం నిజం..

            మీరు ఎన్నికలకు ముందు నుండి.. చంద్రబాబు బతికి ఉంటె జగన్ రెడ్డి కి వేల్యూ ఉండదు అని గట్టిగా నమ్ముతుంటారు.. అందుకే చంద్రబాబు చనిపోవాలని చాలా గట్టిగా కోరుకొంటుంటారు..

            ..

            తప్పు లేదు.. విషయం లేనిచోట.. ప్రార్ధనలు కూడా ఫలించవు..

    2. People involved in above report: The Notice to the ECI has been endorsed by MG Devasahayam (IAS, Retd. & Forum for Electoral Integrity) , Prof. Harish Karnick (retd IIT Kanpur academic & Member, Independent Panel for Monitoring of Elections),), Teesta Setalvad, Dolphy D’Souza (Vote for Democracy), Dr Bharat Patankar (Lok Morcha, Maharashtra), Prafulla Samantara (Lok Shakti Abhiyan, Orissa), Shyam Gaikwad (Progressive Republican Alliance), Tara Rao and Noor Sridhar (Eddelu Karnataka), Roma (AIUFWP), KM Subhaan, Thomas Pallithanam, and Ramesh Patnaik (Meluko Andhra Pradesh), Aflatoon (Samajwadi Jan Parishad), Harkumar

      Goswami and Shishir Dey (Forum for Social Harmony), Dr Kushal Singh (Kendri Sri Guru Singh Sabha, Punjab), Dr. Sunilam (Kisan Sangharsh Samiti, Madhya Pradesh), Jitendra Nath Nandi (Manthan Samayiki), Thomas Franco (People First), and Javed Anand (Indian Muslims for Secular Democracy).

  7. ఈవిఎం ట్యాంపరింగ్ చేస్తే బిజెపి కి పార్లమెంటు ఎన్నికల్లో 272 సీట్లు రావాలి కదా..

    ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో బిజెపి కి సొంతంగా మెజారిటీ రావాలి కదా

  8. EC..స్వతంత్ర..సంస్థ..అనే..రాజ్యాంగములోని..లోపాన్ని..వాడుకొని..కోర్టులను..తప్పుదోవ..పట్టిస్తున్నారు. ప్రజా..ఉద్యమముతోనే…మార్పు..సాధ్యము. EDI..CBI..ల..బూచితో..రాజకీయ..నాయకులను..మాట్లాడకుండా..చేస్తున్నారు. అమెరికా..లో..ఎంతో..బాగా..ఎలక్షన్ ..నిర్వహించారు, ఆ..పారదర్శికత..ఇండియాలో..లేదు.వినాశకాలే..విపరీత..బుద్ధి.

    1. నువ్వు సీఐడీ పారదర్శకత గురించి కూడా ప్రశ్నించి ఉంటె.. నీ బాధ లో అర్థం ఉండేది..

      చంద్రబాబు ని అరెస్ట్ చేసి.. కనీసం సాక్ష్యాలు కూడా చూపించలేని స్థితిలో సీఐడీ పని చేసింది..

      మూడు సార్లు వాయిదా వేసాక.. కోర్ట్ చంద్రబాబు కి బెయిల్ ఇచ్చేసింది..

      కనీసం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసేసి.. కోర్టులతో ఆడుకున్నదెవరు..?

      జనాలకు ఈ విషయాలన్నీ తెలియకనే 11 ఇచ్చారు అనుకొంటున్నారా..?

      మన చేతకానితనం, అరాచకం, అవినీతి బయట పడకూడదని.. ఈవీఎంల మీద తోసేసి .. అందరిని నమ్మించేయాలని ప్రయత్నం చేస్తున్నారా….

      1. స్కిల్..కేసులో..ఆధారాలు..వున్నాయి, అందుకే..అరెస్ట్..చేసారు, CBN..కు..బెయిల్..ఇచ్చింది..తప్పుడు..హెల్త్..రిపోర్ట్స్..ఇచ్చి, రేపో..పోతాడని..కోర్టులో..చెప్పడము..వలన. IT-EDI–లు..CBN..PA..మీద..2000..వేల..కోట్లకు..లెక్కలు..చూపలేదని..నోటీసులు..పంపారు, అయన..విదేశాలకి..పారిపోయి..5..ఇయర్స్..రాలేదు. అబద్దాలు..ఆడకు. దేశములో..అత్యున్నత..అవినీతి..పరులు..వున్నారంటే..అది .. CBN..రామోజీలు..మాత్రమే. ABN..RK, TV5..నాయుడు..ఎలా..పెద్దవాళ్లు..అయ్యారు? CBN..అవినీతి..డబ్బుతో..కాదా?

        1. మీరు రాసిన 6 లైన్లలో ఎన్నెనో అబద్ధాలున్నాయి..

          మీరు ఊహించుకొన్నదే కరెక్ట్ అనుకొనే స్థాయికి మిమ్మల్ని జగన్ రెడ్డి పతనం చేసేసాడు..

          అరెస్ట్ చేయడానికి ఆధారాలు అక్కరలేదు.. అభియోగం ఉంటె చాలు.. అభియోగానికి ఆధారాలు సమర్పిస్తే కోర్ట్ ఇన్వెస్టిగేషన్ కి ఒప్పుకుంటుంది.. కస్టడీ కి ఒప్పుకుంటుంది..

          ఆధారాలు చంద్రబాబు ని ఇన్వెస్టిగేట్ చేస్తేనే బయట పడతాయని కోర్ట్ ని నమ్మించి కస్టడీ కి తీసుకొన్నారు.. కోర్ట్ నమ్మింది..

          చంద్రబాబు కి మొదట బెయిల్ వచ్చింది .. ఆరోగ్య కారణాలే అయినా.. అది 21 రోజులకు మాత్రమే..

          నలభై రోజులు.. మూడు వాయిదాలు దాటినా.. కోర్ట్ తిప్పి తిప్పి అడిగినా.. సీఐడీ ఆధారాలు చూపలేకపోయింది..

          ఇదీ జరిగింది.. జరిగిన దానికి కూడా మీరు మసి పూసేసి.. సాక్షి కథనాలు చెపితే.. నీలాంటోళ్లకు బుద్దనేదే ఉండదు అనుకోవాలి.. ఇంత నీచమా..?

          1. అరాచకానికి..పరాకాష్ట..యెల్లో..మీడియా..IDP. మీరే..తప్పుడు..వార్తలు..సృష్టిస్తారు,.వాటిమీద..PK..లాంటి..డబ్బు..కు..అమ్ముడుపోయే..వాళ్లతో..బయట..మాట్లాడిస్తారు, tv..లో..డిబేట్లు..పెడతారు, ప్రజలను..తప్పు..దోవ..పట్టిస్తారు, ల్యాండ్టైటిల్..33..వేల..అమ్మాయిలు..మిస్సింగ్, 14..లక్షల..కోట్ల..అప్పు..లాంటి..తప్పుడు..వార్తలు..వ్యాప్తి..చెయ్యడము. అమలు..చెయ్యలేని..హామీలు..ఇవ్వడము, వాలంటీర్స్..జీతాలు..పెంచుతామని ..మోసము ..చెయ్యడము, సంపద..స్తుష్టిస్తామని , విపరీతంగా ..అప్పులు..చెయ్యడము. ఇదా ..విషనరీ ..అంటే?ఇసుక..మద్యము..ఆదాయాన్ని..జగన్..ప్రభుత్వానికి..వాడితే, CBN…యెల్లో..బ్యాచ్..కి..దోచి..పెడుతున్నాడు. స్కూల్..డ్రాప్ఔట్స్..పెరిగాయి, GDP..GST..తగ్గింది. రాష్ట్ర..ఆదాయము..బాగా..తగ్గింది, చేసిన..అప్పులు..ఎక్కడ..ఖర్చుచేస్తున్నారో..తెలియదు, సంక్షేమము..ఆపివేశారు.

          2. మీకు ఒక విషయం అర్థం కావడం లేదు..

            అందరికన్నా తెలివైవాళ్ళు.. ప్రజాస్వామ్యం లో ఓటర్లు..

            వాళ్ళు మోసపోయిన సందర్భాలు లేవు.. వాళ్లకు మంచి చేస్తారని నమ్ముకున్నవాళ్లనే సైలెంట్ గా ఎంచుకొంటారు..

            ..

            2014 లో చంద్రబాబు మీద నమ్మకం..

            2019 కి జగన్ రెడ్డి కి ఒక అవకాశం..

            2024 కి చంద్రబాబే సరైన నాయకుడు అనుకోవడం..

            వీటికి నీలాంటి వాళ్ళు ఎన్ని అర్థాలు తీసినా.. కథలు అల్లుకొన్నా.. ఫలితం సూన్యం..

            ..

            ఒకటి మాత్రం ఫైనల్..

            2024 ఎన్నికలకు ముందు.. నీతోనే చెప్పాను.. అనేక సార్లు చెప్పాను..

            2024 ఎన్నికల్లో గెలిచిన పార్టీ మాత్రమే బతుకుతుంది.. ఓడిన పార్టీ కనుమరుగైపోతుందని.. జగన్ రెడ్డి మరెప్పటికీ సీఎం కాలేడు .. థిస్ ఐస్ ఫైనల్..

            నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా.. జగన్ రెడ్డి పార్టీ అంతమైపోయింది..

            2024 లో జగన్ రెడ్డి గెలిచి ఉంటె కూడా.. టీడీపీ కనుమరుగైపోయేది.. కానీ ఆ జాక్ పాట్ జగన్ రెడ్డి కి దక్కింది.. గుడ్ లక్ ..

          3. నేను..చెబుతున్న..విను, CBN..గెలిచించి..EVM..టాంపరింగ్..వలెనే..ఎలక్షన్..రోజుకు..కౌంటింగ్..రోజుకు..50..లక్షల(13%..) ఓట్లు..తేడా..వున్నది, AP..లో..EVM..పాడ్స్..15..రోజుల్లో..దెస్త్రొయ్..చేసారు, కనీసము..45..రోజులు..ఉంచాలి.రీకౌంటింగ్ కి..EC…సహకరించలేదు. టాంపరింగ్ ..జరిగింది..అనడానికి ..ఇంతకన్నా ..ఆధారాలు..కావాలా? జగన..కు..EVM..లు..టాంపర్..చేసిన..కూడ..40%..ఓట్లు..వచ్చాయి. టాంపరింగ్ ..జరిగిన .13%..కలిపితే..జగన్ నే..విన్నర్. జగన్..యువకుడు, CBN..ఓల్డ్. లోకేష్..అసమర్ధుడు..ఈ–టర్మ్..తరువాత..TDP..ఉండదు. PK..BJP..లో..చేరతాడు. పోటీ..జగన్..కు..BJP..కి..మధ్యనే. రాసిపెట్టుకో.

          4. నేను..చెబుతున్న..విను..

            నీ దగ్గరున్న ఆధారాలతో సుప్రీమ్ కోర్ట్ కి వెళ్లడం.. మీకు అత్యవసరం..

            మీకు కోర్టుల మీద నమ్మకం లేదు అనిపిస్తే.. ఇక మీది మీరు పిసుక్కోవడమే..

            2029 కి ఈవీఎంల మీద పడి ఏడుస్తూ ఉండటానికి .. ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకోండి..

            ఈసారి ఆ పులివెందుల కూడా వదలం.. ఎలాన్ మాస్క్ ని అడిగి లేటెస్ట్ ఈవీఎంలు తెప్పిస్తాం .. పులివెందుల స్పెషల్..

            ..

            నీ ప్రకారం 2029 లో పోటీ జగన్ కి బీజేపీ మధ్యనే అయితే.. అప్పుడు బీజేపీ ఈవీఎంలను టాంపర్ చేయదా..

            జగన్ రెడ్డి కి స్పెషల్ బెనిఫిట్ ఇస్తుందా..? ఎందుకోసం..?

            ..

            నేను..చెబుతున్న..విను..

            నీ జగన్ రెడ్డి ఖేల్ ఖతం.. ఎలా చూసుకున్నా.. వాడి సమాధి రెడీ.. చాలా యంగ్.. పోవడం మాత్రం గారంటీ..

          5. EC..ఇడిపెండెంట్..సంస్థ, courts..ఇంవోల్వ్మెంట్..పెద్దగా..లేదు, సుప్రీమ్ కోర్ట్..ఇచ్చిన..గైడ్లైన్స్..ప్రకారము..45..రోజులు..EVM..పాడ్స్..ఉంచాలి, దానినే..EC..ఖాతరు..చెయ్యడము..లేదు. 2029..కి..చాలా..రోజులు..వున్నాయి, EMV..బాగోతము..బయటకు..వస్తుంది. EC..దాన్ని..మేనేజ్..చేస్తున్న..రాజకీయ..నాయకుల..నోట్లో..ఉమ్మేసే..రోజు..వస్తుంది. 6%..ఓట్లు..వుండే..JSP..ki, 0.5%..వుండే..BJP..AP..లో..100%..సీట్లు..వచ్చాయి..అంటేనే..తెలుస్తుంది. EC..కమిషనర్..దేశములో..ఎక్కడ..లేని..రూల్స్..AP..లో..పెట్టారు, ఇష్టానుసారంగా…ఎన్నడూ..లేని..విదంగా..ఆఫీసర్స్..ను..మార్చి..తమకు..కావలిసిన..వాళ్ళను..YCP..బలంగా..వున్నా..ప్రాంతాల్లో..మోహరించి, భారీగా..EVM..లా..టాంపరింగ్కు..పాల్పడ్డారు. నిజాలు..బయటకు..వస్తాయి. జాతీయ..స్థాయిలో..నాయకులను..ఎదగకుండా..ED..CBI..లను..ఉపయోగుంచి..భయపెడుతున్న..BJP..కి..తగిన..గుణపాటము..ప్రజలే..చెబుతారు.

          6. నువ్వు పేజీలకు పేజీలు జగన్నామస్మరణ చేసినా.. ఎటువంటి ప్రయోజనం ఉండదు..

            మీలో నిజాయితీ ఉంటె.. డామేజ్ జరగకముందే ఫలితం కనపడాలి..

            ….

            మీరు చెప్పే గైడ్ లైన్స్ ని ఎవరైనా తప్పి ఉంటె.. మీరు సుప్రీం కోర్ట్ ని సంప్రదించాల్సింది పోయి.. ఇక్కడ నాతో పోరాడితే.. లాభం ఉంటుందా..?

            మీకు కనపడే సాక్ష్యాలు.. సుప్రీం కోర్ట్ కి కూడా చూపించండి.. వాళ్ళు కూడా చూడగలగాలి..

            ప్రజలే ఒకనాటికి తీర్పు చెపుతారు అని అనుకుంటే.. ఆ ప్రజలే కదా మహారాష్ట్ర లో బీజేపీ కూటమి ని గెలిపించారు..

            ఒకటి మాత్రం ఫైనల్..

            2024 ఎన్నికలకు ముందు.. నీతోనే చెప్పాను.. అనేక సార్లు చెప్పాను..

            2024 ఎన్నికల్లో గెలిచిన పార్టీ మాత్రమే బతుకుతుంది.. ఓడిన పార్టీ కనుమరుగైపోతుందని.. జగన్ రెడ్డి మరెప్పటికీ సీఎం కాలేడు .. థిస్ ఐస్ ఫైనల్..

            నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా.. జగన్ రెడ్డి పార్టీ అంతమైపోయింది..

            2024 లో జగన్ రెడ్డి గెలిచి ఉంటె కూడా.. టీడీపీ కనుమరుగైపోయేది.. కానీ ఆ జాక్ పాట్ జగన్ రెడ్డి కి దక్కింది.. గుడ్ లక్ .. MR Sudheer …

  9. అ రాష్ట్రం సంగెతెమొ కాని….ఒక వెళ EVM Tampering జరిగినా సరె …మా అంద్రా కు మంచె జరిగింది

    లెకపొతె పరదాలు కట్టం ఎంటి..ఇది గర్వమా లెక జీ కొవ్వా ?

    చెట్లు నరకడం ఎంటి…..ఇది గర్వమా లెక జీ కొవ్వా ?

    కి వచ్చిన అవార్డ్ పై స్పందించె ఒపిక టైం కూడా లెక పొతె ఎలా ….ఇది గర్వమా లెక జీ కొవ్వా ?

    చంపి door delivery చెసిన హంతుకున్ని meetings లొ పక్కన పెట్టుకొవడం …..ఇది గర్వమా లెక జీ కొవ్వా ?

    హబ్బా సాయిరాం ..ఎంత హాయిగా వుంది……నెను కమ్మొడిని కాదురొయ్..పక్కా రెడ్డిని

  10. అ రాష్ట్రం సంగెతెమొ కాని….ఒక వెళ EVM Tampering జరిగినా సరె …మా అంద్రా కు మంచె జరిగింది

    లెకపొతె పరదాలు కట్టం ఎంటి..ఇది గర్వమా లెక జీ కొవ్వా ?

    చెట్లు నరకడం ఎంటి…..ఇది గర్వమా లెక జీ కొవ్వా ?

    EX PM PV కి వచ్చిన అవార్డ్ పై స్పందించె ఒపిక టైం కూడా లెక పొతె ఎలా ….ఇది గర్వమా లెక జీ కొవ్వా ?

    హబ్బా సాయిరాం ..ఎంత హాయిగా వుంది……నెను కమ్మొడిని కాదురొయ్..పక్కా రెడ్డిని

  11. అ రాష్ట్రం సంగెతెమొ కాని….ఒక వెళ EVM Tampering జరిగినా సరె …మా అంద్రా కు మంచె జరిగింది

    లెకపొతె పరదాలు కట్టం ఎంటి…ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చెట్లు నరకడం ఎంటి…..ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    EX PM PV కి వచ్చిన అవార్డ్ పై స్పందించె ఒపిక టైం కూడా లెక పొతె ఎలా …ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చం,,పిdoor delivery చెసిన హం,,తుకున్ని meetingsలొ పక్కన పెట్టుకొవడం ఇది గ..ర్వ.మా లెక జీ కొ,,వ్వా ?

    హబ్బా సాయిరాం ..ఎంత హాయిగా వుంది……నెను కమ్మొడిని కాదు..రొ…య్..పక్కా రెడ్డిని

  12. అ రాష్ట్రం సంగెతెమొ కాని….ఒక వెళ EVM Tampering జరిగినా సరె …మా అంద్రా కు మంచె జరిగింది

    చెట్లు నరకడం ఎంటి…..ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    EX PM PV కి వచ్చిన అవార్డ్ పై స్పందించె ఒపిక టైం కూడా లెక పొతె ఎలా …ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చం,,పిdoor delivery చెసిన హం,,తుకున్ని meetingsలొ పక్కన పెట్టుకొవడం ఇది గ..ర్వ.మా లెక జీ కొ,,వ్వా ?

    హబ్బా సాయిరాం ..ఎంత హా..యిగా వుంది……నెను కమ్మొడిని కాదు..రొ…య్..పక్కా రెడ్డిని

  13. అ రాష్ట్రం సంగెతెమొ కాని….ఒక వెళ EVM Tampering జరిగినా సరె …మా అంద్రా కు మంచె జరిగింది

    లెకపొతె పరదాలు కట్టం ఎంటి…ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చెట్లు న..రక..డం ఎంటి…..ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    EX PM PV కి వచ్చిన అవార్డ్ పై స్పందించె ఒపిక టైం కూడా లెక పొతె ఎలా …ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చం,,పిdoor delivery చెసిన హం,,తుకున్ని meetingsలొ పక్కన పెట్టుకొవడం ఇది గ..ర్వ.మా లెక జీ కొ,,వ్వా ?

    హబ్బా సాయిరాం ..ఎంత హాయిగా వుంది……నెను కమ్మొడిని కాదు..రొ…య్..పక్కా రెడ్డిని

  14. అ రాష్ట్రం సంగెతెమొ కాని….ఒక వెళ EVM Tampering జరిగినా సరె …మా అంద్రా కు మంచె జరిగింది

    లెకపొతె పరదాలు కట్టం ఎంటి…ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చెట్లు న..రక..డం ఎంటి…..ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    EX PM PV కి వచ్చిన అవార్డ్ పై స్పందించె ఒపిక టైం కూడా లెక పొతె ఎలా …ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చం,,పిdoor delivery చెసిన హం,,తుకున్ని meetingsలొ పక్కన పెట్టుకొవడం ఇది గ..ర్వ.మా లెక జీ కొ,,వ్వా ?

  15. అ రాష్ట్రం సంగెతెమొ కాని….ఒక వెళ EVM Tampering జరిగినా సరె …మా అంద్రా కు మంచె జరిగింది

    లెకపొతె పరదాలు కట్టం ఎంటి…ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చెట్లు న..రక..డం ఎంటి…..ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చం,,పిdoor delivery చెసిన హం,,తుకున్ని meetingsలొ పక్కన పెట్టుకొవడం ఇది గ..ర్వ.మా లెక జీ కొ,,వ్వా ?

    హబ్బా సాయిరాం ..ఎంత హాయిగా వుంది……నెను కమ్మొడిని కాదు..రొ…య్..పక్కా రెడ్డిని

  16. అ రాష్ట్రం సంగెతెమొ కాని….ఒక వెళ EVM Tampering జరిగినా సరె …మా అంద్రా కు మంచె జరిగింది

    చెట్లు న..రక..డం ఎంటి…..ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    EX PM PV కి వచ్చిన అవార్డ్ పై స్పందించె ఒపిక టైం కూడా లెక పొతె ఎలా …ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చం,,పిdoor delivery చెసిన హం,,తుకున్ని meetingsలొ పక్కన పెట్టుకొవడం ఇది గ..ర్వ.మా లెక జీ కొ,,వ్వా ?

    హబ్బా సాయిరాం ..ఎంత హాయిగా వుంది……నెను కమ్మొడిని కాదు..రొ…య్..పక్కా రెడ్డిని

  17. లెకపొతె పరదాలు కట్టం ఎంటి…ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చెట్లు న..రక..డం ఎంటి…..ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    EX PM PV కి వచ్చిన అవార్డ్ పై స్పందించె ఒపిక టైం కూడా లెక పొతె ఎలా …ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చం,,పిdoor delivery చెసిన హం,,తుకున్ని meetingsలొ పక్కన పెట్టుకొవడం ఇది గ..ర్వ.మా లెక జీ కొ,,వ్వా ?

    హబ్బా సాయిరాం ..ఎంత హాయిగా వుంది……నెను కమ్మొడిని కాదు..రొ…య్..పక్కా రెడ్డిని

  18. అ రాష్ట్రం సంగెతెమొ కాని….ఒక వెళ EVM Tampering జరిగినా సరె …మా అంద్రా కు మంచె జరిగింది

    లెకపొతె పరదాలు కట్టం ఎంటి…ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చెట్లు న..రక..డం ఎంటి…..ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    EX PM PV కి వచ్చిన అవార్డ్ పై స్పందించె ఒపిక టైం కూడా లెక పొతె ఎలా …ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చం,,పిdoor delivery చెసిన హం,,తుకున్ని meetingsలొ పక్కన పెట్టుకొవడం ఇది గ..ర్వ.మా లెక జీ కొ,,వ్వా ?

    హబ్బా సాయిరాం ..ఎంత హాయిగా వుంది……నెను కమ్మొడిని కాదు..రొ…య్..పక్కా రెడ్డిని

  19. even tampering is true …good thing happend for Andhra

    లెకపొతె పరదాలు కట్టం ఎంటి…ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చెట్లు న..రక..డం ఎంటి…..ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    EX PM PV కి వచ్చిన అవార్డ్ పై స్పందించె ఒపిక టైం కూడా లెక పొతె ఎలా …ఇది గ..ర్వ..మా లెక జీ కొ,,వ్వా ?

    చం,,పిdoor delivery చెసిన హం,,తుకున్ని meetingsలొ పక్కన పెట్టుకొవడం ఇది గ..ర్వ.మా లెక జీ కొ,,వ్వా ?

    హబ్బా సాయిరాం ..ఎంత హాయిగా వుంది……నెను కమ్మొడిని కాదు..రొ…య్..పక్కా రెడ్డిని

Comments are closed.