ఒక్కటి కాబోతున్న అడియో..విడియో

ఆమె గాయకురాలు. ఆయన విడియోల ద్వారా విజువల్ మీడియాలోకి వచ్చి బహుముఖంగా విస్తరించిన వ్యాపారి. ఇప్పడు ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారని గ్యాసిప్ వినిపిస్తోంది.  Advertisement ఆమె చిరకాలంగా ఒంటరి జీవితం సాగిస్తున్నారు. ఆమె…

ఆమె గాయకురాలు. ఆయన విడియోల ద్వారా విజువల్ మీడియాలోకి వచ్చి బహుముఖంగా విస్తరించిన వ్యాపారి. ఇప్పడు ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారని గ్యాసిప్ వినిపిస్తోంది. 

ఆమె చిరకాలంగా ఒంటరి జీవితం సాగిస్తున్నారు. ఆమె పెళ్లిపై చాలా సార్లు గ్యాసిప్ లు వినిపించాయి. చాలా సార్లు ఆమె ఖండించారు కూడా. అయినా వినిపిస్తూనే వున్నాయి.

ఆయన అసలు లైమ్ లైట్ లో వుండరు. సినిమా ఇండస్ట్రీకి, డిజిటల్ ఇండస్ట్రీకి మాత్రమే ఆయన గురించి ఇంతో అంతో తెలుసు. అంతకు మించి ఆయన గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన కూడా గత కొంత కాలంగా ఒంటరి జీవితం గడుపుతున్నారని బోగట్టా.

ఇప్పుడు ఈ రెండు ఒంటరి బతుకులు ఒకటై, చిగురులు వేయబోతున్నాయి. ఆల్ ది బెస్ట్ టు ది కపుల్.

కేసిఆర్ వ‌రాలు  బ‌ల‌మా ? బ‌ల‌హీన‌తా ?