విశాఖ బీచ్ అంటే సరదాలకు, కేరింతలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకుంటారు. విశాఖకు బీచ్ అతి పెద్ద వరం. టూరిస్టులు ఎక్కడి నుంచైనా వచ్చినా బీచ్‌లోనే వాలిపోతారు. గంటల గంటలు అక్కడే గడుపుతారు. విశాఖ బీచ్ ప్రశాంతంగా అందరినీ పలకరిస్తుంది.
రెండు దశాబ్దాల క్రితం సునామీ వచ్చినప్పుడు మాత్రం కలవరపెట్టింది. 2014లో హుదూద్ తుఫాన్ సమయంలో ప్రళయ భయంకరిగా మారింది. ఈ రెండు సందర్భాలలో తప్ప మిగతా కాలమంతా బీచ్ అంటే హుషారే. అందరికీ అదే షికారుగా ఉంటుంది.
విశాఖ బీచ్ ఇటీవల కాలంలో కోతలకు గురవుతోంది. విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ నుంచి చూస్తే, ఒకప్పుడు పది అడుగులకు పైగా దూరంలో ఉండే సముద్రం ఇప్పుడు ముందుకు వచ్చేసిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా అల్పపీడనాలు రావడంతో తీరంలో కోతలు అధికం అవుతున్నాయని అంటున్నారు. సముద్రం దగ్గరగా వచ్చేసినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. సముద్రం నెమ్మదిగా ముందుకు దూసుకుని వస్తే ఎలా అన్న చర్చ మొదలైంది. విశాఖలో సాగరం సునామీ సమయంలో కూడా హద్దులు దాటి పెద్దగా ముందుకు రాలేదని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారుతున్నాయని ప్రజలు కలవరపడుతున్నారు.
ఒకప్పుడు బీచ్‌కు వెళ్తే చాలా దూరం ఇసుకలో నడుస్తూ కెరటాల ముందు వరకూ వెళ్లే వాతావరణం ఉండేదని, ఇప్పుడు తీరం భారీ కోతల మూలంగా ఎక్కడ కూర్చోవాలో తెలియనంతగా ఇరుకుగా మారిందని జనాలు అంటున్నారు. ఏదో జరుగుతోందని భయపడుతున్నారు.
అధికారులు, పర్యావరణవేత్తలు ఈ విషయంలో తగిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు. అందమైన విశాఖ బీచ్ అలాగే ఉండాలంటే విశాలమైన ఇసుక తిన్నెలు ఉండాల్సిందేనని బీచ్ ప్రేమికులు అంటున్నారు.
అంతా A2 “శాంతి” మంత్రం మహిమ.. తాత తండ్రి అయితే సముద్రానికి మండదా??
420 bolli gallu fans ni verri pappalani chesi power lo ki vaste nature ki kuda istam vundadu
Search-who-is-420cm-in-india-ani-google-lo-kottu-perfect-answer-vosthindi-keggigadu-ani….
Yes, That is we got tsunami in December, 2004 .
‘గుద్ద దె0గించుకునే జెగ్గులు గాడు 2019 లో కుర్చీ ఏక్కినెమ్మటే నేచర్ కి ఇష్టం లేక కరోనా వచ్చిందా??
Ante antava half burnt rotten ysr and his son did same
Bolli daridram idi
Anduke ra new capital kadutundi. Vizag elago future lo peddaga perigedi ledu. Public will also migrate to new capital. So, Vizag gurinchi maree antha baadha padalsina avasaram ledu
That is why new capital is important. Vizag is repeatedly hit by cyclones and has hills on another side. So there is no scope for big development there. Public also want to migrate to new capital because there isn’t big scope and future the city in terms of growth and business. That is why kootami is also focusing on building the new capital fast. So, dont worry we have the new capital coming up for rescue.
nee bondha. telikapothe moosukoni koorcho dum b ga
Righly said bro
The problem is, the choice of capital chosen by kutami is wrong, much prone to floods and natural disasters like what we have experienced recently. In my opinion, distributed development is a good idea than building a mega city with huge investment from scratch. People from the entire state feel happy.
ఇందులో కొత్తేం లేదు.. ప్రపంచం లో అనాదిగా జరుగుతున్నదే.. ద్వారక .. అట్లాంటిస్.. పూంపుహార్.. ఇలా ఎన్నో.. అలా అని అసలు సముద్రం పక్కన నగరాలు ఉండకూడదు అని కాదు..
Mari Visakha rajadhani ani egiregiri paddav monnati daka
రాజధాని అన్నావ్.. పాలస్ కట్టావ్.. ఆహా ఓహో అన్నావ్.. ఇప్పుడేంటి ఇలా
Entha worst ra nuvvu … Monnatidhaka aha oho ani pogadavu idhe capital ki anuvaindhi annav dhinatha city needhannavu .. ippudu manachi projects avi ivi vastunte neeku bayamestundha city ni chusi …. Atleast party ki vidheyatha chupinchadam nee iatam atleast state bagu kosam ina alochinchali kadhara