ఆర్ఆర్ఆర్ షూట్ కి బ్రేక్?

చకచకా సాగిపోతోంది అనుకున్న ఆర్ఆర్ఆర్ షూట్ మళ్లీ ఒడిదుడుకుల్లో పడింది. గండిపేట ప్రాంతంలో వేసిన సెట్ లో ఎన్టీఆర్-చరణ్ లపై అనేక సన్నివేశాలు చిత్రీకరించాల్సి వుంది.  Advertisement ఇలాంటి టైమ్ లో చరణ్ కు…

చకచకా సాగిపోతోంది అనుకున్న ఆర్ఆర్ఆర్ షూట్ మళ్లీ ఒడిదుడుకుల్లో పడింది. గండిపేట ప్రాంతంలో వేసిన సెట్ లో ఎన్టీఆర్-చరణ్ లపై అనేక సన్నివేశాలు చిత్రీకరించాల్సి వుంది. 

ఇలాంటి టైమ్ లో చరణ్ కు కరోనా పాజిటివ్ కావడం అన్నది షాక్. దీంతో కనీసం రెండు వారాల పాటు చరణ్ షూట్ కు రావాడం కుదరకపోవచ్చు. 

కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ అయినా, కనీసపు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. వారం తరువాత అయినా మళ్లీ పరిక్ష చేయించుకుని, నెగిటివ్ వచ్చిన తరువాతే సెట్ లోకి రావాల్సి వుంటుంది. పైగా ఏమాత్రం లక్షణాలు వున్నా, మరి కొంత కాలం విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుంది.

దీనివల్ల ఆర్ఆర్ఆర్ షెడ్యూలు టైమ్ టేబుల్ మళ్లీ అటు ఇటు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కాంబినేషన్లు, డేట్ లు అన్నీ ప్లాన్ చేసుకోవాలి. 

జూలై నాటికి కానీ, కనీసం అక్టోబర్ నాటికి కానీ రెడీ కావాలని టార్గెట్ పెట్టుకున్న ఆర్ఆర్ఆర్, ఇండస్ట్రీలో వినిపిస్తున్న గ్యాసిప్ ప్రకారం 2022 సంక్రాంతికే వస్తుందేమో?

ఇళ్ల పట్టాలు నిరంతర ప్రక్రియ