’30 రోజుల్లో’ ‘యువి/గీతా’

ఒకే ఒక్క పాటతో కోట్ల విలువైన పబ్లిసిటీ సాధించేసి, సినిమాకు మాంచి బజ్ తెచ్చుకుంది '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'.  Advertisement కరోనా ముందు మొత్తం పబ్లిసిటీ చేసి, విడుదలకు అంతా రెడీ అయిపోయారు.…

ఒకే ఒక్క పాటతో కోట్ల విలువైన పబ్లిసిటీ సాధించేసి, సినిమాకు మాంచి బజ్ తెచ్చుకుంది '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. 

కరోనా ముందు మొత్తం పబ్లిసిటీ చేసి, విడుదలకు అంతా రెడీ అయిపోయారు. హీరో ప్రదీప్ మాచిరాజు విపరీతంగా కష్టపడ్డారు. కానీ కరోనా వచ్చి మొత్తం మొదటికి తెచ్చింది.

ఈ నెల29న విడుదల కు డేట్ ఇచ్చారు. మళ్లీ మొదటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసే బాధ్యతను యువి/గీతా సంస్థలు టేకప్ చేసినట్లు తెలుస్తోంది. 

గీతా/యవి టేకప్ చేసాయి అంటే విడుదల స్మూత్ గా జరిగిపోతుంది. ప్లానింగ్ పెర్ ఫెక్ట్ గా వుంటుంది. మంచి థియేటర్లు పడతాయి. అందుకే ఫుల్ హ్యాపీగా వుంది 30 రోజుల్లో యూనిట్.

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

ఆ ముగ్గురూ ముగ్గురే