రేప్ కైనా రెడీ అంటున్న రామ్

హీరో రామ్ మీద ఇస్మార్ట్ శంకర్ ప్రభావం గట్టిగా పడింది. ఇప్పడు రామ్ కు కథలు చెప్పి ఒప్పించడం అంత సులువు కాదు.  Advertisement ఇస్మార్ట్ శంకర్ లాంటి టాప్ హిట్ ఇచ్చి పూరి…

హీరో రామ్ మీద ఇస్మార్ట్ శంకర్ ప్రభావం గట్టిగా పడింది. ఇప్పడు రామ్ కు కథలు చెప్పి ఒప్పించడం అంత సులువు కాదు. 

ఇస్మార్ట్ శంకర్ లాంటి టాప్ హిట్ ఇచ్చి పూరి జగన్నాధ్ హీరో రామ్ కు మేలు చేసాడా? మార్చేసాడా? అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఏ డైరక్టర్ వెళ్లినా, రామ్ ఇప్పుడు రఫ్ క్యారెక్టర్లు అడుగుతున్నాడని తెలుస్తోంది. 'మాంచి రఫ్ క్యారెగక్టరైజేషన్ వుంటే చెప్పండి, నెగిటివ్ టచ్ వున్నా ఫరవాలేదు. అవసరం అయితే ఓ రేప్ సీన్ యాడ్ చేసినా ఓకె అని రామ్ ఓ దర్శకుడితో చెప్పినట్లు తెలుస్తోంది.

తడమ్ రీమేక్ అయిన రెడ్ సినిమా ట్రయిలర్ కూడా రామ్ ఆలోచనలను చెప్పకనే చెబుతోంది. ఇస్మార్ట్ శంకర్ ప్రభావం ఆ ట్రయిలర్ మీద గట్టిగావున్నట్లు కనిపించింది. 

డ్యాన్స్ లు, నాటీ టచ్, గెటప్ అంతా చూస్తుంటే మొత్తం మీద పూరి ఓ హిట్ ఇచ్చి రామ్ ఆలోచనలను హిప్నటైజ్ చేసేసినట్లు కనిపిస్తోంది.

వ‌చ్చే సంవ‌త్స‌రం పెళ్లి చేసుకుంటాను